Your hard work and perseverance have paid off. Congratulations Sindhu 😊
@siddhurahu2 жыл бұрын
Nice.. one..👌
@nagmareddy39332 жыл бұрын
Congrats Sindhu🎉
@tejaswiniakula76072 жыл бұрын
Madam qualification is B.Tech and how Madam got selected for CDPO because some specified subject degree is required So please answer this query
@98483672502 жыл бұрын
I have done MA in sociology
@manoharreddy47832 жыл бұрын
@@9848367250 congrats 🎉
@telugutvindia32002 жыл бұрын
కింద ఉన్న స్టోరీ చదివి ఈ కధ యొక్క ట్విస్ట్ ఏంటో చెప్పండి చూద్దాం ? రామాపురం"అనే ఒక గ్రామంలో ఇద్దరు అనాధలు(అభి,రామ్) చిన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ వల్ల స్నేహితులు అవుతారు. వారి స్నేహం ఎలా ఉంటుంది అంటే ఒకే కంచం, ఒకే మంచం అన్నట్టు ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా వాళ్ళ రిలేషన్ ఏర్పడుతుంది. తర్వాత పెద్ద వాళ్ళు అవుతారు. వీళ్ళ లైఫ్ లోకి ఒక అమ్మాయి ఎంటర్ అవుతుంది...పేరు దివ్య... అభి అండ్ దివ్య లవర్స్....కొన్ని రోజులు అందరూ హ్యాపిగానే ఉంటారు... కానీ తర్వాత దివ్య ...రామ్ మీద అసూయ పెంచుకుంటుంది... ఎందుకంటే బాధ అయినా సంతోషం అయినా అభి మొదట రామ్ తోనే షేర్ చేసుకుంటాడు...అది దివ్య కు నచ్చదు... వాళ్ళ ప్రేమకు రామ్ అడ్డు వస్తున్నాడని భావిస్తుంది... అభి ని మరియు రామ్ ని విడదీయాలని దివ్య చాలా ప్రయోగాలు చేస్తుంది...కానీ అభి వాటిని పట్టించుకోడు... కానీ చివరికి దివ్య వేసిన ఒక మాస్టర్ ప్లాన్ వల్ల అభి.....రామ్ ని అపార్ధం చేసుకుని హాసహ్యించుకుంటాడు.... దివ్య వల్ల విడిపోయిన వీళ్ళు ఒకరిని తలుచుకొని ఒకరు బాధ పడుతుంటారు... రామ్ తనని మోసం చేశాడని అభి బాధ పడుతుంటాడు అభి తన ని అపార్థం చేసుకున్నాడని, అభి అన్న మాటల ను తలచుకొని రామ్ బాధ పడుతుంటాడు. రెండు మూడు సార్లు రామ్.... అభి దగ్గరకు నిజం చెప్పడానికి వెళ్తాడు.... కానీఅభి.....రామ్ మొహం చూడడానికి కూడా ఇష్టపడడు....బయటకి గెంటేస్తాడు... ఇలా వారం రోజులు గడిచిన తర్వాత...... ఒకరోజు ఎవరూ ఊహించని సంఘటన జరుగుతుంది. ఒక రోడ్డు యాక్సిడెంట్ వల్ల రామ్ చనిపోతాడు. అభి....రామ్ శవం చూడ్డానికి కూడా వెళ్ళడు.... అప్పుడు వాళ్ళ roommates అందరూ కలసి రామ్ శవాన్ని సమాధి చేస్తారు... తర్వాత వాళ్ళందరూ ఇంటికి వచ్చి అభిని నలుగురు నాలుగు మాటలు అంటారు.... కానీ అభి వాళ్ళ మాటలు పట్టించుకోడు....తిరిగి వాళ్ళ నే తిడతాడు..... ఇంకోసారి వాడి టాపిక్ నా దగ్గర ఎత్తకండి.... పోతే పోనియండి.... దరిద్రం వదిలి పోయింది అంటాడు...తన రూమ్ లో కి వెళ్లి పడుకుండిపోతాడు.... తెల్లవారుతుంది ఉదయం 7:00 am అవుతుంది..... అభి నిద్ర మత్తుతో లేచి కళ్లు నలుపుకుంటూ....మొబైల్ కోసం మంచం పక్కకి చూస్తాడు.... .... ఇక అంతే అభి షాక్.... ఒక్కసారి పేద్ద కేకలు వేస్తాడు భయంతో... ఆ కేకలు విని వాళ్ళ రూమ్ మేట్స్ పరిగెట్టుకుంటూ వచ్చి ఏమయింది రా అభి అంటూ మంచం వైపు చూస్తారు . వాళ్ళు కూడా షాక్ అవుతారు.... ఇంతకీ వాళ్ళందరూ ఎందుకు షాక్ అయ్యారు అనుకుంటున్నారా..... అయితే ఇది చదివి మీరు కూడా షాక్ అవ్వండి...."అభి పక్కలో రామ్ శవం పడుకొని ఉంటుంది." షాక్ నుంచి తేరుకున్న తర్వాత.... రూమ్ మేట్స్లో ఒకడు రే రామ్ శవం ఏంటి రా ఇక్కడుంది.... నిన్నే కదరా రామ్ శవాన్ని ని పూడ్చి పెట్టేశామ్.... ఇప్పుడు ఎలా శవం వచ్చిందని అనుకుంటూ భయపడతారు. అందులో ఒకడు సరే జరిగింది ఏదో జరిగింది ఎవరైనా చూస్తే బాగుండదు...త్వరగా రామ్ శవాన్ని మళ్ళీ పూడ్చేద్దాం అని తీసుకెళ్ళీ మళ్ళీ సమాధి చేస్తారు. సమాధి చేసిన తర్వాత రోజు రామ్ శవం అభి పక్కలోకి మళ్ళీ వచ్చేస్తుంది. అందరూ వచ్చి మళ్ళీ షాక్ అవుతారు... అందులో ఒకడు రామ్ దయ్యం అయి అభి దగ్గరకి వస్తున్నాడంటావ అంటాడు.ఇంకోకడు ఏమో తెలియదు... కానీ ఏదో జరుగుతుంది అంటాడు. జరిగిన విషయం ఊరందరికీ తెలుస్తుంది...ఊరంతా కలిసి మళ్ళీ రామ్ శవాన్ని సమాధి చేస్తారు. ఊరంతా సమాధి చేసిన రోజు రాత్రి ఒక మాంత్రికుడు వస్తాడు... వచ్చి ఈ ఇంట్లో చనిపోయిన ఒక దేహం ఇంకొకరిని విడిచి ఉండలేకపోతుంది. అతనితో కలిసి ఇంకా జీవించాలనుకుంటున్నాడు. నాకు వారం రోజుల సమయం ఇస్తే ఈ సమస్యకి పరిష్కారం చూపిస్తాను... "ఈ కథకి ముగింపు నేను చెప్తాను అంటాడు." Roommates మరియు Abhi సరే అంటారు. మాంత్రికుడు: సరే వాడి సంగతి నేను చూసుకుంటా... మీరు భయ పడకుండా నిష్చింతగా ఉండండిఅంటాడు. మాంత్రికుడు ఏవో పూజలు చేస్తుంటాడు. రెండు రోజులు బాగానే ఉంటుంది కానీ "మూడవ రోజు మళ్ళీ రామ్ శవం అభి దగ్గరికి వచ్చేస్తుంది." అభి భయంతో పిచ్చోడిలా అయిపోతాడు...వాళ్ళ రూమ్ మేట్స్ కి అండ్ ఊర్లో వాళ్లందరికి ఏమి చేయాలో అర్ధం అవదు...అసలేం జరుగుంతుంది రామ్ చనిపోయి కూడా అభి దగ్గరికి ఎందుకు వస్తున్నాడు అని అనుకుంటూ ఉంటారు... ఇంతలో మాంత్రికుడు వచ్చి ఇలా రామ్ శవం ఎందుకు వస్తుందో ఆధారాలతో (with proofs)సహా ఊరందరికీ చెప్తాడు..... అందరూ షాక్ అవుతారు.... తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు... ఇంతకీ ఏమి జరిగి ఉంటుంది అనుకుంటున్నారు....స్టోరీ నచ్చితే మన ఛానెల్ ని🙏 subscribe చేయండి kzbin.infoci8J8AL4BRc?feature=share
@RajKumar-jz8se2 жыл бұрын
Interesting interview
@sharmakondapally6552 жыл бұрын
ఇంటర్వ్యూ చేసేవాళ్ళు (Anchors)అభ్యర్థులను వాళ్ళ తండ్రులు వారి నిర్ణీత స్థలంలో నివసించాలని ఉంటుందని అడగరా?