నా ఆరోగ్య రహస్యం ఇదే - 84 years Murali Mohan Diet | Actor Murali Mohan Food & Health Secrets |iDream

  Рет қаралды 1,161,394

iD Health Care

iD Health Care

Күн бұрын

Пікірлер: 357
@yedukondalugulla
@yedukondalugulla 6 ай бұрын
ఇంటర్వ్యూ చేసే మీరు మీ ప్రశ్నలు అంత పద్దతి గాలేవు చాలా గౌరవమైన వ్యక్తి మీరు అడిగే వ్యక్తి గాని మీరు గ్రహిన్చండి
@tademindira6075
@tademindira6075 6 ай бұрын
Chala correct ga chepparu meeru
@SureshBabu-nr5em
@SureshBabu-nr5em 5 ай бұрын
True Andi and. Anchor behave 🚽
@balaboddu2228
@balaboddu2228 6 ай бұрын
పెద్ద వారి జీన్స్ మెయిన్ తరువాత జీవన విధానం ఆహారం, ముఖ్యంగా ,మానసిక ప్రశాంతత, ప్రతి మనిషికి యిదే చాలా చాలా అవసరం, శ్వాస తీసుకోవడం లో కూడా ఉంది ఆయుషు, (యీ రోజుల్లో ప్రతి వారు వ్యాయామం చెయ్యాలి, కనీసం నడక 3o లేదా 40 నిమిషాలు రోజు తప్పని సరి)
@dasaradharamireddyyeddula6923
@dasaradharamireddyyeddula6923 6 ай бұрын
Neet
@kammariramchander7582
@kammariramchander7582 4 ай бұрын
आपको मेरा नमस्कार
@balakrishna8855
@balakrishna8855 4 ай бұрын
మురళి మోహన్ గారు నమస్తే..మీరు మాట్లాడే విధానం మాకు చాలా ఇష్టం, మీరు అజాత శత్రువు కానీ వాడు interview చేసే పద్ధతి అంతగాలేదు, మీ స్థానం లో మన బాలయ్య ఉంటే ఆతని స్థితి మరోలా ఉంటుంది. I Love you Sir🙏
@sridharbandavaram9130
@sridharbandavaram9130 4 ай бұрын
🎉🎉🎉🎉🎉🎉
@Imotivate1997
@Imotivate1997 Ай бұрын
Endhuku kamma jathi anaa😂😂😂😂.... Erei hooka. Mana anta mana... Vadu oka erei hooku nuv inko pedha erei hooka.. Kamma reddy na kodukulu bochulo 5 percent undaru... Janalani mosam chesi dengutaru sommu anthaa
@sasireddy4347
@sasireddy4347 6 ай бұрын
వయసుకు చాలా మరియాద ఇవ్వాలి ప్రతి ఒక్కరు.
@chandrareddy4546
@chandrareddy4546 5 ай бұрын
మంచి రియల్ ఎస్టేట్ బిజినెస్ మనిషి, హైదరాబాద్ ఐటీ పార్క్ వద్ద మంచి వ్యాపారం చేశారు
@niranjanreddy2511
@niranjanreddy2511 2 ай бұрын
వున్నవాడు పెంపుడుకుక్క గురించి చెప్పిన వింటారు. లేనివాడు భగవద్గీత చెప్పిన వినరు.
@bavajanbobbybavajanbobby0369
@bavajanbobbybavajanbobby0369 Ай бұрын
అందుకే డబ్బులు బాగా సంపాదించమని ప్రముఖులు చెప్పేది ఎదో పుట్టామా తిన్నామా ఎర్గామా నిద్దర పోయమా లేచామా బిడ్డల్ని కన్నామా చచ్చిపోయామ ఇదే జీవితం అనుకుంటే కుక్క కూడ మతించదు
@venkatdhanidhanivenkat1391
@venkatdhanidhanivenkat1391 Ай бұрын
భగవతి గీత లో ఏముంది
@Rock12989
@Rock12989 Ай бұрын
రామాయణం చెప్తే వింటారు...ఎందుకంటే, మాంచి విషయం వుంటాది దానిలో...😮 అదే అదే మిని కామ సూత్ర...
@kathalappag5585
@kathalappag5585 6 ай бұрын
పేదలకు సహాయం చేయండి, ఎలాగో ఆరోగ్యం ఇచ్చారుగా భగవంతుడు
@venkatrajvardhanreddykonda9952
@venkatrajvardhanreddykonda9952 5 ай бұрын
Orey waste comments pettakandi. Konchem age ki respect ivvandi
@bandaSrinu3955
@bandaSrinu3955 5 ай бұрын
Sir selfiest
@bvrreddyhousing5755
@bvrreddyhousing5755 5 ай бұрын
అంతేగా అంతేగా మరి 😂🎉
@sridwarakaRam
@sridwarakaRam 5 ай бұрын
Ayana 1000 students ni chadivinchevaru....inka emi cheyyali?
@NTRAJESH944
@NTRAJESH944 4 ай бұрын
స్థలాలు ఎక్కడన్నా వుంటే చెప్పండి కొంటారు ఆయన అంతే గానీ పేదవారికి హెల్ప్ చెయ్యమంటే ఆయనకు ఇష్టం వుండదు plees ఆయనకు అలాంటి సలహాలు ఇవ్వకండి
@karthikeyful
@karthikeyful 4 ай бұрын
82 years ah...😮 he looks like in 60's. Amazing❤
@nookarajus.4164
@nookarajus.4164 4 ай бұрын
చక్కటి చక్కటి మనసు ఉంది మంచి ఆస్తి సంపాదించారు పేదవారికి సహాయం చేయొచ్చు కదా
@surendrareddy316
@surendrareddy316 4 ай бұрын
Aa okkati adakku 😂
@ayyappat1295
@ayyappat1295 3 ай бұрын
ఉచిత సలహాలు ఎవరికీ ఇవొద్దు ముందు మీరు చేసి ఇతరులకు చెప్పండి
@shaikbaji7524
@shaikbaji7524 2 ай бұрын
Tapu avakati chapaku akadana bhume amavallu ounta chapu 🤣🤣🤣
@ragequit-s9j
@ragequit-s9j 5 ай бұрын
Murali mohan garu idivaraku oka interview lo chepparu na arogyam secret roju aku Kura tintanu Ani appati nundi nenu ade falo avuthunnanu sr thank you very much
@jagadeeshbeesabathina
@jagadeeshbeesabathina 5 ай бұрын
దేవుడు ఆయుష్ ఆరోగ్యం ఇవ్వాలి కానీ మనం ఎంత చేసిన సూన్యం, మనం చేయాలిసిన పనులు కూడా చేయాలి. ఈ రోజులలో డబ్బులు లేక వత్తిడి వల్ల అనారోగ్యం వస్తుంది....
@narsinggedda9557
@narsinggedda9557 5 ай бұрын
Jeens, aaharam, diciplain, paristhithulu(adrustam)= well life(long life)
@mohan266
@mohan266 5 ай бұрын
Anchor garu give respect to the person whom you are asking questions.
@varaprasad7917
@varaprasad7917 6 ай бұрын
Anchor should improve his interaction in questioning rightly and respectfully
@avanthinagavalli
@avanthinagavalli 6 ай бұрын
Genes are the purest form of expression on this earth...good Genes and Discipline gives us Healthy life..
@krishnamohandravida4791
@krishnamohandravida4791 6 ай бұрын
Muralimohan garu your thoughts and habits are making heathy person. I am also like following like you.
@wajidpasha5787
@wajidpasha5787 4 ай бұрын
మురళి మోహన్ గారి గొంతు ఎంత గట్టిగా ఉందో అంతె గట్టిగా సార్ గారు ఉన్నారు.
@sridharbandavaram9130
@sridharbandavaram9130 4 ай бұрын
అయన పెదవారికి సహాయం చెయ్యకపోవటం కోసఎం కాదు.మి భాద ఆయన బాగా సంపాదించాడని ఆరోగ్యంగా సంతోషంగా వున్నందుకేనా
@sreenivaspiratla
@sreenivaspiratla 6 ай бұрын
నమస్కారం sir అవకాశం వుంటే కనీసం ఒక నెలకు అన్న క్యాంటీన్ కు అయ్యే ఖర్చు మీరు భరించి అన్నదాత అవ్వండి మి అభిమాని శ్రీనివాస్
@gvlreddy
@gvlreddy 6 ай бұрын
Ha ha meeru bhale comedy ga adigarandi.. CBN ki. Binami atanu... Ayanaku boledu bhumulu itara aasthulu unnai. Anthe kani. Nadipichedi emundi nadichedi emundi. Antha CBN Maya. Anthe. 🙏🙏
@kandisreeramachandrudu3910
@kandisreeramachandrudu3910 6 ай бұрын
@@gvlreddy already amaraavathi lo konesintadu
@udayakumar-59
@udayakumar-59 6 ай бұрын
క్యా బాత్ హై
@sunandareddy4457
@sunandareddy4457 6 ай бұрын
Cbn ki binami ayye karma ithaniketandi?​@@gvlreddy
@venkateshwararaokola4424
@venkateshwararaokola4424 5 ай бұрын
👍👍👍👍
@narasimhulunaidu1768
@narasimhulunaidu1768 6 ай бұрын
Good Behaviour Good deceppline ❤
@Kumar1515O
@Kumar1515O 6 ай бұрын
జీన్స్ వళ్ళ మీ ఏజ్ 84 అంతే కానీ ఫుడ్ వల్లకాదు
@rajyalaxmidandu9991
@rajyalaxmidandu9991 4 ай бұрын
Hyderabad. Lo. Land. Grabbing. Chennai lo land. Grabbing. Just. Ap land grabbing. No chance. We. Modi. Amit sha. Adani. Ambani. So. Murali Mohan sir. Retired. Politics. Sir. Pilli milk. Sameta. 😃😂😬🙏🏻
@kumaraswamy1935
@kumaraswamy1935 5 ай бұрын
Aakupappu ,any vegetables vepudu super combination sir ,mana adhrustam sir
@gangadhararaopakki3166
@gangadhararaopakki3166 6 ай бұрын
మీకు మంచి నటుడు గానే కాక మంచి మనిషిగా పేరుంది! మీకు భగవంతుడు బోలెడు ఆస్తి ఇచ్చాడు. అందుచే మీరు పేద ప్రజలకు ఆర్థిక సహాయం చేస్తే ఇంకా మంచి పేరు వస్తుంది. పేద లను ఆడుకోండి!
@durgaraokasthala4398
@durgaraokasthala4398 6 ай бұрын
సంపాదించడం, దాచుకోవడం, వృద్దాప్యంతో చావుకోసం ఎదురుచూడ్డడం తప్ప మానవజీవితానికి పరమార్థం లేదా?
@gvlreddy
@gvlreddy 6 ай бұрын
Nijame akkada endulonu involve kaaru. That's always good.
@Srinivasrao-zw6wv
@Srinivasrao-zw6wv 5 ай бұрын
ఆడుకోడు ఆడుకోడు ఏం చెబితే అది వినాలి మనం ఆయనకి చెప్పకూడదు
@whichyoutuberami8500
@whichyoutuberami8500 5 ай бұрын
Enduku adukovali ?
@PraveenaBonthu
@PraveenaBonthu 5 ай бұрын
Po​@@Srinivasrao-zw6wv
@dabbeerupadmavathi9310
@dabbeerupadmavathi9310 6 ай бұрын
Sir appudu alane ఉంటారు
@sandelamoses9701
@sandelamoses9701 3 ай бұрын
He looks very young. Muraligaru hats off for your discipline.
@subhakarvipparthi7697
@subhakarvipparthi7697 2 ай бұрын
Great will try to adopt some Qualities🎉
@preethamfreefiregaming.1328
@preethamfreefiregaming.1328 Ай бұрын
Meeru manchi vaallu sir💐💐🙏🙏
@priyareddy6932
@priyareddy6932 28 күн бұрын
you are looking very young with white hairs
@bablubablu55
@bablubablu55 6 ай бұрын
Good energetic voice asalu old age la leney leru
@harshavardhann8482
@harshavardhann8482 5 ай бұрын
👌👍 sir! May God bless you with all the best possibilities!
@balakishanbalakishan5653
@balakishanbalakishan5653 2 ай бұрын
జీవితమనేది అన్ని అనుభవించి బతుకుడు జీవితం తినక తాగక సంపాదించు ఏమి లాభం అన్ని అనుభవించు యాల పొద్దుగాల పోతే మంచిది కదా ఐస్ క్రీమ్ తిన్న కరిగిపోతుంది తినకపోయినా కరిగిపోతుంది జీవితం కూడా అంతే
@reddysriram4080
@reddysriram4080 6 ай бұрын
రాజమండ్రి ఎంపీగా చేసి అక్కడ బాగ డైట్ చేసారు వారు.
@atreyasarmauppaluri6915
@atreyasarmauppaluri6915 5 ай бұрын
All the best to Murali Mohan, a man of discipline, politeness, culture, values & balance, an actor with no overaction.
@bonjourd1429
@bonjourd1429 5 ай бұрын
Murali Mohan actor garu share your green leafy vegetable recipes thank you in advance
@sreenivasaraosomisetty7179
@sreenivasaraosomisetty7179 6 ай бұрын
Great Sir, continuing good habits for such a long time is not an easy thing
@bmrao1441
@bmrao1441 Ай бұрын
Jaya bheri Real estate Giant. Succeeded in a big way than in Films. 🎉
@bhanuraj9189
@bhanuraj9189 5 ай бұрын
మురళీమోహన్ ని జలుబుడు అనేవారు అప్పట్లో , ఇది తెలిసిసినవారు ఇప్పుడున్నరా?
@iamanindia282
@iamanindia282 5 ай бұрын
అంటే సార్
@kanapareddisrinu4478
@kanapareddisrinu4478 4 ай бұрын
ఎన్నాళ్ళు బతికామ్ అన్నది కాదు, ఏం చేసి పోయాం అనేది ముఖ్యం
@parshuramyadavvlogstelanga6351
@parshuramyadavvlogstelanga6351 2 ай бұрын
Great sir 👏 👍
@rahulluvly4868
@rahulluvly4868 6 ай бұрын
Me lanti varini chusi matalu vinna manasaki entho hai anadhani vignanani premani isthuntaru❤
@mudivarthikrishnavardhini4513
@mudivarthikrishnavardhini4513 6 ай бұрын
Very good devotion sir
@RavikiranRyali-o2y
@RavikiranRyali-o2y 4 ай бұрын
Income paramga chala chala bagunte Ila maintain cheyadam chala baguntundhi naa abhiprayam 😊
@eswargoli5103
@eswargoli5103 6 ай бұрын
Enniakukurau, Tinnaedokaroju Jenda ettalsinde Anduke pedalaku sahayam Cheyyagalaru.
@DhanrajMeerpet
@DhanrajMeerpet 2 ай бұрын
Great sir
@krishnabaalupoliticaltalk1262
@krishnabaalupoliticaltalk1262 6 ай бұрын
Okka secret dachipettesaaru Ee vayasulo mee charma soundarya rahasyam cheppandi fi sir?
@VaradaTv1984.
@VaradaTv1984. 5 ай бұрын
సిర్ పోయే టప్పుడు ,ఏం తీసుకు పోరు సార్ , కొన్ని దానధర్మాలు చేయండి
@Zyadu996
@Zyadu996 2 ай бұрын
💯💯💯👍
@sreenivasaraokaranam5102
@sreenivasaraokaranam5102 Ай бұрын
Tips ...shift. Entivi ivi ..
@LavanyaBiswal-or2nx
@LavanyaBiswal-or2nx 3 ай бұрын
🙏Sir meru filem nagar lo bukapum vaci napudu chesina sahayam epatike yavaru mariche polidu tq memu batike vunamu ante adi mevali sir🙏🙏
@udayabhaskarsappa-fn5kt
@udayabhaskarsappa-fn5kt 6 ай бұрын
Person with satisfied life can live longer
@sateesh666
@sateesh666 5 ай бұрын
He earned so much money in very less age that’s why stress free next genetics
@Dlc_2007
@Dlc_2007 6 ай бұрын
Super answer eccharu sir anchor ki
@atreyasarmauppaluri6915
@atreyasarmauppaluri6915 5 ай бұрын
Murali Mohan should live for more than a century with good holistic health-my earnest prayer. I was lucky to have met him once in the Sarathi Studios. He was the chief guest of the meeting to launch the Indo-Israeli exchange of movies under the banner of Friends of Israel of which Dr Tripuraneni Hanuman Chowdhary garu was president and I the secretary as an affiliate of Pragna Bharati. Murali Mohan was very warm & friendly.
@SantoshSantosh-q1e
@SantoshSantosh-q1e 3 ай бұрын
Super.sir
@bonjourd1429
@bonjourd1429 5 ай бұрын
Actor garu thank you for the information
@sitaramakrishnabodapati4549
@sitaramakrishnabodapati4549 5 ай бұрын
As an MP what develop Rajahmundry there people are remembering him
@vinoricachinnu9955
@vinoricachinnu9955 4 ай бұрын
Corrrect ga annaru
@shanthidass1565
@shanthidass1565 3 ай бұрын
Miru A FOOD TINTUNARO Sariga cheppaledhu A dhi vinalaukuntamo adhi sarigga chepparu
@alwalasrinivas2979
@alwalasrinivas2979 5 ай бұрын
క్రమశిక్షణ తో ఉన్నారు. అందుకే ఇలా ఉన్నారు.
@syedmeerhyder9412
@syedmeerhyder9412 6 ай бұрын
Murali mohan garu not great Actor but good business man and good human being
@maheshreddy47758
@maheshreddy47758 5 ай бұрын
Spoken English, not only but also 😢
@sridama2390
@sridama2390 5 ай бұрын
Ma cousin in Banglore Realestate person donated 100 crores to rotary club!
@jochebedkumari9285
@jochebedkumari9285 6 ай бұрын
Good character
@shashirekha4176
@shashirekha4176 3 ай бұрын
Aayushu gattiga undi...
@suryasiva8949
@suryasiva8949 6 ай бұрын
Yes it depends on family genes not other things.
@avanthinagavalli
@avanthinagavalli 6 ай бұрын
Yes Genes are the purest form of expression on this earth
@NaniNani-oo7le
@NaniNani-oo7le 5 ай бұрын
Good 👍👍
@VenkatappaiahKollimarla
@VenkatappaiahKollimarla 6 ай бұрын
మీరు ఏమి తిన్నారని కాదు, లేని వారికి మీరు ఏమి తినిపించారు అన్నది ?
@prasunadevi6077
@prasunadevi6077 6 ай бұрын
అడగాలని అడుగుతారా ఇలాంటి ప్రశ్నలు
@forjesus3642
@forjesus3642 6 ай бұрын
Ikkada topic diet n health gurunchi, not about donations or charities or poor people ki enni danaala gurnchi kadu.
@gummasujatha3162
@gummasujatha3162 6 ай бұрын
Worst people will be like this only
@RameshBabu-jg1gv
@RameshBabu-jg1gv 6 ай бұрын
Nuvvu emi thinipinchavu? Why criticism
@Mana_Manchimatalu
@Mana_Manchimatalu 6 ай бұрын
Ayana gurunchi matlade sthaya ra nedhi, ayana enthanandhiki help chesthunnado, eatha mandhini chadivisthunnado neku theludunu ra , ayana appudu cheppukodu bitiki,vurka comment pedithay sariphodhu thelusukoni pettali
@cp.basheer.basheer.2825
@cp.basheer.basheer.2825 5 ай бұрын
Dheergayuss.maan.bhava..💯💯✅🙏🙏🙏🤗💐
@mohammedashraf250
@mohammedashraf250 Ай бұрын
em question adugalo telika adiginattu undi interview..
@RameshBabu-vf8yv
@RameshBabu-vf8yv 6 ай бұрын
best things murali mohan sir.13.06.24. ashok babu bosu babu
@puvulachaitanya5343
@puvulachaitanya5343 4 ай бұрын
Beside my home one begger stay his age 89 he is also very healthy, every day he eat what ever everyone give 🤔
@mohankumar-ke9wc
@mohankumar-ke9wc 5 ай бұрын
Sir, inni kottlu em cheskuntaru.......please mana AP Kosam contribute cheyandi...please....please....please....please....please....
@kotamrajuprasad2742
@kotamrajuprasad2742 Ай бұрын
Eating non veg once or twice a week is considered vegetarian..
@RK-babu77
@RK-babu77 4 ай бұрын
64 la unnaru, great
@SatyanarayanaMorampudi-kj8dk
@SatyanarayanaMorampudi-kj8dk 6 ай бұрын
Murli.Mohan.garu.Meeru.Chesina.Sayani.Prajala.Asisulu.Bagavanthudu.Aasisulu.Appudu.Untai.Sar.Namastay
@ashokadluri3143
@ashokadluri3143 2 ай бұрын
Ayushmanbhava...
@sb-pv1kp
@sb-pv1kp 6 ай бұрын
ఆరోగ్య రహస్యం అంతా మేకప్ పై అదార పడి ఉంటుంది
@BodaShankar-b9t
@BodaShankar-b9t 4 ай бұрын
You or super
@padmakodela4108
@padmakodela4108 6 ай бұрын
Chala Great sir
@rajeshwarraomandala6483
@rajeshwarraomandala6483 5 ай бұрын
ఓం శ్రీ సాయిరాం ఇంటర్వ్యూ కోసం ఈ నెంబర్ పెట్టండి సాయి మీ స్టూడియో ఎక్కడ ఉంది
@venkatramreddy-hnk
@venkatramreddy-hnk 6 ай бұрын
Anchor garu detail ga diet gurinchi rabattalekapoyaru
@sreenivasuludasanapalli8873
@sreenivasuludasanapalli8873 6 ай бұрын
శోభన్ బాబు... నువ్వు కనీసం ఒక్క సెంట్ భూమి అయినా తీసుకు పొగలరా.. పది మందికి సాయం చెయ్యండి...
@All_in_one_content_youtube
@All_in_one_content_youtube 6 ай бұрын
Sir disti teesuko ndi sir
@bhagavatilaxmi6239
@bhagavatilaxmi6239 6 ай бұрын
Namaste anna
@laxmanraokrishnamraju1504
@laxmanraokrishnamraju1504 5 ай бұрын
Eñni cheputhunnaru emaina charitable programs chesara
@shaikgaffar6400
@shaikgaffar6400 6 ай бұрын
Nenu Akkineni cinimalu ante Istapadatanu. Mee VARALABBAIE cinima ante naku chala istam. Mee ntana amoham.
@bavajanbobbybavajanbobby0369
@bavajanbobbybavajanbobby0369 Ай бұрын
చాలా మంది యాంకర్ ని తిడుతూ msg లు పెడుతున్నారు అతని యాంకరింగ్ లో ఎం తప్పు ఉందొ అతను ఎం తప్పుగా మాట్లాడుతున్నాడో నాకైతే అర్థం కావడం లేదు అతను చాలా బాగానే యాంకరింగ్ చేస్తున్నాడు కదా
@hauksbyers2786
@hauksbyers2786 5 ай бұрын
అన్ని శాస్త్రము చెబుతున్నాయి బాబు దానధర్మం చేయండి నీ మహాభారతంలో మొత్తం దానధర్మాలు బ్రాహ్మణులకు చేయండి కానీ ఇస్లాం పుట్టిన తర్వాత దాన్ని అమెండ్ చేసింది నమాజు చదవాలా దానధర్మాలు చేయాలి రెండే పనులు మీకు ఇస్లాంలో విగ్రహారాధన లేదు కాబట్టి మీరు దానధర్మాలు చేయాల విగ్రహాలకు పెట్టే ఖర్చు పేదల మీదకు పెట్టండి అని ఉంది బాబు అందుకోసం ముస్లిమ్స్ మాత్రమే దానధర్మాలు చేస్తారు కరోనా అప్పుడు కాళ్లతో నడిచి రెండు వేల కిలోమీటర్లు పోతూ ఉంటే ముస్లిమ్స్ సైకిల్ ఇచ్చినారు చెప్పులు ఇచ్చినారు నీళ్లు తాగుతారు అన్నం పెట్టినారు మొత్తం వేల వేల శవాలను వాళ్ళ పద్ధతి ప్రకారం ముస్లిమ్స్ భయపడకుండా సంస్కారం అంతిమ సంస్కారం డబ్బులు ఖర్చు పెట్టి చేసినారు ఒక్కొక్క శవాన్ని కాల్చడానికి ఒక్కొక్క చెట్టు నరకాసుర వస్తుంది అయినప్పటికీ చెట్లను నరికి ఎండబెట్టిన కట్టెలతో శవాలను కాల్చినారు పూజ చేసేవాళ్లను పూజిస్తారు ఆర్ఎస్ఎస్ వాళ్లు కానీ హిందువులు కానీ హిందూ సేన గాని యోగి సేన గాని ఏసన్న కూడా రాలేదు ముస్లిమ్స్ మొత్తం శవాలను చేసినారు అదేవిధంగా హిమాలయాలలో స్వరంగం వేస్తున్న అటువంటి సొరంగంలో 41 మంది కూలి వాళ్ళు ఇరుక్కొని పోగా ప్రపంచంలోని మొత్తం ఇంజనీర్లు ఫెయిల్ అయిపోయారు చావు బతుకుల్లో ఉన్న వారికి కాపాడలేక పోయినారు ఆర్ఎస్ఎస్ వాళ్లు బిజెపి వాళ్లు బజరంగ్దళ్ వాళ్లు రామసేన వాళ్లు గాని పోయి కాపాడలేదు ముస్లిమ్స్ పోయి వాళ్లను కాపాడిన జి మరచిపోరాదు మీరు
@swathichitti114
@swathichitti114 5 ай бұрын
🙏🙏🙏🙏tqq
@suresh6287
@suresh6287 3 ай бұрын
మీరు వేరే మతాల్ని ఎలా చూస్తారో పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘన్ లో చూశాం. బతకడానికి యూరప్ వెళ్ళి అక్కడ ఏం చేస్తున్నారో అందరూ చూస్తున్నారు, ఎదవ నీతులు ఆపండి.
@gracy2255
@gracy2255 6 ай бұрын
Anchor మాటాలు బాగోలేదు..అస్సలు respect ఇవ్వడం లేదు
@prasiddhavaraprasad5933
@prasiddhavaraprasad5933 6 ай бұрын
నిజం.. మీ అమ్మ, మీ ఆవిడ అని అంటున్నాడు.. గారు లేకుండా..
@shanthidass1565
@shanthidass1565 3 ай бұрын
Avunu
@ananthalakshmithondapu802
@ananthalakshmithondapu802 2 ай бұрын
​@@prasiddhavaraprasad5933అతడి సంస్కారం ఆ స్థాయిలో ఉంది, 😢
@rahul-inc
@rahul-inc 4 ай бұрын
104 ఏళ్లు బతికినా మీ వళ్ళ ఒరిగిందేమీ ఉండదు ! దేశ ప్రజలూ, భవిష్యత్ తరాల బాగుకోసం నెహ్రు కుటుంబం వేల కోట్లను దానం చేయడం తో పాటు తమ ప్రాణాల్ని కూడా త్యాగం చేసారు. ఈ దేశ ప్రజలు బతికి నంత కాలం, గాంధీ గారి అహింస, నెహ్రు గారి దార్షనికత గురించి తల్చుకుంటారు.
@janagovindarajulu9483
@janagovindarajulu9483 6 ай бұрын
Super ❤
@n.amarnathreddy7526
@n.amarnathreddy7526 6 ай бұрын
Anchor ki walking yoga zim annee avasaram konchem food control cheyali
@ch.v.giribabu14
@ch.v.giribabu14 6 ай бұрын
😂
@VenuReddy-kl1ep
@VenuReddy-kl1ep 6 ай бұрын
😂😂
@hema582
@hema582 5 ай бұрын
Correct,
@funnyspace3463
@funnyspace3463 4 ай бұрын
Telangana sommu tinnav kada
@shaikgaffar6400
@shaikgaffar6400 6 ай бұрын
Tella hair nallaga marataniki Yemiyunu cheyyala sir.
@kakinadakatamareddi5584
@kakinadakatamareddi5584 5 ай бұрын
Good Hero
@MdFasi-yb9pf
@MdFasi-yb9pf 6 ай бұрын
Ghrib ollnu ahdu koddi
@venkatveesam159
@venkatveesam159 5 ай бұрын
Kammolu antene tinkapoyina buguntaru ani antaru yamo anukunnam antha pichikda
@hyderabadestates8807
@hyderabadestates8807 6 ай бұрын
Kotta blood ekkinchukuntaremo
@Miraclesonthewayy
@Miraclesonthewayy 5 ай бұрын
యాంకర్ కి మాత్రం daiting గానీ .. వాకింగ్ అంటేనే తెలీదు అనుకుంట.
@prudhvirajkarra3446
@prudhvirajkarra3446 5 ай бұрын
😂
@mohammedashraf250
@mohammedashraf250 Ай бұрын
interviewer should be polite and sensible his questions are like a kid..
@nageshrao1916
@nageshrao1916 4 ай бұрын
లేనివాళ్ళకి పెట్టవొచ్చు కదా మురళీమోహన్ గారు
@sathyanarayana2634
@sathyanarayana2634 6 ай бұрын
Their breed. No one change. Satyam devarakonda Nalgonda
@ramanisadasivan4741
@ramanisadasivan4741 5 ай бұрын
Jeans mathram unde chaaladhu, manam kuda exercise, food control cheyyali
BAYGUYSTAN | 1 СЕРИЯ | bayGUYS
36:55
bayGUYS
Рет қаралды 1,9 МЛН