అవును లలిత సహస్రనామాలు చేయడం వల్ల జీవితంలో ఎంతో మార్పు తెస్తుంది ఎంత మార్పు అంటే మనం ఊహించలేనిది రేపు అంటూ బ్రతికే లేదు రేపటి కంటూ ఆశ లేదు రేపటి కం టు మనుగడే లేదు కానీ పిల్లలకు కూడా ఇంకా ఏమీ లేదు ఇంక నేను ఇలానే ఉండాలి అనుకున్న నా జీవితంలో తల్లిని మాత్రమే స్పందించి దాన్ని ఎంత లాగానే నిద్రలో కూడా నిద్ర కూడా పట్టేది కాదు టెన్షన్ కి బాధలకి ఎంత అరేంజ్మెంట్ అయినా సరే నా జీవితం ఎలా ఉంది తల్లి నా పిల్లలకైనా మంచి మార్గం చూపించండి తల్లి ఎంత మంచి జీవితం వచ్చిందంటే నిజంగా చెప్తున్నాను నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది నేను చదివిన చదువు చాలా తక్కువ అయినా నేను ఒక్కసారి నేను ఎంత వరకు చదివాను అక్కడినుంచి జాబు ఇది పెట్టాడు ఆప్షన్ అక్కడ అందులోనే ఎవ్వరికీ రాలేదు నేను ఒక్క జాబ్ ఆ జాబ్ కి పెట్టాను సీక్రెట్ గా ఎవరికి చెప్పలేదు ఆ ప్రయత్నం కూడా ఇస్ సడన్గా జాబ్ వచ్చేసరికి అందరూ కూడా దేవుడు చూశాడు తన కష్టాల నుంచి అని చాలా ఆశ్చర్యపోయారు అలాగే శివాలయానికి కూడా వెళ్ళిపోయాడు మార్నింగ్ ఈవినింగ్ నా బాధలు చెప్పుకోవడానికి మౌనంగా చెప్పుకునే దాన్ని
@lavanya71844 күн бұрын
శ్రీ మాత్రే నమః అమ్మ 🙏🙏🙏✨
@mallikasree97394 күн бұрын
Om Sree Matre Namaha 🙏👏💐🌸🥭🪔🪷💐🌺🌺💐
@KorilathaKori4 күн бұрын
Om sri mathre namah 🙏🙏🙏
@varanasisurekha96804 күн бұрын
ఓం శ్రీ మాత్రే నమః
@devidesidi78984 күн бұрын
Tq ma wonderful message ❤❤❤🎉🎉
@jayapradasangras32443 күн бұрын
Amma namskaram
@DgdGgii4 күн бұрын
శ్రీ మాత శ్రీ మహా రాగ్ని శ్రీమత్. సింహా నేశ్వరి
@vijayalakshmipullarevu25452 күн бұрын
Amma memmalni chustunte aa thallini chusinatluundi thalli.
@ksivanagaraja-es6dy3 күн бұрын
👏👏👏🙏🙏🙏🙏🙏🙏
@ushasomu28564 күн бұрын
Sree mathrai namaha Amma🙏😊
@rowdygrils463 күн бұрын
Amma ma pillalu baga chadavali antay ame chayali
@anusha6732 күн бұрын
Amma new group eppudu start avutundi mi group lo ela join avvali amma
అమ్మ నేను డైలీ చదువుతున్న కాని పొద్దున్నే చదువుతలేను బాధకం అడ్డు పాడుతుంది అమ్మ బాధకం poye లాగా ఏమి చెయ్యాలి
@sreekrishnamusicacademy33304 күн бұрын
మీరు కూర్చున్న దగ్గరకి వాటర్ వస్తుంటే మీరు బద్ధకం గా వుందని అలానే కూర్చుంటారా.. లేస్తారా.. అలానే ఒక పాము వస్తే కూర్చునే వుంటారా.. పరుగెడ తారా.. అలానే ప్రతి క్రియ మనకు తెలుసు.. లోపం మనదే.. so.. ఇప్పుడు మీరే ఆలోచించు కొం డి..ఏం చెయ్యాలో..
@sreekrishnamusicacademy33304 күн бұрын
మీరు కూర్చున్న దగ్గరకి వాటర్ వస్తుంటే మీరు బద్ధకం గా వుందని అలానే కూర్చుంటారా.. లేస్తారా.. అలానే ఒక పాము వస్తే కూర్చునే వుంటారా.. పరుగెడ తారా.. అలానే ప్రతి క్రియ మనకు తెలుసు.. లోపం మనదే.. so.. ఇప్పుడు మీరే ఆలోచించు కొం డి..ఏం చెయ్యాలో..
@ramamurthyvs4 күн бұрын
hanuman chalisa chadavandi,
@umamaheshwaridevich48423 күн бұрын
మీరు నాకోసం చెప్పినట్లు ఉంది.i will ట్రై.పనుంటే లేస్త.శ్లోకాలు చదవాలి@@sreekrishnamusicacademy3330
@kandagatlasaritha91364 күн бұрын
అమ్మ మీరు ఇవన్నీ చెప్తే విని కొన్ని సందేహాల నివృత్తి కొరకు అలాగే లలిత పారాయణ కొరకు మీకు whatsapp message మీ నెంబర్ కి పెట్టిన స్పందిస్తలేరు.