🤩ఫస్ట్ కామెంట్ నేనే 🤩పాపం శ్రేయ అప్పుడే అనుకున్న శ్రేయ కోసం నాసిరకం చీరలు తెచ్చిన మెంటల్ మోహన్..🤩 చింత చచ్చినా పులుపు చావని శ్రేయ తిక్క నీ పొగరు ని బాగా కరిగిస్తున్న మోహన్ సూపర్ చాలా బాగుంది..👌😍 డబ్బు కోసం కళ్యాణ్ పడుతున్న ఇబ్బందులు అక్క చెల్లెల పరిస్థితి మైథిలి పైన కళ్యాణ్ కోపం 😍 శ్రేయ పైన మోహన్ కోపం 🤣 మీరేమంటారు ఫ్రెండ్స్ 👍
@Saritha-cc7ys13 минут бұрын
Very very very very very very very very very beautiful story ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@MTGKSKYT5 сағат бұрын
Good morning akka 💖 ఈరోజు అప్డేట్ really 👌👌 గా అనిపించింది 😀🙂 మోహన్ శ్రేయ పొగరును ప్రతి విషయంలో తగ్గించే ప్రయత్నాలు చాలా బాగున్నాయి 🙂 ఇంకా సూర్య జెస్సి పరశురాం వాళ్ళ బుద్ధిని ఎప్పుడు పసిగడతారు 🤔 క్రాంతి క్యారెక్టర్ ని ఎప్పుడు అర్థం చేసుకుంటాడో🤔 మైధిలి చేసిన పొరపాటుకు కళ్యాణ్ ఫ్రస్టేషన్ ఇంకా తగ్గకపోగా ఆర్య అర్జున్ నుంచి సాయం తీసుకోవచ్చు కదా 🤔 స్టోరీ చాలా బాగుంది 👌 ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది 👍🙂 నెక్స్ట్ అప్డేట్ కోసం ఎదురుచూస్తూ ❤❤❤❤❤❤❤
@SirigiriBhuvaneswari3 сағат бұрын
Super story bagundi akka mohan adukuntunadu ❤
@BhargaviS-mv4ti3 сағат бұрын
Good story super super 🎉🎉🎉🎉
@renukav43014 сағат бұрын
Super story chala bagundi
@Kumbhanagamani-r1x2 сағат бұрын
Nice story
@jasinthajassi70234 сағат бұрын
Story super
@jeelanmuni41177 сағат бұрын
Super story chala chala chala bagundhi sister story 😍😍😍👍💕❤️💖💖❤️❤️💖😅😅😅😅😅😂😂😂😂😂🎉🎉🎉