#telugu christian short messages #christian messages #thandrisannidhiministries #cyrusministries
Пікірлер: 47
@arunak69659 күн бұрын
స్తోత్రములు నా తండ్రీ స్తోత్రమయా ఆత్మీయ తండ్రిగారికి ప్రేమతో హృదయపూర్వక వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏
@arunak69659 күн бұрын
ఆమెన్ ఆమెన్ హల్లెలూయ హల్లెలూయ స్తోత్రము యేసయ్యా
@chowtajagadeeshkumar428110 күн бұрын
Sthrotram Thandri ❤ vandanalu pastor garu
@yohanbodapati36859 күн бұрын
వందనాల అన్నయ్య వందనాలు అన్నయ్య వందనాలు అన్నయ్య
@maryn14933 күн бұрын
వందనాలు అన్నయ్య 🙏✝️✝️🙏 తండ్రీ దేవా నాకు ఉండే శోధనలు ఎలాంటి అన్నరోగ్యాం ఉన్నా నాకు నా బిడ్డ లకు ఎలాంటి శోధనలుకు లోభడకుండా భయపండా కుండా ఉండాలని ప్రేయర్ చేయాండి అన్న ఆమేన్ తండ్రి యేసయ్యా ఆమేన్ తండ్రి యేసయ్యా ఆమేన్ 🛐🛐🙏🙏🛐🛐🙏🙏🙏🛐🛐🛐🛐🛐🙏🛐🙏🛐
@AnandaLakshmi-fh1ce10 күн бұрын
Praise the Lord annayya 🙏 athmeeyanga devunilo eadugulaguna prayarcheyandi annayya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@gannepartyrajeshgrajesh38619 күн бұрын
Amen
@PagidipalliSaidarao9 күн бұрын
Amen amen 🙏🙏🙏🙏😭😭🙏🙏
@yohanbodapati36859 күн бұрын
వంద నా లు నా భార్య క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న అన్నయ్య ఆపరేషన్ సక్సెస్ అయింది అన్నయ్య ఆపరేషన్ అయిన తర్వాత చెకప్ చేయించుకోవాలి. అన్న ఎలాంటి పరిస్థితుల్లో కూడా ప్రార్థన అవసరం ఎంతో ఉంది అన్నయ్య కోర్టు కేసు దర్యాప్తు చేస్తున్నారు అన్నయ్య కోర్టు తీర్పు అనుకూలంగా రావాలని ప్రార్థన చేయండి అన్నయ్య
@kanthisugyana8408 күн бұрын
.
@BhuvaneswariBelamara-zc3vt7 күн бұрын
Devudu yes ayya niku vandanalu 👏✝️👏✝️yehovaye swasthaparchunu yahovayeswasthaparchunuAmen Amen jeyam hallelujah amen bless you and your family members
@syamnj16189 күн бұрын
ఈ రోజు ఉదయం vakdhanam విన్నాక నా మనసు ఎంతో సంతృప్తి చెందింది. అయ్యగారు దేవునికి మహిమ కలుగును గాక మి ద్వా రా ఇంత గొప్ప సందేశం బయలు పరిచినందుకు
@thrishas803010 күн бұрын
Praise the lord anna amen amen 🙏🙏🙏🙏🙏
@panagantirajitha9049 күн бұрын
Tq jesus
@jayasreeyerriboina85149 күн бұрын
Praise the lord Maa pillalu yiddaru kosam prayer cheyamdi pillalu yiddariki manchi jivithamlu manchi bagyaswamulu ravaali yessu manasu kaligina manchi jivitha jivitha bagyaswamulu ravaali devudu sakshiga pillalu vivaha jivithamlu umdali Ani prayer cheyandi
@narapareddysaraswathi63779 күн бұрын
Praise the lord 🙏🏻pastor garu plzz pray for me 😭my health program Fisher is very CRONIC painful conditions 😭spin vangipoindi pastor garu 😭devuni KRUPA mathrame 😭nenu jeevisthunnanu pastor garu 🙏🏻🙏🏻🙌🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Please pray for my family and children education and job Praise the lord Amen
@HEPSIBARANI19819 күн бұрын
Nannu chala avamanam parusthunnaru brother
@ravikovvali72359 күн бұрын
🙏🙏🙏🙏🙏 annaya maa family kosam preyar cheyadi plz annaya 😭🙇🙇🙇🙇🙇🙇
@vanithavani48019 күн бұрын
Annaya naku arogyam baga ledhu annaya hospital chuttu tirgutunna annaya ayna naku thagadam ledu annaya naku chala edpostondi annaya na arogyam koraku prardana cheyandi annaya please annaya naku chala bayam ga undi annaya em avthundo ani 🙏🙏🙏😔😔 annaya naku kastalu kannilu thappa inkem migalaledu annaya naku andarila arogyam santhosham ivvu prabuva 🙏🙏 thandri na chey vadalaku thandri naku deyryam ivvu thandri chala bayam vastondi annaya chala kungipothunna annaya 🙏🙏 dayachesi na arogyam koraku preyar cheyandi annaya na peru vanitha annaya 🙏🙏 amen amen amen amen amen 🙏🙏
@sudheerreddy65919 күн бұрын
Pray for us 🙏
@yohanbodapati36859 күн бұрын
నా దేవుడు నన్ను ఎన్నడు ఎడబాయడు విడువడు నా మొర ఆలకించి నా రెండు కేసులు నుండి నన్ను విముక్తుడిని చేయమని ప్రార్థన చేయండి అన్నయ్య. అక్షరాలను నువ్వు చెప్పింది. నిజం అన్నయ్య. దేవుడు హృదయంలో నాకు స్థానం ఉంది కాబట్టి అన్నయ్య . ఈ లోకంతో నాకు పని లేదు అన్నయ్య.. నా ప్రార్థన ఆలకించి నా మొర ఆలకించి. కోర్టు కేసులు గురించి నన్ను బయట పడే ప్రార్థన చేయండి అన్నయ్య
@moturupkumari42858 күн бұрын
❤Qq😊
@DaaletcmePalapu-jb7nt9 күн бұрын
😊😊😊😊😊😊
@HEPSIBARANI19819 күн бұрын
Yesaiah naku sahayam cheyandi thandri
@sudheerreddy65919 күн бұрын
Pray for my family
@thundertej52569 күн бұрын
Praise the lord 🙏 annayya garu na peru shorun na husband leru idharu pillallu babu lu tejakranthi inter second babu shanmukh sri 9 naku job ledhu ippudu pillallu baga chadhavali naku job set avvali memu dhevunilo vundali ani preyar cheyandi annayya
@JinukaMamatha7 күн бұрын
వందనాలు అన్న నాకు ముగ్గురు పిల్లలు నా భర్త మరొక దాన్ని చేసుకున్నాడు మమ్మల్ని చూడటం లేదు సమస్యల్లో ఉన్నం మాకోసం ప్రేయర్ చేయండి
@pradeepchand89869 күн бұрын
Naa son gurinchi prayer cheyyandi brustudi tirugutunnadu
@lakshmayyakayala10139 күн бұрын
Anna Naku pregnancy ravali Ani prayer chayadi anna 😂😂😂😂😂😂