నా ప్రాపర్టీ కాదు.. | Mudragada Padmanabham SHOCKING REACTION COMMENTS on His Daughter | TV5 News

  Рет қаралды 68,763

TV5 News

TV5 News

Күн бұрын

నా ప్రాపర్టీ కాదు.. | Mudragada Padmanabham SHOCKING REACTION COMMENTS on His Daughter | TV5 News
#mudragadapadmanabham #tv5news
Watch TV5 News LIVE : • Video
Subscribe : / @chinnichitralu
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel

Пікірлер: 602
@-itsRam
@-itsRam 5 ай бұрын
మీ కూతురే మిమ్మల్ని నమ్మడం లేదు. నువ్వు బానిస వి .చివరకు కుటుంబము తో కూడా చీ అనిపించుకున్నావ్
@kvrsuseela4723
@kvrsuseela4723 5 ай бұрын
Yes bro
@venkateswararaolankalapall7630
@venkateswararaolankalapall7630 5 ай бұрын
జగన్ గాడు చెల్లిని వదిలేశాడు నువ్వు కూతుర్ని వదిలేసావు నీ అంత రాజకీయ నికృష్టుడు ఇంకెవడు ఉండడు.
@janasenaprabhas888
@janasenaprabhas888 5 ай бұрын
Nadi same feeling
@nagothusuresh6292
@nagothusuresh6292 5 ай бұрын
Good comment
@dasariramanaiah9544
@dasariramanaiah9544 5 ай бұрын
Excellent brother
@kvrsuseela4723
@kvrsuseela4723 5 ай бұрын
Yes really yes
@ramanamodem4584
@ramanamodem4584 4 ай бұрын
AMBATI...GAADU ..VUNNAADU..
@suryanarayana7824
@suryanarayana7824 5 ай бұрын
నీవు ఎంత వేదవో ఇప్పుడు తెలుసుతుంది
@nandempullareddy2999
@nandempullareddy2999 5 ай бұрын
😄
@indian4134
@indian4134 5 ай бұрын
చెల్లి అన్న ని నమ్మాదు.... కూతురు తండ్రి ని నమ్మదు... జనాలు నమ్మాలి 😂😂 ఇది తాజా గా ఎడిట్ చేశా అల్లుడు మామ ని నమ్మడు 😀
@tdparmy9679
@tdparmy9679 5 ай бұрын
😂😂😂
@atozplasticssyed1474
@atozplasticssyed1474 5 ай бұрын
🤣😂🤣
@naveeny7635
@naveeny7635 5 ай бұрын
😂😂😂😂😂😂😂😂
@Mahendra_d85
@Mahendra_d85 5 ай бұрын
😂😂😂🤣🤣🤣
@gmr2100
@gmr2100 5 ай бұрын
Adhi YSRCP party siddantham mari alanevuntundi
@NCBN99
@NCBN99 5 ай бұрын
ప్రాపర్టీ ఏమిటిరా… కోర్టులో నీ మీద కేసు వేయాలి. నీచుడా!
@kgvteluguchannel2740
@kgvteluguchannel2740 5 ай бұрын
సొంత కూతురే వ్యతిరేకిస్తే తమరు జాతి నాయకుడు ఎలాగ అవుతారు. ఏజ్ అయిపోయింది. ఇంకా అంతే
@TALAPATRANIDHIOM
@TALAPATRANIDHIOM 5 ай бұрын
Upma reddy padukomani cheppandi
@raindrop3279
@raindrop3279 5 ай бұрын
నువ్వు మాట్లాడే తప్పుడు మాటలకు, రాష్ట్ర ప్రజలంతా " ఛీ" కొడుతుంటే నీ కూతురు గా నీ గౌరవం కాపాడటానికి ఆమె స్పందించింది..! 👍
@venkatnagaraju4058
@venkatnagaraju4058 5 ай бұрын
Exactly.
@lakkakulathiripal1913
@lakkakulathiripal1913 5 ай бұрын
అయ్యా ముద్రగడరెడ్డీ సొంతకూతురుని కూడా ఒక ప్రాపర్టీ గా చూస్తారా మనుషులు అంటే ఆస్తులు అనుకుంటున్నావా రెడ్డీ ఇంత దిగజారాలా నాలుగు కాసుల కోసం
@ramanamodem4584
@ramanamodem4584 4 ай бұрын
JAGGU. GAADU...CHELLI NI..ANNAADU....VEEDU.....KUTHURU NI............
@papinaiduvavilapalli1401
@papinaiduvavilapalli1401 5 ай бұрын
ఇంత దిగజారి పోయావా ఛీ కూతురు పైన ఇలా మాటలు ఆడడం తప్పు నువ్వు నాయకుడు గా పనికిరావు
@chandubhattu5091
@chandubhattu5091 5 ай бұрын
కాపు ద్రోహి... నిన్ను నమ్మి ఇన్ని రోజులు అందరూ మోసపోయారు. చచ్చే ముందు నీ అసలు రంగు బయటపడింది. దేవుడు వున్నాడు.
@srinivasavarmabhupathiraju8663
@srinivasavarmabhupathiraju8663 5 ай бұрын
We must salute top people in the community like Dr.Sunkara Bala Parameswara Rao,from Bhimavaram,Great Neurologist,Son-in-Law of Sri Nachu Venkataramaiah,Several times MLA from Bhimavaram.Sri Yerra Narayana Swamy,Undi MLA, Sri Mandali Krishna Rao family from Avanigadda.
@Zyadu996
@Zyadu996 5 ай бұрын
ముద్రగడ గారు మీ కూతురే మిమ్మల్ని నమ్మటం లేదు మేము ఎలాగా మిమ్మల్ని నమ్ముతాము😂😂😂
@radhakotipalli1448
@radhakotipalli1448 5 ай бұрын
సిగ్గు ఉండాలి. వయసు రాగానే సరిపోదు
@srivasudev
@srivasudev 5 ай бұрын
Kuthuru ante Raktham panchu ku puttina bidda. Yentha vedhavynaa kuthuru ni premisthaadu. Mudragada yentha gaa digajaari poyadante kuthuru ni property gaa treat chesthunnadu. Aa psycho gaadi gaali baaga thagilindi.
@ravikrishnaprasad4255
@ravikrishnaprasad4255 5 ай бұрын
రెడ్డి గారికి కోపం తెప్పించిన కూతురు...
@chandubhattu5091
@chandubhattu5091 5 ай бұрын
😅😅😅
@balavenky7609
@balavenky7609 5 ай бұрын
నీ బతుకంతా ఊడిగం చేసుకోరా పద్మనాభం రెడ్డి వంగా గీత గారు ఇన్నాళ్ళ రాజకీయంలో ప్రజలకు ఎంత మేలు చేశారో చెప్పవయ్యా రెడ్డి
@madavarao6435
@madavarao6435 5 ай бұрын
నీ కూతురు నిన్ను నమ్మలేదు ప్రజలే నమ్ముతారు నిన్ను
@MaruthiPinnaka-pz4wb
@MaruthiPinnaka-pz4wb 5 ай бұрын
ఛీ ఛీ నీ కూతురు ప్రాపర్టీ ఏమి మాటలు రా ఇవి...
@sureshmedabalimi6842
@sureshmedabalimi6842 5 ай бұрын
Property enti ra....nayana Yerragadda hospital better 😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@nagothusuresh6292
@nagothusuresh6292 5 ай бұрын
ఎంత చిల్లర మాట ,కూతురు ప్రాపర్టీ ఏంటి అ భాష
@otelugoda6227
@otelugoda6227 5 ай бұрын
Down Down Upma Reddy....
@tdparmy9679
@tdparmy9679 5 ай бұрын
😂😂
@light6538
@light6538 5 ай бұрын
కొత్తగా ఉండేదేముంది, ఎప్ఫటినుండో ఆయన సేవకుడివే కదా?
@gopalakrishnanagulapalli7900
@gopalakrishnanagulapalli7900 5 ай бұрын
You said correctly.
@raogaru562
@raogaru562 5 ай бұрын
జగన్ గారు అమ్మని, సునీత గారిని, షర్మిల్ గారిని వదిలేసాడు, మీరు అంతే ఏముంది పద్మ నభ రెడ్డీ గారు 👏🏽
@ramanamodem4584
@ramanamodem4584 4 ай бұрын
AMBATI....GAADU VUNNAADU..NO. 3
@sgs3331
@sgs3331 5 ай бұрын
వావ్. వాట్ ఏన్ ఐడియా? జగన్ కూడా ఇప్పుడు షర్మిల నా ప్రాపర్టీ కాదు అని చెప్పి పవిత్రుడు అయిపోవచ్చు.
@gmraja2944
@gmraja2944 5 ай бұрын
🙏 ఇంత చెత్తగా మాట్లాడుతుంటే కూడా చప్ప్పట్లా? ఎక్కడికి పోతుంది సమాజం?
@harikrishnavalikala3685
@harikrishnavalikala3685 5 ай бұрын
ఏం మనిషివిరా బిడ్డ గురించి ఇలా మాట్లాడుతారా
@venkateshbodduru8312
@venkateshbodduru8312 5 ай бұрын
ఉప్మా పెసరట్టు చెడ్డి తాత 😅😅
@psnraju7998
@psnraju7998 5 ай бұрын
వీడి వల్ల వంగా గీతకు పడే నాలుగు ఓట్లు కూడా పడవు.
@VIDYA-iw8gj
@VIDYA-iw8gj 5 ай бұрын
జీవితంలో అన్ని చూసిన వ్యక్తులు కూడా ఇలా మాట్లాడతారా?ప్రాపర్టీ ఎందయ్యా? రాజకీయాలు ఇంత నీచమా? ప్రాపర్టీని బిడ్డలుగా, బిడ్డలను ప్రాపర్టీస్ గా మార్చేస్తాయనుకోలేదు ఈ రాజకీయాలు .
@bringthereality
@bringthereality 5 ай бұрын
కన్న బిడ్డలను ఆస్తులు లాగ చూసే నీవు. ఓక నాయకుడివా? కూతురు వేరు కొడుకు వేరు అని మల్లి కధలు జెప్తున్నావు. ఈ తరం కి పనికిరాని పాత సామన్.
@ramakrishnapancheti9170
@ramakrishnapancheti9170 5 ай бұрын
దీనిని బట్టి తెలుస్తోంది వాళ్ళు ఎంత అభద్రతా భావం తో ఉన్నారో
@bhavanibhavani5483
@bhavanibhavani5483 5 ай бұрын
ఎవరో చెప్తే చేయడానికి చిన్న పిల్లల పాలు తాగి చిన్న పిల్లోడు అవినాష్ లో చిన్న పిల్లోడా... రిలేషన్ ఈ బ్లడ్ రిలేషన్ అది ఎవడో చెప్తే చేసేస్తుంది నీ కూతురు సిగ్గులేని మాటలు మాట్లాడే ముందు కొంచెం అయినా జ్ఞానం తెచ్చు
@chandu3658
@chandu3658 5 ай бұрын
ఉప్మా పద్మనాభరెడ్డి అని మార్చుకోవాల్సిన టైం దగ్గర పడింది
@pullarao6216
@pullarao6216 5 ай бұрын
నీవు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా జగన్ కి ఊడిగం చేయటానికి కన్నా కూతురుని నా ప్రాపర్టీ కాదు అంట వ
@kirantechnomedia5560
@kirantechnomedia5560 5 ай бұрын
కూతుర్ని ప్రాపర్టీ అన్న మొట్టమొదటి ...... ... (ఖాళీ పూర్తి చేసుకోండి)
@sadusundaraneedi9456
@sadusundaraneedi9456 5 ай бұрын
వెదవ
@sadusundaraneedi9456
@sadusundaraneedi9456 5 ай бұрын
సపుర్ణం
@kovvadarambabu7156
@kovvadarambabu7156 5 ай бұрын
ముద్రగడ మాటల్లో పసలేదు. సొంత కూతురు చెప్పిన కఠిన నిజాలను ఒప్పుకుంటే వుంటే గింటే పరువు గంగలో కలవడం ఖాయం. మెట్టినింటికి వెళ్లినా కూతురు కూతురే కదా!. వై ఎస్ షర్మిల రాజశేఖర్ రెడ్డిగారి కూతురు కాబట్టే కదా ఇంత ప్రజాదరణ. ఇంత చిన్న లాజిక్ ఎలా మరిచారో ? ఆయన కూతురికి పెళ్ళైనా కానీ కిర్లంపూడి పద్మనాభ రెడ్డి గారి కూతురు కాకుండా పోతుందా?. జగన్ మెప్పుకోసం ఆయన దిక్కుతోచని స్థితిలో ఏదేదో మాట్లాడుతున్నారు. ఎన్నికలదాకా పిఠాపురం లో జగన్ మకాం వేసినా పవన్ విజయాన్ని ఆపడం కుదరని పని. ఈసారి ఎలాగూ నెగ్గే ప్రసక్తే లేదు కాబట్టి నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతూ పవన్ ని ఓడించి అసెంబ్లీ లో అడుగు పెట్టకుండా చూడాలనే కుతంత్రాలు ప్రజలు గమినిస్తూనే మే 13 న అందరికీ తగిన గుణపాఠం చెబుతారు. ఇది సత్యం.
@lakshmireddyvudemula8853
@lakshmireddyvudemula8853 5 ай бұрын
చెప్పే వాడికి బుద్ది వినే వాళ్లకు ఇంగితం లేనట్లుంది.
@SrinivasFP
@SrinivasFP 5 ай бұрын
చీడ పురుగు నిద్రగడ ... చివరి స్టేజ్ ఫ్రస్ట్రేషన్ 😂😂😂😂😂
@prudveevantaramu8461
@prudveevantaramu8461 5 ай бұрын
బాధ పడకు ముద్రగడ పద్మనభం రెడ్డి
@sujathasabnavis1934
@sujathasabnavis1934 5 ай бұрын
రాజకీయాల స్వార్థం కోసం కన్న కూతురే పరాయి మనిషి అయింది
@srinivasavarmabhupathiraju8663
@srinivasavarmabhupathiraju8663 5 ай бұрын
మీరు ఎప్పుడైనా శ్రీ యర్రా నారాయణ స్వామి గురించి ఆలోచించారా? అద్భుతమైన మంచి క్యారెక్టర్ ఉన్న వ్యక్తి. శ్రీ వంగవీటి మోహన రంగారావు హత్యకు గురైందంతా మీకు తెలుసు. మీరు తండ్రీకొడుకులకు సపోర్ట్ చేయండి.సొంత కూతురే, వ్యతిరేకిస్తే తమరు జాతి నాయకుడు ఎలాగ అవుతారు ? మీ కూతురే మిమ్మల్ని నమ్మడం లేదు. మీరుబానిస . చివరకు కుటుంబము తో కూడా 'ఛీ' అనిపించుకున్నారు.జగన్ చెల్లిని వదిలేశాడు, మీరు కూతుర్ని వదిలేసారు.మీ అంత రాజకీయ 'నికృష్టుడు' ఇంకెవరు ఉండరు.
@dwijendragarigipati5184
@dwijendragarigipati5184 5 ай бұрын
మిమ్మల్ని తిట్టాలంటే మీ వయసు అడ్డొస్తుంది. మీరుపయోగించే పదాలు వింటే అసహ్యంగా వుంటుంది. కూతురు = ప్రాపర్టీ ? కులం = జాతి ? ఒక కాపు కులస్తుడిగా నేననుకొనేది జాతి అంటే నా భారతజాతి , నా తెలుగుజాతి ఈ పదం (జాతి) ఉపయోగించేప్పుడు నా కులం నా ఇంటి గడపదగ్గర ఆగిపోవాలి.
@harekrishna4060
@harekrishna4060 5 ай бұрын
మనుష్యులు ప్రాపర్టీ ఏమిటండీ?
@karanamuprasad9537
@karanamuprasad9537 5 ай бұрын
వీడి కూతురు వీడి మాట వినకపోతే పిఠాపురం ప్రజలు ఏమీ వింటారు
@balajich1875
@balajich1875 5 ай бұрын
Property enti thatha nuvvu ne language
@asurendra.4273
@asurendra.4273 5 ай бұрын
ఆస్కార్ ఇవ్వాలి నీకు అయ్య....
@potugaadu1258
@potugaadu1258 5 ай бұрын
కూతురు ప్రాపర్టీ ఏంట్రా ఉప్మా గా
@inguvadurgarao783
@inguvadurgarao783 5 ай бұрын
ఇప్పుడు మీరు ఎవరు ప్రాపర్టీ పద్మనాభం గారు
@srinivasulunaidu5818
@srinivasulunaidu5818 5 ай бұрын
నీకంటె ఒక గుర్తింపు గౌరవం ఉండేవి! కాపు జాతిలో నిన్ను గొప్పగా గౌరవించారు ! చివరకు వ్యక్తి గత ద్వేషంతో జాతి ప్రయోజనాలు ఫణంగా పెట్టి నీ స్వార్థం కోసం దిగజారుడు రాజకీయాలు చేసావు! చివరకు నీ కుటుంబ సభ్యులు నిన్ను చీత్కరించుకోవడం ఇక నీవు బ్రతికి కూడా -----?
@KKVlogs516
@KKVlogs516 5 ай бұрын
రెడ్డి గారే సేవకుడేలా నువ్వు
@radhakotipalli1448
@radhakotipalli1448 5 ай бұрын
అవును Reddy garu. ఆమె కాపు బిడ్డ
@HaribabuVemana
@HaribabuVemana 5 ай бұрын
మీ లీడర్ తల్లికి చెల్లికి న్యాయం చేయడు మీగురించి తమరి కూతురే చెప్పింది అంటే మీరు అంతటి గనుడో అర్ధం అయింది సార్
@INDIA--INDIANS
@INDIA--INDIANS 5 ай бұрын
మాటలు కూడా సరిగ్గా రావట్లేదు నీకెందుకురా రాజకీయాలు 🤦🤦🤦
@prasad40745
@prasad40745 5 ай бұрын
రాజకీయాల కోసం డబ్బు సంపాదించడం కోసం కన్న బిడ్డల్ని కూడా వదిలేస్తున్నారు
@pullareddynandem6348
@pullareddynandem6348 5 ай бұрын
ఏ గూటి పక్షులు ఆ గూటి కే వస్తాయి 😂😂😂
@venkatalakshmiammu3345
@venkatalakshmiammu3345 5 ай бұрын
Neeku mind poiyindi mudra
@Usernomi291
@Usernomi291 5 ай бұрын
Property enti?ni language enti? Thatha
@YRampandu
@YRampandu 5 ай бұрын
అమ్మోరుకు బలిచ్చే ఏటా లాగా బలే ఉన్నావ్వురా పద్మనాగి రెడ్డి.
@UmmidisettiveeruUmmidisettivee
@UmmidisettiveeruUmmidisettivee 5 ай бұрын
నీ కూతురు ఏమైనా చిన్న పసిపాప ఏంట్రా ఆమె మేధావి నాలుగు తెలిసిన వ్యక్తి మంచి మనసున్న ఉత్తమమైన నాయకురాలు నీ కూతురుగా పుట్టడం ఆమె దురదృష్టం
@manjulag5425
@manjulag5425 5 ай бұрын
Nee daughter ninu namanapudu kapulu ela namutharu upma thatha.
@PSRAO949
@PSRAO949 5 ай бұрын
నీ సొంత కూతురే నీకు వద్దు అంటుంది అంటే నీ బ్రతుకు ఎందుకు రా.
@panduriveeravenkatasaipras5685
@panduriveeravenkatasaipras5685 5 ай бұрын
సార్ కూతురు విషయం పక్కన పెట్టండి సార్.., మీరు చెప్పిన విషయం నేను ఒప్పుకుంటాను.. కానీ మీ వెనక తిరిగే వాళ్లే అంతర్గతంగా ఏం మాట్లాడుకుంటున్నారో ఒకసారి వినండి సార్..
@balajiboddeda3790
@balajiboddeda3790 5 ай бұрын
అమ్మాయి అయితే ఒకటి అబ్బాయి అయితే ఒకటా సార్, అప్పుడు ఆస్తిలో సమాన హక్కు తీసేస్తారా సార్
@maheshvelaga82
@maheshvelaga82 5 ай бұрын
నీ కూతురు అమ్మ .....నీ ప్రాపర్టీయేనా (ముసలితనంలో దిగజారుడు రాజకీయాలు చేస్తున్న పద్మనాభరెడ్డి)
@sridharchejerla8475
@sridharchejerla8475 5 ай бұрын
కన్నకూతురు తండ్రి ని నమ్మల , ప్రజలు ఎందుకు నమ్మాలి పద్మనాభం
@muktheswarcsnm320
@muktheswarcsnm320 5 ай бұрын
He lost his balance.May god save him.
@Mbshaik1234
@Mbshaik1234 5 ай бұрын
ఆడపిల్లలకి పుట్టింటి సొమ్ము కోసం దిగజారిపోవడం బాగోలేదు
@Gudikandula9959
@Gudikandula9959 5 ай бұрын
కూతురు ని ప్రాపర్టీగా మాట్లాడటం..... ఏమనాలి
@indian6234
@indian6234 5 ай бұрын
సిగ్గు వుండాలి ఇంత వయసు వచ్చాక
@santoshram2281
@santoshram2281 5 ай бұрын
ముద్రగడ గారు మిమల్ని ఒక ఫంక్షన్ లో కలిసినప్పుడు నా రెండు చేతులు జోడించి నమస్కారం చేసాను ఆ రోజు ఎంత పెద్ద తప్పు చేసానో ఈరోజు తెలుస్తుంది...ఇంత కన్నా మిమల్ని ఏమి అనలేకపోతున్న...
@satyasaistptl23
@satyasaistptl23 5 ай бұрын
నీ నేచ రాజకీయాల కోసం జగన్లాగే 0:38
@BabjiPamula
@BabjiPamula 5 ай бұрын
ఎంత Digajaaripoyavu ra పద్మనాభరెడ్డి
@ramanabotta3752
@ramanabotta3752 5 ай бұрын
కూతురైతే తల్లిదండ్రులు కట్టు కాలే వరకు ఆల గురించి ఆలోచిస్తూ అంటారు కదరా
@AnnoyedBlueLake-zr9dn
@AnnoyedBlueLake-zr9dn 5 ай бұрын
Property...... Kuturini property chesadu...... Jagan vugravadi lakshanalu vantapattai 😂😂😂😂😂
@GurralapaparaoG
@GurralapaparaoG 5 ай бұрын
Mudragadagaru cool sir naaku pichi ekkutundi
@satyasrideviseemakurthi
@satyasrideviseemakurthi 5 ай бұрын
Mudragala garu nee batuku cheda
@satishbellamkonda2048
@satishbellamkonda2048 5 ай бұрын
Uppamareddy GARU vacharu
@Bmadhavi1Alluri
@Bmadhavi1Alluri 5 ай бұрын
Property kinda chusthunnaru kuturni.
@yaragorlaperaiah6065
@yaragorlaperaiah6065 5 ай бұрын
After 2024 results after mudragada vl get shock.... minimum vote share kuda raadu
@ubakshar3299
@ubakshar3299 5 ай бұрын
Nuvu kapuvu kadu reddey padma naba reddey garu
@gorrelalakshmi4505
@gorrelalakshmi4505 5 ай бұрын
Jai janasena we all with CBN
@Kurnoolganeshustav
@Kurnoolganeshustav 5 ай бұрын
Property kadu she is your daughter
@sunilnarasimhakumar7577
@sunilnarasimhakumar7577 5 ай бұрын
ప్రాపర్టీ అంట ఎం మనిషివి రా నువ్వు
@KiranKumar-df7lx
@KiranKumar-df7lx 5 ай бұрын
Emra mudragada emra ni valla desaniki labham
@MrRamu15
@MrRamu15 5 ай бұрын
కూతురు అంటే అది ఎమైన టీవీ అనుకున్నావా, వాషింగ్ మెషీన్ అనుకున్నావా వాళ్ళ ప్రాపర్టీ నా ప్రాపర్టీ అణుతున్నావ్.. తనకి ఏమి ఆలోచనలు ఉండవా, తను నీకులగే మనిషి కదా? వయసు వస్తే సరిపోదు.. జ్ఞానం కూడా ఉండాలి.
@TheAditya0405
@TheAditya0405 5 ай бұрын
ఇతను మొదట నుండి ఇలానే ఉన్నడ లేఖ YCP lo join అయ్యక ఇల అయ్యడా??
@jaihind11
@jaihind11 5 ай бұрын
మొదట్నుంచీ వెధవే. వేరేవాళ్ళ మీద కుట్రలు చేసినప్పుడు,ఇందులో కొందరు సంతోషించారు. తమ వరూకూ వచ్చాక అర్థమయ్యింది పాపం.
@ramkishore3005
@ramkishore3005 5 ай бұрын
Kuturu kuda property ha sir?
@agovindarao3788
@agovindarao3788 5 ай бұрын
నీ యవ్వ జగనరెడ్డి కాపు లకి ఏమి చేసాడు రా
@ppraja5127
@ppraja5127 4 ай бұрын
కూతుర్ల గురించి, మహిళల గురించి వివక్ష గా మాట్లాడినందుకు మహిళా ఓటర్లు గట్టిగానే బుద్ధి చెప్పారు 😂
@sunasha8851
@sunasha8851 5 ай бұрын
sir repu oka vela mee abbayi kaani mee wife kaani mee koothuru lane matladithe appudu emi cheputaru ?
@sridhargompa9208
@sridhargompa9208 5 ай бұрын
ఈయన పరమ చెత్త ......
@rankumogudu-ramaswamy
@rankumogudu-ramaswamy 5 ай бұрын
Sankudel.....Dankudel.... Dinkudel
@prakashpuppala2086
@prakashpuppala2086 5 ай бұрын
ముద్రగడ రెడ్డికి పుడితే , ఆయన కూతురు ఓ కాపుకి పుట్టింది అందుకే ముద్రగడ ముద్రపడలేదు ,అయన ప్రాపర్టీ కాదు
@Sairam30722
@Sairam30722 5 ай бұрын
Puppala vasubabu unguturu ycp mla
@VenkatRamana-fz2wj
@VenkatRamana-fz2wj 5 ай бұрын
నీ కూతుర్నే నువ్వు నీ ప్రాపర్టి కాదన్నావంటే నువ్వు తండ్రిగా ఓడిపోయావ్
@leelakrishna3441
@leelakrishna3441 5 ай бұрын
Meeku deposit radhu geetha madem
@Proudtobewhatyouare
@Proudtobewhatyouare 5 ай бұрын
Rey inka aapara babu...intaku minchi digajaaravu anukunna prateesaari you prove us wrong
@narasimhulukamatham8894
@narasimhulukamatham8894 5 ай бұрын
Motham Rowdy Gang laaga unnaarraa
@abhiram9122
@abhiram9122 5 ай бұрын
Vangakka inka sardukovadam better
@vr0747
@vr0747 5 ай бұрын
Andaru claps kodutunnaru gani andari mohallo bayam kanipistundi especially vanga gheetha
@ganeshmithra
@ganeshmithra 5 ай бұрын
Dwarampudi Padmanabha reddy😂😂😂
@subbaiahbonthala7910
@subbaiahbonthala7910 5 ай бұрын
మీ కుమార్తెపై మీ వ్యాఖ్యలకు సిగ్గుపడాలి
@vangaveetimeghanadh8376
@vangaveetimeghanadh8376 5 ай бұрын
ప్రాపర్టీ ఏమిటీ కన్న కూతురిని... మనుషులను ప్రాపర్టీ తో పోల్చటం ఇంకా దిగజారిపోయిన నీ వ్యక్తిత్వానికి పరాకాష్ట... ఇతన్ని ఏదయినా మెంటల్ హాస్పిటల్ లో చూపించండయ్యా ఆయన ప్రాపర్టీ అయిన పుత్ర రత్నాలు
@mr_venky_1863
@mr_venky_1863 5 ай бұрын
నిన్ను ఎవరు బెదిరించారు రా బాబు నీకు ప్యాకేజీ మాత్రమే ఇస్తారు
@satyasaistptl23
@satyasaistptl23 5 ай бұрын
ఏపీ లో ఉన్న పార్టీలు మరావు
Man Mocks Wife's Exercise Routine, Faces Embarrassment at Work #shorts
00:32
Fabiosa Best Lifehacks
Рет қаралды 6 МЛН
pumpkins #shorts
00:39
Mr DegrEE
Рет қаралды 62 МЛН
Radha Manohar Das vs John Paul |@Signature Studios
1:52:51
Signature Studios
Рет қаралды 199 М.
Mudragada Padmanabham Shocking Comments On Pawan Kalyan | Ntv
4:22