Me garden chala chala nachindhe Naku.❤❤❤❤👌👌👌👌👌👍👍👍👍👏👏👏👏👏💐
@HaripriyaBandla3 ай бұрын
Me house & garden super Andi Padma garu
@likiteshpebbili12933 ай бұрын
Garden chala bagundakka esari krishnastamiki tappakunda krishnayya vigraham pettu akka super ga untadi nojamga
@vettiaruna68883 ай бұрын
Hi Padma garu nice video aundi mokkalu penchadam kuda oka kala and baagaa opika kuudaa chaalaa vundali emainaa mi garden 🏡 chuste relaxing ga vuntundi naku😅❤
@palnatiashok57202 ай бұрын
సీసీ రోడ్డుపై ముగ్గు వేసేటప్పుడుముగ్గు పిండిలో కాస్తంత పూరి పిండి కానీ మైదాపిండి కానీకొద్దిగా కలపండిమీరు ముగ్గు చెరిపే వరకు చెరగదు
@Nagamanibheesetti3 ай бұрын
ముగ్గు చాలా బాగుంది sis
@padmajahomeandkitchen3 ай бұрын
Thank you 😊😊
@navyaswamyskitchen58373 ай бұрын
Hai andi ఈ విడియో అయితే నాకు బాగా నచ్చింది,😊😊😊ఎందుకు అంటే మి మాటలు వింటూ ఆ మొక్కలు గార్డెనింగ్ చూస్తూ వుంటే ప్రశాంతం గా వుంటుంది ❤❤
@padmajahomeandkitchen3 ай бұрын
😊 hm…thank you 😊😊
@harshuartvlogs92572 ай бұрын
Daily video pettandi Padma garu
@anithalanke6922 ай бұрын
Akka midhi ye uuru
@Bujjagaunibhanumathi2 ай бұрын
Akka Naku oka dout HM ante amiti cheppandi
@anipeddideepa64902 ай бұрын
Front anta..open place anduku vuncharu..special reason...Amina vunda
@svkvideos232 ай бұрын
Me hous cheppandi maku plss ma pillallu function vunnadi cheppatani vastamu plss
@satyaveni11752 ай бұрын
Hi akka mee vedio kosam waiting....nise....prasantham ga untundi mi vedio chustunte
Bathukuthai 😊 ma inti garden lo kuda motham isuke vundhi 😊
@vijayav-k4x3 ай бұрын
Hi padmaja Garu
@subhadralalithaduvvuri50743 ай бұрын
ఇసుకలో మొక్కలు బతుకుతాయి మట్టి అవసరం ఉండగా ప్లీజ్ రిప్లై
@Prasanna-h6w3 ай бұрын
Naku ady dout
@padmajahomeandkitchen2 ай бұрын
మా ఇంటి గార్డెన్ లో కూడా మొత్తం ఇసుకే అండి వుంది 😊 మీరు అలా అడుగుతుంటే నాకు కొత్తగ వుంది 😊
@sahajakomatigunta28163 ай бұрын
Isuka vesthe chetlu brathukuthayaa
@padmajahomeandkitchen2 ай бұрын
Bathukuthai…😊
@SuneethaPannem3 ай бұрын
Hi akka
@Nagamanibheesetti3 ай бұрын
సిస్టర్ నాకు ఒక చిన్న డౌటు మీరు ముగ్గు వేసినప్పుడు రౌండ్ గా రౌండ్ గా తిరిగినప్పుడు పెట్టారు కదా అది ఎలా చేశారు ఒక్కసారి చెప్పరా చాలా బాగుంది ముగ్గు ఎలా రౌండ్ గా తిప్పుతూ చూపించడం
@padmajahomeandkitchen2 ай бұрын
వీడియో తీస్తా ఫోన్ పట్టుకొని ముగ్గు చుట్టు నేను తిరుగుత వీడియో తీశాను 😊 ఇంక ఆ వీడియోని చాలా స్లోగా పెట్టాను అందుకే అలా కనిపిస్తుంది.. కానీ వీడియో తీసేటప్పుడు మాత్రం అస్సలు ఫోన్ కదలకుండ నడవాలి అలా నడవాలి అంటే చాలా కష్టం 😀