నేర్చుకోవాల్సింది..మార్చుకోవాల్సింది చాలా ఉంది..జగన్ పై తెలకపల్లి కీలక కామెంట్స్ | Jagan | 99TV

  Рет қаралды 34,265

99TV Telugu

99TV Telugu

Күн бұрын

నేర్చుకోవాల్సింది..మార్చుకోవాల్సింది చాలా ఉంది..జగన్ పై తెలకపల్లి కీలక కామెంట్స్ | Jagan | 99TV
#telakapalliravi #ysjagan #pinnelliramakrishnareddy #99tv
► Subscribe to 99TV Telugu: bit.ly/37DMKbn
Follow us on Telegram ► t.me/news99tv
Join in Our 99 TV Whatsapp Group ► chat.whatsapp....
The news of 99TV Telugu is daring, straightforward and biased only towards people.
Using its unparalleled infrastructure, 99TV Telugu has brought shows that were unprecedented in its genre. As a pioneer in infotainment, it has launched a series of game shows and interactive content.
Its hard-hitting news, frank questioning and result oriented analysis driven by its in-depth journalism have made it the agenda setter for the Telugu people.
►Subscribe to 99tv Telugu: www.youtube.co...
►Like us on Facebook: / 99tvtelugu
► Follow us on Twitter: / 99tvtelugu
► / 99tvtelugu
► plus.google.co...

Пікірлер: 113
@sureshjournlist
@sureshjournlist 3 ай бұрын
బాబాయి వివేకానందరెడ్డి గారు చనిపోయినప్పుడు నింపాదిగా హైదరాబాద్ నుంచి కారులో ప్రయాణించిన జగన్ రెడ్డి.. నిందితుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జైలులో ములాఖాత్ కోసం హెలికాప్టర్ లో ప్రయాణించిన జగన్ రెడ్డి. *ఈ విషయాన్ని ఆంధ్ర ప్రజలు తెలుసు కోవాలి.
@padmapriya509
@padmapriya509 3 ай бұрын
Correct
@njmohini5754
@njmohini5754 3 ай бұрын
@@sureshjournlist super ❤
@venkatakrishnaraoguttikond8751
@venkatakrishnaraoguttikond8751 3 ай бұрын
తెలకపల్లి గారు, ఆంధ్ర గురించి మీకెందుకు. మా బ్రతుకు మమ్మల్ని బ్రతకనివ్వండి.
@krikis9056
@krikis9056 3 ай бұрын
తెలకపల్లి గారు కూడా ఆంధ్రుడే😂😂😂
@sreekanth7115
@sreekanth7115 3 ай бұрын
జగన్ గారు నేర్పుకోరు అది జరగని పని
@njmohini5754
@njmohini5754 3 ай бұрын
ఒక నేరస్తుడు నీ కలవడానికి వెళ్ళాడు అంటే సమాజానికి ఏమి సందేశం ఇస్తున్నాడు
@RK-yq3vf
@RK-yq3vf 3 ай бұрын
Neracharithra lu notipaarudalalu main qualifications Tuglak party ki Tuglak ki daggaravadaaniki...ila Tuglak ni happy chese prayathnam lo ychhep nayakulu , karyakarthalu , prajala mundu navvula paalu kaavadame kaakunda ippudu Jaill la paalu avuthu dikku thochani sthithi lo padivunnaru...Tuglak veellani kaapadathadani vaallake nammakam ledu.
@sakamurisreenivasulu3150
@sakamurisreenivasulu3150 3 ай бұрын
సేమ్ కులం అని
@njmohini5754
@njmohini5754 3 ай бұрын
@@sakamurisreenivasulu3150 నిజమే కదా
@njmohini5754
@njmohini5754 3 ай бұрын
@@sakamurisreenivasulu3150 గత 5 ఏళ్లుగా ఒకటే మాట నా ఎస్సీ ఎస్టీ బీసీ లు అని ప్రాధాన్యత మటుకు రెడ్లు కి ఎన్ని నేరాలు ఘోరాలు ఇప్పుడు ప్రభుత్వం కి ఏ స్థాయిలో అవినీతి ఘోరాలు వెలికి తీయడానికి 5 ఏళ్లు పట్టెట్టుఉంది ఇలాంటి పాలన బహుశా రాక్షసులు కూడా చేసి ఉండరు
@njmohini5754
@njmohini5754 3 ай бұрын
పిన్నెల్లి నీ కలవడానికి హెలికాప్టర్ లో వెళ్ళాలా రవి గారు
@kameshwarraomurakonda3381
@kameshwarraomurakonda3381 3 ай бұрын
Ralla tho kodtaru
@appalarajubanda2846
@appalarajubanda2846 3 ай бұрын
ఆయన అంతే మారడు మూర్కుడు
@pasupuletiprabhakar9944
@pasupuletiprabhakar9944 3 ай бұрын
అసలు తెలకాపల్లి ని ఎందుకు పిలుస్తున్నారు... మేము ఛానెల్ చూడము....
@jyothivasuunnam6084
@jyothivasuunnam6084 3 ай бұрын
పదవిలో ఉన్నంతకాలం నువ్వు కూడ జగన్ సేవలో తరించిపోయావు .
@hhfhkfkfjtjrhrhrh
@hhfhkfkfjtjrhrhrh 3 ай бұрын
నేను డబ్బులు పంచుతా పథకాల రూపంలో , మీరు నాకు వోట్ వెయ్యండి. మిగతావి మాత్రం నాకు నచ్చినట్టు చేసుకుంటా ఎందుకంటే నేను రాజు ని ఈ ఆంధ్ర ప్రదేశ్ రాజ్యానికి… అనాటి రాచెరకానికి , మీ పాలనకి పెద్ద తేడా లేదు అలాంటి రాజకీయాలకి కాలం చెల్లింది . జనాలకు జవాబ్దారి పరిపాలనా కావాలి.. నచ్చినట్టు ప్రవర్తిస్తే జనాలు నేలకేసి కొడతారు ఓట్లు రూపం లో
@srinivasutammineedi5218
@srinivasutammineedi5218 3 ай бұрын
పెన్షన్లు ఇవ్వండి, రాష్టంలో ప్రతీ ఒక్కరికీ వైద్యం చేయించండి ఫ్రీగా. ఇంక పథకాలు ఏమీ అవసరం లేదు
@rajendrabannu
@rajendrabannu 3 ай бұрын
## Quit Jagan from AP politics ##
@shivasairam8925
@shivasairam8925 3 ай бұрын
అదికాదు కానీ తె --‐- ల్లీ కొన్నాళ్ల పాటు ఆ పిలగానికి ప్రభుత్వ/ ప్రజా పాలన గురించిన శిక్షణ ఇవ్వ రాదా .
@RK-yq3vf
@RK-yq3vf 3 ай бұрын
Vaadu vintaada ..ha..ha😅
@sakamurisreenivasulu3150
@sakamurisreenivasulu3150 3 ай бұрын
తెలకల పల్లి ఫస్ట్ టైమ్ మీరు కరెక్ట్ గానే మాట్లాడారు,కీప్ ఇట్ అప్,జగన్ ముందు నిజాలు గ్రహించాలి, తప్పులు ఒప్పుకోవాలి,సలహాలు వినాలి, తరువాత ప్రజలతో మమేకమై తెలుసుకోవాలి,
@konetisubhashini9166
@konetisubhashini9166 3 ай бұрын
40శాతం వచ్చాయి 60 శాతం వ్యత్రేకం వచ్చాయి ఇంకా మంచి మాట అంటే ఏమిటి ఓటమి నుండి నేర్చుకోవాలి ఇంకా మూడు రాజధానులు విషయం ఏమిటంటే ఏమి చెప్పరు బొత్స మళ్ళీ మూడు రాజధానులు అంటాడు వైజాగ్ వాళ్ళు కూడా వద్దు అని తీర్పు ఇచ్చారు జగన్ గెలిస్తే వైజాగ్ అన్నా కూడ అక్కడే వద్దు అని తీర్పు ఇచ్చారు
@rajun9070
@rajun9070 3 ай бұрын
Land venukesukunnaarugaa Vizaglo. Value penchukovataaniki Vizag raajadhaani antaaru. CM camp office petti, daanine raajadhaani ani nammamantaaru prajalanu 😂😂😂
@krikis9056
@krikis9056 3 ай бұрын
చేసిన తప్పుకు శిక్షను అనుభవించి తదుపరి పరిశుద్ధాత్మతో ప్రవచనములు బోధించవలెను
@ramachandrasarma6967
@ramachandrasarma6967 3 ай бұрын
అభివృద్ది కి అర్థమే తెలియని నాయకుడు మన ఖర్మ
@247DR
@247DR 3 ай бұрын
ఎంపీ కళ్యాణ్ బెనర్జీని అడుగు చెప్తాడు 😂😂😂😂😂
@pavankumarreddy3219
@pavankumarreddy3219 3 ай бұрын
​@@247DRAnna gurunchi Desam motham cheptaru
@amarnathareddy2532
@amarnathareddy2532 3 ай бұрын
మీరు చెయ్యండి ఇప్పుడు అభివృద్ది, సంపద సృష్టించండి.
@247DR
@247DR 3 ай бұрын
@@pavankumarreddy3219 పార్లమెంట్లో చర్చ 😂😂😂బొల్లి బాబాయ్ 🤔
@njmohini5754
@njmohini5754 3 ай бұрын
ప్రతిపక్ష హోదా లేకపోతే అసెంబ్లీ కి రాను ఇదేనా ఒక పార్టీ నాయకుడు బాధ్యత?
@kirana9826
@kirana9826 3 ай бұрын
తెలకపల్లి వారు ప్లేట్ తిప్పేసారు 😂😂😂😂
@VenkatNalluri
@VenkatNalluri 3 ай бұрын
Paytm ఆగిపోయింది
@allururajasekharreddy6999
@allururajasekharreddy6999 3 ай бұрын
రవి గారు ఈ వయసు లో మీరు ఇంక మారరు . ఇలాగే కంటిన్యూ అవ్వండి ఇక్కడి కి వచ్చి గ్రౌండ్ మీద ఏమి జరుగుతుంది అనే చూసి మాట్లాడండి.వ్యూస్ కోసం అయోమయం స్టేట్మెంట్స్ ఇవ్వకండి
@vamseekumar9968
@vamseekumar9968 3 ай бұрын
Reddy muddy cheddy😅😅😅😅
@v1a5s1u2
@v1a5s1u2 3 ай бұрын
నీలాంటి దివాల కోరులు భజన చేస్తుంటే వాడు ఇంకేం మారతాడు.
@bojjaboyiniramanji5687
@bojjaboyiniramanji5687 3 ай бұрын
మనసులో జగన్ పై ప్రేమ.... బయట ఈ విశ్లేషణ
@anilthakkilapati9221
@anilthakkilapati9221 3 ай бұрын
అయ్య తేలుపల్లి సలహాలు ఇప్పుడు కాదు ముందే ఇవ్వాలి
@thomasreddy772
@thomasreddy772 3 ай бұрын
తెలకపల్లి నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తుంది నీ బాధంతా జగన్ గురించి అని మీ ప్రతి ఒక్క మాటలో అర్థమౌతుంది
@Sathyam9991
@Sathyam9991 3 ай бұрын
తెలకపల్లి గారికి మనవి బటన్ నొక్కుడు అవనీతికీ తావులేకుండా ఉండడానికి ఇప్పుడు 01-07-2024 లో పంచి పెట్టిన పెన్సన్ విషయమై అప్పుడే రూ.500/- కొందరు నుండి నక్కేసారని వినపడింది. అవనీతి కనపడతుంది. సంక్షేమం అంటే పంచటం కాని అభివృద్ది లేదంటున్నారు. నాడు నేడు సంక్షేమం మరియు అభివృద్ది కాదా. వాహనమిత్ర అమ్మవడి రైతుభరోషా మిగత సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడం 2 సం: రాలు కరోనా కాలం యావత్తు ప్రపంచమే తలక్రిందలై అడగంటై పోయినప్పుడు రాష్ట్రప్రజలు పన్నులు కట్టుకోవడానికీ తము తమ కుటుంభాలు కోలుకోవడానికి నిలబడడానికి ఈ పధకాలు అభివృద్దీగా ఉపయోగంగా లేవా లేక కనపడలేదా. ఇటు ప్రజలకు పథాకాలుగా ఉన్నాయి అభివృద్ధికి తోడ్పడ్డాయిగా.అభివృద్ధి అంటే ఇంకా ఏంటి. డబ్భున్నావాడికి అర్ధంకాకపోవచ్చు పేదవాడికి అర్థమైంది.
@thomasreddy772
@thomasreddy772 3 ай бұрын
కుక్కలు అలానే మొరుగుతాయి 500 నొక్కరు అంగానే నీకు చాలసంతోషం అయింది అనుకుంట
@muralitelukula4488
@muralitelukula4488 3 ай бұрын
తెలకపల్లి గారు పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు😅
@sreekavithalu8825
@sreekavithalu8825 3 ай бұрын
తెలకపల్లి గారు గత 5 ఏళ్లు జగన్ గారికి తమరేందుకు చేప్పలేదూ
@xclass6041
@xclass6041 3 ай бұрын
నేర్చుకుని మార్చుకుని ఇప్పుడు ఆ అవినీతి ఘనుడు సాధించడానికి ఏముందంట ఆల్రెడీ సర్వం స్వాహా చేసేసాడు కదా 🤔
@shaikmoinuddeen6892
@shaikmoinuddeen6892 3 ай бұрын
వాడు నిలబడేది లేదు... పోరాడేది లేదు... నువ్వు మంచి ఎవరికి చేశావో అర్థం కావడం లేదు
@vinayakyrc5497
@vinayakyrc5497 3 ай бұрын
రవిగారు మట్టుకు బాగా నేర్చుకున్నారు. వైసీపీ వస్తుందేమోనని జగన్ మాట, టీడీపీ వచ్చిన తరువాత బాబు మహా తెలివైన వాడు అంటూ ఊకదంపుడు.
@SrikanthPothineni
@SrikanthPothineni 3 ай бұрын
వైసీపీ కి 11 వచ్చినప్పటినుంచి తెలకపల్లి కి మోషన్ అవ్వలేదు పాపం..నెల అయ్యింది ఆల్రెడీ
@BhanuPrasad-z3n
@BhanuPrasad-z3n 3 ай бұрын
ములాఖాత్ లో milaakhat
@varaprasadreddy15
@varaprasadreddy15 3 ай бұрын
మళ్ళి జమోరేగాడు రావడం కల్లా! యిలాంటిపాలకులు ప్రజాస్వామ్యానికిచేటు! దుర్మార్గపాలన, దాడులు, హత్యలు, అరాచకాలు, ప్రజలనికూడా జైలులోపెట్టడం, యిలాంటి పనికిమాలినవారు ప్రజాపాలనకు గొడ్డలిపెట్టు! జమోరేపాలనలో దోపిడి, వాడిస్వంత భవనాలకు ప్రఝలడబ్బు విచ్చలవిడిగావాడుకునే దోపిడీదారుడు! వీడికి, యీళ్ళ అయ్యకు ప్రజలసొమ్మంటే అమ్రుతం! తండ్రీకొడుకులు గతంలో క్విడ్ప్రొకోద్వారా యెంతదోపిచేసేరు! అలాంటి పనికిమాలినోడికి ఊరూరాదిష్టిబొమ్మలు తగిలించి, మహానేత అనేపేరొకటీ! ప్రజలసొమ్ము, భూములు దోపిడీచేసినందుకా?
@dayakarreddy7329
@dayakarreddy7329 3 ай бұрын
1) రామతీర్థం లో తెగిన శ్రీరాముని తలను అడుగు ఎందుకు ఓడామో 2). అంతర్వేదిలో కాలిపోయిన రథాన్ని అడుగు ఎందుకు ఓడామో 3). కనకదుర్గమ్మ గుడిలో పోయిన నగలను అడుగు ఎందుకు ఓడామో 4). నువ్వు హింసిస్తే చనిపోయిన నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ ఫ్యామిలీని అడుగు ఎందుకు ఓడామో 5). మధ్యం రేట్లు మీద ప్రశ్నించి చనిపోయిన ఓం ప్రకాష్ ని అడుగు ఎందుకు ఓడామో 6). మీరు కిరాతకంగా చంపిన తోట చంద్రయ్య కుటుంబాన్ని అడుగు ఎందుకు ఓడామో 7) చనిపోయిన అబ్దుల్ సలాం ను , మిస్బని , పాములు మునయ్యలని అడుగు ఎందుకు ఓడామో 😎 ఇసుక దందా గురుంచి ప్రశ్నిస్తే శిరోముండనం చేసిన ప్రసాద్ నీ అడుగు ఎందుకు ఓడామో 9) మా అక్కని ఎందుకు ఏడిపించారు అని అడిగినందుకు పెట్రోల్ పోసి తగల పెట్టిన అమర్నాథ్ గౌడ్ కుటుంబాన్ని అడుగు ఎందుకు ఓడామో 10) పుంగనూరు లో కుప్పం నుంచి రాజమండ్రి కి వెళ్తున్న తెలుగుదేశం కార్యకర్తల బట్టలను ఊడదియిచ్చిన రాజకీయ గుండా మూకాల అరాచకాలను అడుగు ఎందుకు ఓడామో 11) మాస్క్ పెట్టుకోలేదని లాకప్ డెత్ అయిన కిరణ్ ఫ్యామిలీ ని అడుగు ఎందుకు ఓడామో 12) బీళ్ళు గా మారిన పొలాలను అడుగు ఎందుకు ఓడామో 13) పూర్తి కాని పొలవరాన్ని అడుగు ఎందుకు ఓడామో 14) ఆగిపోయిన సాగు, తాగు నీటి ప్రాజెక్ట్ లను అడుగు ఎందుకు ఓడామో 15) నెల జీతం వస్తుందో రాదో అని ఎదురు చూసే ఉద్యోగస్తులను అడుగు ఎందుకు ఓడామో 16) కల్తీ మద్యం తాగి కుటుంబ పెద్దని కోల్పోయిన కుటుంబాలని అడుగు ఎందుకు ఓడామో 17) ఉద్యోగాలు లేక వేదన పడ్డ నిరుద్యోగ యువత ని అడుగు ఎందుకు ఓడామో 18) గతుకుల రోడ్డులో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలని అడుగు ఎందుకు ఓడామో 19) నువ్వు చెప్పిన మూడు రాజధానులని అడుగు ఎందుకు ఓడామో 20) అన్న కాంటీన్ మూసేస్తే ఆకలితో అలమటించిన పేదలను అడుగు ఎందుకు ఓడామో 21) వాక్ స్వాతంత్రం కోల్పోయిన ప్రజలని అడుగు ఎందుకు ఓడామో 22) 5 సంllలు భయపడుతూ బతికిన జనాలని అడుగు ఎందుకు ఓడామో 23) నువ్వు గంజాయి మత్తులో ముంచిన పిల్లల తల్లులను అడుగు ఎందుకు ఓడామో 24) చంపబడ్డ నీ బాబాయి ఆత్మని అడుగు అడుగు ఎందుకు ఓడామో 25) నువ్వు వదిలేసిన నీ చెల్లి, తల్లిని అడుగు ఎందుకు ఓడామో 26) నువ్వు కలవని నీ MLA లు, MP లను అడుగు ఎందుకు ఓడామో 27) నువ్వు దూరం చేసుకున్న రెడ్లను అడుగు ఎందుకు ఓడామో 28) నువ్వు సర్వే పేరుతో/ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ చట్టం పేరుతో అక్రమంగా ఆక్రమించాలనుకొన్న భూముల యజమానులను అడుగు ఎందుకు ఓడామో 29) శాసనసభలో మర్యాద లేకుండా ఆడవారి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వంశీ గాడిని అడుగు ఎందుకు ఓడామో 30) చంద్రబాబుని అనునిత్యం, 420 నా ₹#@ అని అవమానించిన నానీ గాడిని, రోజాని, పోసానిని, అడుగు ఎందుకు ఓడామో 31) నువ్వు నీ సహచరులు సృష్టించిన పొలిటికల్ టెర్రరిజం ని అడుగు ఎందుకు ఓడామో 32) RRR ని చిత్రహింసలు పెట్టిన నీ గూండా పోలీసులను అడుగు ఎందుకు ఓడామో 33) నువ్వు నీ మనుషులు మింగేసిన గనులను అడుగు ఎందుకు ఓడామో 34) ఇన్ని జరుగుతుంటే చూస్తూ నవ్వుకున్న నిన్ను నువ్వే అడుగు ఎందుకు ఓడామో రాస్తే 100 పేజీల పుస్తకం అవుతుంది..
@SrirajaVangipuram
@SrirajaVangipuram 3 ай бұрын
జగన్ డబ్బులు తిన్న నోటితో జగన్ కి ఎదురు ఏమిచెపుతాడు పాపం, మనమే అర్థం చేసుకుని ఇతన్ని ఇబ్బంది పెట్టకుండా వుంటే మంచిది.
@venkateshmajeti6073
@venkateshmajeti6073 3 ай бұрын
తెలగపల్లి చెప్పింది కరెక్ట్.. జగన్ యింకా మారలేదు
@syamkumar8896
@syamkumar8896 3 ай бұрын
Pora babu nuvvu ravi ga... Jai janasena Jai janasena Jai janasena
@BhanuPrasad-z3n
@BhanuPrasad-z3n 3 ай бұрын
Jaggadi game over
@Snmocnnfox11
@Snmocnnfox11 3 ай бұрын
Ravi garu ennallaku jagan gurinchi oka negative comment chesaru sir .. jagan ki inkoka line of thought ledu sir . Cbn kastapadi state economy penchutaadu , malli jagan next time pensions 10000 chestaamu ani election ki veltaadu
@subrahmanyamvadali8280
@subrahmanyamvadali8280 3 ай бұрын
Can you pass a statement that arrest of pinnelli is wrong......don't be GOPI be specific
@chebrolulakshminarayana2690
@chebrolulakshminarayana2690 3 ай бұрын
Telakapalli garu telngana matters chusukunte sari potundi
@muvvakrishnarjunrao2803
@muvvakrishnarjunrao2803 3 ай бұрын
Ravi sir ne Lo egg 🥚 pettali AP gurinchi eduku
@ravisuru6122
@ravisuru6122 3 ай бұрын
Enthaa marpuu. Ravi
@raghavaraonandanampati2893
@raghavaraonandanampati2893 3 ай бұрын
జగన్ బయట ప్రపంచం చూడకుండా మాట్లాడుతాడు
@mandalapuveerendraprasad1747
@mandalapuveerendraprasad1747 3 ай бұрын
Chala kastham sir. Okka chance ipondi. Nirasatho inka thappu lu cesthadu
@thomaspasala4827
@thomaspasala4827 3 ай бұрын
Telakapalli sir don't you know what development jagan did .
@bandalakshmanna2113
@bandalakshmanna2113 3 ай бұрын
What is democratic balance Jagan way faraway for it
@balakrushnachari5739
@balakrushnachari5739 3 ай бұрын
Ravi nevu enduku analysis satnanv
@badribandaru7082
@badribandaru7082 2 ай бұрын
ఒక్కొక్క మేధావి జాగ్రత్తగా సైడ్ అవుతున్నారు...ఇంకా ఈ పిచ్చోడ్ని వెనకేసుకొస్తే మనం వెధవలం అయిపోతాం అని అర్ధమయింది... ఈ అవకాశవాదా మేధావులకి....
@nageshkondepudi4698
@nageshkondepudi4698 3 ай бұрын
welfare schemes benfit pondina vari kante benfit pondaniu vari sankhya ekkuva kada
@kosanavenugopalsaiprakash9435
@kosanavenugopalsaiprakash9435 3 ай бұрын
Reporters adagaali kadaa about recent allegations Adaga nivvaka povadamentandi CM gaarini adugutunnaaru kadaa
@sureshkumarp.s.1623
@sureshkumarp.s.1623 3 ай бұрын
Meeku evaru charchalaku doraka Leda? Boring.
@rajun9070
@rajun9070 3 ай бұрын
Niyantalanu bharinche kaalam poindi. Telaganalo babai BRS & APlo abbai YSRCP khel khatam, dukan bandh😂😂😂.
@subrahmanyamvadali8280
@subrahmanyamvadali8280 3 ай бұрын
Pinnelleni vadileyala sir
@lakshminarayana4259
@lakshminarayana4259 3 ай бұрын
Godameeda pillivatam
@gottumukkalasubrahmanyamra362
@gottumukkalasubrahmanyamra362 3 ай бұрын
Any Government will give welfare schemes. Don't think that you are only the person giving schemes.
@welcomewelcome1318
@welcomewelcome1318 3 ай бұрын
Cheap liquor ammi chala manchi chesadu.
@venkatasrinivas9792
@venkatasrinivas9792 3 ай бұрын
Ravigaru maripoyaru.
@balakrushnachari5739
@balakrushnachari5739 3 ай бұрын
Ravi ni. Cell number pettu
@sathibabu2241
@sathibabu2241 3 ай бұрын
Veedi next 30 years varaku intlo button nukuthuvndali.
@nageswararaoa2669
@nageswararaoa2669 3 ай бұрын
Criminal party ycp😂😂😂
@nagendrareddy1705
@nagendrareddy1705 3 ай бұрын
అభివృద్ధి కనపడలే ద మీకు
@nuthalapatigiriprasad209
@nuthalapatigiriprasad209 3 ай бұрын
Suthi mahaprbo
@subrahmanyamvadali8280
@subrahmanyamvadali8280 3 ай бұрын
Idi rajkiaya kaksha
@Noslim123
@Noslim123 3 ай бұрын
Telkapalli pacha batch
@MURALIKRISHNA-ys8zp
@MURALIKRISHNA-ys8zp 3 ай бұрын
ప్రజలు చంద్రబాబు కి బుద్ధి చెప్పే రోజు దగ్గర్లో ఉంది అనే జగన్ వ్యాఖ్యలు? 5 years తర్వాత జరిగే గురించి ఇప్పుడే?😊
@konetisubhashini9166
@konetisubhashini9166 3 ай бұрын
@@MURALIKRISHNA-ys8zp జాతకం బాగచెప్తాడు మొన్న y not 175 అన్నాడు ఉన్న 151 లో మధ్య 5 పోయింది
@RathnaswamyRamaswamy
@RathnaswamyRamaswamy 3 ай бұрын
Jai jagan Jai jagan Jai jagan Jai jagan 💚💙💚💚💚💚💚💚💚💙💙💚💙💙💙💚💚💙💙
@palaterusreenivaskumar856
@palaterusreenivaskumar856 3 ай бұрын
Ayya jagan ki okka visayam clear gaa cheppandi mabbulli bratukutunnaadu vaadikunna ballet jagan di kaadhu mottam congres di congres Live looki vastey four percent koodaa raadhu
@sivaramakrishnadandamudi3341
@sivaramakrishnadandamudi3341 3 ай бұрын
Neefees paychesaadugaa Mari neerpaleeda
@kevinmanilla9345
@kevinmanilla9345 3 ай бұрын
Sir Telakapalli Ravi gaaru anchor gaaru nerchukovalsindi maachukovalsindi Dabbu ku ammudu poye Journalists analyst lu media TV channels vaaru Veella dwamda pramanaalanu yendagattani neejaayiti parulamani cheppu kune JP laanti peddamanushulu
@gummallsachidanandababji6820
@gummallsachidanandababji6820 3 ай бұрын
Jagan don’t give schemes next time
@vkvk1715
@vkvk1715 3 ай бұрын
voddura babu schemes
@venkatmaddirala61
@venkatmaddirala61 3 ай бұрын
Orey development em cheyaledara? sachivalayam lu,rbk clinics medical Colleges etc ...chee meeru mee analysis lu
@kusarajusanapala673
@kusarajusanapala673 3 ай бұрын
తెలకపల్లిగ పోనీలె ఇన్నిరోజులకైన నిజం మాటాడావు
@pjayaspurthi9680
@pjayaspurthi9680 3 ай бұрын
Jagan Inka cm appadi ki kadu Oo
@maheswark3569
@maheswark3569 3 ай бұрын
ఎడిటర్ పూర్తిగా జగన్ వెతిరేకము ఇంకా ఈ 99 చూడము
@Sssc175
@Sssc175 3 ай бұрын
Me channel lo alanti chetta na kodukulatho ilanti karyakramalu cheste me channel kuda chetta channel anukuntaru
@joshnaravuri6947
@joshnaravuri6947 3 ай бұрын
Babu is wrong person
@PRASADPKDBV
@PRASADPKDBV 3 ай бұрын
Orey Telakapalli palli my humble request to you is A P meeda visham chimmaku eppudippude Andhra people theru kuntunnaru Mammlni Ela bhathaka niyyamdra babu
@kokondapadma864
@kokondapadma864 3 ай бұрын
Jagan script matrame chaduvutadu midia questions ki answer chepadu jaggu 🤡😅😅
@JyothimeryPadamata
@JyothimeryPadamata 3 ай бұрын
Amma t.ravi garu miku ardham kavatam lydhu prajalaki abruddiavasaramlydhu padhakalu amiestru anthy cbn amichyyadu adi andhariki thylusu adi mirunarchukondi trend marindi
@MRamulu-zc5ip
@MRamulu-zc5ip 3 ай бұрын
Y.c.p.pinis.ycp.ledhu.jan.chadhuvu.raadhu.
Worst flight ever
00:55
Adam W
Рет қаралды 40 МЛН
From Small To Giant Pop Corn #katebrush #funny #shorts
00:17
Kate Brush
Рет қаралды 73 МЛН
🍉😋 #shorts
00:24
Денис Кукояка
Рет қаралды 3,8 МЛН
إخفاء الطعام سرًا تحت الطاولة للتناول لاحقًا 😏🍽️
00:28
حرف إبداعية للمنزل في 5 دقائق
Рет қаралды 53 МЛН
Worst flight ever
00:55
Adam W
Рет қаралды 40 МЛН