చిట్టి తల్లి, బంగారు తల్లి నీ ముద్దు ముద్దు మాటలు ఇంకా వినాలనిపిస్తుంది నీకోసం ఒక లైక్ ,ఒక కామెంట్,❤❤❤ ఇంకా......... ,🥰😘
@parvathivishnumolakala7396Ай бұрын
బంగారు తల్లి ఎంత చక్కగా చెప్పావే అమ్మమ్మ గురించి మీ అమ్మమ్మ తింటుంటే నాకు కూడా నోట్లో నుంచి నీళ్లు వస్తాయి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే పొట్టి
@user-ce3tp9db6fАй бұрын
అయ్యో ఎంత క్యూట్ గా మాట్లాడుతున్నావు తల్లి అవునమ్మా పొట్టి అని ఎందుకు పిలుస్తారు ఎంత బాగా మాట్లాడుతున్నావు సూపర్ గా మాట్లాడావు 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌ఇద్దరికీ శుభోదయం
@racharladeepalaxmi9494Ай бұрын
చిట్టీ తల్లీ ఎంత క్యూట్ గా మాట్లాడుతున్నావో తల్లి మీ అమ్మమ్మ మిమల్ని చాలా బాగా చూసుకుంటింద మీరూ చాలా లక్కీ తల్లి 🥰
@user-ll9vu3of7kАй бұрын
నీ చిన్న నోటి గుంట ముద్దు ముద్దు మాటలు ఎంత బుజ్జిగా మాట్లాడుతున్నావ్ చిట్టి తల్లి, 👌👌👌👌💕💕
@padmapriyarajavarapu514Ай бұрын
మీ పాప చాలా neat గా neat telugu మాట్లాడింది 👏👏👏
@RaniKatikaАй бұрын
పొట్టి తల్లి చాలా క్యూట్ గా మాట్లాడుతున్నావురా 😊😊
@swapna3528Ай бұрын
పొట్టి తల్లి క్యూట్ గా బాగా మాట్లాడవు❤❤❤
@avanthivemana1087Ай бұрын
చిట్టితల్లి ఎంత బాగా మాట్లాడుతున్నావ్ తల్లి అమ్మమ్మ నిన్ను అన్నయ్యని చాలా బాగా చూస్తది నాకు తెలుసులే❤❤
@PrasannakonathalaАй бұрын
😢❤❤😂
@Viswavijetha-999Ай бұрын
పొట్టి దాన పొట్టి దాన నీ మాటల కోసం నేను 120 సార్లు చూశాను దీన్ని సూపర్ సూపర్ డూపర్ సూపర్ పొట్టి
@ssri1675Ай бұрын
Abba ee potti voice same aa 100% love movie lo pillalu laga undi....cute ga
@KishanthKichuАй бұрын
Chinni thali challa cute ga matladuthunnav thalli god bless you nanna❤❤❤❤❤
@user-ek8hd6jm4jАй бұрын
Mummy chala cutega matladuthunnavu bangaram
@praneethnagalaxmiАй бұрын
అమ్మమ్మ ఇంట్లో .మనవరాలు అంటే అందరికీ పొట్టి నే...❤😂😂అవును బంగారం .అమ్మమ్మ బాగా చూస్తుంది మిమ్మల్ని..❤❤అమ్మమ్మ అంటే ఒక ఎమోషన్ బంగారం...any way పొట్టిదానా ni voice సూపర్ ఉంది. అప్పడపుడు మాట్లాడు షార్ట్స్ లో ఓకె..
@navyarao1233Ай бұрын
Chinni thalli entha cute ga maatladuthundhi ❤😊
@madugusumathi2984Күн бұрын
Chala Baga matldutudhii
@srilu..9669Ай бұрын
Baga mataladuthundhi papa, god bless you ra chinnithalli❤
@rupabada7629Ай бұрын
చాలా క్యూట్ గా మాట్లాడుతున్నావ్ బంగారం సూపర్❤
@chvenkatesh6541Ай бұрын
❤❤
@badanalakshmi586Ай бұрын
Papa voice aithey super ga undhi meelo entha mandhiki nacchindhi😍
@user-vz1mc8lk8pАй бұрын
❤❤❤❤❤❤
@kpscsr709Ай бұрын
Bangaru thalli entha cute ga matladuthundo . super ra nanna
@sumalathakonatham84 күн бұрын
Voiceover ki 👏 so cute love chitti talli❤
@saralakudikala9686Ай бұрын
chitti kannamma voice 1st time vintuna..bangarammmmmmmmm
@RNRtelugu1237Ай бұрын
వీడియోలో అయితే మాట్లాడదు ఎంత బాగా మాట్లాడుతుందో అమ్మ వింటుంటే ఇంకా వినాలనిపిస్తుంది
@SanjaySanjuss125Ай бұрын
ప్రతి సారి అమ్మా వాయిస్ వినే వాళ్ళం ఇప్పుడు ఒక బంగారు బుజ్జి తల్లి వాయిస్ వింటుంటే చాలా బాగా అనిపించింది 🥰🥰💞💓💞💓
@padmapriya3546Ай бұрын
Super ga mataladtunavu nice video
@krishvenky_official..Ай бұрын
క్యూటీ తల్లి 🥰🥰🥰👌👌👌
@user-lw1cq3qf3k7 күн бұрын
So sweet voice ❤
@ValidudekulaValidudekulaАй бұрын
Nenu coment cheyyaledu kani papa voice vini comment cheyyalani anipichindi So cute chitti thalli Nenu matram ma akka fan ❤❤ Ma akka ante me amma 🥰🥰
@itsmeushasvlogs430Ай бұрын
Potti talli voice sooooo cute 🥰....
@prakashkandula45404 күн бұрын
voice bagundi
@TulasiYemineni-co9fz7 күн бұрын
Soo cute chitti thalli ❤❤❤❤❤
@sucharithamylaram8806Ай бұрын
Amamma ante maku eshtam bangaru thalli ❤❤ so cute ga matladthunao
@swapnathatikonda8755Ай бұрын
Ayyo pottoda entha chakkaga matladutunnav ra chooo cute 🥰🥰❤😘😘
@AmmuPriya-fd8qrАй бұрын
Love u bangaru ❤😘😘😘
@chantiattha170529 күн бұрын
❤👌ముద్దుల మనవరాలు నువ్వు అందుకే అలా పిలుస్తుంది మీ అమ్మమ్మ