మీకు రాధ కృష్ణ గారు సహాయం చేస్తున్నారు. మీరు వారికి సహాయం చేయాలి ఇంతకు మించి ఏమియు లేదు
@NEENUNAADESAM12 күн бұрын
🇮🇳 నేను నా దేశం 🙏 ✍️ఆంధ్రప్రదేశ్ సీఎం గారికి 🙏 ✍️ శ్రీ చంద్రబాబు నాయుడు గారు నా ప్రశ్నకు మీ సమాధానం నాకు కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పండి. ✍️నా ప్రశ్న ఏమిటి అంటే 👇 ✍️ మీ అబ్బాయిని మీరు సీఎం చేయాలనే ఆలోచన ఉండటం తప్పుకాదు.శ్రీ లోకేష్ గారికి సీఎం అయ్యో అర్హత 100% వుంది కానీ మీ పార్టీ మనుగడ ప్రశ్నర్ధకం అయినప్పుడు శ్రీ లోకేష్ గారు మీ పార్టీకి ప్రాణం పోశారా ? లేదా శ్రీ పవన్ గారు ప్రాణం పోసారా? లేదా ఈ ఇద్దరి సమిష్టి కృషి వలన మీ TDP పార్టీ నిలపడిందా?👇 ✍️ అటువంటప్పుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు భవిష్యత్ సీఎం అని మీరు భాహిరంగంగా చెప్పటం లేదు? 👇 ✍️ శ్రీ చంద్రబాబు గారు మీరు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు తక్కువగా అంచనా వేస్తున్నారు? ఒకసారి మీ అంతరాత్మను పరిశీలించుకోండి. ఎందుకంటే 👇 ✍️ శ్రీ చంద్రబాబు గారు ఈ మధ్య కాలంలో మీ పార్టీ MLA లు కూడా పవన్ గారి నిజాయతీ పరిపాలనను అంగీకరించలేక శ్రీ లోకేష్ గారిని డిప్యూటీ సీఎం అనే అసత్య ప్రచారాలు చేస్తున్నారు? ✍️ శ్రీ చంద్రబాబు గారు మీరు ఇంకా నిశ్శబ్దంగా వుంటే అది మీ కూటమి ప్రభుత్వ మనుగడకే ప్రమాదం ఉంది. ఆలోచించి అడుగులు వేయండి. ధన్యవాదములు 🙏 🇮🇳జైహింద్ ఇట్లు భారతదేశ పౌరుడు 🙏✍️🙏🙏🙏🙏qwwqqerrtyuiooiiuyrwqqaaaaaddfffddsaaaaaqqaa1qaqqqqqaqq🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@gangireddyramakrishnareddy732811 күн бұрын
ఈ తెలుగుదేశం వాళ్లకు పిచ్చి కాకపోతే 135 సీట్లు ఉన్నాడు డిప్యూటీకి ఏమైంది కావాలా
@ramvenkat176012 күн бұрын
Stateni nasanam cheyakandi plzzzzz
@crmven12 күн бұрын
Central Government depends on lot of regional parties, including TDP, but they don't demand. AP Govt don't depend on other parties, but still respect Jena Sena & BJP. Can BJP/Modi make CBN as PM or at least Dy PM? no and CBN don't even demand such things
@venkatanagarjunakarampudi660312 күн бұрын
Asalu dramalu modalettindi babu garee, cbn ki theliyakuda edi jaragadu, leaks ivvadam, kandinchinattu dramalu adatam