నేను ఎవరినీ మార్చాలనుకోలేదు .. నేను మారాను | రమాప్రభ ప్రయాణం | kanthrisa

  Рет қаралды 10,506

Kanth’Risa

Kanth’Risa

Күн бұрын

Пікірлер: 46
@neeluramesh6605
@neeluramesh6605 9 ай бұрын
అమ్మ మీరు చాలా గ్రేట్ మీరు మీ మాటలు ఒక యోగిని మాటలు లాగా ఉన్నాయి సర్ మీరు చాలా గ్రేట్ ఆమె యొక్క అంతర్లీనంగా ఉన్న స్పిరిచువల్ మాటలు బయటికి తీసుకొచ్చి ప్రజలందరికీ తెలియపరిచారు
@శ్రీమాత్రేనమః-డ5య
@శ్రీమాత్రేనమః-డ5య 8 ай бұрын
🕉️🙏శ్రీ మాత్రేనమః 🙏🕉️ రామప్రభ గారికి నమస్కారం 🙏🙏 రిసా గారు నమస్కారం 🙏.. రామప్రభ గారి దగ్గరకి ఏదో అన్వేషణ లో వెళ్లారు... అది అర్థం అవుతోంది.. మీ వీడియో చూసేలా చేసిన ఈ ప్రకృతి మీతో డైరెక్ట్ గా మాట్లాడే అవకాశాన్ని కూడా కల్పిస్తుంది అని అనుకుంటున్నాను🙏..
@PawanMusing
@PawanMusing 9 ай бұрын
రిసా గారు మొదటగా మీకు ధన్యవాదములు ఇలాంటి గొప్ప సంభాషణ మాకు చేర్చినందుకు. రమ ప్రభ గారి ప్రతి మాట కూడా చాలా depth ఉంది. ఈ మొత్తం సంభాషణ దేనితో పోల్చలేని విదంగా చాలా unique గా ఉంది.
@sriram-dw1ty
@sriram-dw1ty 9 ай бұрын
రిసా గారి మాటలు ఎందుకో మరింత మధురం గా వినబడుతున్నాయి ఈ చర్చ లో. రమాప్రభ గారికి నమస్కారం. 🎉🎉🙏🙏
@sudheerphirangula8751
@sudheerphirangula8751 3 ай бұрын
Kanth risa garu meeru cheppevi high level things we are not able to understand ..rama prabha garu cheppevi weather right or wrong but we can able to understand
@ramalangoju1761
@ramalangoju1761 9 ай бұрын
Ramaprabha garu meeku narchinnattu meeru jeevistunnaru🙏🏻🙏🏻
@navnys
@navnys 9 ай бұрын
Your Patience and Effort to make hormony is like a Good Children doctor trying to inject without pain...Superrr.
@ammu7759
@ammu7759 8 ай бұрын
చాలా బాగుంది కృతజ్ఞతలు
@parvathidevi6444
@parvathidevi6444 9 ай бұрын
Chaala manchivishayalu veliki teesharu sir.excellent
@swaranKumar-r4y
@swaranKumar-r4y 8 ай бұрын
🔥🔥 one more episode with Rama Prabha Amma🙏🙏
@kmaddali1
@kmaddali1 9 ай бұрын
Ramaprabga Garu videos chusina prathi sari tatvamu krothakrotha konala lo arthamu avuthondhi🙏
@varkatapudayakar9774
@varkatapudayakar9774 8 ай бұрын
Super amma
@rameshbabu-ug1ji
@rameshbabu-ug1ji 9 ай бұрын
Rama Prabha Garu meeru mind lo jeevinchatam manesinatharuvatha matrame freedom vasthundhi.tharuvatha prakruthi prasadhinchina jeevitham dhaniki adhe modhalu peduthundhi aa jivitham chala goppaga vuntundhi.
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 9 ай бұрын
🌻🤲🙏🔱🪷avunu🤲🔱🙏🪷
@vrreddy9524
@vrreddy9524 8 ай бұрын
❤❤❤ అమ్మ
@meghafoundation
@meghafoundation 8 ай бұрын
Amma namaskaram 🙏
@AjjureddyDrawing-xp2jk
@AjjureddyDrawing-xp2jk 9 ай бұрын
Great words in 2024
@Hare_krishna167
@Hare_krishna167 9 ай бұрын
'Nenu vadalanu' ani bale chepparu 🙏 అమ్మ
@suryakumari9953
@suryakumari9953 8 ай бұрын
Chinna రమనతత ekalaniki (omind)
@tpn1979
@tpn1979 9 ай бұрын
Varsham mundhu mati vasanalagudhi very great human person
@Aumchamp
@Aumchamp 9 ай бұрын
With spontaneous reply (I think) she put you in thought for sometime
@navnys
@navnys 9 ай бұрын
My Strong desire is She has to know about Enlightment as soon as possible.
@sailokeshjanga8525
@sailokeshjanga8525 8 ай бұрын
Entha bhada digamigavu maa,
@Prabhakar9392
@Prabhakar9392 9 ай бұрын
అహం కేంద్రీకృతమై ఉన్న చర్చ
@kamakshisankhar2216
@kamakshisankhar2216 9 ай бұрын
రమాప్రభ గారు సత్యాన్ని తెలుసుకున్నారు కానీ అందులో స్థిరంగా వుండలేకుండ వున్నారు సందేహాలతో కాస్త మౌనంగా ఉండగలిగితే సందేహాలు కూడా వుండవు
@KanthRisa
@KanthRisa 9 ай бұрын
మంచి observation
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 9 ай бұрын
🌻🪷🤲🔱nijame🔱🤲🪷🌻
@chendulurukeerthi1449
@chendulurukeerthi1449 9 ай бұрын
Chala bavundhanna,vintunte Inka vinalanipinche matalu......extrodinary.....
@archanayannam9861
@archanayannam9861 9 ай бұрын
🙏 Risa garu
@navnys
@navnys 9 ай бұрын
Osho Uncle Books Telugu lo thanu chadivithey baguntumdi.
@sitamahalakshmikantamneni7096
@sitamahalakshmikantamneni7096 9 ай бұрын
ద్వైతం నకు అద్వయి తము నకు మధ్య చర్చ.........!💫
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 9 ай бұрын
🌻🤲🪷🔱nijame🔱🪷🤲🌻
@kishore.vungarala
@kishore.vungarala 8 ай бұрын
నమస్తే అమ్మా🙏🏻
@Govardhini381
@Govardhini381 9 ай бұрын
🙏🙏🙏
@rameshbabu-ug1ji
@rameshbabu-ug1ji 9 ай бұрын
❤❤❤❤
@Hare_krishna167
@Hare_krishna167 9 ай бұрын
వ్యత్యాసమే problem
@navnys
@navnys 9 ай бұрын
Annaa ee series yeppati varaku...🙂😊
@prabhakarb6787
@prabhakarb6787 9 ай бұрын
Stick padithe, sarle padindhi ani pakkana pettadam. It is so true but I am trying to do that, I am not getting it brother.
@inagalasunita7974
@inagalasunita7974 9 ай бұрын
Hii Risa
@funvodka3563
@funvodka3563 9 ай бұрын
ఒక్క మాట వినలనిపిస్తే మీ ఇద్దరి మీద ఒట్టు
@balagarre5497
@balagarre5497 9 ай бұрын
Sukinobhavantu
@arunasistla416
@arunasistla416 8 ай бұрын
Who is he
@bikshapathinoone4814
@bikshapathinoone4814 8 ай бұрын
అంతా బాగానే ఉంది but సాయి రామ్ అనడం బాగా లేదు... సాయి ఉండొచ్చు దానికి రాముడు కృష్ణుడు శివ తగిలించడం ఏంటి... అమ్మా ఇన్ని తెలిసిన మీరే కసాయి బాబు గురించి ఎందుకు తెలుసుకోలేదు
@swaranKumar-r4y
@swaranKumar-r4y 8 ай бұрын
🔥🔥🔥🔥 Guilty Layne person oontada. Tappu chayne person oontada. Even gods did mistakes. EX:🔥🔥🔥🔥 Lord shiva beheaded his son. 🔥🔥🔥🔥 if a person didnot do any mistake in his life journey. 🔥🔥🔥🔥: what you call him? Thank you 🙏
@parvathidevi6444
@parvathidevi6444 9 ай бұрын
Aa veshadhari guruvu gaaru chaala costly vyakti.celebrities guruvu.publicity monger.
@shivadevanga7439
@shivadevanga7439 8 ай бұрын
వయసుయ్యాక అందరూ నీతి వ్యాఖ్యహాలు ధర్మ సూత్రాలు బాగా చెబుతారు.... రామప్రభ గారు యవ్వనంలో శరతాబాబు ని పెళ్లిచేసుకున్న తరువాత కొద్దికాలం బాగానే ఉంది... ఆ తరువాత బాగా అప్పడతప్పాడా తాంద్రా చేసి మరి తప్పులు చేయడం క్షమాపణ కోరడం మళ్ళీ మళ్ళీ తప్పులు చేయడం క్షమాపణ కోరడం చేసేదని అందువల్లే విసుగు చెంది వదిలిదేంగానని శరతాబాబు ఒక intervew లో cheppadu
I was just passing by
00:10
Artem Ivashin
Рет қаралды 18 МЛН
Молодой боец приземлил легенду!
01:02
МИНУС БАЛЛ
Рет қаралды 2,3 МЛН
I was just passing by
00:10
Artem Ivashin
Рет қаралды 18 МЛН