Meeru cheppindhi correct Bhai chala manchi video chesaru Alhamdulillah
@shaikbaji9415Күн бұрын
ఆఫ్రొజ్ భాయ్ మీరు మీ లాంటి వారి నీ చాలా మంది నీ తయారు చేయండి ఇన్ షా అల్లాహ్
@TeluguIslamofficialКүн бұрын
ఇన్షాఅల్లాహ్ తప్పకుండా భాయ్
@shaheersyed6Күн бұрын
అస్సలాము అలైకుం. తమిళనాడు, కెరళ లో వారు తమిళం,మళయాళము లో బయాన్ ప్రసంగాలు చేస్తారు..తెలుగు లో ప్రసంగము తో మన తెలుగు తెలిసిన సోదరులకు అర్ధమౌతాది. చాల మంచి పని చేస్తున్నారు. ధన్యవాదాలు.
@bashumohd712Күн бұрын
Telanganalo and ,
@MohammedEasa-w2jКүн бұрын
మషాల్లాహ్... మీరు చాలా మంచి మనస్సు ఉన్న వాళ్ళు.నేను తెలుగు చెప్పే ప్రయత్నం చేయండి అని బ్రతిమిలాడు కొన్నా మా కడప జిల్లా లేదు భాయ్... ఏమి చేయాలి
@TeluguIslamofficialКүн бұрын
తెలుగులో ప్రసంగించే వారిని పిలిచి వారితో ప్రసంగాలు చేయించండి
@RizwanaShaik-pj8gmКүн бұрын
మంచి విషయం చెప్పారు గురువుగారు
@mohammedshaik71139 сағат бұрын
అల్హందులీల్లా….చాలా బాగా చెప్పారు మనం తమిళనాడు కేరళ మోడల్ ఫాలో అవ్వాలి….నెలకి 4 సార్లు కూడా తెలుగు లో ప్రసంగం జరగాలి….కేవలం నూర్ భాషా లే కాదు ప్రతి ఒక్కరూ తెలుగే మాట్లాడాలి
@shaikbaji9415Күн бұрын
తబ్లీగ్ జమాత్ సోదరులలో ఉర్దూ భాష పిచ్చి నేను గమనించాను దాని వలన ముస్లిం సమాజానికి చాలా నష్టం జరిగింది వాళ్ళ కళ్ళ ముందే తెలుగు మాట్లాడే సోదరులు ముర్తద్ అయిన వాళ్ళకి చీమ కుట్టినట్లు ఉండటం లేదు అల్లాహ్ మన అందరికీ ఇస్లాం నీ సరి అయిన విధం గా అర్థం చేసుకునే సద్బుద్ధి ప్రసాదించాలని కోరుకుంటున్న
@Bharatmahaanmoto1237 сағат бұрын
Nuvvu poye maarchu bhai neeku kallu kanabadutunnai kada ye neku zemmedari leda Tableeg vaalu yemina dutaa leda pravaktala, Nuvvu poye murtad kakunda aapu
@zoyasharif.805810 сағат бұрын
Mashallah good explanation bhai 👏 jajakumulla 😊
@shaiksaidulu8087Күн бұрын
Almighty Allah bless you. thank u brother
@Tanveer_channelКүн бұрын
Avunu sir, kurnool lo kuda vundandi.Meeru chepindi correct anndi.
ఇది ముఖ్యం గా 80 వ దశకం లో ఇక్కడ లోకల్ ఇమామ్ లు లేక యుపి బీహార్ మౌలానాలు వచ్చి పద్ధతి అలానే ఫిక్స్ అయ్యింది…ఇమామ్ ఎవరున్నా ప్రతి జుమా తెలుగు ఖతీబ్ నీ పిలవాలి
@SubhaniShaik-r5lКүн бұрын
Assalam walaikum 🎉 bhagha chippru bhai
@TeluguIslamofficial15 сағат бұрын
Walaikumussalm bhai jazakallah khaira
@JabivullaJabivulla-dz3uqКүн бұрын
Assalamualaikum jumma mubarak🤝🤝 bhaiya Noor Bhasha means
@TeluguIslamofficialКүн бұрын
Walaikumussalm bhai
@TeluguIslamofficialКүн бұрын
ఇస్లాంలో భేదాభిప్రాయాలు లేవు. కానీ కొందరు ముస్లింలు తెలుగు మాట్లాడే వారిని నూర్ భాషా ముస్లింలు అని పింజారి ముస్లింలు అని అంటూ ఉంటారు
@HaseenaBegum-d3vКүн бұрын
Ma vuri lo vunde elana matladutunnaru mamu same caste ayetha ma thammudu muffthi sab chdivadu kani marriage veshyam emamath veshyam lo meru mamu ani caste feeling chupistnnaru
@TeluguIslamofficialКүн бұрын
9642383498 Plz contact me my WhatsApp number bhai
@mohd.khajapashatelangana665120 сағат бұрын
ముస్లిం లో కొన్ని వందల భాషలో మాట్లాడుతారు అందుకే సౌదీలో దావత్ ఇస్లాం కోసం ఇస్లాం గురించి తెలుసుకోవడానికి కొన్ని వందల భాషల పుస్తకాలు విడుదల చేశారు
@bashabasha7962 күн бұрын
Asalamu alaikum Hazrat ❤
@TeluguIslamofficial2 күн бұрын
Walaikumussalm bhai
@Ahmed94-x7y2 күн бұрын
అస్సలాములేకుం భాయ్
@ameer5238Күн бұрын
Deen మద్రాసు లో తెలుగు లో చదివించు lee
@ameer5238Күн бұрын
Aslam alikum moulana naa peru ameer తెలుగు బాష support cheyandi మసీదు తెలుగు bayan cheyali pls mee phone no send mee