సాయి అన్న నీకు నీ KZbin Subscribers Family ఎప్పుడో నీతోనే ఉంటుంది ❤ నువ్వు బాధపడకు అమ్మ గారు జాగ్రత్త , నువ్వు బాధ పడితే అమ్మ గారు బాధపడతారు .......నేను నా సైడ్ నుంచి చిన్న హెల్ప్ చేద్దాం అనుకుంటున్న....ఈ కామెంట్ కి ఎన్ని లైక్ వస్తే అంత Money నీకు నేను కానీ నా ఫ్రెండ్స్ చేత కానీ నీ money అందచేస్తా......❤❤ Love From Korukonda Anna ❤️
@shanmukharao5 ай бұрын
❤❤❤
@vinoddarling34985 ай бұрын
❤❤❤❤❤
@saiharikalotti92755 ай бұрын
అన్నా కుక్కలు అన్నాక మొరుగుతై పట్టించుకోకు అన్నా❤
@charansaiThirumalasetty5 ай бұрын
Yes bro you are saying correct
@rameshb8865 ай бұрын
నిజం చెప్పు తమ్ముడు
@CHINTUGAMING1K5 ай бұрын
Anna nvvu su per
@rockingstaryash0075 ай бұрын
Mari amnt kottu,cmnt emundhi free ega
@RakeshÑåïdū-m8d5 ай бұрын
Avunu బ్రో
@Mouinkyedla5 ай бұрын
అన్నయ్య ఎవరేమన్నా పట్టించుకోకు అమ్మ ని జాగ్రత్తగా చూసుకో❤😊
కష్టమో నష్టమో తెలీదు నీకు తొడుండాలి అనిపిస్తోంది 🫂😊
@vasukvasuk7385 ай бұрын
నేనుండగా నీకు భయమేల మిత్రమా ✊ నేను నీకు అమౌంట్ పంపుదం...అని ఈ వీడియో చూస్తున్న కానీ మీరు అమౌంట్ అవసరం లేదు అంటున్నారు అదే బాధగా ఉంది😢 అంత బాధ దిగమింగుకొని మమ్మల్ని ఎప్పుడు... ఏ టైన్మెంట్ చేస్తున్న నీకు... హ్యాండ్సప్ 👏👏 నీ వెనక మేము ఉన్నమ్మ్ అది మాత్రం ఇప్పుడు మర్చిపోకు❤
@rajeswariravada55414 ай бұрын
Hi
@v.swapnav.swapna6938Ай бұрын
Naku sahayam cheyandi please
@Rajkumarkunchala4 ай бұрын
నీ మంచి మనస్సు ఎవరికి ఉండదు అన్న దేవుడు మంచిగా అవ్వాలని కోరుకుంటున్నాను గవర్నమెంట్ చూసి ఈ అన్నకి ఏదైనా మంచి ఇల్లు కట్టించాలి అని కోరుకుంటున్నా మనస్ఫూర్తిగా 🥹🥹🥹
@vamsisai48385 ай бұрын
Thanks
@cherukupallypriyakumar76155 ай бұрын
మన జీవితంలో కష్టలు వస్తున్నాయి అంటే మన సక్సెస్ మొదలైందని అర్థం dont worry brother అంత మన మంచికే ❤
@babynakka47235 ай бұрын
బాధపడకండి అని మంచి మనసుకి దేవుడు మంచి స్థలాన్ని మంచి గృహాన్ని ఇస్తాడు అమ్మను కూడా బాగా చూసుకుంటా నీ వీడియోస్ చాలా బాగుంటాయి అన్నయ్య నీ మంచి మనసుకు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు
@NarasimhaNandhiki6 күн бұрын
Brother yevaro yedho annaru ani meeru yem feel avvakandi...gajaraju velthunte kukkalu moruguthai ... kaani morige vaati sthanam yeppudu venuke ...king is always king....your always king
@patnaikjaswanthjaswanth9834Ай бұрын
Nuvvu alagaa continue chayyu annayya videos neeku full support gaa vuntam ❤️🥺
@rohith35215 ай бұрын
అన్న నీ వెనుక 5 లక్షల మంది నీ అభిమానులు ఉన్నారు నువ్వు బాధ పడడం మాకు నచ్చలేదు నువ్వు పూర్తి వీడియో లు చేయ ప్రతి ఒక్కలు నీ వీడియో ని 2 3 సార్లు చూస్తాము కాబట్టి అలాగ నీకు మంచి రాబడి వస్తుంది itlu ni abhimaani
@Balu-x3p4 ай бұрын
సూపర్ అన్న మీరూ ఇలాగే జాతిని నమ్ముకో భగవంతుడు మీకు అంతా మంచే చేస్తాడు
@srinugurajrappu-om7pc5 ай бұрын
మంచివాళ్లకి మంచే జరుగుతుంది ఆ దేవుని మీకు తోడుగా ఉంటాడు😊
@reddyreddy30805 ай бұрын
అన్నా బాధ పడకు ఈశ్వరుడు ఉన్నాడు అంత మంచి జరుగుతుంది
@lankadurgaprasad6894 ай бұрын
నువ్వు ఎవ్వడు మాటలు పట్టించుకోకు బ్రో . keep going on bro..
@bunnyworld1235 ай бұрын
Em bhadha padaddhu bro antha manche jaruguthadhi ne dreams anni fullfill avthayi all the best
@VenkyBlackBerry5 ай бұрын
నీ మాటలో తెలుస్తుంది బ్రో నువ్వు నిజం చెప్పావు అన్నీ always Support for U bro
@madhukondapalli27495 ай бұрын
ఆ తిండిబోతు @siva gadamsetty. గాడికి సొంత ఇల్లు కారు బిజినెస్ ఉన్నా సరే ఆడికి ఆడి తిండికి ఐతే అందరూ రియాక్ట్ అవుతారు నీలా ఏమి లేనోడికి తల దాచుకోడానికి కూడా ఇల్లు వాకలి లేనిదికి ఎవరు సహాయం చేయడానికి ముందుకు రారు బ్రో ఇంతే ఈ సమాజం 😢
@AChefNamedAbhi5 ай бұрын
Correct ga cheppavu
@sivaprasadkondapalli844014 күн бұрын
Yes
@noundrupavan41795 ай бұрын
భయ పడకు అన్న ధర్యంగా ఉండు అమ్మని జాగ్రత్తగా చూసుకో
@MadhuAMMU45475 ай бұрын
Bro బాధ పడకు దేవుడు అదేనా మా మంచి చేశాడు మా జీవితం అది జరిగిన మా మంచి కే bro take care bro ..
@RamuRolla-d6o5 ай бұрын
అన్న, మీరు ఎమీ బాధపడదు,ఎవరో, బ్యాడ్ కామెంట్లు పెట్టినవారు కొసం, అలోచించి, బాధపడదు, మీరు యూట్యూబ్ మంచి స్థాయికి వచ్చి, డబ్బులు సంపాదించి, మంచి ఇల్లు కట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను,మా, సపోర్ట్ మీకు ఎపుడు ఉంటుంది అల్ద్ బెస్ట్ బ్రదర్ అండ్ జైహింద్ 👍👍♥️♥️♥️
@LAKSHMIDURGA-xw9bf5 ай бұрын
❤❤ from అమలాపురం I will support you ❤️ 💕
@Tanuvish1435 ай бұрын
Badha padaku anna meru Amma jagtraga unndandi avari matalu pattinchukokandi be happy 😊
@saimanikantan5 ай бұрын
bro house padipovadam chala bhadakaram aadhi maku telusu kukkalu matladevalalni kukkalatho polchadu vallu matalu pattinchukoku anna mem unnam sada neeku thoduga keepitup anna ❤
@savanampriya5 ай бұрын
ను యంత మంచోడువో బ్రో రుపై ఇస్తున్నారని వదులుకొని ఈ రోజుల్లో ను మాత్రం మీ సబ్స్రైభర్స్ ఎస్తము అన్న వద్దు అంటున్నావ్ ను గ్రెట్ అసలు నీలాంటి కష్టపడే వాళ్ళకి దేవుడు ఎప్పుడు న్యాయమే చేస్తాడు మేము మీకు ఎప్పుడు సపోర్ట్ గా ఉంటాము ❤
@kameswaraosettibatthula82995 ай бұрын
Yes Madam
@polinaidu45745 ай бұрын
Haa
@PediredlasureshPediredla5 ай бұрын
బ్రో మీ కష్టమే మిమ్మల్ని ఉన్న స్థాయికి తీసుకెళ్తుంది నో డిస్ పాయింట్
@manisoudha86285 ай бұрын
God bless you బ్రదర్ 🤲🙏🙏🥰🥰🥰
@ChGopi-py2ql5 ай бұрын
అన్నయ్య నీకు మేము ఉన్నాము రోడ్ మీద కుక్కలు ఎన్నో మొరుగుతాయి అవి అని పట్టించుకో వద్దు నీకు మేము ఉన్నాము అమ్మ గారిని జాగ్రత్త గా చూసుకో అన్నా అమ్మ గారిని బాగా చూసుకో అన్న
@NaniSrigamingyt2575 ай бұрын
Nenu starting nunchi ni videos chustunna kaani ippude subscribe chesa ee video chusi Emotional ayya don't feel god will definitely help bro I will preyar your situation.... Before 5 months ninnu kuda kalisa aa pic kuda naa daggara undi
@Srikanthtabla..5 ай бұрын
😢😢😢😢 chala badhagaundhi...anna.. E video chusthuntey....😢
@crazysurya44945 ай бұрын
Be strong anna . golden days are coming soon 😢
@boxoffice15444 ай бұрын
కొండని చూసి కుక్క అరిస్తే కొండకి సేటా అరవని 😎😎😎😎
@PraveenKumar-uq3bp4 ай бұрын
నీ మాటల్లో నిజాయితీ ఉంది అన్న. ఎవరో నెగెటివ్ గా కామెంట్ చేస్తున్నారని బాధ పడకు అన్న. అమ్మని బాగా చూసుకో
@PavanKusunuri5 ай бұрын
ఎవరని పట్టించుకోకుండా ని పని చూసుకో అన్న అలాంటి వాళ్ళు ఏమి చేసినా అంటారు మీ సొంత ఇల్లు డ్రీమ్ నెరవేరాలని కోర్కుంటున్న
@shaik_akbar5 ай бұрын
always be with you anna
@Nottobeknown12345 ай бұрын
Meeku manchi success ravali andi..meeru , mee amma garu santosham ga undali...
@sandeepsirigidi5 ай бұрын
Annayya....Memu Students Annayya Makanna Nv Peddodivi....Kani Cheptunnam Jagratha Anna Ammani Jagratha Chusko ❤ Nek elanti Problem Unna Mem Unnam Annayya ❤
@chaluvadikalyani41365 ай бұрын
బాధపడకు తమ్ముడు ఏది జరిగినా మన మంచికే ముందు ముందు మంచి రోజులు ఉన్నాయి కాస్త ధైర్యంగా ఉండు నీ మంచి మనసుకు దేవుడు ఎప్పుడు నిన్ను చల్లగా చూస్తాడు ఒక వీడియోలో అమ్మను చూపించు
@HonnuraSwami-v3s5 ай бұрын
ಅಣ್ಣಾ ನಿಮಗೆ ಎಲ್ಲಾದರೂ ಒಳ್ಳೆಯದಾಗುತ್ತಿದೆ😢😢😢😢❤
@bhuvaneswarbhuvaneswar4955 ай бұрын
అన్న మా సపోర్ట్ నీకు ఎల్లప్పుడూ వుంటుంది ❤❤ నువ్వు bad కామెంట్ గురించి పట్టించుకోకు 😢 నీకు అన్నీ మంచి జరగాలని కోరుకుంటున్నాను❤
Ignore negative comments we live your videos take of amma I am from bellary recently I lost my mother
@Mobileworld6682 ай бұрын
God bless you
@srikanthpenugonda73265 ай бұрын
Badhapadaku bro alage matladatharu konadru
@surendraroy10232 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@gellapandu-s4c5 ай бұрын
Anna ne manasu manchidi elage munduku sagalni korukuntnanu
@Ambika-l9t5 ай бұрын
Devudu manchi valaki manchidi chestadu Anna
@paulavinash2205 ай бұрын
God bless you తమ్ముడు
@savithripulivarthi30755 ай бұрын
Manchi position ki veltaru bro meeru me family, asalu badhapadoddhu negative ga matladevallani asalu pattinchukovaddhu, meeku kachitham ga manchi support vuntundhi manchi house twaralo kadatharu dont worry, kaste phali 😊
@ramram90175 ай бұрын
బ్రదర్ నువ్వు యెందుకు ప్రతిదీ నెగిటివ్ గా అనుకుంటున్నావు.ఎవరు నిన్ను ఏమి అనరు దయచేసి మీ అడ్రెస్స్ చెప్పండి ఏదో ఒకరకంగా సాయం చైటనికి నేను రెడీ plz దయచేసి మీ అడ్రస్ పెట్టండి
@Prabhavati8235 ай бұрын
భాద పడవద్దు అండి...మీకు మంచి జరుగుతుంది. ధైర్యంగా ఉండండి
Anna nuvu yapathikina manchi ellu kadathav Anna neku manchi life vundhi time vachidhi wait chai Anna anni rojulu oka la vundav ❤❤👍👍
@yedidhamsdsastry5 ай бұрын
Don't worry brother 🎉
@kirannagaraj7775 ай бұрын
We are with you bro ❤❤...
@Pappuramprasad1433 ай бұрын
నీకేం అవదు అన్న మంచోళ్ళే ఎప్పుడు దేవుడు మంచే చేస్తాడు మీరు ఎక్కడ ఉన్నా బాగుండాలి ఇది నీ తమ్ముడు గా నా కోరిక మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి దేవుడు మిమ్మల్ని బాగా చూసుకోవాలి వీలైతే నాకు తోచినంత హెల్ప్ ఏదో విధంగా వీడియో షేర్ చేసి అందరికి చేస్తాను అన్న మీరు ఎప్పుడు బాగుండాలి దేనికి బెంగ పడకండి వీలైనంత మందికి వీడియోస్ షేర్ చేస్తాను❤❤❤😢😢😢
@foood463 ай бұрын
Tq ❤️🫂
@KapaNaveenKumarkapaNavee-fg3xk5 ай бұрын
అన్నా ఎం కాదు మేం అంత వున్నాం నీకు నువ్ ఎవరి గురించి అలోచించ కు అన్నయ్య ( అమ్మ నీ బాగా చుస్కో అన్నా మేం ఎప్పడు నీతో నే ఉంటాం అన్నా ❤😊
@Narendhar-s3e5 ай бұрын
Bro we are with you
@Don-k2bАй бұрын
God bless you ❤️🖤 brother 🙏
@sanathsunny38015 ай бұрын
Anna kukkalu moruguthu vuntai ni kasataniki nenu yantha chepoina saripodhu elage dharyanga vundu edho oka roju aa devudu kachithanaga ninnu vunnatha sthaiki thiskelthadu Naku nammakam vundhi all ways God bless you anna ☺️ alla ways love you anna ❤❤
@umeshthaman5 ай бұрын
Fine video pettu anna but ilanti videos ki background Music vadhu.... Nee deggara nijamaina pain unte nee maatalu chaalu background Music lu odhuu !
@PeravallisumaPeravallisu-hd2qc5 ай бұрын
లైఫ్ నీకు నచ్చినట్టు మారుతున్న బాధపడకు అమ్మ నువ్వు జాగ్రత్తగా బాధపడకండి అన్న
@sagarvadluri5325 ай бұрын
Mi pani miru chesukuntu miru chesukuntu vellandi anna tarvatha devudu antha chusukuntadu evaru em annanu pattinchukokondi aha devudu miku thappakunda help chestadu
@dileepsana5 ай бұрын
Be strong bro. . Badapadaku. Chala mandi ilanti situation vasthe first phone pay number petti money adugutharu. But nuvvu Ala kaadu ani ardam aindi. Entha baada vachina ne kastanni nammukuntunnav. . I like you bro. . You are genuine. .
@deepikamudunuri26105 ай бұрын
We are with u anna KZbin family is there for u ❤ u had great success and bright future for u for ur kindness and honesty
@AnandAnand-dh2bw5 ай бұрын
Niku enni sarlu cheppali annaya short film cheyyamani... Niku nenu story rastanu manchi story undhi.. Na dhaggara boys unnaru nijy help full ga untam appudu niku income baga vastadhi... Appudu dream full fill avutadhi
@Mr_Unknown-os4ls5 ай бұрын
NEELA CHAALA MANDHIKI VARSHAM KAARANAM GAA ILLU PADIPOTHUNAI GOVT VEETI PAINA CHARYALU THEESUKOVALI SPECIALLY GODAVARI DISTRICT SAD FOR U BRO 😢😢😢❤❤❤
@RajuMortha-d6d2 ай бұрын
Keep supporting anna❤❤❤
@Rajuyadav-zr7xg5 ай бұрын
Don't worry brother i always support you 🫂 I can understand your pain don't worry stay strong...
@nAAnizz5 ай бұрын
అబ్బా నిజాయితీతో బాధ పెట్టావ్ బ్రో😢 ఎదుగుతావ్ కచ్చితంగా నువ్వు భవిష్యత్తు లో ఎత్తుకు ఎదుగుతావ్ 🔥 ఇవన్నీ సహజం బ్రో ఎదుగుతునపుడు ధైర్యం గా ఎదురుకో అమ్మని బాగా చూసుకో .. ❤✔️
@Raviteja000775 ай бұрын
Anna nvu manchi illu kadthav anna 👍❤️ ni kastaniki ah devudu eppudu neetho neh untadu annaaa love youu annnaaaa ❤
@Srilatha175 ай бұрын
నీకు డబ్బులు కావాలంటే అడుగు anna ❤ మేము హెల్ప్ చేస్తాం❤
@SandeepBandi-ti6xi5 ай бұрын
Tq andi help Chestanu annaru
@vinaynikhil65025 ай бұрын
Anna manchi valakee kay kastaluu vastaie em badhapadaku neku memu vunam❤
@KavithaKoppala-v2r3 ай бұрын
Anna nuv bayapadaku ok na anna
@nagyennaboina51275 ай бұрын
Ok na brother ippudu amma andharu manchigaa unnara don't worry bro manchi rojulu vastaayi
@luckyorganizetion29805 ай бұрын
Don't give up anna all is well times to change everyone's life 🥰
@mlb8698Күн бұрын
God bless you brother 🙏🏻
@SaiKumar-ze7gu5 ай бұрын
Bro meru genuine don’t think about negative comments we are there to support you .
@seotranieeofficial76735 ай бұрын
Don't worry anna meru kachithanga manchi sthayi lo untaru ❤❤🎉🎉
@naveenkumarjaladi32105 ай бұрын
ఎం కాదు నువ్వు ధైర్యం గా ముందుకు సాగిపో అన్న
@Srilatha175 ай бұрын
బాధ పడకు ❤
@aloneboyyt6985 ай бұрын
Stay strong anna 😢
@harishpotnuru60685 ай бұрын
Em badhapadaku bro neku memu unnam bro......Be strong bro......Nuv strong ga unte amma strong ga untaru😢😢
@vigneshyadav52495 ай бұрын
Nv thopu anna 🎉 love from godavarikhani
@SurekaK-mh8ms5 ай бұрын
Badapadaku annya nvu ni kosam mamu vunntaamu annya amma ni bagaa chusukoo annya ni dream kachithangaa neraveruthunndi god meracle cheysthaaru miku be strong annya
@himakonidala30335 ай бұрын
Badha padaku annayaaa negative comments patinchukoku vallu manshulu ayite alla petaruu memu chesindhi help anukoku annaya family support istunaru anukoo me phn pay num mention cheyandi anna memu ichindhi appu anukokundaaa family antha kalipi nuvu growth avali ani chustunam ani anukoni tisuko annaya
@aaron_officials60475 ай бұрын
Yes avunu andi Baga chepparu
@maheshpigeons93575 ай бұрын
Badhapadaku bro 😢😢
@djkanna8215 ай бұрын
Golden heart person ❤
@K.rajeshKamalaАй бұрын
అన్నా 5000 ఇస్తున్న తీసుకో. నీవు కోసమే 5000 వేస్తున్న తీసుకో అన్న నీ నెంబర్ పెట్టు అన్న నీకు ఎంత కావాలంటే అంత ఇస్తా అన్న నేను మీ రాజేష్ అన్న మీ పేరు ఏం చేయ్ నాన్న మీకు ఎంత కావాలంటే అంత డబ్బు ఇస్తా. మా ఇంటికి రెండు సమానస అమలాపురం రోడ్❤❤❤❤❤