గురువు గారికి జయం జయం గురువర్య శరణు శరణు గురువు గారి పాద పద్మములకు నమః సుమాంజాలి .
@LakshmiNarayana-ut7yxАй бұрын
ఎంతో సుదీర్ఘమైన ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో అన్నిటికీ చక్కని సమాధానములనిచ్చిసందేహానివృతి చేసిన కుర్తాళం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ సిద్దేశ్వరానంద భారతి స్వామి వారి పాద పీఠికి నమస్కరిస్తూ, 🙏🙏🙏🙏గంటి లక్ష్మీనరసింహమూర్తి(కాశీ).
@girijaparvathaneni1307Ай бұрын
భారతీ మహాస్వామి వారికి హృదయపూర్వక కృతజ్ఞతాంజలి.
@venkateshrejinthala3717Ай бұрын
స్వామి వారికీ శతకోటి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏లు. మీ తో మంత్ర జపం తీసుకోవాలని ఆశగా ఉంది. ఎలా సాధ్యపడుతుంది స్వామి.
@KoushikPandillaАй бұрын
Tirupati rayalacheruvu loni peetam lo unaru velli kalavachu
@bthulasinadhamthulasi8374Ай бұрын
Tirupatilo unnaru
@Swapna-q6xАй бұрын
Samanya jananiki kalise avakasam unda swamiji
@bthulasinadhamthulasi8374Ай бұрын
@@Swapna-q6x కలవాలి అంటే కుదరదు దర్శనం చేసుకోవచ్చు మంత్రం స్వామివారు ఇతర సన్యాసుల ద్వారా మనకు ఇస్తారు తీసుకోవచ్చు
@khammampatisrinu7400Ай бұрын
అక్కడకు వెళ్లకండి మీ సమయం వేస్ట్, వురుకనే కలవడానికి వెళ్లిన, చూడాలని వెళ్లిన, ఒక రోజు తప్పించి ఒకరోజు వెళ్లిన మంత్రాలు ఇస్తూనే వుంటారు.జ్వరం వొచ్చిన, దగ్గు వొచ్చిన మంత్రాలు ఇచ్చి లక్షలకు లక్షలు జపాలు చేయాలని చెప్తారు కాని జవాబు శూన్యం
@madhurdx5392Ай бұрын
కేవలం ఆధ్యాత్మిక కేంద్రంగా చర్చ జరగాలని కోరుకుంటున్నా ము.
@ssnsarmachalla7352Ай бұрын
శ్రీ సిధ్ధేశ్వరానంద భారతి గురువే నమః
@ChittiJogaraoАй бұрын
స్వామి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు వందనాలు.
@JayY-bz8snАй бұрын
It nice to listen Swamy as many number times possible. But it looks to me that, this interview was put together in KZbin long ago. Because I remember watching it.
@ramaswamym470Ай бұрын
Swamy mee pada padmamulaku sirassu vanchi nanaskaristhu saranagathi chenduthunnanu 🙏 🙏 mee aseessulatho Hyderabad lo prathyagira homam lo palgona galiginamu dhanyawadamulu swamy garu
స్వామి చాల వివాద ప్రశ్నలు అడగటానికి ఒప్పుకునారు.. అదే వారి గొప్పదనం తెలియచేస్తోంది.
@karetineelakanta4344Ай бұрын
🙏🌹🙏🌹🙏
@gangadharverynicesongs8749Ай бұрын
గురువు గారూ ఉప దేశం ఇచ్చే అవకాశం ఉంటే ఏలా తీసు కోవాలి తెలప గల అవకాశం ఉంద🙏
@vuppunutulapraveengoud6935Ай бұрын
🙏
@sambasivaraochindukuri5942Ай бұрын
❤️🙏🌹❤️🙏🌹❤️🙏🌹
@MB00444Ай бұрын
😇🙏🙏🙏🙇
@pavantejamunagala7599Ай бұрын
❤
@saradarao4826Ай бұрын
🙏🏽🙏🏽🙏🏽
@ramadevivelpula6383Ай бұрын
🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
@ramakrishnatumuluri8138Ай бұрын
NO ONE CAN ESCAPE THE SHARP BLADE OF TRUTH SIDDESWARA SWAMY AS GIVEN MOST APPROPRIATE ANSWERS TO DOUBTING THOMASES
@petebell271Ай бұрын
49:05 -> Karma sidhantham / Kaliyugam…
@ajaybhardАй бұрын
Unnecessary questions to swami ji.we should always ask which gives us our sanatanam to be improved.
@sairamprasad5296Ай бұрын
This is not a recent vedio, i suppose. Pls. inform when & where this interview had taken place
@raocs9180Ай бұрын
వారి దగ్గిర నేర్చు కోవలసినవి వదిలేసి ఆస్తులు వగైరాలు చర్చ ఎందుగు.. Time waste... పీఠానికి వారసులను నియమించలేదు అన్నారుగదా కావలసిన వారు అర్హత ఉంటే వారిని కొరవచ్చుగాదా.,
మా తలరాత కాదు మరేదీ. ప్రచారం కోసం తప్పు డు కాప్షన్
@rarajuraviАй бұрын
ఏది మారిన మారక పోయిన చిరకాలం జీవించలేని వానికి ఏ అనుగ్రహం ఉంటే ఏంటి లేక పోతే ఏంటి?
@sairamprasad5296Ай бұрын
It's the quality of one's life that matters not how many years one lives. Our old saying "papi chirayuvu" is there.
@rarajuraviАй бұрын
@sairamprasad5296 దేవుల్లకే చిరాయివులు లేదు . మన్నికైన జీవితానికి కొలమానం లేదు .మనిషి జీవితం ఒడిదుడుకులు సహజం వాటిని బూచిగా చూపి సంపాదించే మంత్రాలు , మాయమాటలు తప్ప ఏమి లేదు. అరణ్య వాసం చేసిన పాండవుల , సీతా, రాములది మన్నికైన జీవితమా ? బోగాలు అనుభవించిన కృష్ణుని ది మన్నోకైన జీవితమా?
@RAVIKUMAR-xm8ghАй бұрын
కాకిలా చిరకాలం బతుకు ఎందుకు ???
@rarajuraviАй бұрын
@RAVIKUMAR-xm8gh కాకి కలకాలం బతుకుతుందని ఏ ఎదవ చెప్పాడు , కాకి 7 - 8 సంవత్సరాలు బ్రతుకడం కామన్ కొన్పి కాకులు 20 వరకు , ఇప్పుడు చెప్పు ముసలోడు ఎక్కవ కాలం బ్రతికాడా ! కాకి ఎక్కువ కాలం బ్రతికిందా ?
@kameswararao3809Ай бұрын
Allah maalik bolne vaalaa kis tarah poijaneey hi brahmano se maans khilaaya kiya woh jihaadi nahee thaa kab samjeho hinfuvo jai hind jai bhatat jutenge to khatam ho jaayenge is se kuch nahee boloonga jai hind jai bhàrat