నేను పుట్టుకతోనే కవిని…! | Madugula Nagaphani Sarma | iD Puttaparthi

  Рет қаралды 47,586

iDream Puttaparthi

iDream Puttaparthi

Күн бұрын

నేను పుట్టుకతోనే కవిని…! | Madugula Nagaphani Sarma | iD Puttaparthi\
#idreamputtaparthi #latestnews #writer

Пікірлер: 69
@bhaskarasarma8
@bhaskarasarma8 28 күн бұрын
బ్రాహ్మీమయ మూర్తి కి పాదాభివందనములు.
@adityasarma4425
@adityasarma4425 4 ай бұрын
Aha,how fortunate I am to listen to such a luminary and doyen of telugu literature A towering personality.proud to b a telugu person.Dhantawad to channel for best efforts u put.
@dvsshastri6294
@dvsshastri6294 3 ай бұрын
సరస్వతీ పుత్రులకు పాదాభివందనాలు
@ChrisJones-us2sb
@ChrisJones-us2sb Жыл бұрын
Abbbab thanks for the interview andi. Saraswathi Putrulani chusthunatttu undhi. AAA Kantam lo undhi Gambhiryam and Madhuryam.
@sekharreddychandra3232
@sekharreddychandra3232 4 ай бұрын
అవధాన సరస్వతి.. మాడుగుల వారికి.. 🙏🙏🙏
@kspsarma6399
@kspsarma6399 Жыл бұрын
Sarma gariki salute sir, some telugu people see only nagitive way they dont know how to appriciate
@gowrishankernemani9611
@gowrishankernemani9611 Жыл бұрын
Good explanation thanks you ngs advocate hyderabad
@prabhakarbijja8773
@prabhakarbijja8773 5 ай бұрын
నిజంగా వీరు అపార మేధావి... నేను ప్రత్యక్షంగా చాలా సార్లు వారి అవధానం విన్నాను... అధ్బుతం...
@srinivasachary4825
@srinivasachary4825 3 ай бұрын
Great.journey .of life it's inspiring young people
@vijaybrahmamiyypuram4326
@vijaybrahmamiyypuram4326 3 ай бұрын
Great
@adityasarma4425
@adityasarma4425 4 ай бұрын
Salute to channel and sadguruv Madigila varu.
@kodandareddy1980
@kodandareddy1980 5 ай бұрын
UR great sir
@SGSG-j1s
@SGSG-j1s 26 күн бұрын
నాగ ఫణి శర్మ గారు దాదాపు 20 సంవత్సరాల క్రింద అమెరికాలో కాలిఫోర్నియాలో ప్రోగ్రాంకి వెళ్ళి అక్కడ ఒక ఇల్లాలిని ఆమె ఇంట్లోనే చీరలాగి ఏదోచేయబోతే ఆ ఇంటి దంపతులు కేసు పేట్టేరు. వెంటనే అప్పడికప్పుడు సిలికాన్ ఆంధ్రా / తానా వాళ్ళు ఇండియా పంపించి తప్పించారు. ఆ తరువాత 20 ఏళ్ళలో ఆయన అమెరికా వెళ్ళలేదు, అరెస్టు అవుతాడని. ఇదే నిదర్శనం.
@viswanadhambethanabhotla7611
@viswanadhambethanabhotla7611 Жыл бұрын
అవధాని గారికి నమస్కారములు.
@dr.raoslectures7584
@dr.raoslectures7584 Жыл бұрын
గురువు గారికి సరస్వతి అమ్మవారి కృప సంపూర్తిగా వున్నది.
@narasimhasharma2060
@narasimhasharma2060 3 ай бұрын
అవధాని మాడుగుల నాగఫణిశర్మ గారి ధారణ పాండిత్యం సంస్కృతం లో వారికున్న పరిజ్ఞానం అద్వితీయం అందులో అతిశయోక్తి లేదు
@ramanasattaru5479
@ramanasattaru5479 2 ай бұрын
please look into the positive quality in a person, he is the literary legend,
@sekharreddychandra3232
@sekharreddychandra3232 4 ай бұрын
🙏🙏🙏🙏🙏
@ramakrishnamurthi1542
@ramakrishnamurthi1542 2 ай бұрын
అవధాన సరస్వతి మాడుగులవారికి అనేకానేక వందనములు.విద్యా సరస్వతి పరిపూర్ణ అనుగ్రహం మీరు పొందారు. విద్యా వినయ సంపత్తి...మీది.
@kuruvalokanatham5465
@kuruvalokanatham5465 Жыл бұрын
అమ్మవారి దయతో అవధాన ప్రక్రియ అబ్బిందని పలుమార్లు అన్నారు. నా అనుగ్రహామే ఉండాలి కానీ అమ్మవారి అనుగ్ర హమేమిటి? అమ్మవారిని మెదడులో జొప్పించుకుంటే "అపరి చితురాలు" కాదా! నా గొప్పదనం ఏముంది? యోచించాలి. - అహంబ్రహ్మాస్మి. - నేనే బ్రహ్మమును.
@manikantaa811
@manikantaa811 Жыл бұрын
మాడుగుల నాగ శర్మ అంటే నిజమే తెలియని వాళ్ళు అంటూ ఉండరు ఎవ్వరికి ఎందుకు గుర్తుండవ్ ఆయన
@manikantaa811
@manikantaa811 Жыл бұрын
నాగశర్మ చేసిన పనులు ఎందుకు గుర్తుండవు అందరికీ గుర్తుకు వచ్చేసాయి.మీరు ఎప్పుడైతే ఇంటర్వ్యూ చేశారో అవును ప్రపంచవ్యాప్తంగా తెలిసింది అతను చేసిన పని. కొన్ని సంవత్సరాల పాటు గుర్తుండేటట్టు చేసేసారు. ఇలాంటి వాళ్లు కూడా దౌర్భాగ్యులు ఉంటారని తెలిసింది. ఇంకొకళ్ళు అయితే బయటికి రారు అమెరికాలో చేసినది అన్ని గుర్తుకొచ్చేసినవి. మన దేశం దాటి వెళ్లినంత మాత్రాన ఒక బ్రాహ్మణుడు అయి ఒక మంచి పనికి పిలిస్తే అక్కడ ఆడవాళ్ళతో ఎలా ప్రవర్తించాడో అన్ని గుర్తుకు వచ్చాయి..ఇలాంటి వాళ్ల వల్ల బ్రాహ్మణ పరువు ఎప్పుడో పోయింది. ఫస్ట్ వాడి భజన ఆపండి
@WOMANISERMADUGULA2014
@WOMANISERMADUGULA2014 6 ай бұрын
🎉🙏👌👌👌🙏
@WOMANISERMADUGULA2014
@WOMANISERMADUGULA2014 6 ай бұрын
మాడుగుల కామాంధకారుడు. అమెరికాలో గొడవజరిగినప్పుడు వీడికి ఏమీ కాకుండా safe గా INDIA కి తీసుకువచ్చినవారెవరో….. ఇప్పుడుకూడా వాడికి గొడుగు పడుతున్నదెవరోకానీ…ఏదో ఓ నాటికి వీడు చేసిన దుష్కర్మలకు ఫలితమనుభవించక తప్పదు.
@WOMANISERMADUGULA2014
@WOMANISERMADUGULA2014 6 ай бұрын
మాడుగుల మోసగాడని తెలిసికూడా ఇప్పటికీ పేరుమోసిన politicians వీడిని వదలకుండా … వీడి పీఠానికి వెళ్ళి పూజలు చేయించుకోవడం…. వారివారి వ్యక్తిగత functions కి వీడిని పిలవడం చేస్తునేవున్నారు.
@garudappagarireddeppa1095
@garudappagarireddeppa1095 3 ай бұрын
ఇల్లు చూడాలని వచ్చినవాడు ఇల్లు చూడాలి కానీ బాత్రూము చూడరాదు
@nagavaram143
@nagavaram143 Ай бұрын
AnatapurAnimuthyam
@ccbabu6326
@ccbabu6326 Жыл бұрын
'Daiva dhaththam ga vachchindi !' That is 'India' !
@purohithamvyasarajacharyul9508
@purohithamvyasarajacharyul9508 Жыл бұрын
Madugula Sharma garu KURNOOL PANDITS TRAINING COLLEGE lo 1973-74 lo unnara ..sir .
@ChaySharma-z7t
@ChaySharma-z7t 3 ай бұрын
Sharma gaari kavitvamu choodaali aa gala Gaana maadhuryamu vinaka vimarshalu avasaramaa. Sree Sree antaadu nenu raasi paaresina kavitvam gulaabhee rekhulai gubhaalistundagaa nenu tragi paaresina seesaala golenduku antaadu
@kudaravallilakshmanadas2134
@kudaravallilakshmanadas2134 3 ай бұрын
America veerudu
@sastrygk4430
@sastrygk4430 Жыл бұрын
పుట్టుకతోనే ఎవరు కవి పండితుడు కాడు
@KondalaRaoBalaga
@KondalaRaoBalaga Жыл бұрын
అది ఆయనకు పూర్వజన్మ సుకృతం.
@sreenivas9991
@sreenivas9991 Жыл бұрын
Saraswathi putrudu
@joshibaddipudy1041
@joshibaddipudy1041 Жыл бұрын
అవదానిగారి ని అమెరికా శృంగార భ్రష్టచరిత్ర వెంటాడుతూనే ఉంటుంది. ఎంత అవధాని అయితే మట్టుకు ఎం లాభం?
@purushuttham4734
@purushuttham4734 7 ай бұрын
నీవు choosaava, vinna vaarthalanni nijaalena, nija nijaalu thelisikoni maatladu
@Harita347
@Harita347 5 ай бұрын
Nijama?
@nammadhaginavaadu..priceth6678
@nammadhaginavaadu..priceth6678 4 ай бұрын
అవధానులకు కామ వాంఛలు వుండ కూడదు అని శాసనం రాశాడా మీ అయ్య..😂😂
@sureshsharmagarudadri195
@sureshsharmagarudadri195 3 ай бұрын
ఉండవచ్చు ఐతే దురదృష్టం వారికి అమెరికా అమరిక లేకుందినది​@@nammadhaginavaadu..priceth6678
@bhaskarasarma8
@bhaskarasarma8 3 ай бұрын
​@@Harita347 ఏవో పుకార్లు వస్తూ ఉంటాయి. మామిడి చెట్టు కు దెబ్బలు ఎక్కువ తగులుతూ ఉంటాయి.గన్నేరు చెట్టు మీద ఎవడైనా రాళ్ళు వేస్తాడా?
@bukkapatnam.jagannadham.1339
@bukkapatnam.jagannadham.1339 Жыл бұрын
ఈయన వాక్కులు శ్రోతలకు మధురం.కానీ పాషండం గాళ్ళకు కర్రు కాల్చి ఎక్కడో పెట్టినంత గా మంట.కొందరు బయటపడరు కొందరు అరిచి గోల పెడతారు.
@manikantaa811
@manikantaa811 Жыл бұрын
@@chandrabhanuogirala ఈ లుచ్చా గురించి తెలిసిన కూడా కొంతమంది సపోర్ట్ చేస్తుంటారు అండీ ఎందుకు అంటే ఒక లుచ్చా ఇంకొక లుచ్చాకే సపోర్ట్ చేస్తాడు కానీ మంచి వాళ్ళకి కాదు. మంచి అనే పదం వింటేనే వాళ్ళకి ఏదో గా ఉంటుంది.
@jyothiganapa7985
@jyothiganapa7985 9 ай бұрын
నమస్కారాలు
@JaganTirunagari
@JaganTirunagari 7 ай бұрын
😊
@SairamaraoK
@SairamaraoK 5 ай бұрын
Sarada putrudu
@upendrachary8464
@upendrachary8464 4 ай бұрын
వారి పేరు సరిగా పలకండి..దయచేసి
@manikantaa811
@manikantaa811 Жыл бұрын
ఒక్కక్కటి బాగా గుర్తు వచ్చింది అమెరికాలో కొట్టిన సంగతి వీడికి ఎంత వయసు వచ్చే వస్తే ఏమి ప్రయోజనం
@nageshmylavarapu9487
@nageshmylavarapu9487 Жыл бұрын
అది ఎవరి డ్రామా నో ఏం ఆశించి చేశారో అందరికీ తెలిసిన విషయమే.అందుకు తగిన ప్రతిఫలం కూడా అనుభవించారు.
@KondalaRaoBalaga
@KondalaRaoBalaga Жыл бұрын
విషయం పూర్తిగా తెలియకపోతే నవరంధ్రాలు మూసుకుని వుండు.తప్పుగా కామెంట్ పెడితే లెక్క వేరే వుంటాది.ఎవరు కుట్రపన్ని ఆయనకి మచ్చ అంటించారో తెలుసారా నీకు?!
@manikantaa811
@manikantaa811 Жыл бұрын
@@nageshmylavarapu9487 మరి న్యూస్ లో చూపించకపోయావా మరి
@manikantaa811
@manikantaa811 Жыл бұрын
@@chandrabhanuogirala అవును అండీ ఒక కామాందుడు ఇంకొక కామాంధుడిని బాగా వెనకేసుకుని వస్తారు వావి వరస లేని కుక్కలు అండీ వీళ్ళు.
@purushuttham4734
@purushuttham4734 7 ай бұрын
Thelisthe maatlaadu, ledhaa thelusukoni maatlaadu, vacchina vaarthalanni nijam kaadhu
@somasekhar1952
@somasekhar1952 Жыл бұрын
ఎంత గొప్ప పాండిత్యం వుంటే మాత్రం ఏమి ఉపయోగం...మీరు చెరగని మచ్చ తెచ్చుకున్నారు..😢
@KondalaRaoBalaga
@KondalaRaoBalaga Жыл бұрын
వారు మచ్చ తెచ్చుకోలేదు.వారికి మచ్చని అంటించారు కొందరు వెధవలు
@manikantaa811
@manikantaa811 Жыл бұрын
@@KondalaRaoBalaga నీ లాంటి వాళ్ళు ఉండబట్టే దేశం తగలడిపోతుంది
@WOMANISERMADUGULA2014
@WOMANISERMADUGULA2014 6 ай бұрын
మాడుగుల దొంగవెధవ… మనమేనాడి పాండిత్యం వలలో పడి పరమవెధవలమైపోతున్నాం. “నీ భార్యను నాకు ఇవ్వు”… అని మాడుగుల అడిగితే…. “ అలాగే గురువుగారూ”….. అని గంగిరెద్దుల్లా తలాడించే నీచ స్థితికికూడా మనం వెళ్ళిపోయేంత వెధవలమన్నమాట. వెరసి అందరం వెధవాతి వెధవలమే. 😮
@gsudhasri8931
@gsudhasri8931 Жыл бұрын
అహంకారి.
@viswanathanbhattaram2847
@viswanathanbhattaram2847 4 ай бұрын
విద్వత్తు వున్నవారికి అహం కూడా ఉంటుంది. అదేమీ విమర్శించదగ్గ విషయమేమి కాదు.
@ramanakumar9234
@ramanakumar9234 2 ай бұрын
Tappu
@ఈమని
@ఈమని 10 ай бұрын
కోకిలగానమైయలరికోరినపద్యములెల్లజెప్పుచున్ ప్రాకటమైనభావననిభవ్యపురీతినిజెప్పుజ్ఞానిగన్ ఓకవిరాయధీమయుడనుర్వినినీసరిలేరుయెవ్వరున్ మాకవిసార్వభౌమయసమానవధానవరేణ్యగొల్తునిన్
madugula nagaphanisharma bhagavatam
1:50:24
CHAKRADHAR RAO GOBBURI
Рет қаралды 61 М.
The evil clown plays a prank on the angel
00:39
超人夫妇
Рет қаралды 53 МЛН
99.9% IMPOSSIBLE
00:24
STORROR
Рет қаралды 31 МЛН
Леон киллер и Оля Полякова 😹
00:42
Канал Смеха
Рет қаралды 4,7 МЛН
PVR Narasimha Rao's Siddha Sadhana Meditation Secrets Revealed
1:06:03
Sree Niravi Tv
Рет қаралды 23 М.
Ep : 5 I Jain Philosophy: An Introduction I Dr Vikas Divyakirti
3:29:27
Vikas Divyakirti
Рет қаралды 12 МЛН
శ్రీమద్దేవీ భాగవతం - Day 1
1:45:19
Sri Samavedam Shanmukha Sarma
Рет қаралды 218 М.
Telugu Ashtavadhanam - Dr. Garikipati Narasimha Rao
3:40:20
sai sreekanth mulagaleti
Рет қаралды 900 М.
The evil clown plays a prank on the angel
00:39
超人夫妇
Рет қаралды 53 МЛН