నాన్న నా గురించీ ప్రేయర్ చేయండి. నేను చాల బాధల్లో వున్నాను.
@RameshP-ov3fg28 күн бұрын
దేవుడు నీ బాధల నుండి విడిపించును గాక. ఆమెన్
@SajeevaMargam-xc6gw17 күн бұрын
ఆమేన్
@mavideo63509 күн бұрын
Amen
@yesumanilingampally7739 Жыл бұрын
దేవా నీకు అసద్యమైనడి ఏది లేదు సమస్తము సాధ్యం తండ్రీ. మాకు ఉన్న ఇల్లు ఇంటి ముందు స్థలము విషయములో మాకు న్యాయము జరుగుటకు కృపను చూపండి తండ్రీ ఆమేన్ దేవా మాకు సహాయము చేయమని ప్రార్ధిస్తున్నాను వారితో సమాధానము దయచేయుమని ప్రార్ధిస్తున్నాను తండ్రీ ఆమేన్
@sunithaGedhalalovelyАй бұрын
Amen🙏
@gamidisivannarayana39662 жыл бұрын
Nenu kastamulo వున్నాను నా కొరకు ప్రార్ధించండి ప్లీజ్ కోర్ట్ ఇష్యూ
@kusumesuneetha8905 Жыл бұрын
అయ్యా నాకు ఇల్లు లేదు దేవుడు ఇల్లు ఇచ్చేలా prayer చేయండి అయ్యా
@cherlopallesubbarayudu121029 күн бұрын
అలాగే బ్రో
@ap99302 жыл бұрын
యేసు నామము నా సమస్తము సాధ్యమే....ఆమెన్
@kiretamramu6391 Жыл бұрын
ప్రైస్ ది లార్డ్ అన్నా నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి అన్నా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kusumesuneetha89052 ай бұрын
మా కుటుంబం కోసం మా పిల్లలు కొరకు దేవునిలో ఎక్కువుగా వుండాలి అని ప్రేయర్ చేయండి అయ్య
@sivamailapalli2072 жыл бұрын
దేవుడు కసాధ్యమైనది ఏదీ లేదు నాలో భయం ఉంది దేవా పోయే విధంగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను
@PSRPRESENTS Жыл бұрын
Kirthanaku 34 adyam chadhavandi
@ksaidulu82642 жыл бұрын
Nevnu కూడా అప్పుల ఉబిలో పడి ఉన్ననయ్య నా అప్పులన్నీ తీరే లాగా ప్రార్థిస్తూ
@SupriyaChikile-n3r12 күн бұрын
అయ్య గారూ వందనాలు నాపేరు రుతూ నాకు ఇద్దరు ఆడ పిల్లలు.నభరౖతాగుబోతునను పిల్లలినిపటిచికోడుతనుమరలిరక్షణపోదలినాకు.ఇల్లు లేదు. ఇల్లు కోరకుప్రార్థనా చేయండి అయ్య గారూ 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤲🤲🤲🤲🤲
@mariakumarikongara5519 Жыл бұрын
తండ్రి గార్కి వందనా .. కోడలికి ఉద్యోగం కావాలి ' రూతు లాగా మార్పు " మనశాంతి లేదు అందరికి అజ్ఞానం శాపం నశి " ప్రార్దిం👃👃👃💐💐💐
@nuluramamohanrao8314Ай бұрын
సమస్త మహిమ ఘనత నా యేసయ్య కు మాత్రమే చెందును గాక తండ్రి Amen Amen Amen🙏🙏🙏🙏🙏🙏 Hallelujah Hallelujah Hallelujah🙌🙌🙌🙌
@create-yg9qv2 жыл бұрын
దేవునికి అసాధ్యమైనది ఏది లేదు 🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏🙏
@sruthimarella5112 жыл бұрын
Yes
@renukaratnam80392 жыл бұрын
Rama marriage kosamu prayer cheyandi
@Vignangospelarts Жыл бұрын
@@renukaratnam8039 ok prayer chestamu.
@vijayaashok8413 Жыл бұрын
Avnu thandri andhuku na jeevithame saaksyam
@vijayaashok8413 Жыл бұрын
Malli saathanu na life ni chindhara vandara chesadu thandri,kaapadu thandri kaapadu😢😢😢😭😭😭😭😭😭😭😭
@devavaramendabetla26222 жыл бұрын
గంభీరంగా చెప్పవలసిన సత్య సందేశం హేళనగ చెప్పారు గానీ మీ సందేశం బాగుంది.
@kavithapraveen952 жыл бұрын
🙏🙏✝️ ప్రైస్ లార్డ్ అయ్యగారు మీ సాక్ష్యం మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించింది మా జీవితంలో ✝️✝️యేసయ్య సాక్షులుగా ఉండాలని ,, యేసయ్యకే నా జీవితాన్ని సమర్పించుకుంటున్నాం ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏✝️✝️
@kalurimanesh328 Жыл бұрын
నీతిమంతుడు విశ్వాసములమున జీవించును 🙏
@SHALOM01022 жыл бұрын
నా దేవునికే మహిమ కలుగునుగాక 🙏 తండ్రి ని చిత్తం అయితే నా జీవితములో అట్టి కార్యం జరిగించవ తండ్రి నన్ను సాక్షిగా వడుకోవ నా తండ్రి 🙏🙏🙏🙏🙏🙏🙏 ఆమెన్
Na bartha health baledhu hospital lo vunnamu prayer 🙏🏻 cheyyandi 😊
@sundararaon84242 жыл бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి అప్పుల బాధలు కోరికపోయాను ఇండ్లు కడవడానికి కూడా కష్టంగా ఉంది నా సమస్యల కోసం ప్రార్థన చేయండి బ్రదర్
@priyadarsinikandikatla Жыл бұрын
దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అని బాగా నేర్చుకున్నాను కానీ ఎందుకో ఈ మధ్య నేను విశ్వాసం లో నుండి తొలగి పోతున్నాను నా కొరకు ప్రేయర్ చేయండి ప్లీజ్