నేను చేసుకున్న పనులు || నెక్లెస్ రోడ్ లో కొన్న మొక్కలను కుండీలలోకి మార్చుతున్నాను #repottingplants #repotting
Пікірлер: 124
@nirmalamohan547 Жыл бұрын
Namasthe Madam, mee videos chaala ardhavanthanga vuntaayi, plants penchaddam lo meeku meere saati 🙏nenu one year nunchi terrace garden start chesa mee inspiration tho, chaala thanks madam, ee video lo meeru kalipina missramam ratio koncham theliyaparachagalaru please mam, maaku chaala help chesinavaalauthaaru, ricehusk vundhi intlo andhukane aduguthunnanu, ee matti missramam anni kaalaalu elaage mokkalaki kalupukovacha mam, koncham theliyaparachagalaru please🙏
@patnamlopalleturu-pinnakapadma Жыл бұрын
నేను సుమారుగా వేసి కలిపానండి మిశ్రమం మట్టి మిశ్రమం రకరకాలుగా చేసుకోవచ్చండి
@nirmalamohan547 Жыл бұрын
Thank you Madam🙏
@nagalakshmigooty4935 Жыл бұрын
Sister v
@gannamrajupadmadevi3097 Жыл бұрын
Hats off to u r patience 💐🙏
@sreedevigaddam2318 Жыл бұрын
Amma you are simply amazing. Mangalam nitya shubha mangalam
@sarithakommidi2137 Жыл бұрын
Mi opikaki, miru great aunty garu nice 👍👍👍
@kouserparveen8082 Жыл бұрын
Thankq Andi
@datlasatyanarayanaraju9683 Жыл бұрын
Good information. Thanks madam
@patnamlopalleturu-pinnakapadma Жыл бұрын
🙏
@samanthaguduru2636 Жыл бұрын
Nice video aunty garu
@sujathabommineni1800 Жыл бұрын
Super aunty garu
@salehanajmeen8102 Жыл бұрын
Very nice andi
@durgadavi6 Жыл бұрын
Aapka mere super. 🙏🌹
@vidyajyothigandlur5271 Жыл бұрын
Koththa kundeelu chaala baagunnayi
@sunandinigarden271 Жыл бұрын
Nice sharing madam
@harshithakallepalli5774 Жыл бұрын
Nice video aunty and Nice information aunty.
@sankararaoyelisetti8416 Жыл бұрын
చాలా బావుంది అమ్మా చాలా మంది కి ఉపయోగ పడుతుంది పల్లెల్లో వారికి మంచి కాలక్షేపం ఆదాయం వచ్చే మార్గాలు
@smusicworld8544 Жыл бұрын
Amma ,chala patience tho chasaru..but use clay pots for plantation
చానల్లో క్లియర్గా రెండు వీడియోలు ఉన్నాయండి ఒక్కసారి చూడండి
@suryakumarinareddi4803 Жыл бұрын
🎉🎉🎉🎉🎉❤
@adidurga3773 Жыл бұрын
Vuka mekala eruvu compulsory na, normal Matti and vermicompost saripothundi kadandi doubt thone aduguthuna
@patnamlopalleturu-pinnakapadma Жыл бұрын
సరిపోతుంది అండి కాకపోతే కొబ్బరిపొట్టు వాడుకుంటాము కదా దాని బదులు ఒక వాడుకుంటే మంచిది. అది సగం ఇది సగం అయినా పర్వాలేదు లేకపోయినా పర్వాలేదు నేను లైట్ వెయిట్ చేయాలని ట్రైల్ వేస్తున్నాను
@sailajanerella9213 Жыл бұрын
Mi oopikaku 🙏🙏🙏🙏🙏🙏
@Navaneeth_the_fighter Жыл бұрын
Aunty 😊
@kouserparveen8082 Жыл бұрын
Miru holes ela vestunnaru emi upayoginchi kalchi vestunnaru Ani adiganu
@patnamlopalleturu-pinnakapadma Жыл бұрын
వీడియోలో చూపించానండి ఏదైనా రాడ్డు గ్యాస్ మీద పెట్టి కాల్చి హోల్స్ చేసుకోవచ్చు
అవును విద్యా జ్యోతి మనం మొక్కలకి పోషకాలు అందించాలి
@vidyajyothigandlur5271 Жыл бұрын
@@patnamlopalleturu-pinnakapadma nenu mimmalni follow ayyi vaana paamulu tayaru chesukunnanu....summer lo earthworms nu ela rakshinchaaloo suggestions video pettandi pls... Mee number ledu na daggira.... meeku na earthworms choopinchalani anukunnanu
@ayeshabavaji Жыл бұрын
Grow bags akkada tiskunnar aunty garu..
@kouserparveen8082 Жыл бұрын
Medam miru holes vesare avidento vesaru
@patnamlopalleturu-pinnakapadma Жыл бұрын
ఆ వీడియోలోనే ఎలా వేసానని కూడా ఉన్నది చూడండి
@swarnalathadevarakonda6509 Жыл бұрын
Namasthe Aunty garu ,Adenium mokkalu ,virjaaji mokkalu ippudu repoting cheyyocha
@patnamlopalleturu-pinnakapadma Жыл бұрын
స్వర్ణలత ఇప్పుడు వద్దు స్వర్ణలత ఎండలు ముదురుతున్నాయి
@swarnalathadevarakonda6509 Жыл бұрын
@@patnamlopalleturu-pinnakapadma ok aunty, thank you 🥰
@sriarjun2645 Жыл бұрын
Amma garu summer lo mokkalani natithe btatukitaya
@patnamlopalleturu-pinnakapadma Жыл бұрын
బతుకుతాయండి మా దగ్గర చుట్టూతా బిల్డింగులు ఉంటాయి ఎండ తక్కువగా ఉంటుంది
Rajeswari padma garu neredu vundi kada garden lo. Idi yemanna kottha variety na andi two days back tv lo oka kamala chettuki gutthulu gutthuluga kayalu kasina chetlu chupinchaarandi aakulu kanipinchakunda kayalu vunnayi kadiyapu lanka nursary antandi meeru chusaara ala chettu ninda kayalu vunnadi
@anandarao1781 Жыл бұрын
Rajeswari short video s kuda chusi like isthunna padma garu jamakayalu bale vunnayyandi
@patnamlopalleturu-pinnakapadma Жыл бұрын
థాంక్యూ రాజేశ్వరి గారు చాలా రోజులైంది మిమ్మల్ని పలకరించి ఆ కమలా చెట్టు నా దగ్గర ఉన్నది
@juliasatyavani7187 Жыл бұрын
Chala bagundi Padma garu
@vavillavavilladurga7495 Жыл бұрын
Aunty endakalanlo kuda vasthaya chetlu
@patnamlopalleturu-pinnakapadma Жыл бұрын
ఆకుకూరలు వేసుకోవచ్చు
@ullaasamutsaham8710 Жыл бұрын
Piece lilly na daggara bagane perugutundi kani flower ravatam ledu em cheyyaalo cheppandi
@patnamlopalleturu-pinnakapadma Жыл бұрын
కొంచెం బోన్ వీలు వేయండి బనానా ఫెర్టిలైజర్ ఇవ్వండి
@kotaswaroopa2679 Жыл бұрын
Au nty garu manchi donda ki pichi donda ki teda ela gurtupattali au nty garu
@patnamlopalleturu-pinnakapadma Жыл бұрын
మొక్కను చూస్తే గుర్తుపడతాను ఈసారి మీకు పిచ్చి దొండ మొక్క కనబడితే వీడియో తీసి పెడతాను
@Gitaranikomma Жыл бұрын
ఎండ saripotunda, కింద పెట్టారు కదా
@patnamlopalleturu-pinnakapadma Жыл бұрын
గీతా రాణి గారు పైకి మారుస్తానండి టైం అయిపోయింది రేపు మారుస్తాను
@satyamadhuri8329 Жыл бұрын
Aunty garu ooka one night anta water lo naanabetti nextday water teesesi (endaka) ala nanabettina ooka vadite anta vedi radhu
@patnamlopalleturu-pinnakapadma Жыл бұрын
అవును మాధురి కరెక్టే మీరు చెప్పింది పెద్ద టబ్బు లేదు నా దగ్గర
@satyamadhuri8329 Жыл бұрын
Avuna andi. Aina mee opika ku nijamga hats off andi
ఎగ్జిబిషన్లోనే కొన్నానండి మన వీడియోలో ఉన్నది మన ఛానల్ లో
@sudhanarra9173 Жыл бұрын
Ooka valla silica vasthundu aunty plants ki
@patnamlopalleturu-pinnakapadma Жыл бұрын
సుధ గారు అన్నీ కలిపానండి మీ ఉద్దేశం ఏది కలిపితే మంచిది అండి తెలుసుకుంటాను
@patnamlopalleturu-pinnakapadma Жыл бұрын
మరి కోకోపీట్ వల్ల కూడా రాదు కదా
@mahivardhan1273 Жыл бұрын
👍🎉💓
@Yt_shorts9966 Жыл бұрын
Onians vunte compost lo vesanu onian peel and onians gane pettesanu aunty avutunda chepandi
@patnamlopalleturu-pinnakapadma Жыл бұрын
ఏమీ అవ్వదండి
@jn2948 Жыл бұрын
అమ్మ గారు నేను తమలపాకు మొక్క చాలా సార్లు పెట్టాను అమ్మ ఆది మొక్క ఇయ్యక ఒక్క 7 డేస్ లేదా ఒన్మంత్ బాగా వస్తుంది 2 లేదా 3 కొత్తగా ఆకులు వస్తాయి ఇక ఆగిపోతుంది ఇక చెట్టు పెరగదు తరువాత ఏండి పోతుంది అమ్మ ఎమ్ చెయ్యాలో చెప్పారా అమ్మ
@patnamlopalleturu-pinnakapadma Жыл бұрын
ఎప్సం సాల్ట్ ఇవ్వండి
@anuhyanaidu1982 Жыл бұрын
Hand gloves vesukondi mam
@patnamlopalleturu-pinnakapadma Жыл бұрын
మర్చిపోతున్నాను చిన్న పనే కదా అని తప్పకుండా వేసుకుంటాను
@anuhyanaidu1982 Жыл бұрын
Chinna pani ani kadhu amma Meka weste kadha smell vastaie hands and nails lo kuda dust cheruthundhi kada amma andhuku
@ramanalluri531 Жыл бұрын
మీరు ఊక ఎక్కడ తెచ్చుకున్నారు పద్మ గారు
@patnamlopalleturu-pinnakapadma Жыл бұрын
25 కిలోమీటర్లు వెళ్ళాము అండి చెప్పాను కదా మేకల ఎరువు కూడా తెచ్చుకున్నానని రెండు కలిపి తెచ్చాను ఆరోజు
@ramanalluri531 Жыл бұрын
@@patnamlopalleturu-pinnakapadma ok andi ❤️
@narayanrao9142 Жыл бұрын
Nice video amma. Play wood pottu use cheyachha ಅಮ್ಮ. Kindly reply me.
@patnamlopalleturu-pinnakapadma Жыл бұрын
నారాయణ రావు గారు వాడి చూడండి బాగానే ఉండవచ్చు అనుకుంటున్నాను నాకు తెలిసి చెక్కలతో వచ్చిన పొట్టు మంచిది
@rajanimamidala1057 Жыл бұрын
AMMA baagunnara naaku kundi la krindha pettina stand lu kaavali online avakaasam cheppara
@patnamlopalleturu-pinnakapadma Жыл бұрын
మీకు అన్నిచోట్ల దొరుకుతున్నాయండి ఇప్పుడు
@VijayaLaxmi-vm2jz Жыл бұрын
Meeru videos cheyyat ledu madam enduku
@patnamlopalleturu-pinnakapadma Жыл бұрын
శ్రీ లక్ష్మీ గారు పనులు ఎక్కువగా ఉండటం వలన చేయలేకపోతున్నాను చేస్తాను అండి తప్పకుండా
@padmajap4772 Жыл бұрын
నమస్కారం అమ్మ నర్సరీ నుండి తెచ్చిన మొక్కలను ఎన్ని రోజులు తర్వాత మార్చుకోవచ్చు అమ్మ సమాధానం ఇవ్వగలరు ధన్యవాదములు 🙏🙏🙏
@patnamlopalleturu-pinnakapadma Жыл бұрын
వన్ వీక్ తర్వాత మార్చుకుంటే మంచిది అండి
@LAKSHMI-sw6wf Жыл бұрын
E kundilu chalabagunaiandi
@geethaborra8496 Жыл бұрын
Hi Amma super video Amma kundilu super unnai Amma
@gannamrajupadmadevi3097 Жыл бұрын
Mam 🙏Meka eruvu ekkada dorukutundi can u pl let me know d contact no
@patnamlopalleturu-pinnakapadma Жыл бұрын
నేను పని మీద 25 కిలోమీటర్లు వెళ్లానండి అక్కడ దొరికింది