మంచి నిర్ణయం. అలాంటి వారితో వేదిక పంచుకోవడమేమిటి.😊
@Mickeykarthik4fk15 сағат бұрын
కోలుసు, గౌతు, కొనకళ్ళ ముగ్గురు నాటకాల్లో మాదిరి వేషాలు వేస్తున్నారు.జోగి వస్తున్నాడని, వచ్చాడని తెలియదని,చెప్పి క్షమాపణ చెపుతే సరిపోదు.ముగ్గుర్ని పార్టీ నుండి సస్పెండ్ చేయాలి.కొలుసూ ను మంత్రి కొనకల్లను చైర్మన్ పదవులనుంది తప్పించి, కేడర్ యొక్క ఆగ్రహాన్ని తగ్గించి, సంతృప్తి పరచడం అత్యవసరం.లేదంటే ఓడినా కూడా రెచ్చిపోతున్న వైసిపి కి ఇంకా లోకువ అవుతారు.ప్రభుత్వం కూటమి ది.పాలన వైసిపి ది అన్నట్లుగా నవ్వుకుంటున్నారు ప్రజలు.గౌతు, కొనకళ్ళ, కోలుసు శుద్ధ పూస మాట లు నమ్మొద్దు. వేదికమీద జోగి కి క్యాండిల్ అందించారు పక్కనే నిలబెట్టుకున్నారు.వాహనం లో కలిసి ఊరేగారు.ఆఖరికి జోగి తన స్పీచ్ లో వైఎస్ఆర్ పేరు ఉచ్చరించినా కూడా మౌనం గా ఉన్నారు.ఇవన్నీ దేనికి సంకేతం.లాలూచీ రాజకీయము కాకపోతే మరేమిటి? వైసిపి నుండి వచ్చిన కోలుసు కు టీడీపీ లో చేర్చుకోవటం టికెట్ ఇచ్చి గెలిపించుకోవటం, మంత్రి నీ చేయటం ఇవన్నీ టీడీపీ చేసిన తప్పులే.సరిదిద్దుకోండి లేదంటే కార్యకర్తలు వేరే పార్టీ లో చెరకపోయినా,టీడీపీ నీ బాయకాట్ చేస్తారు జాగ్రత్త
@ManneRadhaKrishna-w7s9 сағат бұрын
చాలా వివరంగా ఉంది
@nellurivenkateswarlu6016 сағат бұрын
Drohulu
@ashokkumarchallapalli85479 сағат бұрын
మాటలు కాదు sir, చేత లలో చూడండి. పార్టీ నుంచి sireesha,పార్థసారథి ని సస్పెండ్ చేయండి. లేకపోతే పార్టీ మనుగడ కీ ప్రమాదం.
@triloknath766918 сағат бұрын
Vadaladdu cbn sir Strong ga vundali action tisukondi కథలు చెపుతున్నారు
@radharaviconsulteasebkradh8078 сағат бұрын
అంతా YCP కోవర్ట్ లు టిడిపి వారు జాగ్రత్తగా ఉండాలి
@lakshmivenkateswara96249 сағат бұрын
తప్పనిసరి వేటు వేయాలి..మెతక వైఖరి పనికిరాదు..భవిష్యత్తులో ఇలాంటి పనులు ఎవరూ చేయరాదు..గౌతుల శిరీషా తాత పేరు చెడగొట్టావు..నువ్వు మంచిదైతే వాడు స్టేజిపైకి రాగానే నువ్వు దిగిపోయుండాల్సింది..అంతేకాక వాడికి మైకు ఇచ్చి మాట్లాడించారు ఊరేగింపు చేశారు..పచ్చని పాన్పుపై విషనాగును పండబెట్టారు..దీనికి మీరు కూడ బాద్యులే ..కనుక రాజీనామా చేసి వెళ్లిపోండి..
@AswarthaNarayana-bm2uq8 сағат бұрын
ఆహ్వాన పత్రికలో జోగి రమేష్ పేరు ఎందుకుంది
@satyanarayanap49578 сағат бұрын
మాటలు తప్ప చేతలు లేవు.. ముందుగా జోగి రమేష్ తో తిరిగిన నాయకులను వెంటనే సస్పెండ్ చేయండి😮. లేకపోతే కార్య కర్త లు మిమ్ములను నమ్మరు.. ఈప్పటిక్ మీ మీద నమ్మకం పోయింది..
@kesav78348 сағат бұрын
మీరు జోగి మీద అతన్ని ఆహ్వానించిన వారిమీద చర్య తీసుకోక పొతే ప్రజలు మీమీద చర్య తీసుకుంటారు బాబుగారు. జోగిరమేష్ చేసినపనులు మర్చిపోయి ఆహ్వానం అందించారు వాళ్ళ మీద చర్య తీసుకోండి.
@gurugubellichakradharrao28525 сағат бұрын
సస్పెండ్ చేయాలి మీరు కవర్ చేయకండి
@GopinadhAllada7 сағат бұрын
విగ్రహ ఆవిష్కరణ చేయవచ్చు కానీ ఊరేగించినప్పుడు కళ్ళు కనపడలెదా
@malyalamurthy467317 сағат бұрын
మీరు ముగ్గురు తప్ప అందరూ వైసీపీ వాళ్ళే.అంటే వాళ్ళు మిమ్మల్ని పిలిచారా, లేక మీరు వాళ్ళను పిలిచారా.
@nnssrr7543Сағат бұрын
ఇకపై చేస్తాననడం కాదమ్మా... ఇప్పుడు గనక ఒకరిద్దరిని... సస్పెండ్ చేస్తే మిగతా వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు....
@premkumarvegoori18 сағат бұрын
అందుకనేనా కొనకళ్లా క్యాండిల్ అందించావ్ l అసలు వీళ్ళకి ఎందుకు అపాయింట్మెంట్ ఇస్తున్నారు l వాళ్ళు ఏమి వివరణ ఇవ్వాల్సిన పనిలేదుl జరిగిందంతా కార్యకర్తలు, ప్రజలు అందరూ చూశారు l ఛీ l
@HariBabu-vo3wb10 сағат бұрын
అటువంటి నాయకులను దుారం పెట్టాలి
@jagapathikakarlapudi3666Сағат бұрын
ఇకపై కాదు ఇప్పుడే చర్యలు చేపట్టాలి.. పార్ధసారధి, గౌతు శిరీష లను మంత్రి పదవుల నుంచి తప్పించాలి.
@vvnmallikarjunraovucha862010 сағат бұрын
ఈ విషయం లో బ్రదర్స్ కి తెలుసు కానీ డ్రామా అడినారు
@sv22004 сағат бұрын
తగ్గి మాట్లాడితే తగ్గేదే ఉండదు , తక్కువ అయేదే ఉండదు కదా, అధికార మదము తో అప్పటికపుడే సౌఖ్యము అనిపించేది ముందు ముందు ముప్పునకే అని మూర్ఖులకు అర్థం కాదులెండి, విజన్ ఉన్న లీడర్స్ కే అది అలా సాధ్య పడుతుందిగానీ 👍👍👌👌
@sunnysumanthchowdary39467 сағат бұрын
Ncbn 4.0 Ruthless No compromise That only our success formula unlike before
@prasaddprasadd53577 сағат бұрын
చేతగాని ప్రభుత్వం ఇంత అధికారం ఉండి కూడా వాళ్ళ వెంట్రుక కూడా పీకలేకపోతున్నారు
@Varaprasad-c3g9 сағат бұрын
Good decision 👏
@allureddynaidu6222 сағат бұрын
అంతా జగన్ మాయ టీడీపీ జాగ్రత్త
@suryareddykilimi49845 сағат бұрын
నష్ట పోయేది కార్యకర్తలే
@venkatarramanasunkari95965 сағат бұрын
take action immediately
@dhanamjaya31189 сағат бұрын
అంత ధైర్యం చేయరమ్మ.
@suryareddykilimi49845 сағат бұрын
ముందు మంత్రి గారు ను తొలిగించండి
@madhulikhit65553 сағат бұрын
Good
@venkatarramanasunkari95965 сағат бұрын
వేదిక పైన ఉన్న అందరూ కొవర్ట్ లు
@SrilathsPutta7 сағат бұрын
✊🔥🔥🔥✊
@smd.yusuff112218 сағат бұрын
TDP lo Syco supporters unnaru
@SanjeevKumar-zu2yr18 сағат бұрын
Nenu TDP leader ni CBN family ni thittina vallatho leaders thiragadam thappe nenu kadhananu but leaders ki karyakarthalaki enemies ga unna ycp local leaders ni ministers ni tdp lo join chesukuntunaru adhi yentha varaku correct alochinchandi cm ga chese vallaki against ga unna vallatho leaders ministers MLA lu thiragakudadhu undakudadhu anukunapudu meru tdp ki against ga karyakarthalaki leaders ki mlas ki against ga unna vallani yela join chesukuni rendu groups la chesi kalisi party kosam Pani cheyandi Ani yela chepthunaro meke theliyali jai tdp johar ntr
@maryrepu10278 сағат бұрын
Cbn sir, pl send memo called explanation from them.
@chalasanisubbarao480816 сағат бұрын
High command is satisfied with explanations
@Sai-vzm9 сағат бұрын
Please remove them from the TDP party. Don't delay take decision. Nowadays the speed decision impacts society and all.
Parthasarathi garu big deal tho TDP lo ki vachharu kabatti aayana safe Ani TDP inside talk...and also he apologized public ly... But this madam political life close....
@rajusirra87819 сағат бұрын
Asalu aa pardhasaradhi ni tdp loki teesukovadame tappu.
@nellurivenkateswarlu6016 сағат бұрын
Pardhasaradi ni dismiss sayali mantrivargam nundi
@SrinivasachakravarthiKorla5 сағат бұрын
Police incharge in every grama panchyati And municipality wards
@SrinivasRao-sy4cn4 сағат бұрын
Jai B C jai jai BC
@zarya3315 сағат бұрын
Karyakarta thali ni kapadukondi Chandra babu and Lokesh garu leaders kadu TDP ni save cheyaledu
@sambasivaraomunnangi51004 сағат бұрын
Sirshanu sespend cheyali
@ShamBabu-cs1ip2 сағат бұрын
All suspend
@jamishanmukharao56787 сағат бұрын
వీళ్ల డబ్బుకు ఆశపడి అతనిని మీటింగ్ ఏర్పాటు కు రమ్మనట్టుంది
@prasadgundavolu610218 сағат бұрын
Natana
@purnachandrarao20629 сағат бұрын
First we want change from you CBN
@rameshkoppula2577 сағат бұрын
Nijalu. Chepandi
@veeraankatapavanthota14059 сағат бұрын
Party nundi Suspend cheayali valla andharini wfs
@yadagirib84479 сағат бұрын
C B N Garu 💯 percent correct meeru vetu veyyalsindhe verevaallu thappucheyakunda untundhi YSR party vaalla pravarthana sabya samajam baadhapaddaru kabatti meeru entha thondharaga thelcheyandi sir
@kolanuramakrishnayya35359 сағат бұрын
Warning waste suspension cheyyali and ministry kuda dismiss cheyyali
@SrinivasRao-sy4cn4 сағат бұрын
A p state lo ni B c peoples B C students BC educators BC ladies BC employes lu unity ga undali lekapothe manalini divide chestaru
@bhaskarraovacha2699 сағат бұрын
Jogi ramesh name is there in the invitation, then how participated TDP leaders are saying that they don't know about jogi ramesh coming to the event? Did TDP leaders gone without receivig invitation card?
@kchandramouli617515 сағат бұрын
It's never happened after election's babu sir will change sir will never focus party jai ntr
@renuvu903317 сағат бұрын
MAKU NAMMAKAM LEDU DHORA.....MOTTHAM .......ASSAM......CADRE MATASH.......DONT FIGHT FOR ANY PARTY
@balajiindurthi437616 сағат бұрын
We con't digest that issue And their explanations Felt bad for a TDP supporter Sorry for opinions 🙏
@krishnaraoy48955 сағат бұрын
Character leni sannasulu veellani party nundi suspend chesthe verevallu jagartha padatharu cader ku good message veluthundhi
@chalasanisubbarao480816 сағат бұрын
Explanation. Why proof is readily available. Atleast you dare to dismiss sarathi& konakalla
@chalasanisubbarao480816 сағат бұрын
Emi vundadu. Hadavidi thappa. No action. Empty warnings. Phone lo touch lo vundadi
Minister post piki pareyyali adavalu ekkuvaga unnaru party lo
@subrahmanyamkankanala340010 сағат бұрын
CBN still not changed in his behaviour against coverts ultimately he is sufferer if he is not take any action against them
@chalasanisubbarao480816 сағат бұрын
Most indiscipline party TDP. Biased actions on leaders. If a oc writes letter like Yanamala or if a OC shares dias with YCP by now they got dismissed
@narrasaidaiah927715 сағат бұрын
Soyilenipanulu cheyyoddi
@balajiindurthi437616 сағат бұрын
Action lekunda enni cheppina waste Sir Maku blood pravahistundi Meeku ento maku ardam kavadam ledu sir cbn,lokeshand power of power pspk
@user-sg2oq4ce7o18 сағат бұрын
Scrap leaders in tdp
@sambasivaraomunnangi51004 сағат бұрын
Pardha sarhi ni suspend cheyali
@chalasanisubbarao480816 сағат бұрын
Yanamala is writing letters in open with caste names as OC vs BC what action you took. There is no discipline. Can a MLC write such a letter? Openly. Because you he is confident that you won't take any action
@Premela-cx3qh10 сағат бұрын
ఏమయ్యా పార్థసారథి ఏం సేస్తివి
@venumadhavreddy652345 минут бұрын
నువ్వంటుంట్
@kameswararaopemmaraju7773Сағат бұрын
Idi elavundi ante cheviti vadi mundu sankham vudadame. Meluko lokesh garu. Mantrulu pote emi nastam raadu karyakartalu pote jarigedi party votami
@vijaychand636010 сағат бұрын
Nijanga Shock ithe ventane vedika digi vellipovali kada, then what he is saying we can believe. Miru party ki chala chesaru no doubt but adantha okka mi charyatho poyindi. Alanti rowdy psycho tho miru vedika panchukovatam it's really unacceptable, intolerance.
@srinupolimera84687 сағат бұрын
పార్థసారథి pourusam Leda. Uppu Karam lthinaleda
@VVVENKATESHH9 сағат бұрын
If dogi ragesh enter in to that konakalla and others boycott the program immediately Is the correct decision
@spbabu11967 сағат бұрын
Varinglu estu e 5 years dateyalani chustnnara
@murthyanumukonda13153 сағат бұрын
First mudhai k narayana brothers cunning game brothers
@prasadlankalapalli21148 сағат бұрын
Vallani emi peekavu cbn garu.
@adhinarayanaaadhi549110 сағат бұрын
Cadre yerri pushpa ku anukunnara CBN garu ______first a three person meeda ?'''___
"గౌడ" We may be divided by politics BUT We must united by community - విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని సామజిక కోణంలో కాక రాజకీయ కోణంలో చూస్తూ... పార్టీలో ఉన్న మా నాయకుల్ని లక్ష్యం గా చేస్తున్న ఈ రచ్చ చూస్తుంటే... మీరే ప్రత్యర్థి ట్రాప్ లో పడినట్టు అనిపిస్తుంది. అది ప్రభుత్వ కార్యక్రమం లేక పార్టీ కార్యక్రమం అయితే తప్పే కానీ.... అది గౌడ సంఘం వారిచే నిర్వహింపబడిన కార్యక్రమం, గౌడ బిడ్డలందరూ ఆహ్వానితులే, ఇందులో రాజకీయ పార్టీ ల లేక ఇతర కులస్తుల పెత్తనం ఏమిటి???, గతంలో ఇదే గౌతు లచ్చన్న గారి సంస్మరణ కార్యక్రమంలో ys రాజశేఖర్ రెడ్డి గారు , చంద్రబాబు గారు, రోశయ్య గారు, బి వి రాఘవులు గారు, ఎర్రన్నాయుడు గారు పాల్గొన్నారు, వీరందరూ రాజకీయ వైరుద్యం గల వారే, మరి అప్పుడు తప్పుకానిది ఇప్పుడుఎలా తప్పవుతుంది. తారకరత్న గారి విషయం లో CBN గారు & సాయిరెడ్డి గారు కలిసిపోవచ్చునా , పవన్ కళ్యాణ్ - బొత్స సత్యనారాయణ లు ఆలింగనాలు ఖరచాలనాలు చేసుకోవచ్చునా, వంగవీటి రాధా గారు - కొడాలి నాని గారి స్నేహం, భూమన కరుణాకర్ రెడ్డి గారి కూతురి పెళ్ళికి బాలకృష్ణ గారు వెళ్లడం అక్కడ జగన్ గారితో పలకరింపు, ఇలా చెప్పుకుంటే చాలా ఉన్నాయ్, వీటన్నింటిలో కనిపించని తప్పు ఇప్పుడు ఎందుకు కనిపిస్తుంది???? అగ్రకుల అహంకారం కాకపోతే , ఉన్నమ్మ చేస్తే సంసారం.. లేనమ్మ చేస్తే మరోటి అన్నట్టుంది తీరు, ఈ పరిణామాలు మా నాయకుల్ని మమ్మల్ని కించపరుస్తున్నాయి , మా community వ్యవహారాల్లో ఇతరుల జోక్యం సహించలేము. ఇతర పార్టీలను అభిమానించే మా వాళ్ళ సంగతేమోగానీ... పార్టీ ని అభిమానించే మా వాళ్ళు మాత్రం ఇదా పార్టీ లో మనకుండే విలువ మర్యాద అని తీవ్ర మనోవేదన అనుభవిస్తున్నారు. ఇక ఆపండి, కంటిన్యూ చేస్తే పార్టీ కే నష్టం🙏🙏🙏.
@sekharmiriyala74414 сағат бұрын
Meeru quote Chesina Others VERU , JOGI veru Kevalam Kula Abhimanam to JOGI ni Support Cheyyavaddu , JOGI Arachakalu ma constituency Pedana lo Andariki Telusu ..
@kv77412 сағат бұрын
@sekharmiriyala7441 ఎంటో ఆ వేరు దయచేసి చెప్పగలరా???,OC - BC అని చెప్పరుకదా...,నేను ఏ వ్యక్తకీ లేక పార్టీకి సపోర్ట్ కాదు, అసలు మా ఆవేదన జోగి రమేష్ గురించి కాదు, నారాయణ గారిని శిరీష గారిని టార్గెట్ చేయడం గురించి వారిచే క్షమాపణ చెప్పించడం గురించి మరీ ముఖ్యం గా మా వారు నిర్వహించిన కార్యక్రమాన్ని అబాసుపాలు చేయడం గురించి, దయచేసి అర్ధం చేసుకోగలరు 🙏🙏🙏.
@narayanaubaby92369 сағат бұрын
That is ysrcparty sirrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr tdp amme chiahalaru sirrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr
@Ram111457 сағат бұрын
Mari Bolli babu amith sha meedha rallu vesi bjp sanka nathunadu mari bolli elanti geethalu enno dhatinadu emi cheyali 😅
@tummalarajeshkumar49068 сағат бұрын
Partha Sarathi waste fellow
@nnssrr7543Сағат бұрын
ఇకపై చేస్తాననడం కాదమ్మా... ఇప్పుడు గనక ఒకరిద్దరిని... సస్పెండ్ చేస్తే మిగతా వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు....