ప్రైస్ ది లార్డ్ బ్రదర్ నేను కువైట్ లో ఉంటున్నాను దేవుని దయ వల్ల ఒక మంచి గృహం కట్టుకునే టట్టు ఆధ్యాత్మిక విషయములో బలపడే తట్టు ప్రార్థన చేయండి బ్రదర్❤ మా కుటుంబంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సంపూర్ణ మా ఆయన ఆరోగ్యం అనుగ్రహించు దేవా😢 నా మీద ఉన్న కోర్ట్ ఫైన్సమస్య నుంచి విడుదల పొందేటట్లు ప్రార్థన చేయండి బ్రదర్😢😢