నాడు అనాధ నేడు నాలుగు సంఘాలకు అమ్మ|| Sister Esther (Sirisha) Testimony || Lamp Ministries||Bro Nehru

  Рет қаралды 32,907

lamp ministries

lamp ministries

Күн бұрын

Пікірлер: 112
@Lakshmi-h5g
@Lakshmi-h5g Ай бұрын
సిస్టర్ ని సాక్ష్యం అన్నాక నాకు చాలా ఆనందంగా ఉంది దేవుడు మన కొరకు ఎప్పుడు కూడా దేవుడు మన ప్రార్థన వృధా చేయడు దేవుడు ఆలకించాడు నీ ప్రార్థన ఆలకించి దేవుడు నిన్ను దీవించాడు అందుకు నువ్వు క్షేమంగా ఉండాలి
@geetha2936
@geetha2936 Ай бұрын
తల్లితండ్రి లేని అమ్మాయిని కోడలిగా స్వీకరించారు. మీకు వందనాలు అయ్యగారు 🙏🙏🙏
@jacobbejjam7092
@jacobbejjam7092 Ай бұрын
మీ మామయ్యా దేవుని మనస్సు కలిగిన డైవజనుడు ఆయనకు నాహృదయ పూర్వక వందనాలు మనలాంటి వారి యెడల దేవుడు ఎంతయినా నమ్మదగినవాడు, మంచి దేవుడు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@pastordavidraj7655
@pastordavidraj7655 Ай бұрын
తల్లి గర్భంలో రూపించకమునుపే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నారు అమ్మ దేవుడు మిమ్మును దీవించును గాక ఆమేన్
@SatishRavada
@SatishRavada Ай бұрын
మా ఏరియాకు దగ్గరలో ఉన్న గొప్ప సాక్ష్యాన్ని మాకు అందించి బలపరిచిన నెహ్రు అన్నగారికి హృదయపూర్వక ధన్యవాదాలు. దేవునికి మహిమ కలుగును గాక 🙏🙌🤝❤
@pastordavidraj7655
@pastordavidraj7655 Ай бұрын
దేవుని ప్రణాళిక చాల గొప్పగా ఉంది మీ పట్ల వందనాలు అమ్మ
@nirmalajyothi7
@nirmalajyothi7 Ай бұрын
నీలాంటి వారే దేవునికి కావాలి అన్నయ్య నీ తమ్ముడిని చూపించండి అమ్మ
@ifpckrupaministry9010
@ifpckrupaministry9010 Ай бұрын
థాంక్స్ అండి అందరికి మమ్మల్ని ప్రోత్సహిస్తు నందుకు
@truthab2892
@truthab2892 Ай бұрын
చితికిన బ్రతుకును చిరుజ్యోతిగా వెలిగింజగల జీవము గలదేవుడు. ఆ సజీవ దేవునికే మహిమ !
@marypasupuleti6136
@marypasupuleti6136 Ай бұрын
అయి బాబోయ్ చాలా గ్రేట్ మీ జీవితం అంతా ఇన్నకా నా శ్రమ శ్రమలు కావేమో అని పిస్తోంది...glory to jesus
@hadhassamoses7864
@hadhassamoses7864 Ай бұрын
అద్భుతంగా వుంది సాక్షం దేవునికి మహిమ కలుగు గాక amen 🙏
@Satyanethala
@Satyanethala Ай бұрын
ప్రైస్ ది లార్డ్ థాంక్యూ బ్రదర్ మంచి సాక్షాలు వినిపిస్తున్నారు దేవునికి మహిమ కలుగును గాక
@marypasupuleti6136
@marypasupuleti6136 Ай бұрын
చిన్నపుడు కష్టాలు పడిన వారు ఎదిగిన వయసులో రుద్ది లోకి వస్తారు అనేది నిజం...
@DevanaMuthayala
@DevanaMuthayala 29 күн бұрын
వందనాలు అయ్యగారు సిస్టర్ గారు
@gnkzoology3249
@gnkzoology3249 Ай бұрын
Praise to the jesus almighty 🙏 mana devudu goppadevudanna..devuni naamaniki mahima ghanatha kalugunu gaka.Amen....nareshvanaja(lef vspt)
@GayathriKorrapati
@GayathriKorrapati Ай бұрын
Praise the lord ayyagaru 🙏🙏🙏గొప్ప సాక్ష్యం అయ్యగారు 🙏🙏🙏
@deutschpracticeoyeraji7500
@deutschpracticeoyeraji7500 Ай бұрын
Thank you lord for giving us great testimony to strengthen us really you are great god and you will do wounders for us really god has given you great testimony to you akka once upon a time i was like u now by the grace of god I’m also travelling in the flight’s akka thank you Nehru Anna god bless you more and more Anna god will use you more and more Anna 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌
@s.marypersis2685
@s.marypersis2685 Ай бұрын
ప్రభువు నిన్ను దీవించును గాక ఆమెన్
@mercytamarana5046
@mercytamarana5046 Ай бұрын
All glory to Lord Jesus Christ 🙏 Hallelujah🙌
@Amopuresrikatasrikata-ks1vz
@Amopuresrikatasrikata-ks1vz 15 күн бұрын
Price the lord 🙏🙏🙏🙏❤
@gantedalathasp9ll4latha84
@gantedalathasp9ll4latha84 Ай бұрын
దేవునికి మహిమ కలుగును గాక 🙏🙏🙏🙏
@vijaykumarsodi4069
@vijaykumarsodi4069 26 күн бұрын
ఈ సాక్ష్యం విన్నాక ..నాకు మన పూర్వికుడు యోసేపు కథ గుర్తుకు వచ్చినది. ఎన్నో నిందలు, అవమానాలు దేవుని నామములో భరించాక, శ్రేష్టమైన స్థితిని పొందుకున్నారు. అలాగే ఈ సాక్ష్యంలో ఈ సహోదరి కూడా చిన్నతనం నుంచి ఎన్నో నిందలు, అవమానాలు, కష్టాలు భరించి దేవుని నామములో నిలబడినందుకు నేడు శ్రేష్టమైన స్థితిని పొందుకున్నారు. దేవుని యందు నిలిచి ఉన్న వారికి అన్యాయం చేయువాడు కాదు దేవుడు. బీదలను ఆదరించు వాడు ధన్యుడు.ఆ దేవదేవునికే కీర్తి ,ఘనత మహిమా ప్రభావములు చెల్లును గాక..ఆమేన్.
@nageswarraoerukulapati2816
@nageswarraoerukulapati2816 Ай бұрын
Praise the Lord Anna garu thank you🙏
@ravindrababukalapala7972
@ravindrababukalapala7972 Ай бұрын
Manchi sakshyam brother, sarva ganatha mahima prabhavamulu yesayya ke chendunu gaka Amen hallelujah
@nirmalajyothi7
@nirmalajyothi7 Ай бұрын
నిజముగా మీ హస్బెండ్ సూపర్
@Zeakharya
@Zeakharya Ай бұрын
Prise the lord ammagaru. 🛐✝️
@ramabhaisamadhanameliezer6185
@ramabhaisamadhanameliezer6185 Ай бұрын
God will use you amma don't worry ,be bold God bless you.
@suhasinichirra1710
@suhasinichirra1710 Ай бұрын
👏👏👏.Praise the Lord Brother 🙏 Wonderful testimony 👍 Devudu Ascharyakarudu , all Glory be to the Lord Jesus Christ 🙌🙌🙌. May God Bless you, your ministry and bless the sister Esther, family and ministry 🙏🙏
@srinuk7527
@srinuk7527 Ай бұрын
Sister really heart touching testimony, me grandparents chee Anna,vellipo anna etc meru Devunito nadicharu Krupa valana.same na life story but small difference undi . praise the lord Annaya oka good real life story ma andhariki chupincharu.praise the god & worship of the lord ✝️🥳.
@priyak2277
@priyak2277 Ай бұрын
Goppa testmoney anna❤🎉🎉🎉wonderfull akka.
@ChowdaryV999
@ChowdaryV999 Ай бұрын
Hallelujah Praise be to the LORD JESUS CHRIST Amen Holy Spirit Anointing upon you and ministry blessings from above 💯🙌🙌🙌
@sravanthiduggi1734
@sravanthiduggi1734 Ай бұрын
Wonderful excellent testimony sister 🙏🙏🙏
@TonyBandela-n9k
@TonyBandela-n9k Ай бұрын
ఈ ఉదయకాలం ఈ సాక్ష్యం నన్ను ఎంతో బలపరచిoది నా కృంగుదలలో డైర్యపరచింది
@bujjiyedida2979
@bujjiyedida2979 Ай бұрын
అమ్మ గారు మీ సాక్షిమీ వినినప్పుడు నాకు వేడుపువచ్చింది అమ్మ గారు 😢
@dyvakrupa7463
@dyvakrupa7463 Ай бұрын
Praise God for raising one orphan as his servant ❤
@PraisingTimeOfficial
@PraisingTimeOfficial Ай бұрын
Glory to God alone...
@chinnamswarnakumari1854
@chinnamswarnakumari1854 Ай бұрын
Praise the Lord Nehru garu very good testimony God is always with you all glory to God.
@rajeswaritaluri31
@rajeswaritaluri31 Ай бұрын
Praise the lord brother garu 🙏
@ramulubegari8056
@ramulubegari8056 Ай бұрын
Vadu thatha. Kadhu vadu oka vedha va nice message sister God bless you
@MartinBabuKota
@MartinBabuKota Ай бұрын
Praise the Lord brother Good message god bless you amma ❤🙏🙏🙏🙏
@SriDevi-jm1fi
@SriDevi-jm1fi Ай бұрын
Praise the LORD amma GOD bless you
@VenkatswamyGaddam
@VenkatswamyGaddam Ай бұрын
Glory to Loving God 🙏
@djohn4232
@djohn4232 Ай бұрын
Prais the Lord. Very inspirational testimony.
@homem6297
@homem6297 Ай бұрын
Praise the Lord brother wonderful work good ministers God bless ur ministers...... Exlant teastmoney sister God bless you and with you always sister wonderful work 👌👌👌🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏🙏
@venkateshkaki5351
@venkateshkaki5351 Ай бұрын
Wonderful testimony
@marys883
@marys883 Ай бұрын
Good testimony Sister God bless You
@Devarapalli
@Devarapalli Ай бұрын
Praise the Lord Sister God bless you abundantly 🙏🙏🙏 Amen 🙏🙏🙏🙏🙏🙏✨
@SunithaJuttika
@SunithaJuttika Ай бұрын
Glory to God thank you Jesus 🙏🙏
@SuneethaKollipara
@SuneethaKollipara Ай бұрын
Thankyoujesus
@gonesudhakar9864
@gonesudhakar9864 Ай бұрын
Glory to God
@babulukankipati2985
@babulukankipati2985 Ай бұрын
PRAISE THE LORD 🙏
@ragalathabalam4359
@ragalathabalam4359 Ай бұрын
Praise the Lord 🙏
@SirishaKola-j6r
@SirishaKola-j6r Ай бұрын
Praise God
@arunamatta7118
@arunamatta7118 Ай бұрын
Praise the Lord amen amen amen🙏🙏🙏
@nsministry30
@nsministry30 28 күн бұрын
Devunikimahima amen
@anitavsp659
@anitavsp659 Ай бұрын
Very heart touching testimony🙏
@gooddaytoyou543
@gooddaytoyou543 Ай бұрын
Nanagariki nindu vandanalu
@krupalani499
@krupalani499 Ай бұрын
Devunike mahima
@mohannayak7255
@mohannayak7255 Ай бұрын
Amen 🙏🙌
@sunithamitta5652
@sunithamitta5652 Ай бұрын
Praise lord sister God bless you
@ramulubegari8056
@ramulubegari8056 Ай бұрын
God bless you sister 🙏
@palivelapradeep4720
@palivelapradeep4720 Ай бұрын
God bless you sister
@vijayavardhanrajudeta831
@vijayavardhanrajudeta831 Ай бұрын
Amen Amen Amen Hallelujah Kalugunugaaka.Amen.
@sanjivarani4829
@sanjivarani4829 Ай бұрын
Praise the lord brother 🙏🙏🙏
@gooddaytoyou543
@gooddaytoyou543 Ай бұрын
Pendliki nana gari mataku lobaduta father ki minchina kumarudu miru God be with you
@YoursD-fr2os
@YoursD-fr2os 28 күн бұрын
🙇💝
@VallepuBharathi-o4b
@VallepuBharathi-o4b Ай бұрын
🙏🙏🙏🙏, అన్న,
@bharathbenraj9123
@bharathbenraj9123 Ай бұрын
Praise the lord
@hepsibapatra6560
@hepsibapatra6560 Ай бұрын
🙏🙏🙏
@SrinuPampana-x5e
@SrinuPampana-x5e Ай бұрын
🙏🙏🙏🙏🤲🤲🤲👏👏👏
@vikasvicky4119
@vikasvicky4119 Ай бұрын
Amen 👏😂
@gooddaytoyou543
@gooddaytoyou543 Ай бұрын
Nee orpu ninnu nilabettindi thalli Niku vandanam.
@harikaneelam1239
@harikaneelam1239 Ай бұрын
Asal meeru upload chesthunna each testimony okadaniki minchi okati untai anna.. devudu unnarani Ila okkokolla life lo inthala work chesthunnrani chusthuntene entha dairyam osthundo.. naku baada vesinappudu antha Mee Chanel ki ochi edoka testimony pettukunte chaalu entha faith boost osthado chepalenu.. May God bless all your work mightly anna..!! And even to the sister who shared the testimony.. Mee jeevitham chusinaka na sufferings asal sufferings yena anipinchindi.. such a powerful testimony.. May God bless u sister…I definitely feel that ur place is reserved in the kingdom of Jesus.. keep up all the good work ❤❤ we would love to hear the testimony of ur brothers as well.. intlo nunchi bayataki vellipoi ela engineer ayyaru.. I guess it would also be a great testimony..!! Please share if possible will be waiting for it..!!
@ifpckrupaministry9010
@ifpckrupaministry9010 Ай бұрын
Praise the Lord Sister If it is God's will definitely I will share my brothers testimony
@sowjeessuggestion6425
@sowjeessuggestion6425 Ай бұрын
The father in law proved Jesus love towards her daughter in law
@pastordavidraj7655
@pastordavidraj7655 Ай бұрын
God bless you all 🙏
@ksatyavathi-q5b
@ksatyavathi-q5b Ай бұрын
పైన హెడ్డింగ్ మార్చండి బ్రదర్,..... Shaksyam చెప్పిన అమ్మ గారిని మిమ్మల్ని ప్రభువు దీవించును గాక 🛐
@samuelpastor3397
@samuelpastor3397 Ай бұрын
Good testimony and good back ground song.where can we find that song?
@LAMPMINISTRIES
@LAMPMINISTRIES Ай бұрын
Link in discription or goto channel
@nirmalajyothi7
@nirmalajyothi7 Ай бұрын
ఇవి సాక్యాలు అంతే
@YoursD-fr2os
@YoursD-fr2os Ай бұрын
🙇✝️🛐😓💞💝🙇🤍
@gooddaytoyou543
@gooddaytoyou543 Ай бұрын
Yedipincharu brother
@kamalavathinimmakayala4193
@kamalavathinimmakayala4193 Ай бұрын
Devuni sannidhilo ye jabbu ina cheppavalasinde
@msp_v
@msp_v Ай бұрын
Thumb nail marchandi brother
@bibletruths2687
@bibletruths2687 Ай бұрын
తంబ్ నైల్ అలా పెట్టకూడదు బ్రదర్....ఎయిడ్స్ అని పబ్లిక్ చెయ్యకూడదు...అవకాశం ఉంటే మార్చుకోండి
@bro.ebenezer9760
@bro.ebenezer9760 Ай бұрын
అంటే సాక్ష్యం తారుమారుగా చేసి నిజ సంఘటన దాచి అబద్దాన్ని చెప్పమంటారా 🎉🎉
@gurijalaanusha3985
@gurijalaanusha3985 Ай бұрын
Praise the lord brother, thumbnail correct ganey vundi ,
@HAGAJENDRAGAJA
@HAGAJENDRAGAJA Ай бұрын
Yes ​@@gurijalaanusha3985
@msp_v
@msp_v Ай бұрын
Avunu, thumb nail ala vaddu, marchandi brother
@vijaykumarsodi4069
@vijaykumarsodi4069 26 күн бұрын
నిజమే బ్రదర్.. తంబ్ నైల్ అనేది కొంచెం మారిస్తే బాగుంటుంది
@NadaganiVaralaxmi-ro2zz
@NadaganiVaralaxmi-ro2zz Ай бұрын
Amma MIRU PELLI LEKUNDA SEVA LO UNTE JOB AVASARAMLEDU.SANGAMLO KANUKALU MIRU.TINAVACHHU PEDAVALLAKU PETTAVACHHU BUT ADAVALLU SANGAM NADAPAKUDADHU MARI ELA 🤔
@satheeshchityala4472
@satheeshchityala4472 Ай бұрын
వాక్యం తెలియకుంటే ఊరుకో అంతే గానీ అర్థం లేని ఉచిత సలహాలు ఇవ్వడం ఆపు. దేవుడు స్త్రీలకు చాలా ప్రాధాన్యత ఇచ్చాడు సంఘంలో క్రైస్తవ్యం లో కూడా.. సువార్త, సంఘభారం, భాధ్యత, రక్షింప బడిన ప్రతీ ఒక్కరిదీ ఆడ,మగ,పేద,ధనిక జాతి,కులం ఎటువంటి బేధం లేదు క్రీస్తులో అందరూ నూతన సృష్టి అందరూ సమానులే.. సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి సమస్తమును నా శిష్యులుగా చేయుడి అని ఉంది..అంతే గానీ కేవలం పురుషులే వెళ్లుడి, కేవలం పురుషులకే సువార్త ప్రకటించుడి, కేవలం పురుషులను మాత్రమే శిష్యులనుగా చేయుడి అని ఉందా ఎక్కడైనా? క్రీస్తు పునరుతానుడై మొదట మరియకు కనపడి వెళ్లి శిష్యులకు చెప్పు అన్నాడు.. వద్దు నువ్వు స్త్రీ మొదట శిష్యుడేవరైన ఉంటేనే మాట్లాడుత అన్నాడా? దేవుడు స్వయంగా వెళ్లి సమరయ స్త్రీకి సువార్త చెప్పాడు, ఆమె వెళ్లి ఊరి అంతటికీ యేసును గూర్చి చెప్పింది యేసు వద్దకు నడిపించింది వారంత రక్షింప బడ్డారు.. మరి నువ్వనేదే సరి ఐతే, దేవుడు ఆ స్త్రీ బావి దగ్గరకు వచ్చే సమయానికి వెళ్ళడం బదులు డైరెక్ట్ గా సమరయ పట్టణంలోకి వెళ్లి మాట్లాడి అక్కడ ఆమెను గూర్చి చెప్పినా సరిపోతుండే కదా అంత ప్రయాణం చేసి వెళ్లినోడు పట్టణం లోనికి ఎందుకు వెళ్ళలేదు? సువార్త ఎవరికి ఎవరి ద్వారా అందాలో వారి ద్వారానే అందుతుంది.. ఎవరు అడ్డు పడినా ఆగదు. (దేవ దూతలకు ఇవ్వని భాగ్యం మనకు ఇచ్చాడు అంటాము కదా అలాగే సువార్త ఎవరికి ఎవరి ద్వారా కూడా అనేది ఉంటుంది. ఒకరికి ఎంత చెప్పినా వినరు కానీ ఎవరైనా కొద్దిగా చెప్పగానే మారు మనస్సు పొందుతారు అది దేవుని ప్రణాళిక లో భాగం.) దేవుడు ఆ సమరయ పట్టణంను రక్షించుటకు ఆమెను ఎన్నుకొని మాట్లాడి వెళ్లి చెప్పు అంటే వెళ్లి అందరికీ చెప్పింది. ఫిలిప్పు కుమార్తెలు నలుగురు ప్రవచించే వారు అని ఉంది. స్త్రీ పరిచర్య చేయద్దు అంటే ప్రవచన వరం ఎందుకు ఇచ్చాడు వారికి దేవుడు? లూదియ గూర్చి తెలియదా?
@NadaganiVaralaxmi-ro2zz
@NadaganiVaralaxmi-ro2zz Ай бұрын
@satheeshchityala4472 Ha VAKYANUSARAMGA MUNDU NERCHUKO TARUVATA MATADANDI SUTIGA VELTE TINDIKUDA DORAKADU BUT JESUS KI MORAPEDITE HELP CHESTARU OK ADADI MUSUKONI UNDALI SANGAMLO PETTANAM VADDU .OK
@NadaganiVaralaxmi-ro2zz
@NadaganiVaralaxmi-ro2zz Ай бұрын
Pelli Aina vallu SEVAKULU JOB CHEYALI 💯👀🧚🗝️🕊️🌲💚🔥.MEMU BIBLE LO UNNADI CHEPPAMU JAGRATTAGA CHADAVANDI AYYA VANDANALU 💯
@satheeshchityala4472
@satheeshchityala4472 Ай бұрын
@@NadaganiVaralaxmi-ro2zz నేను వీడియో చూడలేదు కెమెంట్ మాత్రమె ఎందుకో చూశా కరెక్ట్ అనిపించలేదు అందుకే రిప్లై పెట్టాను. సరే మీరు బైబిల్ ప్రకారమే చెప్పాను అన్నారు కదా ఏ వాక్యము రిఫరెన్స్ పెట్టండి అమ్మగారు. పాస్టర్ వేరు, అపోస్తలులు వేరు, సువర్తికులు వేరు అండి.. అందులో పాస్టర్ కేవలం సంఘం మాత్రమె నడపాలి సంఘంలో దశమ భాగం కానుకలు అతనికి పోషణ నిమిత్తం.. అంతే కానీ పాస్టర్ వేరే ఉద్యోగం కానీ బిజినెస్ కానీ చేయకూడదు.
@satheeshchityala4472
@satheeshchityala4472 Ай бұрын
@@NadaganiVaralaxmi-ro2zz ఆడవాళ్ళు సంఘం నడపకూడదు అని వాక్యం ఎక్కడ ఉంది అండి 🤔
@NimmakuriNihanth
@NimmakuriNihanth Ай бұрын
Goppa testimony sister.chala edupu vasthundi.thank god
@SivanagadurgaRH
@SivanagadurgaRH Ай бұрын
Praise the lord 🙏
@SunithaB-ec4yo
@SunithaB-ec4yo 12 күн бұрын
Amen❤
@vvinay6637
@vvinay6637 Ай бұрын
Glory to God
@PremalathaJ-r2c
@PremalathaJ-r2c Ай бұрын
Praise the lord🙏🙏🙏🙏
@shankerg2080
@shankerg2080 Ай бұрын
Praise the lord brother 🙏🙏🙏
@MaryJones-o3q
@MaryJones-o3q Ай бұрын
Praise the Lord 🙏
@ach1328
@ach1328 4 күн бұрын
Praise the Lord brother 🙏
@PremalathaJ-r2c
@PremalathaJ-r2c Ай бұрын
Praise the lord🙏🙏🙏🙏
Don’t Choose The Wrong Box 😱
00:41
Topper Guild
Рет қаралды 62 МЛН
Что-что Мурсдей говорит? 💭 #симбочка #симба #мурсдей
00:19