నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా నను కన్న తండ్రి నా యేసయ్యా పూజింతును ఓ పూజార్హుడా - భజియింతును ఓ భవదీయుడా అ.ప: నీవు గాక ఎవ్వరు నాకు లేరయ్యా ||2|| నీవే నీవే నా ప్రాణము - నీవే నీవే నా సర్వము ||నా ప్రాణ ప్రియుడా|| 1. ఒంటరినై తోడులేక దూరమైతిని - ఓదార్చే వారు లేక భారమైతిని ||2|| తండ్రీ... నీ తోడు లేక మోడునైతిని ||2|| నీ తోడు దొరికాక చిగురించితిని ||2|| ||నీవు గాక || 2. శత్రువుల చేతులలో చిక్కుకొంటిని - సూటిపోటి మాటలకు నలిగిపోతిని ||2|| తండ్రీ... నీ వైపు నేను చూసిన క్షణమే ||2|| కష్టమంతయు తీరిపోయెను - బాధలన్నియు తొలగిపోయెను ||నీవు గాక|| 3. క్షణమైన నీ నామం మరువకుంటిని - మరణమైన మధురంగా ఎంచుకుంటిని ||2|| తండ్రీ... నీవున్నావని బ్రతుకుచుంటిని ||2|| నా కొరకు నీవు నీ కొరకు నేను ||2|| ||నీవు గాక||
నువ్వు ప్రార్ధన చేయమ్మా మీ ఊరు మొత్తం రక్షణలోకి వచ్చే రోజు ఒకటి ఉన్నది ఆమెన్
@RajRaj-gq2jm8 ай бұрын
ఎప్పుడు నీ పాటలు వింటాని వాక్యం వింట చాలా మంచి అనిపిస్తది అన్నయ్య
@RajRaj-gq2jm8 ай бұрын
అన్నయ్య ఈయన మాటలు నేను బాధలు నువ్వే చూసి చదివి మంచిగా ప్రార్థన చేయండి అన్నయ్య ఇక్కడ ఎంతో మంది నమ్మి వదిలిపెట్టి ఉన్నారు అందులో మల్లా దేవుడు నన్ను ఒక్కదాన్నే గ్రామంలో ఓర్పు ఏర్పరచుకున్నాడు
@NagalaxmiVendra2 ай бұрын
నువ్వు లేకపోతే బ్రతుకే లేదయ్యా నా బంగారు తండ్రి వందనాలు వందనాలు నా తండ్రి యేసయ్య
@DeviHemalatha-do8kx2 ай бұрын
నువ్వు లేకపోతే నేను ఏమైపోదునో నా నాన్న నాయేసయ్య నా తండ్రి నన్ను ప్రతి క్షణం కాపాడుతూ నాకు ధైర్యాన్ని ఇస్తూ నా శ్రమల నుంచి నన్ను విడిపించి కాడుతున్న నా నాన్న నీకు ఏమిచ్చి నీ ఋణం తీర్చుకోగలను నువ్వు వున్నావు అన్న ఆశతోనే బ్రతుకుతున్న బాబు నా నాన్న నను కన్న తండ్రి
@sithamahalakshmidovari13 күн бұрын
Prizethelord godbless u
@P.HANOKU46846 Жыл бұрын
యేసు క్రీస్తు ప్రభువు పరిశుద్ద నామానికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏
@jannurekha98662 күн бұрын
Vadhanalu అయ్యా గారు యేసయ్య నా తండ్రి యేసయ్య చిత్తనుసారా నడుచులగా ప్రేయర్ cheyandi
@P.HANOKU46846 Жыл бұрын
ఈ పాట చాలా బాగా పాడారు మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్ 🙏🙏
బ్రదర్ గారు వందనాలండి మన ప్రభువైన దేవుని పాట ట్రాక్ రూపం వేస్తారని కోరుతున్న
@ganapuramramesh43623 жыл бұрын
నువ్వు లేకపోతే నాకు బ్రతుకు లేదయ్యా నా ప్రతి కష్టములో నా ప్రతి బాధలో నువ్వున్నావయ్యా నువ్వు నా రక్షకుడవు
@Tvenkanna-kj4kf Жыл бұрын
❤
@chettiuday4638 Жыл бұрын
పల్లవి!! నా ప్రాణ ప్రియుడా నా యేసయ్య ననుగన్న తండ్రి నా యేసయ్య పూజింతును ఓ పూజర్హుడా భజియింతును ఓ బావదీయుడా నీవు గాక ఎవ్వరు నాకు లేరయ్య !!2!! నీవే నీవే నా ప్రాణము నీవే నీవే నా సర్వము !! నా ప్రాణం !! చరణం!! ఒంటరినై తోడు లేక దూరమైతిని ఓదార్చే వారు లేక భారమైతిని(2) తండ్రి ..... నీ తోడు లేక మోడు నైతిని తండ్రి......తండ్రి ..తండ్రి..తండ్రి... నీ తోడు లేక మోడు నైతిని.... నీ తోడు దొరికాక చిగురించితిని !!2!! నీవు గాక ఎవ్వరు నాకు లేరయ్య !!2!! !!నా ప్రాణ ప్రియుడా!! చరణం!! శత్రువుల చేతులలో చిక్కుకుంటిని సూటిపోటి మాటలకు నలిగిపోతిని !!2!! తండ్రి....నీ వైపు నేను చూసిన క్షణమే.... తండ్రి...తండ్రి..తండ్రి..తండ్రి.... నీ వైపు నేను చూసిన క్షణమే.. కష్టమంతయు తిరిపోయెను భాదలన్నియు తొలగిపోయెను నీవు గాక ఎవ్వరు నాకు లేరయ్య!!2!! నీవే నీవే నా ప్రాణము నీవే నీవే నా సర్వము !!నా ప్రాణం ప్రియుడా!! చరణం!! క్షణమైనా నీ నామం మరువకుంటిని మరణమైన మధురంగా ఎంచుకుంటిని!!2!! తండ్రి.....నేవున్నవాని బ్రతుకుచుంటిని తండ్రి...తండ్రి..తండ్రి..తండ్రి... తండ్రి...నీవున్నవాని బ్రతుకుచుంటిని నా కొరకు నీవు నీ కొరకు నేను(2) నీవు గాక ఎవ్వరు నాకు లేరయ్య!!2!! నీవే నీవే నా ప్రాణము నీవే నీవే నా సర్వము !! నా ప్రాణ ప్రియుడా!!
@dorababuahduru51265 ай бұрын
❤
@BoddanaSankar-jf4ym5 ай бұрын
@@dorababuahduru5126❤❤❤❤ghccj colhh
@AnilAnil-e8y4 ай бұрын
Vandhanalu anna
@MalleshMallesh-q1j3 ай бұрын
🎉🎉🎉🎉🎉
@Kiranyendluri3 ай бұрын
0:00 0:00
@ChandraMohan-hs2fr13 күн бұрын
PRAISE the lord Anna 🙏🙏🙏 amen 🙏
@UmadeviEeda7 күн бұрын
Yesaya tandri neke ganata mahima kalugunu gaka amen 🙏♥️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@NagalaxmiVendra2 ай бұрын
నువ్వు లేకపోతే బ్రతికే లేదు ప్రభువా❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂😂😂😂😂😂😂😂
@Ismartdivyajyothi2 ай бұрын
Lord please give me strength without you iam not able to live in this world
@dorababuahduru51263 ай бұрын
బ్రదర్ వందనాలు అన్ని ఈ పాట చాలా బాగుందండి దయతో లిరిక్స్ కావాలి బ్రదర్ లిరిక్స్ కావాలి బ్రదర్
@KrishnaveniChellu7 ай бұрын
ఈ పాటలో ఎంతో ఆదరణ ఉంది.అన్నయ్య.maa.babu kosam pradana.cheyindhi🙏
@karedlaseenu67407 ай бұрын
Name
@vijayakumarv335721 күн бұрын
Praise the Lord anna garu🙏🙏🙏
@rajkumarchannel58379 ай бұрын
Na kosame devidu metho padinchadu Praise the lord
@govindhveluru58353 жыл бұрын
ఆమెన్ హల్లెలూయ స్తోత్రము
@SundarraoMarri-tg8lp4 ай бұрын
Ee pata lo chala. Aadana undhi sir
@VenkayammaSeelam4 ай бұрын
Thanku jesus 🙏🙏🙏super song God bless you brother
@jakkularahul52773 жыл бұрын
చాలా అద్భుతమైన పాట ..నాకు ఇష్టమైన పాట ( our church favourite song )
@marykalavathiirripothula953 күн бұрын
Yes my LORD 😭😭😭😭🙏🙏🙏🙏❤️ AMEN 🙏🙏🙏🙏🙏 hallelujah 🙌🙌🙌🙌🙏🙏🙏🙏 Praise be the Holy God Amen Hallelujah 🙏🙏🙏🙏 Thankyou
ఈ నా కుటుంబంలో కూడా నేను ఒక్కదాన్నే అన్నయ్య నా భర్త కూడా నమ్మలే నా కుమారునికి మాటలు రావు అయిన తర్వాత కుమార్తె పుట్టింది ఆమె పేరు దీవెన దేవునిలోనే నమ్మక కుమార్తె పుట్టింది ఆమె పేరు దీవెన
@ContentCompass-zt3mp22 күн бұрын
Thappakunta prardhana chestham amma devudu mimmalni deevisthadu amma
@DevaKumar-fs1zq2 ай бұрын
పాస్టర్ గారు వందనాలు మా పేరు సునీత మాది నిండాలి గ్రామం ఈ పాట మా జీవితంలో జరిగిన పాట గొప్పగా పాడారు పాస్టర్ గారు వందనాలు మా కొరకు ప్రేయర్ చేయండి
@jansijansi37638 ай бұрын
Mamalni xaminchu prabhuva
@DevaKumar-fs1zq2 ай бұрын
మా దేవుడు లేకపోతే నేను బ్రతకలేను
@RajRaj-gq2jm8 ай бұрын
దేవునికే స్తోత్రములు దేవునికే స్తోత్రములు
@gopalkrishna45193 жыл бұрын
Dinesh sir mammalni chaala adpinchestunnaru🙏🙏🙏🙏
@Nayak_Gaari_Abbayi3 жыл бұрын
Praise the lord prabhuva Yesaya 🙌🙌🙌🙌🙌🛐🛐🛐🛐🛐🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭✝️✝️✝️✝️✝️✝️
@nageshnag41713 жыл бұрын
Super song nakuchala stamina song praise the Lord
@RajRaj-gq2jm8 ай бұрын
బలమైన ప్రార్థన లేదయ్యా నాకు నాకోసం ఈ నా గ్రామం కోసం మంచిగా ప్రార్థన చేయండి
@RajRaj-gq2jm8 ай бұрын
యేసయ్య స్తోత్రం
@rajuraj91203 жыл бұрын
Very very good యూట్యూబ్
@priyankagaddam12911 ай бұрын
Super song...😟😟 Lyrics heart touching.... Super song 👏👏
ఈ నా గ్రామం కోసం మీరు ప్రత్యక్షంగా ప్రార్థన చేయండి నర్సిపల్లి
@chandrprabac91810 ай бұрын
Praise the lord,,
@Ammuluraj2234Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏 ఈ పాట ఏంటండీ వాళ్ళ నా హృదయంలో బాధంతా తోడుకుపోయినట్టుంటుంది ప్రైస్ ది లార్డ్ అన్నయ్య మా కుటుంబం గురించి ప్రేయర్ చేయండి మరి ముఖ్యంగా రేషన్ షాప్ గురించి ప్రేయర్ చేయండి
@naganjaneludhana8383 жыл бұрын
Praise the lord. Thanks my lord
@Lasya-ex2tv3 жыл бұрын
22,
@dayamro7873 жыл бұрын
Wonder ful voice and lyrics.... Singing also
@amarchandchand11753 жыл бұрын
పాటలో అర్థాలు ఉన్నాయి ilike this song God bless you brother
@joy.ayinada53883 жыл бұрын
Wonderful song
@sudharani16133 жыл бұрын
Praise the lord amen 🙏🙏🙏
@nirmalametli95353 жыл бұрын
Annaya thandri naakosame padechadu metho e song 😭😭😭😭🙏🙏🙏🙏