సారీ బ్రదర్, యేసయ్య శిష్యులు ఎవరు దీవించబడ్డారు ఇహలోక పరంగా చెప్పగలరు. ఆశీర్వాదము అంటే ఏమి ఉన్న లేకున్నా దేవునితో ఆనందించడమే ఆశీర్వాదం..
@MartinRicky-kt5co2 ай бұрын
అప్పుల సమస్య నుండి విడుదల ఇస్తునందుకు దేవుని కి స్తుత్రం
@mahimasuvarthag11903 ай бұрын
శరీర సంబంధులు శరీర విషయములో మనసును తురు మీ బోధవాక్యానుసారం అయినది కాదు పాత నిబంధన వచనాలు చూపించి ఆశీర్వాదం కోసం చెబుతున్నారుక్రొత్త నిబంధన ప్రకారం గా పాపం నుంచి విడుదలయ్యే నిజమైన ఆశీర్వాదం
@kalebus47802 ай бұрын
29మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రాహాముయొక్క సంతానమైయుండి వాగ్దాన ప్రకారము వారసులైయున్నారు.
@Johnvictor71Ай бұрын
పాత నిబంధనలోని వాక్యము అయితే ఏమి! దేవుని మాట తన క్రొత్త నిబంధన జీవితంలో నెరవేరింది.
@mahimasuvarthag1190Ай бұрын
@Johnvictor71 పాత నిబంధనలో ఉన్న సున్నతి నీవు చేసుకోగలవా
@faithlives86673 ай бұрын
మీరు ఆర్థిక పరమైన అభివృద్ధి గురించి పాత నిబంధనలో ఉన్న రిఫరెన్సులు మాత్రమే కాకుండా కొత్త నిబంధనలో ఉన్న రిఫరెన్సులు గురించి వివరిస్తే బాగుంటుంది
@GENERALSECRETARYSIMON3 ай бұрын
పాత నిబంధన పాపను, శిక్షను తెలిజేస్తుండగా,క్రొత్త నిబంధన ఆ శిక్షను యేసు క్రీస్తు సిలువ మరణ,పునర్దనము వలన కలిగిన రక్షణ సంబంధమైన క్రొత్త నిబంధనను తెలుపుతుంది. *అంతేకాని వాగ్దానాల గుర్చినవి కావు పాత,కొత్త నిబంద నలు* అబ్రహముకు,మన పితరులకు ఇచ్చిన వాగ్దానాలాన్ని ఈతరం లో వున్న మన అందరివీ.
@GENERALSECRETARYSIMON3 ай бұрын
"మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు"అనే మాటను బట్టి చాలామంది సేవకులు మేము దేవునికే దాసులము ధనమునకు దాసులముగా వుండము అనుకుంటున్నారు.మంచిదే ధనమునకు దాసులుగా ఎందుకుండాలి,ధనమునకు మనము అనగా విశ్వాసులు,సేవకులు యజమానులుగా ఉండాలి,అలా దేవుడు ఉంచుతాడు. ఆమెన్
@tallurikishorebabu50923 ай бұрын
Sir, మీరు చెప్పిన తరువాత translation కి one or two seconds time ఇస్తే మీ మెసేజ్ ఇంకా purposeful గా, blessing గా వుంటుంది అని నా అభిప్రాయం Sir, వందనములు.
@NakkaWilson-dl2ur3 ай бұрын
నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు నన్ను నా కుటుంబాన్ని నాకు అనుగ్రహించిన పరిచర్యను ఆశీర్వదించును గాక
@nadhg3 ай бұрын
Neevu pettina e message neeku ardam iyyinda??
@samuelvvsamuel8723 ай бұрын
అబ్రహం బహు ధనవంతుడె కానీ ఏసుప్రభు చెప్పిన ఉపమానం లో కూడా ధనవంతుడు లాజరు ఉన్నారు.. కానీ చివరి స్థితిని మీరు గమనిస్తే ఎవరు పరలోకం వెళ్లారు అన్నదే ముఖ్యం ఈ లోకంలో ధనం తీర్చుకోవాలి అన్నది ముఖ్యం కాదు దేవుని రాజ్యానికి చేరావా లేదా అన్నదే ముఖ్యం
@GENERALSECRETARYSIMON3 ай бұрын
లాజరు దానవంతుని ఉప మనంలో ధనవంతుడు ఎందుకు పరలోకం వెళ్ళలేదు? అంతే ధనవంతుడైన హాబ్రాహాము పరలోకం లో ఎందుకు వున్నాడు. దైవ జనుడ గమనించు, నరకంలో వున్న ధనవంతుడు తనకోసం ధానాని వాడుకున్నాడు,హబ్రహము దేవునిని వలన ధనవంతు డైవున్నాడు.నీకున్న ధనము నీవు అపేక్షిస్తే వచ్చిందైతే జాగ్రత,ధనానికి నీవు యజమానిగా వుండాలి. ధనమును కోల్పోతే ఆపేక్షిస్తే పొందుకున్నావెక్తి తల్లడిల్లి పోతాడు,కానీ ధనానికి జయమాణిగా వున్న వెక్తి ఏమాత్రం చెలించడు.
@vinodkumarnaiknenavath65262 ай бұрын
@@GENERALSECRETARYSIMON aapandi mee durbodha brother
Amen. Amen. Amen. Thankyou Lord Jesus. Thankyou Lord Jesus. Thankyou Lord Jesus. Hallelujah. Hallelujah. Hallelujah ❤
@nissibale54443 ай бұрын
ఆశీర్వాదమును ఇస్తాడు దానికి ముందు ఆయన మాట వినాలి లోబడాలి ద్వాితియెుపదేశకాండం28:1-2
@Maccadeshgrace94543 ай бұрын
Thank you this mesage, pastor గారు
@Maccadeshgrace94543 ай бұрын
విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమై ఉండుట అసాధ్యం
@MartinRicky-kt5co2 ай бұрын
నేను ఆశీర్వాదం పొందిన్నాను 🙌🙌🙌🙌
@maryvictorkonga68712 ай бұрын
Great message, Thankyou pastor garu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻Amen Hallelujah 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 Iam blessed
@jayanthiduggimpudi10922 ай бұрын
Yes amen hallelujah hallelujah 🎉❤❤🎉❤❤
@maryvictorkonga68712 ай бұрын
Thankyou Jesus 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 Praise the Lord Pastor garu and Amma garu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@passi_600213 ай бұрын
Nice sir...I am very happy and blessed by hearing with your preachings and teachings sir.....all glory to Jesus.....one of the evangelists..in my Vijayawada....wrongly.... interpreted your preachings sir....really I am very...upset about evangelist...sir.......oh.. Jesus.... please give proper wisdom to that type of evangelists
@passi_600213 ай бұрын
That evangelist has no church ministry......only.....evangelism his work... Recently...he proclaimed Paul Yonghicho 's fourth dimension book also wrong...Really I am very upset....becuse of that book so many believers blessed......his house near to my home....in PRASADAMPADU, Vijayawada.... please pray for him pastor garu....
@sudheerkarampudi52953 ай бұрын
What is his name @@passi_60021
@joshuaayyappa7783 ай бұрын
Yesayya rajaa thank you Jesus love 💘 ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ you too yesayya rajaa
@truechristianvoice7773 ай бұрын
Praise God 🙏🙏 Amen Amen Amen 🙏
@JohanuYellapu3 ай бұрын
Praise the Lord and glory to God.
@jbr23232 ай бұрын
వాక్య ఆదారం లేని బోధ 100% దుర్బోధనే.
@bhavanibhavani54832 ай бұрын
ప్రజలకి ఇది కాదు..... దేవు దేవుడికి ఎలా దగ్గరగా ఉండాలో.... డిగ్రీ దగ్గరగా ఉండి దేవునికి ఎలా దగ్గర అవ్వాలి ఉండే మనుషులు ఎలా...... దేవుడికి ఉపవాసాలు చేసి కత్తులు ఉండి నా దగ్గరకు రమ్మని చెప్పలే.... అసలైన ఉపవాసం దేవునికి ఇష్టమైన ఉపవాసం మనలో మనకి మనం ఆలోచించుకోవాలి ప్రవర్తించాలో....... దేవునికి ఇష్టమైన ఉపవాసం 1 బీదలను ఆదుకొను... ఇది సంఘ సేవకులు కే కాదు ప్రతి ఒక్కరికి చెల్లుబాటు అయిన విషయం... సేవ చేసే అతను.... తనకి అభివృద్ధి పొందుకో నీ చూసుకో వ్యాపారం చేయడం కాదు.….... సంఘానికి వచ్చిన కానుకలు.... సంఘానికి ఇచ్చిన మనీ.... ఆపదల్లో ఎవరైనా ఉంటే గనుక.... ఒక పెళ్లి కావచ్చు ఒక లేనట్టి కుటుంబానికి కావచ్చు ఎవరు బట్టలు రూపంలో కావచ్చు...... బయట వ్యక్తులు కూడా సంఘంలో వచ్చే వాళ్లకు కూడా బయట వ్యక్తులకు సహాయపడే గుణం ఉండేటట్టు... సన్నిధిలో ప్రస్తావన తీసుకుని రావాలి.... ఈ రూపాయి ఆశించకుండా చేసేదే సేవ.... కుటుంబాన్ని పోషించుకోవడం చెప్పలేదు కానీ చేసే సేవకులు అందరూ చేసేది అదే ఇలాంటి ఉపవాసం దేవునికి అవసరం లేదు ఎదుటి వాళ్ళకి సాయం చేయరు సంఘంలో ఉత్సవాలకు సాయం చేయరు ఎవరికి బయట ఉన్న సాయం చేయరు వాళ్ల కుటుంబాన్ని పోషించుకుంటూ పిల్లల విదేశాల్లో చదివించు.. ఉంటూ రంగు రంగుల్లో ఊహించ మేకప్ వేసుకోమని దేవుడు చెప్పలే... వాళ్ళ చూపులు కోసం జనాలు డబ్బు వాడుకుని ప్రజలకు బోధించిన బోధించమని చెప్పిన బోధన మానేసి... వీళ్ళకి ఉపయోగకరంగా బైబిల్ ని వాడు వాడుతున్నారు పాస్టర్స్
@mahimasuvarthag11903 ай бұрын
ఎవడును ఇద్దరు యజమానులకు దాసులై ఉండలేడుసిరికిని దేవునికిని
@evansambannar14863 ай бұрын
అవును... నేను దేవుని దాసుడను సిరి నాకు దాసి....
@mahimasuvarthag11903 ай бұрын
@@evansambannar1486 అయితే దేవుని కోసం చెప్పు సిరికోసం కాదు
@deepamprayerministries17723 ай бұрын
Glory to Jesus praise the lord sir 🙏
@gracesubhashini75913 ай бұрын
Praise the lord Sir.I hv been following your preaching on TV .Now I am glad that I won't miss your preaching because of KZbin.thank u so much Sir🙏
@vinodkumarnaiknenavath65262 ай бұрын
It is called Prosperty Gospel which takes us directly to Hell. It is liked only by the Money Lovers. PLease Repent and be prepared to Receive Christ in your Heart .. !!!
@SHASHIKANTH..Ай бұрын
Hallelujah I Claim it... in the name of my lord and saviour Jesus Christ
@kasivyshu75193 ай бұрын
Praise the Lord brother garu🙏🏻🙏🏻🙏🏻 I am suvarna i want to give for gods work but i am very poor position no salary in job and suffering very much financially kindly prayer for me brother garu🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@bsaroja45773 ай бұрын
Thank you lord 🙏 💓 💖 thank you jejus
@MadhusudanaRao-c3o3 ай бұрын
Praise the lord ayyagaru Faith is important
@JohanuYellapu3 ай бұрын
Praise the Lord Bishop garu. Thanks for your sermon.
@chandrasatti54803 ай бұрын
Praise the lord daddy
@mallikab54083 ай бұрын
Very nice answer Br. Praise the Lord. Many r blessed by u
@salomisalomi81903 ай бұрын
Praise the LORD Pastor Garu excellent message GOD bless you 🙏🙌
@ChennellaVenkataratnamma-qy2le2 ай бұрын
నా కుమారుడు మందు తాగుతున్నాడు అయ్యా ప్రార్థన చేయగలరు ఎప్పుడు మందు తాగకుండా❤🎉🎉🎉🎉🎉❤❤😢😢😢😢😢😢😢😢😢😢😢
@nissyyattelly84273 ай бұрын
Amen amen amen 🙏🙏🙏
@outofhell-jesuschrist84783 ай бұрын
సుఖాలకు అలవాటుపడి,సుఖాలనే బోధిసున్నావు.
@kasivyshu75193 ай бұрын
I am a Money Magnet❤️❤️❤️❤️ yesayya namam lo Amen 🙏🏻🙏🏻🙏🏻
@ModimareddyReddy-yu2ce3 ай бұрын
Praise the lord pastor garu
@settiisaac68672 ай бұрын
Very good experience regarding wealth.
@pastoryonaofficial19663 ай бұрын
Super massage. sir
@Truegodsloveneverchange2 ай бұрын
Praise the Lord God bless u 🎉❤🎉
@settiisaac68673 ай бұрын
Very good message. Thank you so much sir.
@Ajayachandra-e2v3 ай бұрын
ప్రైస్ ది లార్డ్ అయ్యగారు
@indiranair75573 ай бұрын
Wonderful msg Pastor garu. Thankyou very much.
@ranikoppireddy90363 ай бұрын
Praise the lord Ayya garu God bless you 🙏🙏🙏
@IndiraRani-e5w3 ай бұрын
Good msg. Pastor garu. Praise god 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@prakashg62063 ай бұрын
Blessed by messages Sir thank you
@mrkishoreinterior2 ай бұрын
Nenu aashirwadam pondukunanu
@searching.....473 ай бұрын
God Bless You Man of God ❤
@mahimasuvarthag11903 ай бұрын
ధనాపేక్ష సమస్త కీడులకు మూలం
@BestaInderadevi3 ай бұрын
🙏sir tq Jesus ❤❤amen amen
@chappidikumari77312 ай бұрын
🙏🙏🙏👌👌👌👌👍👏
@hadassahkota8152 ай бұрын
Amen hallelujah
@umapriscilla62433 ай бұрын
Halleujah 💐🙏🎉❤
@ratnakumarisiriyala22873 ай бұрын
Praise టీజె lord 🙏
@RamaKrishna-ne5tx3 ай бұрын
Amen, Praise the Lord 🙏
@komalavidyanand41052 ай бұрын
Please pray for my son Ashish victory over cort case and his family
@niha.hepsi273 ай бұрын
Halleluah ✋✋✋
@ExodusClothingCo3 ай бұрын
Praise the Lord pastor 🙌 ji Bro
@IndiraRani-e5w3 ай бұрын
Praise the lord 🙏🏼sar. Plese Prayer. For me. నా. మ్యారేజ్. విషయం లో. అబ్బాయి ని. వెతుకు తున్నారు. మంచి. దేవుని లో. ఎక్కువ గా. ఉన్న అబ్బాయి. చిన్న jod.. ఉన్న అబ్బాయి. దొరకాలి. అని. ప్రేయర్ చేయండి
@jesus_love7773 ай бұрын
Amen! Chala manchi nirnayam
@Bro.Ashish52393 ай бұрын
Brother Kindly tell them how to live holy life Then only they will go to heaven Hebrew 12:14 Lord.knows all our needs. we need not worry about worldly things
@deepakavinash3 ай бұрын
Wow! Praise GOD 👏 🙌 🎉
@komalavidyanand41052 ай бұрын
Please pray for my husband good health and peace of mind
@nkrishnaveni18863 ай бұрын
Amen🙏
@SureshBabu-oj5lk3 ай бұрын
Glory to God
@evansambannar14863 ай бұрын
Flow pastor.....🔥🔥🔥
@kasivyshu75193 ай бұрын
2 months salary stop agipoindhi please prayer for me brother garu🙏🏻🙏🏻🙏🏻
@ratnakarvanthala42723 ай бұрын
Praise Jesus 🎉🎉🎉🎉🎉
@daisyneelima37053 ай бұрын
2 పేతురు 3:11-13
@swarnasagar29183 ай бұрын
🙏PRAISE THE LORD🙏
@rajunagelli17153 ай бұрын
Praise the lord Brother ❤️
@cherukupallinehemiah55263 ай бұрын
Amen and amen
@daisyneelima37053 ай бұрын
భూసంభదమైన వాటి యందే మనస్సు నుచుచున్నారు. మన పౌరస్థితి పరలోకమందున్న ది. వాక్యము విత్తితే బాగుంటుంది. లోకము గతించును. దానిలోనివివి గతించును. Very sad sir.
@rameshreddy32863 ай бұрын
Correct sister
@rameshreddy32863 ай бұрын
These are wrong teachings.
@arunajyothi64543 ай бұрын
Please the lord
@komalavidyanand41052 ай бұрын
Please brother pray for me peace in work place and good health
@komalavidyanand41052 ай бұрын
Please pray for my son Enoch salvation and sautable life partner
@rajumucharla333 ай бұрын
Hey am listening @3,00am fantastic msg Senior pastor...am blessed ..while listening message..my Faith was boosting Higher level🔥🔥🔥🔥🔥🔥
@rajumucharla333 ай бұрын
All glory to Jesus Christ Alone
@vinodkumarnaiknenavath65262 ай бұрын
Congrats , you will be in Hell if you go with Prosperty Gospel. Repent and be renewed with True word of God as per New Testament.
@rajumucharla33Ай бұрын
Congrats agents of Devil... Speaking hell on me.. But remember Surely u will repent.. For u r words.. U r spiritual eyes shoul be open.. By the help of the Holyspirit of God.... Remembered Crucifixion of Jesus Christ and his blood never wasted in my Life.. Jesus loves you Brother.. Am listening same msg 2nd time @:4:00am not my own wish but Holyspirit provoking me to boost my mind in Faith to be prosperity..😊
@Sowmyashree-e4f3 ай бұрын
❤❤
@ranimarlapudi56673 ай бұрын
🎉🙏🙏🙏🙏
@vanib27713 ай бұрын
amen
@faithlives86673 ай бұрын
అన్ని విషయాలలో అభివృద్ధి చెందటం అనేది దేవుని చిత్తమైతే అపొస్తలులు అందరూ కూడా ఏ విధమైన ఆర్థిక అభివృద్ధి పొందారు, మరియు పౌలు నాకు ఒక ముళ్ళు ఉన్నది దాని గురించి నేను ముమ్మారు ప్రార్థన చేసినా కూడా దేవుడు దాని నుంచి నన్ను విడిపించలేదు నా కృప నీకు చాలని ఎందుకు చెప్పాడు ? అసలు క్రొత్త నిబంధనలో ఆర్థిక పరమైన ఆశీర్వాదం గురించి అపోస్తులు ఎక్కడ చెప్పారు ?
@chaitanyaannavarapu47883 ай бұрын
All the deciples ,apostles,early Church (1st century 2nd century church members ) ,missionaries missed this Revelation ❓ Abrahamic Blessing Loki gentiles involved avadam antey faith dwara Salvation ani meaning. God’s main idea is SALVATION. Not prosperity. I’m not saying money is not at all blessing,it is just Side Dish. God may give money or may not it is His wish. I know Christians who are very wealthy and at the same time Spiritual. I know Christians who are economically very poor and at the same time Spiritual. So Finance is not the measure rod for spirituality. The Lord is Good who gives us Salvation on earth and eternal. What we have as God’s children ROMANS 5:8 Rescue ROMANS 5:18 Righteousness ROMANS 5:17,21 EternalLife ROMANS 5:11,19 Relationship with God ROMANS 5:19 Obedience ROMANS 5:10,11 Deliverance ROMANS 5:20 GRACE
@komalavidyanand41052 ай бұрын
Please brother pray for my son Noah salvation and sautable job
@mahimasuvarthag11903 ай бұрын
తన జీవన మంతయు ఇచ్చు వేసి నా పేద విధవరాలు సంగతి ఏంటి ఎన్ని కోట్లు సంపాదించింది మరి
@mahimasuvarthag11903 ай бұрын
ఒకడు లోకమంతయు సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనంప్రయోజనం లేని దానికోసం ఒక తెగ తెగ తెగ చెపుతున్నారు
@satishbabumosa40313 ай бұрын
Please prey for me
@daisyneelima37053 ай бұрын
Philipians 3:19
@busiprasannakumar21433 ай бұрын
it is up to you gentleman whether to interpret right or wrong. by the way all the gentlemen are attractive like Solomon
@pattipakanaresh3 ай бұрын
If you have any doubts, just read your Bible and ask God to reveal His truth to you. The sermon is sound biblical teaching. We are heirs of Abraham's blessing. In Galatians chapter, it is very clear.
@vinodkumarnaiknenavath65262 ай бұрын
Congrats Hell is waiting for Money Lovers and Prosperty Gospel believers .. !!!!
@nkrishnaveni18863 ай бұрын
🖐️
@BATHULAMAHIMA2 ай бұрын
S Anna
@dpmhnbcm394917 күн бұрын
వాక్యం తెలుగులో స్పీడ్ అవుతుంది, అర్ధం కావడం లేదు బ్రదర్...... ఇంగ్లీష్ అర్ధం కానీ వారే ఎక్కువగా ఉన్నారు బ్రదర్
@srilathagunde893 ай бұрын
S im in
@kkirankumar74603 ай бұрын
మరి ప్రభువే చెప్పారు కదా,....ధనవంతుడు పరలోకరాజ్యం లో చేరలేడు అని 😊
@p.mercylalitha74133 ай бұрын
Brother, this verse means that if you consider anything more valuable and important than Lord Jesus,then such a person cannot enter the kingdom of God.We should give first place to God only, and nothing else,in the mighty name of Jesus AMEN 🙏
@gundabattinajagan56373 ай бұрын
PRAISE THE LORD🙏 AMEN✝️🛐
@Team_Legends_1m3 ай бұрын
Anna praise the lord Anna nenu kuda ilane preyar chesthunnanu maku appulu chala vunnayi preyar cheyyandi