నీ పాదం మ్రొక్కెదన్ నిత్యము స్తుతించినిన్ను పాడి కీర్తించెదను|| song by Apo Dr As Ranjeeth Ophir

  Рет қаралды 8,261

Ravalika Shyam

Ravalika Shyam

Күн бұрын

Пікірлер: 13
@Ravalikashyam
@Ravalikashyam 2 жыл бұрын
నీ పాదం మ్రొక్కెదన్ నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను యేసయ్యా… నీ ప్రేమ పొంగుచున్నది (2) పరిశుద్ధమైన పరవశమే పరమ యేసుని కృపా వరమే (2) వెదకి నన్ను కనుగొంటివి (2) పాడుటకు పాటనిచ్చితివి (2) ||నీ పాదం|| నూతన నూనె ప్రభావముతో నూతన కవిత్వపు కృపతోను (2) నింపి నిత్యము నడిపితివి (2) నూతన షాలేము చేర్చేడవు (2) ||నీ పాదం|| ఇరుకు నందు పిలచితివి నాకు సహాయము చేసితివి (2) చెడి ఎక్కడ తిరుగకుండా (2) చేరవచ్చి నన్ను ఆడుకొంటివి (2) ||నీ పాదం|| నిత్యముగ నీ సన్నిధి నాకు ఇచ్చును విశ్రాంతిని (2) దుడ్డు కర్ర నీ దండమును (2) నిజముగ నన్ను ఆదరించును (2) ||నీ పాదం|| ఫలించు చెట్టు నీవు నిలచు తీగగా నేను వ్యాపించుటకై (2) కొమ్మ నరికి కలుపు తీసి (2) కాపాడి శుద్దీకరించితివి (2) ||నీ పాదం|| పరిశుద్ధమైన కీర్తితోను ప్రకాశమైన శిఖరముపై (2) శీఘ్రముగ చేర్చెదవు (2) సీయోనులో నిన్ను కీర్తించెదన్ (2) ||నీ పాదం||
@kakarajyothi1238
@kakarajyothi1238 2 жыл бұрын
🙏🙏🙏🙏👌👌👌👌👌👌👍👍🤝🤝👏👏
@gajivellimaheshofficial7010
@gajivellimaheshofficial7010 2 жыл бұрын
వందనాలు అయ్యగారు🙏🙏
@mahendrakumarkondipati5713
@mahendrakumarkondipati5713 Жыл бұрын
excellent
@rameshnandigam9461
@rameshnandigam9461 Жыл бұрын
Praise the Lord 🙏🤲❤
@ravidaniel5406
@ravidaniel5406 2 жыл бұрын
Exceptional song ayyagaru
@HAPPINESSHOPE-l5e
@HAPPINESSHOPE-l5e 3 ай бұрын
Upload more songs of Ophir gaaru.🎉
@paulratnam716
@paulratnam716 Жыл бұрын
Great song ever forever
@ajithkumar-hu6ic
@ajithkumar-hu6ic 5 ай бұрын
Wonderful song
@ravimasidi620
@ravimasidi620 2 жыл бұрын
Wonderful song 💞💞💞
@Jayraj_007
@Jayraj_007 2 жыл бұрын
Evergreen song 🙏
Na Sankatamulanniyu Theeripoye || song by Apo As Ranjeeth Ophir Garu
5:50
Cat mode and a glass of water #family #humor #fun
00:22
Kotiki_Z
Рет қаралды 42 МЛН
Quilt Challenge, No Skills, Just Luck#Funnyfamily #Partygames #Funny
00:32
Family Games Media
Рет қаралды 55 МЛН
సిలువే నా శరణాయెనురా | Siluve Naa Sharanaayenu | Ranjith Ophir Songs #1261 | ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు
10:03