నాతో నువ్వు ఉండాలన్న ఆశే నాదయ | New Christian song || Singer:Bro.Boaz || Bethaniya church ||

  Рет қаралды 12,230

BMPF Bethaniya Miracle Prayer Ministries

BMPF Bethaniya Miracle Prayer Ministries

Күн бұрын

Пікірлер: 25
@DavidEmmanuel-tm7fo
@DavidEmmanuel-tm7fo 10 ай бұрын
నాతో నువ్వు ఉండాలన్నా ఆశే నాదయ్య యేసయ్యా నిత్యం నాతో ఉండాలన్న ఆశే నాదయ్యా ఎపుడు నాతో ఉండాలనే ఆశే నాదయ్యా నాతో నువ్వు నీతో నేను ఉండాలయ్యా ఉండిపోవాలయ్యా నాతో ఉండాలయా ఉండిపోవాలయ్యా నాతో ఉండాలయా చరణం 1 లోకములో పుట్టాను - అపవిత్రుడనయ్యాను మొహంలో చూశాను - పాపము ధరియించాను "2" అయినను నన్ను ప్రేమించి నీ ప్రేమతో నన్ను హత్తుకొని "2" ముదిమివచ్చు వరకు ఎత్తుకుంటానన్నావు తండ్రి నిన్నెల మరచెదనయ్యా తండ్రి నిన్నెల విడిచెదనయ్యా చరణం 2 పాపములో పుట్టాను అవిదేయుడనయ్యాను జారత్వము చేశాను మలినములో ఉన్నాను "2" అయినను నన్ను ప్రేమించి నీ ప్రేమతో నన్ను ఎత్తుకొని "2" అరచేతిలోన నిన్ను చెక్కియున్నానన్నావు తండ్రి నిన్నెల మరచెదనయ్యా తండ్రి నిన్నెల విడిచెదనయ్యా
@reddyreddy3977
@reddyreddy3977 10 ай бұрын
Super song
@LakshmiKLakshmi-yk8tr
@LakshmiKLakshmi-yk8tr 10 ай бұрын
చాలా వందనాలు అన్న
@gloryhot1234-sz9cl
@gloryhot1234-sz9cl 10 ай бұрын
Praise the Lord brother.. Song chala superb Anna ..devudu mimalny enka bahuga divinchun gaka amen. 🙏🙏🙏
@sandipudiprasanna8793
@sandipudiprasanna8793 10 ай бұрын
Thanq
@kranthikumardubbaku5982
@kranthikumardubbaku5982 10 ай бұрын
God bless you Boyaju Anna.....devuniki mahimakaramaina patalu marenno miru padalani korukuntunnanu.
@katthinagaamma-7850
@katthinagaamma-7850 9 ай бұрын
🙏👍🙏♥️
@krishnavenikolikapogu6558
@krishnavenikolikapogu6558 10 ай бұрын
God bless you brother
@prasanthm8356
@prasanthm8356 10 ай бұрын
వందనాలు అన్నయ నువ్వు ఇలాంటి పాటలు ఎన్నో రాయాలి ..మీ పాటల ద్వారా చాల ఆశీర్వదించబడ్డము...వంధనలు సోదరా
@RamBabu-it6re
@RamBabu-it6re 10 ай бұрын
దేవునికి మహిమ కలుగును గాక
@k.renglishtutorial2531
@k.renglishtutorial2531 10 ай бұрын
The songs written by the Holy Spirit gives Strength, peace.😊
@NageswaroPasupuleti
@NageswaroPasupuleti 10 ай бұрын
🙏🏾🙏🏾🙏🏾👍👍🎤⛪⛪
@KrishnaMandi-yi6mt
@KrishnaMandi-yi6mt 10 ай бұрын
చాలా బాగా పాడారు దేవుడు ఈ పాటను దీవించును గాక
@kulsunshaik9711
@kulsunshaik9711 10 ай бұрын
Praise the Lord
@sandipudiprasanna8793
@sandipudiprasanna8793 10 ай бұрын
Song super
@DavidEmmanuel-tm7fo
@DavidEmmanuel-tm7fo 10 ай бұрын
దేవునికి మహిమ కలుగును గాక 🎉
@Mohanakumari-v6e
@Mohanakumari-v6e 9 ай бұрын
Exlent song praise the lord🎉
@user-satishkumar914
@user-satishkumar914 10 ай бұрын
Super song anna God bless you all ❤🎉
@sandipudiprasanna8793
@sandipudiprasanna8793 10 ай бұрын
Song lyric pampandi sir pls
@DavidEmmanuel-tm7fo
@DavidEmmanuel-tm7fo 10 ай бұрын
నాతో నువ్వు ఉండాలన్నా ఆశే నాదయ్య యేసయ్యా నిత్యం నాతో ఉండాలన్న ఆశే నాదయ్యా ఎపుడు నాతో ఉండాలనే ఆశే నాదయ్యా నాతో నువ్వు నీతో నేను ఉండాలయ్యా ఉండిపోవాలయ్యా నాతో ఉండాలయా ఉండిపోవాలయ్యా నాతో ఉండాలయా చరణం 1 లోకములో పుట్టాను - అపవిత్రుడనయ్యాను మొహంలో చూశాను - పాపము ధరియించాను "2" అయినను నన్ను ప్రేమించి నీ ప్రేమతో నన్ను హత్తుకొని "2" ముదిమివచ్చు వరకు ఎత్తుకుంటానన్నావు తండ్రి నిన్నెల మరచెదనయ్యా తండ్రి నిన్నెల విడిచెదనయ్యా చరణం 2 పాపములో పుట్టాను అవిదేయుడనయ్యాను జారత్వము చేశాను మలినములో ఉన్నాను "2" అయినను నన్ను ప్రేమించి నీ ప్రేమతో నన్ను ఎత్తుకొని "2" అరచేతిలోన నిన్ను చెక్కియున్నానన్నావు తండ్రి నిన్నెల మరచెదనయ్యా తండ్రి నిన్నెల విడిచెదనయ్యా
@teluguchristianmessages2024
@teluguchristianmessages2024 10 ай бұрын
Nice song,Praise the Lord..
@Calvarypremaholyspiritminister
@Calvarypremaholyspiritminister 10 ай бұрын
Wonder ful voice and liric 🎉🎉🎉🎉🎉🎉🎉
@Mohanakumari-v6e
@Mohanakumari-v6e 9 ай бұрын
Praise the lord
@sandipudiprasanna8793
@sandipudiprasanna8793 10 ай бұрын
Song super
[BEFORE vs AFTER] Incredibox Sprunki - Freaky Song
00:15
Horror Skunx 2
Рет қаралды 19 МЛН
Мясо вегана? 🧐 @Whatthefshow
01:01
История одного вокалиста
Рет қаралды 7 МЛН
I thought one thing and the truth is something else 😂
00:34
عائلة ابو رعد Abo Raad family
Рет қаралды 22 МЛН
|| Bethaniya miracle prayer ministries || Title song || #Dr.P.Johnwesly #Bmpfministries #johnwesely
9:26
BMPF Bethaniya Miracle Prayer Ministries
Рет қаралды 3,3 М.
[BEFORE vs AFTER] Incredibox Sprunki - Freaky Song
00:15
Horror Skunx 2
Рет қаралды 19 МЛН