నేను పరమాత్మను ప్రపంచంగా చూస్తే మాత్రం పరమాత్మ ఎందుకు ప్రపంచంగా కనిపించాలి?

  Рет қаралды 3,521

Brahmasri Yellamraju Srinivasa Rao

Brahmasri Yellamraju Srinivasa Rao

Күн бұрын

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు గారి అద్వైత ప్రవచనములు అన్ని advaitavedanta... వెబ్సైట్ లో కలవు, యాడ్స్ లేకుండా ప్రవచనాలు శ్రవణం చేయండి. You tube లో తొలగించిన అన్ని ప్రవచనములు వెబ్సైట్ లో ఉన్నాయి.

Пікірлер: 6
@akulakrishnaswamykhammam8197
@akulakrishnaswamykhammam8197 9 ай бұрын
Meeku paadhabivandhanam gurudheva
@beechaniraghuramaiah3017
@beechaniraghuramaiah3017 9 ай бұрын
శ్రీ కృష్ణమ్ వందే జగద్గురుమ్ 🙏
@venugopal4497
@venugopal4497 9 ай бұрын
Namaskaramu swamy
@user-hn2zl2xn8k
@user-hn2zl2xn8k 9 ай бұрын
🙏 తర్కానికి పరమాత్మ అందడు. చెట్టు ముందా. విత్తనం ముందా. అన్నట్లుగా ఉంటుంది. కర్త ఐతే ఇరుక్కు పోతాడు. సాక్షి ఐతే అనంతుడి గా మిగిలిపోతాడు. ఆత్మ ని ఎవరు హత్య చెయ్యలేరు. కేవలం భావన మాత్రమే. అందుకే భావ శుద్ధి కావాలి అంటారు. ఇదే గురువుగారి ద్వారా నాకు అర్థమైంది🙏
@RajasekharPolapragada
@RajasekharPolapragada 9 ай бұрын
శ్రవణం మనకి మార్గం చూపిస్తుంది. ఉత్తములకి తర్కం అక్కర్లేదు. మధ్యములకి తర్కం వల్ల, మననం చేయాల్సిన అవసరం ఉండదు, కానీ,నిధి ధ్యాసన తప్పదు. మందులకు, మననం, మళ్ళీ శ్రవణం జీవితాంతం తప్పదు. సాక్షాత్కారం I జన్మ కాక పోయినా, ఎక్కడ వదిలి పెట్టామో వచ్చే జన్మ లో అక్కడ మొదలు పెట్టీ, సాధన కొనసాగిస్తాం .
@user-hn2zl2xn8k
@user-hn2zl2xn8k 9 ай бұрын
ఆహారం కోసం గిరగిరా తిరిగే గిలక మీద వాలిన పక్షి. తనకు న్న రెక్కలను మరుస్తుంది. బోయవానికి చిక్కుతుంది. మీరు అంతే మీలో ఉన్న నేను నీ మరిచారు. మీ వేలు కి ఉన్న గోరు ని తీయడానికి గొడ్డలి అవసరమా. బ్రహ్మ విద్య కూడా అంత సులభమైన విద్య. ఎవరికి వారే గ్రహించాలి
భాగవతాన్ని ఏ చూపుతో చూడాలి?
22:26
Brahmasri Yellamraju Srinivasa Rao
Рет қаралды 2,4 М.
siva sakshathkaram  part  1 - bramhasri samavedam shanmukha sharma garu #bhakti #telugu #rishikesh
1:25:49
这三姐弟太会藏了!#小丑#天使#路飞#家庭#搞笑
00:24
家庭搞笑日记
Рет қаралды 121 МЛН
АЗАРТНИК 4 |СЕЗОН 1 Серия
40:47
Inter Production
Рет қаралды 1,3 МЛН
나랑 아빠가 아이스크림 먹을 때
00:15
진영민yeongmin
Рет қаралды 16 МЛН
LIFE HISTORY OF SRI SARADHA DEVI IN TAMIL II 5
20:27
Swami Vidyananda Tamil
Рет қаралды 12
భాగవతం #6 | Bhagavatam | Garikapati Narasimha Rao Latest Speech | Pravachanam 2020
20:16
Sri Garikipati Narasimha Rao Official
Рет қаралды 126 М.
నీవెవరో నీవు తెలుసుకో
28:45
Brahmasri Yellamraju Srinivasa Rao
Рет қаралды 20 М.
త్రిపురా రహస్యం Part 1/304
21:24
Brahmasri Yellamraju Srinivasa Rao
Рет қаралды 7 М.
这三姐弟太会藏了!#小丑#天使#路飞#家庭#搞笑
00:24
家庭搞笑日记
Рет қаралды 121 МЛН