Рет қаралды 491
నా పాటకు ప్రాణం పోసింది మా ఊరి గ్రంథాలయమే..!
...పద్మశ్రీ అవార్డు గ్రహీత ఆచార్య కూరెళ్ళ విఠలాచార్య గారి గ్రంధాలయం:సాయి సాహితీ కుటీరం ప్రారంభ కార్యక్రమంలో
ప్రముఖ సినీ గేయ రచయిత,ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ గారి భావోద్వేగ భరితమైన ఉపన్యాసం.