నోరూరించే తాపేశ్వరం కాజా | Traditional Tapeswaram Kaja @ Venkateshwara Sweets

  Рет қаралды 37,018

Nenu Mee Srikanth (Aadhan)

3 жыл бұрын

తూర్పు గోదావరి జిల్లా, తాపేశ్వరం మండలంలో దొరికే "కాజా" చాలా ఫేమస్ ఈ కాజా ఎలా తయారు చేస్తారు? ఎందుకు ఈ కాజా ఇంత స్పెషలో ఈ వీడియోలో చుడండి.
#TapeswaramKaja #AadhanTeluguRuchulu
Address: sri venkateswara sweets, Tapeswaram main road, opp : rajeswari kalyana mandapam
Location: pages/Sri%20Venkateswara%20Sweets%20shop/1589326714666250/
goo.gl/maps/jJwa7pehvwxjvbXeA
Download Our Made in India Short Video App - Jalsa : bit.ly/3eMtY6R
Download Our Aadhan App: bit.ly/2leHJnn
For more Indian Recipes
Visit : kzbin.info?list...
For Sweet Recipes
Visit : kzbin.info?list...
For Breakfast Recipes
Visit : kzbin.info?list...
For Non-Veg Recipes
Visit : kzbin.info?list...
"SUBSCRIBE" The channel for more latest updates
Please Like, Share and Comment in Comment Box
For More Tasty and yummy recipes
Visit : kzbin.info
Website : www.aadhan.in
Facebook : AadhanFoodNTravel/
Instagram: aadhan_food_n_travel
SUBSCRIBE Aadhan Channels For Interesting Videos
For Adhyatmika : kzbin.info
For ShortFilms & Interviews : kzbin.info
Thank you for watching.

Пікірлер: 77
@suparharijaudontkaaradarka7981
@suparharijaudontkaaradarka7981 3 жыл бұрын
ఆదాన్ గారు మీ వీడియోస్ చాలా బావుంటాయి మీవిడియోస్లో వాటి రుచి అల్లాగే వాటిచరిత్ర గురించి చాలా బాగా చెపుతారు అలాగే ప. గో జిల్లాలో అత్తిలి ప్రకన మంచిలి లో. భగవాన్. పూతరేకులు చాలాబావుంటాయి మీరు వకసారి ఆ వీడియోచేసి అందరికి తెలియపరిస్తే బావుంటుంది అని కోరొకుంటున్నాము
@Aadhan_Srikanth
@Aadhan_Srikanth 3 жыл бұрын
తప్పకుండా అండి ఆల్రెడీ నోట్ చేసుకున్నాను. త్వరలోనే మీరు ఆ వీడియో చూస్తారు
@suparharijaudontkaaradarka7981
@suparharijaudontkaaradarka7981 3 жыл бұрын
@@Aadhan_Srikanth Tq
@rampoth2572
@rampoth2572 3 жыл бұрын
Corporate chatram lo irukkupoyi edi nijamainadoo teliyakundaa potunna ee rojullo, low profile tho wonderful quality & taste icche Hidden Gems ni honest gaa chupistunna mee prayatnaniki inka kastaniki 🙏🙏🙏👍👍. Nijaayithi tho koodukunaa mee ee journey inka goppa success avvalani korukuntunnamu tammudu.
@Aadhan_Srikanth
@Aadhan_Srikanth 3 жыл бұрын
Thanks andi
@Haiyoutube-4you
@Haiyoutube-4you 3 жыл бұрын
శ్రీకాంత్ గారు మీ vidious అన్నీ చూస్తుంటాను. మీ బయో డేటా గురించి తెలుసుకోవాలని ఉంది.
@Aadhan_Srikanth
@Aadhan_Srikanth 3 жыл бұрын
Thanks nagarju garu.. నేను గతంలో ఎలక్ట్రానిక్ మీడియాలో పది సంవత్సరాలు పని చేశాను. డిజిటల్ మీడియాలో మూడేళ్లుగా పనిచేస్తున్నాను. మాది తూర్పుగోదావరి జిల్లా అండి.
@ijazshaik
@ijazshaik 3 жыл бұрын
చాలా సంతోషం అందరికీ జవాబు ఇస్తున్నారు... Nice to see authentic foods and cooking styles. Thanks for your efforts...
@Aadhan_Srikanth
@Aadhan_Srikanth 3 жыл бұрын
Thanks for your support brother
@haripradeeppalanki9358
@haripradeeppalanki9358 3 жыл бұрын
కాజా అనేది ఒక అనుభూతి. కేవలం ఆంధ్ర, తెలంగాణలో మాత్రమే దొరికే స్వీట్. మనం మన వంటలు వదిలేసి పిజ్జా, బర్గర్ అంటూ తిరుగుతున్నాం. పాత వంటలను మళ్ళీ పరిచయం చేస్తున్నారు. మీ కృషి అభినందనీయం. కాజా అనేది బెంగళూరు లో దొరకదు. I really miss both Kakinada and Tapeswaram kaja😋
@Aadhan_Srikanth
@Aadhan_Srikanth 3 жыл бұрын
హరి ప్రదీప్ గారు థాంక్యూ
@pasumarthigupta7298
@pasumarthigupta7298 3 жыл бұрын
Brother nuvvu tentivunte noru urutundi 😋
@funkboycreativity5506
@funkboycreativity5506 3 жыл бұрын
Kaja ku oka like vesukondi
@vloggerstylishvicky6733
@vloggerstylishvicky6733 3 жыл бұрын
Super taste😍😍😍😋😋😋
@satishdevarapu1342
@satishdevarapu1342 3 жыл бұрын
సూపర్ బ్రదర్
@Aadhan_Srikanth
@Aadhan_Srikanth 3 жыл бұрын
థాంక్యూ సతీష్
@Srujana.005
@Srujana.005 3 жыл бұрын
Super Yummy....😋😋😋
@nareshaa752
@nareshaa752 3 жыл бұрын
Hi
@peopletech4650
@peopletech4650 Жыл бұрын
Hi Sir, i want to order for my marriage. So could you share cost and other details
@mahimaddukuri7688
@mahimaddukuri7688 3 жыл бұрын
Proud of my village
@nareshreddy1579
@nareshreddy1579 3 жыл бұрын
8th like from Khammam
@vamshikevin
@vamshikevin 3 жыл бұрын
Super Sathya Bro.....
@Aadhan_Srikanth
@Aadhan_Srikanth 3 жыл бұрын
థాంక్యూ వంశీ గారు
@aravindaravind8981
@aravindaravind8981 3 жыл бұрын
Superb....👌
@suryakiran1998
@suryakiran1998 3 жыл бұрын
Order cheste pampistara
@egraju1334
@egraju1334 3 жыл бұрын
Good food
@SaiCharan-wb5xy
@SaiCharan-wb5xy 3 жыл бұрын
Hi ana me videos chala baguntai
@Aadhan_Srikanth
@Aadhan_Srikanth 3 жыл бұрын
Thanks sai Charan garu
@siddhukaranam9482
@siddhukaranam9482 3 жыл бұрын
Thanks for the video bro. Keep going. All the best.
@Aadhan_Srikanth
@Aadhan_Srikanth 3 жыл бұрын
Thanks for supporting siddu brother
@priyagodaba2682
@priyagodaba2682 3 жыл бұрын
I am watching fro ppm
@priyagodaba2682
@priyagodaba2682 3 жыл бұрын
Plz like
@suneelreddy5482
@suneelreddy5482 3 жыл бұрын
Super👌
@Aadhan_Srikanth
@Aadhan_Srikanth 3 жыл бұрын
Thanks brother
@tarungunisetty4696
@tarungunisetty4696 3 жыл бұрын
Nice
@Aadhan_Srikanth
@Aadhan_Srikanth 3 жыл бұрын
Thanks Tarun garu
@Vaaraahi5
@Vaaraahi5 2 жыл бұрын
Why don't you provide Contact info of Shop??
@roneyr9522
@roneyr9522 Жыл бұрын
Bro what is the address and phone number for this sweet shop
@sagirajuraju4105
@sagirajuraju4105 3 жыл бұрын
Awesome..srikanth good job..can u pl shsre the contact no. of tapeswaram kaja for online orders pl
@Aadhan_Srikanth
@Aadhan_Srikanth 3 жыл бұрын
థాంక్యూ అండి
@vijaychowdary233
@vijaychowdary233 3 жыл бұрын
8466977977
@saimanikanta4314
@saimanikanta4314 3 жыл бұрын
Hi 17 like bro
@srinivasaraodigumarthi5735
@srinivasaraodigumarthi5735 3 жыл бұрын
Super bro
@Aadhan_Srikanth
@Aadhan_Srikanth 3 жыл бұрын
థాంక్యూ శ్రీనివాసరావు గారు
@bhargavsriram2927
@bhargavsriram2927 3 жыл бұрын
Odisha puri lo chala viriviga dorukutundi
@panjaneyulu3547
@panjaneyulu3547 3 жыл бұрын
Super, parcel service unda Srikanth
@panjaneyulu3547
@panjaneyulu3547 3 жыл бұрын
Number?
@parthutummalapalli9927
@parthutummalapalli9927 3 жыл бұрын
Tapeswaram village lo inka chala famous shops vundagaa, ee shop ni matramee yenduku choopinchatlu srikanth garu.
@Aadhan_Srikanth
@Aadhan_Srikanth 3 жыл бұрын
kzbin.info/www/bejne/rna0l5aBmbeVqtk సురుచి సంవత్సరం క్రితమే చేసానండి.. అయితే వెంకటేశ్వర స్వీట్స్ లో ఇప్పటికీ ట్రెడిషనల్ వే లో తయారు చేస్తారు. చాలామంది కాజా గురించి అడుగుతున్నారు అందుకే... సేమ్ ప్లేస్ లో కాకుండా ఇంకో ప్లేస్ లో చూపించాం.
@naveen1178
@naveen1178 3 жыл бұрын
Anna order esthe eluru Pampinstra
@Aadhan_Srikanth
@Aadhan_Srikanth 3 жыл бұрын
Discription lo number vundi brother plz contact him
@Pulihara
@Pulihara 3 жыл бұрын
జాతకాలను గుడ్డిగా నమ్మొద్దు. వేలకివేలు తగలెట్టొద్దు. జాతకబ్రహ్మ పరమపావన పండితుడు త్రికాలజ్ఞుడు సరస్వతీ పుత్రుడు వగైరా బిరుదంకితుడైన శ్రీ శ్రీ శ్రీ ప్రదీప్ జోషి తన రెందు పెళ్ళిళ్ళ్లు పెటాకులవ్వడమే ఇందుకు నిదర్శనం. జాతకాలు లగ్నాలు ముహూర్తాలు వారాలు వర్జ్యాలు తిధిలు నక్షత్రాలు అన్నీ లెక్కచూసుకునే చేసుకున్నాడు కదా?? మరెందుకని రెండు పెళ్ళిళ్ళు పెటాకులయ్యాయి?? కుంచెం అలోచించండి.
@cbk85
@cbk85 3 жыл бұрын
Kg price entha
@rajubandi4613
@rajubandi4613 3 жыл бұрын
Kg 120
@balajigubbala1894
@balajigubbala1894 3 жыл бұрын
Anna pzl come anaparthi Harsha
@Aadhan_Srikanth
@Aadhan_Srikanth 3 жыл бұрын
ఓకే బ్రదర్
@MOLPKQ
@MOLPKQ 3 жыл бұрын
Phone no.akada undi
@harishchowdary7521
@harishchowdary7521 3 жыл бұрын
8466977977
@yaramsuryanshu8490
@yaramsuryanshu8490 3 жыл бұрын
Send me one box anna.im pregnent
@sureshbasati8342
@sureshbasati8342 2 жыл бұрын
Rates chapte bagundedi
@18svd
@18svd 3 жыл бұрын
bihar GI tag Silao Khaja
@sureshkumar-ix3fw
@sureshkumar-ix3fw 3 жыл бұрын
Thapeswaram lo kaja ki famous suruchi foods. Suruchi ni beat cheyalantey evarivalla kadu
@Aadhan_Srikanth
@Aadhan_Srikanth 3 жыл бұрын
kzbin.info/www/bejne/rna0l5aBmbeVqtk సురుచి సంవత్సరం క్రితమే చేసానండి.. అయితే వెంకటేశ్వర స్వీట్స్ లో ఇప్పటికీ ట్రెడిషనల్ వే లో తయారు చేస్తారు. చాలామంది కాజా గురించి అడుగుతున్నారు అందుకే... సేమ్ ప్లేస్ లో కాకుండా ఇంకో ప్లేస్ లో చూపించాం.
@pratap2079
@pratap2079 3 жыл бұрын
Tapeswaram Kaja ki famous Suruchi foods కదా... ఈ పేరు ఎప్పుడు వినలేదు
@Aadhan_Srikanth
@Aadhan_Srikanth 3 жыл бұрын
kzbin.info/www/bejne/rna0l5aBmbeVqtk సురుచి సంవత్సరం క్రితమే చేసానండి.. అయితే వెంకటేశ్వర స్వీట్స్ లో ఇప్పటికీ ట్రెడిషనల్ వే లో తయారు చేస్తారు. చాలామంది కాజా గురించి అడుగుతున్నారు అందుకే... సేమ్ ప్లేస్ లో కాకుండా ఇంకో ప్లేస్ లో చూపించాం.
@harishchowdary7521
@harishchowdary7521 3 жыл бұрын
Ipudu ide kuda famous ee
@pratap2079
@pratap2079 3 жыл бұрын
@@Aadhan_Srikanth ok bro
@sriramkrishna3989
@sriramkrishna3989 3 жыл бұрын
Bro Naku telusu shop vellanu kuda ma ammagari voru tapeswaram
@Aadhan_Srikanth
@Aadhan_Srikanth 3 жыл бұрын
థాంక్స్ఫర్ వాచింగ్ అండి
@ramapadala9936
@ramapadala9936 3 жыл бұрын
ఒక్క పెద్ద కాజా తింటే 150 గ్రామ్స్ షుగర్ శరీరంలోనికి వెళ్లి పోతుంది.
@pattemsrinivasarao6462
@pattemsrinivasarao6462 Жыл бұрын
ఫోన్ నంబర్ discripion లో అన్నావు,కనపడలేదు,apsrtc ఇప్పుడు కార్గో,కొరియర్ సర్వీస్ లు బాగా చేస్తుంది, షాప్ వారి. ద్వారా తెప్పించు కుంటాను,ఫోన్ నంబర్ ఇవ్వు గురు ప్లీజ్
@kharish
@kharish 3 жыл бұрын
Maha kajalu enti ra babu enta peddaga vunnayi
@kakanisambasivarao4661
@kakanisambasivarao4661 3 жыл бұрын
Anchor only will eat no review and respect 😎
@Aadhan_Srikanth
@Aadhan_Srikanth 3 жыл бұрын
ఖచ్చితంగా ప్రతి ఒక్కరికీ రెస్పెక్ట్ ఇస్తా.. ఇక తినడం అయితే నిజమే కావచ్చు. మీకు అలా అనిపించినందుకు క్షమించాలి.
@seenupower6864
@seenupower6864 3 жыл бұрын
రసం కాదు బాస్ పక్కమ్
@karrisathiraju756
@karrisathiraju756 3 жыл бұрын
తమ్ముడూ, నీ ఆరోగ్యం గురించి కూడా కొంచెం ఆలోచన చేయవా ! Please .
@NenuMeeSrikanth
@NenuMeeSrikanth 3 жыл бұрын
Thanks sathi Raju garu.. care tesukuntanu..
버블티로 부자 구별하는법4
00:11
진영민yeongmin
Рет қаралды 17 МЛН
Это было очень близко...
00:10
Аришнев
Рет қаралды 1,6 МЛН
버블티로 부자 구별하는법4
00:11
진영민yeongmin
Рет қаралды 17 МЛН