హాయ్ శ్రావణి.. నువ్వు ఆ మొక్కల మద్య తిరుగుతుంటే అచ్చు వన దేవతలా ఉన్నావమ్మా.. ముఖ్యంగా మునగ కొమ్మ తెస్తున్నప్పుడు..❤ 👌👌👌👌👌👌👌👌👌
@RajeswariGangavarapu-sy8zb3 ай бұрын
స్థలం మొత్తం ఎంత అండి ఎన్ని ఎకరాలు ఉంటది
@KH-ll5ul3 ай бұрын
Ur so blessed to be in nature...so happy for u.❤ Voice over kanna...this is more natural 🎉
@Eswariallinone1233 ай бұрын
శ్రావణి సిస్టర్ ఒక ఐడియా మీరు డైలీ వీడియో పెట్టాలి అంటే ఇలానే న్యాచురల్ గా తీయండి వాయిస్ ఓవర్ ఏం ఇవ్వకుండా ఇలాగే డైరెక్ట్గా మాట్లాడండి అలాగే ఏ మ్యూజిక్ కూడా యాడ్ చేయొద్దు చాలా బాగుంటుంది మీరు ఎలా వీడియో పెట్టిన చూడ్డానికి బాగుంటుంది
@rojamani65643 ай бұрын
హాయ్ శ్రావణి వీడియో చాలా బాగుంది 👌👌
@gantivenkatraogantivenkatr99353 ай бұрын
You are so lucky for your husband to support so nice of you ❤❤❤
@jothiupadhyayula85423 ай бұрын
పిల్లలు వీడియోలో కనిపిస్తే బాగుంటుంది! సహజంగా వుంటుంది ! మీరు మాట్లాడడం ఇంకా lively గావుంటే బావుంటుంది ! అదిగాక మీ తోట చాల పెద్దది గాని, మొక్కలన్నీ బాగా ఎదిగి పూలుపళ్ళు వచ్చినప్పుడు చూడడానికి బావుంటుంది ! అప్పుడు views కూడ బాగా వస్తాయి ! I appreciate your planning and involvement in the gardening ! Good Luck !
@ashwinivikas84623 ай бұрын
Hi akka, this video with your voice is very nice and natural. Please continue doing this so that we can get frequent videos
@geethathirunagari7513Ай бұрын
Very nice.
@budharajuanasuya11453 ай бұрын
Sravane asta lakshmulu neelokanepustunnaru 😊😊😊🌷🌷🌷
@padmajaparuchuri3 ай бұрын
చాలా బాగున్నదండి. మీకు సాయం చేయడానికి ఎంత మంది ఉన్నారండి? బట్టలు, అంట్లు, ఇల్లు శుభ్రం చేయడం లాంటి వాటికి ఎవరైనా ఉన్నారా? ఒక వీడియోలో ఆ విషయాలు చెప్పండి.
@saideekshith23093 ай бұрын
Kalupu control avadani plastic sheets , tarpalin sheets ni soil pins oka 15- 20 days cover chayandii avi chanipothayiee a taravatha vegetable plants pettukovochuu try chayandi Mam it will definitely work out
@rajanareshvatti7233 ай бұрын
మీ మామిడి మొక్కలు చాలా బాగున్నాయి 😊
@Iamabandent3 ай бұрын
Nice video andi prathi video chustunna miku chala opika great woman
@banothuaruna24822 ай бұрын
మీ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం అండి నేను చూడటం మీ ఇల్లు నాకు చాలా బాగా నచ్చింది అలాగే మీరు మట్టి కుండలలో నాకు ఇంకా బాగా నచ్చింది మీ ఇల్లు నాకు ఒకసారి చూయించాలి
@Chandrika-173 ай бұрын
Super video munaga kadalu maku chala istam sravani garu maku istara yammy yammy munaga kagdalu nature super undi ❤❤❤❤❤❤❤
@saikrupa86513 ай бұрын
Amma amma that was so sweet
@sanjeevrayalu91533 ай бұрын
Ela bagundi andi natural gaa ela ne continue cheyandi
Maa vaaru ayithe 3days veltaru andi duty ki meere best andi
@MeruguRaghavendra3 ай бұрын
Akka aavulanu chupinchandi😊
@madhavikoutha38183 ай бұрын
Munagaaku endapetti powder cheyyandi.
@sumathipalakuru72203 ай бұрын
Munagakomma ala nateyandi batukutundi
@adiseshug87153 ай бұрын
Akka ma varu nenu kalisi polam pani chesukuntam ede happy naku❤
@sudharaniathota19013 ай бұрын
Hi Shravani, Garu Manga,koma Malli pettandi
@nikhilv71112 ай бұрын
Cheppulu vesukondi millulu untai
@kesamsettysisters39233 ай бұрын
Organic vegetables sale cheyandi madam anta kalti aipoyindi koncham sereious ga think cheyandi please
@yippee_yaswanth3 ай бұрын
Moringa powder cheyyali plZ😊
@rajaleela70043 ай бұрын
Mulakkaya pickle pettandi sravani,chala bagntundi
@sravanthirao42633 ай бұрын
Sister,medhi home output chupisthara? Oka vedio thesi pettara? Pls construction ala chesaru chudadaniki.konchem time thesukoni picks pettandi.sis
@RajaKumarpallem3 ай бұрын
Meru me husband oka soul mates andii❤
@adiseshug87153 ай бұрын
super akka❤vlog
@subbalakshmigarapati37723 ай бұрын
తోట చాల బాగుంది
@syamapatri46513 ай бұрын
Beema elaunadu chupinchandi vilite
@pothanaboinalakshman85453 ай бұрын
Akka nenu epudu train lo vuna akka em chala sapu nunchi chustuna phone em chudala ani you tube open chesa me vidoe vachindi Hamaya offan hour aiipoidi enka 😊
Jonna mukka chesinadi mattannam chestharu avulaki adi ala chestharu
@ShaikshaminaShamina2 ай бұрын
Okasare her 86 m2 74,75 episode s chudandi. Meku use avutundi
@annapurnakancharla82183 ай бұрын
Mi village ekkada mam pls
@MagarlaMuniraji3 ай бұрын
Hi sravani garu❤❤
@bujjibujji16573 ай бұрын
Jammi చేట్టు పెట్టమ్మ, నెలో నీరు ఊరి జల ఉంటుంది.
@mukundha...3 ай бұрын
Mi Lage nenu kuda vunnanu Andi.
@nagavedagiri3 ай бұрын
Shravani garu, మీ వీడియో చూస్తున్నా అమెరికా లో ఇప్పుడు. నేను డిసెంబర్ లో ఇండియా వస్తున్నాను, నాకు మునగ సీడ్స్ ఇవ్వగలరా ? నాకు చెట్టు ఉంది ఇక్కడ , కానీ మీ చెట్టు చాలా భాగ ఉంది.
@ramakantamneni59493 ай бұрын
very nice
@annapurnakallakuri48683 ай бұрын
Seeds plz
@dhanusmileyvlogs17683 ай бұрын
ఆ విరిగిన కొమ్మని నాటవచ్చు కదా
@sudhakargopisetty33383 ай бұрын
Hi akka video cala bagumdi
@K-Radha_Rani3 ай бұрын
Hai sravani garu meeru athamgudi tiles akkada nundi techaru near by address vunte pettandi please