సార్... అందరూ చాలా చాలా చాలా బాగా చేశారు...స్క్రిప్ట్ అదిరింది. కొత్త వాళ్ళు అయినా కూడా శ్రావణి మరియు అంజలి గారు ఇద్దరూ చాలా బాగా చేశారు. ఇద్దరి భార్యల స్క్రిప్ట్ వారితో నే మరికొన్ని episodes చేయండి. శివ గారి voice మరియు డ్రెస్ బాగుంది. రే కోటిగా అనే diolog బాగుంది. ఇక హరి సార్ మీసాల పెద్దమనిషిగా చాలా బాగా చేశారు
@pothireddyveerareddy52922 жыл бұрын
Mko
@jaganmohanreddyyadugudi53332 жыл бұрын
ఈ హాస్యభరిత సన్నివేశం సూపరే సూపర్। నేను చాలా ఎంజాయ్ చేసాను। అయిపోయినంత వరకు నవ్వుతూనే ఉన్నాను సార్। మస్తాన్ కారణం చెప్పినపుడు నాకు నవ్వు ఆగలేదు। ధన్యవాదాలు సార్।
@abbaaTVharis2 жыл бұрын
Ha ha ha
@maheshveparala37092 жыл бұрын
@@abbaaTVharis హరి గారు పుష్పక విమానం సినిమా లాగా మాటలు లేకుండా ఒక స్కిట్ చేయండి సర్ వెరైటీగా ఉంటుంది కొంచెం కొత్తదనంగా ఉంటుంది బట్ మీ కామెడీ మాత్రం మిస్ కాకూడదు pl try cheyandi హరి గారు
@MastiMasthan992 жыл бұрын
Thankyou sir
@ramanamurthyburra95702 жыл бұрын
చక్కని హాస్యం నటన,హరి గారు బాగా నిర్మించారు
@mooripeeda644 Жыл бұрын
మీ అభిప్రాయాలు సలహాలు సూచనలు మి అందరి నటన అద్భుతం చాలా బాగా నటించారు
@maheshgavarla72432 жыл бұрын
Sir ఎప్పుడు ఇలాంటి videos చేయండి sir super ga undi sir
@umasankar9137 Жыл бұрын
రెడ్ సారీ ఆమె సూపర్ యాక్టింగ్ సార్ ఆ మేడం నీ టీవీ షోలో ట్రై చేసుకోమను సర్ ఫేస్లో యాక్షన్ గాని ఫిజికల్ గా కానీ చాలా అంటే చాలా బాగుంది మీ షోస్ అన్ని చాలా బాగుంటాయి సార్
@devendrareddy-c4r Жыл бұрын
లేడీస్ ఆక్టింగ్ అదిరింది
@jagadeesh24082 жыл бұрын
Hari garu...team lo andaru ఇరగదిస్తున్నారు. Comedy blockbuster 👌👌👌👌👌
@parvathaiahregati25152 жыл бұрын
అబ్బా నీయబబా
@FCu-yl6dv Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏😂😂😂😂😂😂😂
@sureshsaul88242 жыл бұрын
గుడ్ కామెడీ డాక్టర్ గారు
@viswarupaachari1062 жыл бұрын
సూపర్ కామిడీ అన్నా మూడోపెళ్ళి అంటా అయయ్యో 😄😄😄😄
@kutalamahesh18542 жыл бұрын
Skipt లో అందరు బాగా జీవించి నటించారు. Superb 👌👌
@lakshmisamrajya449911 ай бұрын
My goodness ! Like this Comedy I never seen any movie. I cannot control my laughter; it was out of boundaries
@rajeshstudionandyal77862 жыл бұрын
లేడీస్ యాక్టింగ్ సూపర్ సార్🤣🤣🤣🤣🤣🤣😂
@saibabumandali8402 жыл бұрын
💐🎉🎉🎉🎉సూపర్ చాలా బాగుంది స్క్రిట్ అందరూ బాగా చేశారు💐💐💐💐💐
@juberbasha15402 жыл бұрын
Wows hilarious video 🎥 fully comedy, all CARECTORS full comedy, but Diliouges supeeeer, back ground music HILIGHT 🎤🎼🎹🎶 ,haaaaaa,
@dalapathidalapathi-o3w2 жыл бұрын
ఒక్కరు కూడా నటించా లేదు జీవించారు ఎక్సలెంట్ గా చేశారు. మస్తాన్ అ అమ్మాయి లు హరి గారు సూపర్ 👌👌👌🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@abbaaTVharis2 жыл бұрын
Thank hi
@MastiMasthan99 Жыл бұрын
Thanku
@alliswell79942 жыл бұрын
All characters bqagaa chesaru evarithi ve nuvv ane dailouge superb papam pachhadi chesaru atanni
@victorysankar26692 жыл бұрын
నవ్వులే నవ్వులు హేపీ స్టార్
@anandamurthy3707 Жыл бұрын
Masthan gari action prathi video lo chala comedy baguntundhi.
@MastiMasthan9911 ай бұрын
థాంక్స్ అన్న
@lakshmanbatannagari2285 Жыл бұрын
సిల్వర్ శారీ అమ్మాయి భాగుంధి
@ramanareddy43272 ай бұрын
సూపర్ డూపర్ చాలా బాగా ప్రాచుర్యం పొందింది ఇది
@narureddy16 Жыл бұрын
🎉 సూపర్ doctor Hari గారూ 😂
@vaddiramu6952 жыл бұрын
లేడీస్ యాక్టింగ్ సూపర్ సార్
@Shanna052 жыл бұрын
మనిషి కి మనిషీ సాయం చేయాల్సిన బాధ్యత గల భర్తను ఇంత హింస చేస్తున్నారు😂😆😃😀
@chennakesavabollineni75662 жыл бұрын
పెద్దమనిషి అన్నాక మీసాలుండాలి అంత కోపములోకూడా మీ తమాషా బాగుంది, మూడో పెళ్లి ఎవరు చేసుకోరు, ప్రస్తుతము మన ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ్యము కూడా ఇంతేనేమో అని నా ఆలోచన అయితే మేము బాగా నవ్వు కొన్నాము, ధన్యవాదములు.
@bandajagadish57472 жыл бұрын
Sir e video chusaka rendu pelilu alochane radu ika evariki mi andari acting ki hats off
@manikanta.17172 жыл бұрын
మూడో పెళ్లి అంటే మస్తాన్ తెగ సంబర పడిపోతున్నాడు చేయండి సార్ మూడో పెళ్లి😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@manikanta.17172 жыл бұрын
@@MastiMasthan99 చేసుకోండి మస్తాన్ గారు మూడో పెళ్లి ముగ్గురు భామల కలయికలో స్వామి ఇరుక్కున పడిపో
@MastiMasthan992 жыл бұрын
Hmmm vodu sir
@kundhasubramanyam Жыл бұрын
అట్ల కాదు చిరో 3 రోజులు మిగిలిన ఒక్క రోజు యిద్దరి తో. కలసి కట్టుగా వుండాలి లేకపోతే పనిమనిషి తో వుంటాడు మీ యిష్టం 😂❤🎉😂😂😂😂
@bhagyamaddineni1058 күн бұрын
L 9:37
@3dastrologytutorials5992 жыл бұрын
వీళ్ళు అందరినీ ఎక్కడ కలెక్షన్స్ చేస్తున్నారు. సూపర్ కామిడీ sir.
@lkkota414 ай бұрын
Everyone acted well like movie..entertaining...super
@indlove112 жыл бұрын
ladies acted soooo great ....
@raju-ez7dl2 жыл бұрын
Ladies performance extraordinary 👌 others also done well.
@kolasanivenkatasubbarao83432 жыл бұрын
Doctor garu, Super Duper ga unnadi. Madams' acting adurs. Chala experienced artists laga irgadeesaru.
@krishnakannaiah43402 жыл бұрын
Sir super family comady 👌👌👌👌😭😭😭😭😭😭
@kamabagirianimi7732 жыл бұрын
This episode is excellent doctor garu. Congratulations 👍👍👍
@madgulasureshbabu9362 жыл бұрын
వామ్మో రాయలసీమ చిచ్చరపిడుగులు గుంటూరు మిరపకాయల్లా ధగ ధగ లాడించారు.
@padmapriyarajavarapu5145 ай бұрын
బతుకు జట్కా బండిలో కూడా రాలేదు ఇలాటి స్టోరీ.🤦♀🤦♀ ఎంత natural గా చేస్తున్నారు ఈ లేడీస్. ఇది నిజామా లేక యాక్ష నా?? 🤔🤔🤔
@ramanamurthyburra95702 жыл бұрын
ఒక రోజు సత్రంలో ఉండాలి కోటిగాడు
@sravankreddy2 жыл бұрын
Excellent acting by everyone. 👏👏👏
@kommiredigowarisanker93112 жыл бұрын
Veri vericemidi
@balreddykamedy2602 жыл бұрын
upUI
@NagarajBijapurkar7 ай бұрын
Very good program sir
@pawankalyanthamudusaijanas38872 жыл бұрын
My lovely family members may god bless you 👌❣️💐
@trmbasha26322 жыл бұрын
These 2 women natural action hats of to them
@rantnakishoreratnakishore1542 жыл бұрын
Hi..sir..ee..video. Super super super. 😂🤣😂🤣👌👌👌👋👋👋🤝
@simhadurgam41042 жыл бұрын
కామెడీ షాప్( ఉరవకొండ) అబ్బ tv channels కలిసి పని చేస్తే చూడాలని వుంది సార్ ఒక్క సారి
@singadipraveenkumar1628 Жыл бұрын
masthan anna acting ❤❤❤❤super anna baga act chesadu🎉
@MastiMasthan99 Жыл бұрын
Thankyou
@archanakanna27142 жыл бұрын
👌 Excellent acting all...
@aa.b.kaa.b.k95442 жыл бұрын
Abba harigara skit chala chala bagundi lungi sardukondi Hari Garu Mastan performance Irada Shahu nijanga supero super Mastan Neeku Chinna misalu superga setayyayiilagemundhukellandi
@MastiMasthan992 жыл бұрын
Thank you sir
@khajabeekhaja13702 жыл бұрын
Excellent acting Hari sir
@rambabuerva242114 күн бұрын
అందరిదీ గ్రేట్ యాక్టింగ్ సార్❤
@vinaychowdary49092 жыл бұрын
All are acting excellent
@agkanth4 ай бұрын
10:26 కరోనా కంటే డేంజర్ లాగా ఉన్నారయ్యా 😂
@munjavenkat11952 жыл бұрын
Vammooo అందరు ఇరగ దిశారు
@pavank87372 жыл бұрын
Hari Gari fans from Nizamabad 🙏💐🕺
@abbaaTVharis2 жыл бұрын
Hi pavan
@mr.kpadmanadham550 Жыл бұрын
Super action sir...l laughed continuous for 10 minutes. Thank u sir
@venkaiahkalvanagaraju25922 жыл бұрын
సూపర్ డూపర్ నటన అ౦దరిది
@psvprasad7399 Жыл бұрын
Super acting "ఆయాసం" stars
@vijayalakshmiy37642 жыл бұрын
Super sir ladies bagachesaru 🤣👏
@pafrozalikhankhan29542 жыл бұрын
Mastan and sravani acting superb
@MastiMasthan99 Жыл бұрын
Thanku
@chandratdp35962 жыл бұрын
Wow wow wow wow natural acting
@srinivaskinthada64822 жыл бұрын
Nice acting by both women
@venkatanaidu5304 Жыл бұрын
Excellent sir Hari garu,hatsof to you and all team members ❤😊😂
@mahendramahe5154 Жыл бұрын
Very good docter garu🥰
@sivaprasadkota5909 Жыл бұрын
BHALE BHALE. VERY HAPPY FEELING WHILE WATCHING THE VIDEO. SHUBHAM
@dpavankumar5692 жыл бұрын
Excellent video super comedy
@abbasshaikshaik9842 жыл бұрын
Very amazing acting especially Hari and mastan
@MastiMasthan992 жыл бұрын
Thankyou sir
@prasannalakshmi9643 Жыл бұрын
Super Hari sir.mee skits full of fun😂
@phanikumar34762 жыл бұрын
Super acting for all. Keep it up.
@Sunnybunny.G2 жыл бұрын
ఇద్దరు పెళ్ళాలు లో తెల్లగా ఉన్న ఆంటీ బాగుంది .మధ్య మధ్య లొ నవ్వుతుంది
@ramumangala55592 жыл бұрын
Super.comedy.sir😃😄😃😄
@bharanikumar8942 жыл бұрын
All are natural acting super
@abbaaTVharis2 жыл бұрын
Thank you
@babablasting2 жыл бұрын
మస్తాన్ గ్రేట్ నా ఫ్రెండ్స్
@MastiMasthan992 жыл бұрын
Thanku baba
@yvrao14 Жыл бұрын
Hari garu superb action
@pream3112 Жыл бұрын
Sravani. Anjali sister Acting super
@sandhyarani-ei3hg2 жыл бұрын
Ladies acting superb 👌👍👏
@prasadsugavasi6286 Жыл бұрын
పొట్టి రాయుడు😂😂😂😂
@syamasundar6623 Жыл бұрын
Hari Garu. Eee episode choosi Navvakapote rogi.
@bhaskarreddyb20792 жыл бұрын
excellent short film 👌
@shivashankar55178 күн бұрын
Silver saree amai super 👌👌👌
@PattimaniMadhu Жыл бұрын
Excellent comedy 🎉
@naresh-to6rl2 жыл бұрын
Super 👌 👍 😍 🥰 😘
@padmapriyarajavarapu5145 ай бұрын
తాగుబోతుల్లో ఒక తాగుబోతు నవ్వుతున్నాడు
@rajeshwardoraisubramania7138 Жыл бұрын
Excellent actors🎉🎉🎉🎉
@kirankumar-cx3bf2 жыл бұрын
Ramachandra superrrrrrr.....
@devangamramakrishna2213 Жыл бұрын
Iddari pellala clash bagundi madhyalo mee panchayati super
@somasekhar24822 жыл бұрын
Hari sir super comedy
@challapallidurgaprasad5525 ай бұрын
Sir super Helthy comedy
@anwarsk45262 жыл бұрын
Nice comedy 👍👍
@pranithareddy4644 Жыл бұрын
Super show
@rajaniuppara56292 жыл бұрын
👌superb mastananna👌👌👌
@MastiMasthan992 жыл бұрын
Thankyou
@savithrigummadilla55649 ай бұрын
😂😂😂😂😂😂😂❤❤❤❤❤❤❤❤Super
@cmdriyaz88402 жыл бұрын
మస్తాన్ అన్నా నుచూస్తే బాబు మోహన్ గుర్తు వస్తారు
@MastiMasthan992 жыл бұрын
Vamoooo , thank good 😊☺️☺️☺️
@sandeepyellambhotla84782 жыл бұрын
Bathuku Jatka Bandi. ki vellandi. Nyayam 🤣🤣🤣chebutaru
@Mantrimark3061 Жыл бұрын
అబ్బా ... ఏమి అబ్బా టీవీ . యూట్యూబ్ అంతా అబ్బా టీవీ వీడియోలతో నిండిపోయింది. వీడియో లు బాగా తీశారు. బాగున్నాయి. అందరూ బాగా ఆక్ట్ చేస్తున్నారు. డ్ర్. హరి ప్రసాద్ గారు చాలా బాగా చేస్తున్నారు. ఒకరిని మించిన వారొకరున్నారు. వేరే వీడియో లన్నింటినీ డామినెటే చేస్తోంది ఈ అబ్బా టీవీ. అందరికి అభినందనలు.