నూతన్ ప్రసాద్ గారు పుట్టిపెరిగిన ఇల్లు | Nutan Prasad Home Tour |Home Tours | Raja Telugu Vihari

  Рет қаралды 101,281

Raja Telugu Vihari

Raja Telugu Vihari

Күн бұрын

నూతన్ ప్రసాద్ గారు పుట్టిపెరిగిన ఇల్లు | Nutan Prasad Home Tour |Home Tours | Raja Telugu Vihari
నూతన్ ప్రసాద్ 1945, డిసెంబర్ 12న కృష్ణా జిల్లా కైకలూరులో జన్మించారు.1973 లో తన ఉద్యోగానికి రాజీనామా చేసి అక్కినేని నాగేశ్వరరావు నటించిన అందాల రాముడు చిత్రంతో చిత్రరంగ ప్రవేశము చేశారు. ఆ తరువాత నీడలేని ఆడది మొదలైన చిత్రాలలో నటించినా, ఈయనకు తొలి గుర్తింపు ముత్యాల ముగ్గు చిత్రంలో రావుగోపాలరావుతో పాటు ప్రతినాయకునిగా నటించడముతో వచ్చింది. ఈ చిత్రము విజయముతో తదుపరి అనేక చిత్రాలలో ప్రతినాయకుని పాత్రలు వచ్చాయి. అవన్నీ ఈయన తనదైన శైలిలో పోషించారు. ఈయన తనదైన శైలిలో పలికే సంభాషణలతో ప్రతినాయక పాత్రలకు హాస్యవన్నె లద్దారు. అనేక చిత్రాలలో అగ్ర నటులైన నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఘట్టమనేని కృష్ణ, చిరంజీవి సరసన హాస్య, ప్రతినాయక, సహాయ మొదలైన విభిన్న పాత్రలు పోషించాడు. ఒక చిత్రంలో కథానాయకునిగా కూడా నటించారు.
నూతన్ ప్రసాద్ సైతాన్గా నటించిన రాజాధిరాజు చిత్రముతో ఈయన నట జీవితము తారాస్థాయికి చేరుకొన్నది. 1984 లో సుందరి సుబ్బారావు చిత్రంలో నటనకు ఆయనకు నంది పురస్కారం లభించింది. 2005 లో ఎన్టీఆర్ పురస్కారం లభించింది. తన 365వ సినిమా 'బామ్మమాట బంగారుబాట' చిత్రీకరణ సమయంలో జరిగిన ప్రమాదంలో గాయపడి కొంతకాలం నటజీవితామనికి దూరంగా ఉన్నా తిరిగి కోలుకుని నటించడం మొదలెట్టి, 112 సినిమాలలో నటించాడు. కాళ్ళు అచేతనావస్థలో ఉండిపోయిన కారణంగా పరిమితమైన పాత్రలనే పోషించగలిగారు. ‘దేశం చాలా క్లిష్టపరిస్థితిలో ఉంది’ ‘నూటొక్క జిల్లాల అందగాడిని’ అనే డైలాగులు ప్రేక్షకాదరణ పొందాయ. ఎన్ని వైవిధ్యమైన పాత్రలు, ఏ ప్రాత పోషించినా ప్రాణం పోసేవారు. ముఖ్యంగా ప్రసాద్‌లో ధారణశక్తి గొప్పది. ఎంత పెద్ద డైలాగ్‌ చెప్పినా ఒకే టేక్‌లో 1200 అడుగులు షాట్‌ ఒకే చేసి ఆ రోజుల్లో సంచలనం సృష్టించాడు. అప్పటికీ ప్రసాద్‌ కొత్త తరం నటుడే అయినా పాతతరం పోకడల్ని తూ.చ. తప్పకుండా అనుసరించేవారు. దర్శకుల మనోభావాలను అర్ధం చేసుకొని ఎంతటి క్లిష్టమైనా సన్నివేశానికైనా జవసత్వాలు నింపి ఆ సన్నివేశాన్ని పండించేవారు. అందరిలో కలుపుగోలు తనంగా వుంటూ ముఖ్యంగా సంభాషణల్లో తనలో ఉన్న నటుడ్ని ఆవిష్కరించేవారు ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
Note :
Copyright Disclaimer: Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
#viralshortstelugu
#teluguviralshorts
#shorts
#youtubeteluguviralshorts
#viralvideos
#viralshortstelugu
#rajateluguvihari
#gvmedia
#villagevihari
#vikramvihari
#telugutravelvloger
#rajireddy
#naanveshana
#prapanchayatrikudu
#bankokpilla
#hometour
#celebrityhometours
#hometours
#hometoor
#housetour
#housetoor

Пікірлер: 25
@godavarisurya939
@godavarisurya939 Жыл бұрын
నూతన్ ప్రసాద్ గారి నటన బాగుండేది బాగా నవ్వించేవారు,ఒక సినిమాలో బ్రతికి ఉంటే బలుసాకు తిని బ్రతకచ్చు అనే సామెతను మార్చి "బ్రతికి ఉంటే బస్ స్టాండ్ లో బఠాణీలు అమ్మి బ్రతకొచ్చు" అన్నారు😅
@pullaiahgannamani5876
@pullaiahgannamani5876 Жыл бұрын
మా ఊరు chivatam హాస్య నటుడు కెవి చలం సొంత గ్రామం తణుకు దగ్గర ఇంటి పర్యటన చేయండి
@rajateluguvihari
@rajateluguvihari Жыл бұрын
తప్పకుండా బ్రదర్....మీ కాంటాక్ట్ నెంబర్ పెట్టండి...
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 Жыл бұрын
మీ వీడియోల ద్వారా ప్రముఖుల వివరాలు తెలియజేస్తున్నారు. చాలా బాగుంది మీ కాన్సెప్ట్ ఆల్ దీ బెస్ట్ 👍
@rajateluguvihari
@rajateluguvihari Жыл бұрын
Thank you so much for your support Brother 🙏
@tejateja2863
@tejateja2863 Ай бұрын
Super super super super anna
@bharat9news
@bharat9news 10 ай бұрын
మీ ఓపికకు మాత్రం Hats off sir.... రాజా గారు... నూతన్ ప్రసాద్ గారి గురించి మొదటి వీడియో చూస్తున్నా youtube లో..మీరు గ్రేట్❤
@rameshkumarpadamata7045
@rameshkumarpadamata7045 Жыл бұрын
నా మొదటి అప్పాయింట్మెంట్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ ద్వారా లేబర్ డిపార్ట్మెంట్ నందు 1986 లో కైకలూరు లో చేరాను.. మా ఆఫీసు ప్రక్కనే రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆఫీసు వుండేది.. అందులో పనిచేసే పద్మనాభరాజు నూతన్ ప్రసాద్ గారి ఇంట్లో అద్దెకు వుంటున్నట్లు చెప్పేవాడు..
@rajateluguvihari
@rajateluguvihari Жыл бұрын
nice sir...
@hellosweety539
@hellosweety539 Жыл бұрын
Old sinima natulu gurinchi kuda video cheyandi vaari family ni chupinchandi
@rajateluguvihari
@rajateluguvihari Жыл бұрын
తప్పకుండా అండి త్వరలో చేస్తా
@RaviVempa-hy3ch
@RaviVempa-hy3ch Жыл бұрын
🎊🎊🎊🎊🎊🎉🎉🎉🎉🎉🎉❤️
@sureshnaidu.puchakayala2074
@sureshnaidu.puchakayala2074 Жыл бұрын
Sir. Krishna jilla. Vijayawada. Daggara. కంకిపాడు. Lo. Kotadrinivasarao. Sontha vooru. Home tour cheyyandi
@rajateluguvihari
@rajateluguvihari Жыл бұрын
sure brother త్వరలో చేస్తా
@subbarayudumalipeddi1509
@subbarayudumalipeddi1509 Жыл бұрын
చెప్పేవాళ్ళు ఇంకేవరు దొరకలేదా
@lekshaavanii1822
@lekshaavanii1822 Жыл бұрын
KVS SARMA GARI GURINCHI KUDA VIDEO PLEASE IF POSSIBLE.👍🍀🌿
@rajateluguvihari
@rajateluguvihari Жыл бұрын
ట్రై చేస్తాను అండి
@lekshaavanii1822
@lekshaavanii1822 Жыл бұрын
Thanks Andi for information 🌿🍀👍🪴💐
@rajateluguvihari
@rajateluguvihari Жыл бұрын
Thank you for your support andi 🙏🙏 Please keep support 💐
@vasc5935
@vasc5935 Жыл бұрын
Interview is good but location is not good
@rajateluguvihari
@rajateluguvihari Жыл бұрын
అంటే ఆ చుట్టుపక్కల అంతా బాగా ట్రాఫిక్ సౌండ్స్ వస్తున్నాయి బ్రదర్.. ఈ లొకేషన్లో కొంచెం సైలెంట్ గా ఉంది అందుకే అక్కడ తీసుకోవాల్సి వచ్చింది బ్రదర్...please understand
@r.venkateswararao3892
@r.venkateswararao3892 Жыл бұрын
నూతన్ ప్రసాద్ మచిలీపట్నం లో ITI చదివారు
@Babu-rd2wl
@Babu-rd2wl Жыл бұрын
వేస్టు
@ravindermahareddy3991
@ravindermahareddy3991 Жыл бұрын
Chatta vedio
@rajateluguvihari
@rajateluguvihari Жыл бұрын
Thank you for your visit brother 🤝
Mamagaru Movie Location Durga Samudram
18:05
Hari Vihari
Рет қаралды 155 М.
Throwing Swords From My Blue Cybertruck
00:32
Mini Katana
Рет қаралды 11 МЛН
Секрет фокусника! #shorts
00:15
Роман Magic
Рет қаралды 67 МЛН
拉了好大一坨#斗罗大陆#唐三小舞#小丑
00:11
超凡蜘蛛
Рет қаралды 16 МЛН
Throwing Swords From My Blue Cybertruck
00:32
Mini Katana
Рет қаралды 11 МЛН