నీవు ప్రార్ధించినప్పుడు దేవుడు స్పందించే పద్దతులు ఎలా ఉంటాయోతెలుసా|Pas B.Jeremiah|EmmanuelMinistries

  Рет қаралды 23,285

Emmanuel Ministries Hyderabad

Emmanuel Ministries Hyderabad

Ай бұрын

దైవజనులు పాస్టర్ బి. జెర్మియా గారిచే పరిశుద్ధాత్మ ద్వారా రచించబడిన అరణ్య యాత్ర- ఇది పరలోక యాత్ర అనే పుస్తకం విడుదల చేయబడినది. కావలసిన వారు దయచేసి ఈ నెంబర్లను సంప్రదించగలరు. 9346597213, 9951952644, 7893093523, 90321410881.
------------------
Follow the Emmanuel Ministries Hyderabad channel on WhatsApp: whatsapp.com/channel/0029VaA4...
Please Subscribe👇
Emmanuel Ministries Hyderabad
/ @emmanuelministrieshyd...
Please Subscribe👇
Emmanuel Ministries Official
/ @emmanuelministriesoff...
Emmanuel Melodies 👇
/ @emmanuelmelodies
------------------
మీ ప్రార్థనాఅవసరతలు మాకు పంపించాలని ఆశిస్తే ఈ లింక్ క్లిక్ చేయగలరు forms.gle/Dc2kfK1NCwv8x5Xg9
------------------
Don't forget to like, comment, share and subscribe to our channel Emmanuel Ministries Hyderabad
నిశ్చయముగా ఈ పరిచర్య మీకు ధైర్యమును,ఓదార్పును, దైవిక క్రమమును, ఆత్మీయతను పంచగలదని ప్రగాడమైన విశ్వాసముతో..... ధనదాహముతో కాక ఆత్మలదాహముతో కొనసాగే ఈ పరిచర్యలో మీరు పాలిభాగస్తులు కాగలరని నిండు మనస్సుతో ఆహ్వానిస్తున్నాము. మీకొరకు ప్రార్ధించేసంఘం, దైవజనులు ఎల్లప్పుడు మీకు తోడుగా ఉన్నారని మరువకండి.........
మీ ప్రార్ధన అవసరతకై సంప్రదించవలసిన మాచిరునామా
Pastor B.Jeremiah,
Emmanuel Ministries,
Suraram Colony,
Hyderabad-500055, India.
Mobile Number: 9440147146, 9989331155, 9032141081.
Our website: www.emmanuelministrieshyd.com
----------------------------
ఆరాధన క్రమములు-Worship Timings
హైదరాబాద్ పరిచర్యలు
సూరారం కాలనీ-Suraram Colony
మొదటి ఆరాధన ఉదయం 5.45 గం. నుండి 7.45 గం. వరకు
రెండవ ఆరాధన ఉదయం 8.30 గం. నుండి 10.30 గం. వరకు
మూడవ ఆరాధన ఉదయం 11.15 గం. నుండి 01.15 గం. వరకు
ఉప్పల్ (పీర్జాది గూడ) - Uppal (Peerzadiguda)
మొదటి ఆరాధన ఉదయం 6.30 గం. లకు - First Service : 6:30AM
రెండవ ఆరాధన సాయంత్రం 7.00 గం. లకు - Second Service : 7:00PM
---------------------------
మెదక్ పరిచర్యల వివరములు
సుల్తాన్ పూర్(మెదక్)-ఉదయం 9 గం. లకు
రాజ్ పేట్(మెదక్)-ఉదయం 10 గం. లకు
ఎల్లారెడ్డి (కామారెడ్డి)- ఉదయం 9 గం. లకు
లింగంపేట్ (కామారెడ్డి)- ఉదయం 11 గం. లకు
మెదక్ టౌన్-సాయంత్రం 6 గం. లకు
వివరములకు: 9032141081, 9550206777
-------------------------------------------------
మీ ప్రార్థన అవసరతలకై మీ కొరకు ప్రార్థించటానికి మేము ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నాము.
9505440077, 9505440055
------------------
మీరు ప్రేరేపించబడి మీ విలువైన కానుకలు పంపదలచిన యెడల
Emmanuel Ministries Hyderabad,
A/C No. 294711010000032
Bank: Union Bank of India,
Branch: Gandimaisamma
IFSC code- UBIN0829471
GooglePay,PhonePe: 9440147146
------------------
FAIR - USE COPYRIGHT DISCLAIMER *Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purpose such as criticism, commenting, news reporting, teaching and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favour of fair use.
This video has no negative impact on the original works (It would actually be positive for them)
This video is also for teaching purposes.
It is positively transformative in nature.
It only used bits and pieces of videos to get the point across where necessary
------------------
#LiveSundayWorship #TeluguChristianMessages #Videosong2023 #balashurudu #livechristianworship #teluguchristian #teluguchristiansongs #teluguchristiansongs2023 #NaaPakshamaiVunnavadu
#emmanuelministrieshyderabad #PastorBJeremiah #ChristianMessage#livechristianworship #teluguchristian #teluguchristianmessage #prayerhouse #brogeorge #sisbjyothi #hearttouchingsong #wonderfulsong#christiannewsongs #newsongs #2023newsongs

Пікірлер: 368
@MariyadasM-kw1qq
@MariyadasM-kw1qq Ай бұрын
Vandanalu annayya naaku muggulu ammayilu nakua abbai potali naukarku pradinchandi 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻😭😭😭😭😭😭🤰🏻🤰🏻
@prasannakumarkodavatiganti4484
@prasannakumarkodavatiganti4484 Ай бұрын
అడిగిన దాని కన్నా ఊహించిన వాటికన్నా అత్యుత్తమైనది దేవుడు నాకు ఇవ్వబోతున్నాడు.. దేవుని నామానికి మహిమ కలుగును గాక..ఆమెన్
@user-le8jj5er3z
@user-le8jj5er3z Ай бұрын
నా ప్రార్ధన ఆలకించాడు నా తండ్రీ నన్ను మరీ ఎక్కువగా బలపరిచాడు ఆమెన్ ✝️🙏
@NallabelliRoja66956
@NallabelliRoja66956 Ай бұрын
ప్రార్ధనలకు జవాబు ఇచ్చే దేవుడు, ఆలకించే దేవుడు నా దేవుడు 🙏🙏🙏థాంక్స్ తండ్రి కృతజ్ఞతలు తెలియ జేస్తున్నాను 🙏🙏🙏
@ushakumarikanila1811
@ushakumarikanila1811 Ай бұрын
ప్రార్థన ఆలకించే మన దేవుడు నా ప్రతి ప్రార్థనకు జవాబిచ్చారు . నా ప్రతి ప్రార్థన ఆలకించారు . మన దేవుడు ఆలస్యం చేసిన అద్భుతం చేసేవారు. జవాబు మాత్రం కచ్చితంగా ఇస్తారు.. glory to God 🙌
@priyankameenkeri9930
@priyankameenkeri9930 Ай бұрын
Naa prarthana aalKinchi goppa karyam chesina yesayya nike stotramulu tq Jesus's amen
@suvarthap6047
@suvarthap6047 Ай бұрын
నా దేవుడు నా ప్రార్థనకు చాలా సార్లు జవాబు ఇచ్చిన నా ప్రభువు కు వందనలు
@subhadradevikakani4359
@subhadradevikakani4359 Ай бұрын
Praise the lord pastor garu, 🙏
@SusanaPriya
@SusanaPriya Ай бұрын
ఔను అయ‌్యగారు దేవుడు ప్రార్థన లకు ఇచ్చే వాడు. మరణచాయలనుండి నన్ను రక్షించి నాడు, అడిగిన, ఊహించిన వాటి కంటే ఎక్కువగా ఆశీర్వాదం దేవుడు నా జీవితంలో చేసినాడు అందుకు దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక!!! ఆమేన్
@laxminunna3613
@laxminunna3613 Ай бұрын
త్రివేణి రమేష్ కొరుకు సంతానము కలుగాలని రక్షణ పొందాలని ప్రార్థన చేయగలరు నా హృదయ పూర్వకముగా వందనాలు పాస్టర్ గారు
@thomas8157
@thomas8157 10 күн бұрын
ప్రభువు పేరిట వందనాలన్నా, అన్న నా కుటుంబ ప్రార్థన దేవుడు ఆలకించాడయ్య, దేవునికే మహిమ
@chaitanyalakshmiavanigadda5847
@chaitanyalakshmiavanigadda5847 Ай бұрын
దేవునికే సమస్త మహిమ కలుగును గాక దేవుడు నా ప్రార్థన ఆలకించి ఎన్నో మేలులు నా జీవితంలో చేసెను
@ruthustella5698
@ruthustella5698 Ай бұрын
నా ప్రార్థనలకు చాలా సార్లు జవాబు ఇచ్చాడు అయ్యా.....మా మావయ్యకు క్యాన్సర్ వచ్చింది అయ్యా 4th స్టేజ్ లో ఉంది మంచంలో ఉంటున్నాడు అయ్యా డాక్టర్స్ ఐతే చేతులు ఎత్తి వేసారు... మీరు ప్రేయర్ చేయండి అయ్యా.... మావయ్య పేరు జాన్ బాబు.
@rebeccanibandhana3395
@rebeccanibandhana3395 Ай бұрын
ఎవెన్ సాలేమ్ (8)నెలల పసి బిడ్డ చుట్టూ దేవుని హస్తము కంచె కృప తోడు ఉండాలని కంటి సమస్య లేకుండా ఉండాలని ఆయువు ఆరోగ్యం బలం కలిగి చక్కగా ఆహారం తినాలని, ఏ గాయాలు కాకుండా దేవుని దూతలు బిడ్డ చుట్టూ ఉండాలని ప్రార్ధించగలరు. దేవుని కే సమస్త మహిమ ఘనత ప్రభావం లు చెల్లుంచుచున్నాము ఆమెన్.
@nagabattinikranthi3049
@nagabattinikranthi3049 Ай бұрын
అయ్యగారు, నా కుటుంబం కోసం ప్రార్ధించగలరు 🙏🙏 వందనములు అయ్యగారు 🙏🙏
@SmilingGamingHeadset-sj7ce
@SmilingGamingHeadset-sj7ce Ай бұрын
అయ్యా నేను కోల్పోయిన ప్రార్థన జీవితం మరలా నాకు కావాలయ్యా దాని కొరకు ప్రార్థన చేయమని అడుగుతున్నాను అయ్యగారు అండి పరిశుద్ధాత్మ అభిషేకం నేను పొందుకోవాలి అన్ని భాషల వరకు నేను పొందుకోవాలి
@jyothiswaroopa3038
@jyothiswaroopa3038 Ай бұрын
నా తండ్రి ప్రార్ధనలు ఆలకించి జవాబు ఇచ్చేవాడు
@yesumanilingampally7739
@yesumanilingampally7739 Ай бұрын
దేవాది దేవుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్ఠమైన ఉన్నతమైన నామములో వందనాలు సహోదరుడా మా బిడ్డల కోసం మా కుటుంబంలోని సభ్యులందరి మారుమనస్సు సమాధానము కోరకు ప్రార్దన చెయ్యగలరు ఆమేన్
@SarojiniPulicharla
@SarojiniPulicharla Ай бұрын
నా దేవుడు నా ప్రార్థన కూడా అలకిస్తాడు బ్రదర్. మీరు కూడా నా ఆరోగు కొరకు నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి దయచేసి
@chandanavenugopalrao5960
@chandanavenugopalrao5960 Ай бұрын
ప్రైస్ ది లార్డ్ అయ్యగారు ✝️✝️✝️🛐🛐🛐🙏🙏🙏🙏🙏
@rojadonipati4044
@rojadonipati4044 Ай бұрын
నా దేవుడు నా ప్రార్థనలకు చాలా సార్లు జవాబు ఇచ్చారు వందనాలు అయ్య నాకు తల చాలా నొప్పిగా ఉంటుంది దయచేసి నా కొరకు ప్రార్ధంచండి.నాకు దేవుడు గర్భఫలం దయచేసినట్లు దయచేసి నా కొరకు ప్రార్థించడి నా కుటుంబం దేవునిలో ఆత్మీయంగా ఎదగడం కొరకు ప్రేయర్ చేయండి వందనాలు
@RojaRani-qd6kw
@RojaRani-qd6kw Ай бұрын
Mana devudu prarthanalu alak inch woda🎉🎉🎉
@donspier4006
@donspier4006 Ай бұрын
Nijamga na devudu Prarthana alakinchedevudu ayyaa..😢😢😢😢
@mandamatthaya
@mandamatthaya Ай бұрын
మా కుటుంబము గూర్చి ప్రార్థన చేయండి అయ్యగారు వందనములు.
@sripathimerrynirmala4022
@sripathimerrynirmala4022 Ай бұрын
Na Prabhu na pradanana alakensu davudu na yasayaa🙏🙏🙏🙏🙏😭😭😭
@hkfgchurch7793
@hkfgchurch7793 Ай бұрын
Praise the lord ayyagaru దేవుడు నా ప్రార్థన నలకు చాలాసార్లు జవాబు ఇచ్చారు
@vardhanapujuisree777
@vardhanapujuisree777 Ай бұрын
దేవుడు నా జీవితాన్ని కట్టారండి దేవాదిదేవునికి వందనాలండి గర్భఫలాలు ఉద్యోగం ఇచ్చి నన్ను సంతృప్తి పరిచారు దేవునికే మహిమ కలుగును గాక ఆమేన్
@mercytamarana5046
@mercytamarana5046 Ай бұрын
Praise God Amen Hallelujah 🙏🙌 ఆలస్యమైన ను నా జీవితంలో మీరు ఎన్నో కార్యాలు చేసారు తండ్రి మీకు వందనాలు. మి చిత్తమే నా జీవితములో జరుగును గాక. ఆమెన్
@rebeccanibandhana3395
@rebeccanibandhana3395 Ай бұрын
సీయోను చిన్న బాబు చదువు లో మంచి జ్ఞాపకశక్తి జ్ఞానం కలిగి ఉండాలని ప్రయాణ సమయంలో దేవుని హస్తము తోడు గా ఉండాలని దుష్టుడు ముట్టకుండా ఆయన కాపుదల ఉండాలని దయ తో ప్రార్ధించగలరు. దేవుని కే వందనము లు ఆమెన్.
@Alokhya2211
@Alokhya2211 Ай бұрын
Praise the lord ayyagaru 🙏🙏
@LALITHAVADDE-fe8qz
@LALITHAVADDE-fe8qz Ай бұрын
Praise the Lord నా జీవితంలో కూడా ఆయన(యేసయ్య) ప్రార్థన ఆలకించువానిల ఉన్నాడు
@rebeccanibandhana3395
@rebeccanibandhana3395 Ай бұрын
నా సొంత గృహం త్వరలో నిర్మాణం ప్రారంభం కావాలని సమస్తం సమకూర్చబడాలని ఆ గృహంలో దేవుని గొప్ప కార్యములు జరగాలని బలమైన విజ్ఞాపన కర్తగా అనేకమంది కొరకు మొదటి సమర్పణ అగ్ని ఆత్మ అభిషేకం తో సంఘము కొరకు ప్రార్ధించాలని ఆశ. దేవుని కే స్తోత్రములు వందనము లు చెల్లుంచుచున్నాము ఆమెన్.
@nutakkisalomi3894
@nutakkisalomi3894 Ай бұрын
నా దేవుడు నేను చేసిన ప్రార్థన చా లా సార్లు దేవుడు ఆలకించిన దేవుడు సోత్రం
@user-uj4mm1rf9d
@user-uj4mm1rf9d Ай бұрын
దేవుడు నాకు చాలా సార్లు జబాబు ఇచ్చాడు దేవునికే మహిమకాలుగు గాక
@abhishekbillu2955
@abhishekbillu2955 Ай бұрын
అయ్యగారు.ఈ వాక్యం సూటిగా నాతో మాట్లాడినట్లు ఉంది. దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్.
@VundurthiRupa
@VundurthiRupa Ай бұрын
దేవునికి మహిమ కలుగును గాక 🙏🙏
@rebeccanibandhana3395
@rebeccanibandhana3395 Ай бұрын
సూర్య ప్రకాష్ రావు గారి రక్షణ మారుమనసు కొరకు అలాగే ప్రతి ఒక్కరూ రక్షణ మార్గం లో కి రావాలని ప్రార్ధిస్తున్నాను. దయ తో ప్రత్యేకంగా ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు వందనము లు. ఆమెన్.
@rebeccanibandhana3395
@rebeccanibandhana3395 Ай бұрын
దైవసేవకులకు ప్రార్ధన బృందం ల వారికి నా హృదయపూర్వక వందనము లు 🙏🙏🙏
@sujathanalli2676
@sujathanalli2676 Ай бұрын
అవును అన్నా ఎన్నో సార్లు నా జీవితంలో నా ప్రార్థనలకు దేవుడు జవాబు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక.ఆమెన్
@govindhveluru5835
@govindhveluru5835 Ай бұрын
అయ్యగారు దేవుడు నా ప్రార్థన అలకించాడు ప్రార్థన ద్వారా అనేకమైన మేళ్ళు పొందుకున్నాను నాకు తోడుగా నిలిచాడు కృపా సమాధానం తో నన్ను కాపాడినాడు
@user-nj4kw2ox7o
@user-nj4kw2ox7o Ай бұрын
సృష్టికర్తవైన పరమ తండ్రి నీకే కృతజ్ఞతా స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రార్థన ఆలకించేవాడా నా ప్రార్థనకు జవాబు ఇచ్చే తండ్రి 🙏🏻 నీ కృప ఐశ్వర్యం ఎల్లప్పుడూ మా ఫ్యామిలీ మీద కుమ్మరిస్తున్నందుకు నీకు స్తోత్రాలు 🙏🏻🙏🏻🙏🏻😭🤲🤲
@lathateeparthi2314
@lathateeparthi2314 Ай бұрын
అవును నా ప్రార్ధన లు దేవుడు ఎన్నో సార్లు ఆలకించాడు
@estherrani-5695
@estherrani-5695 Ай бұрын
Na జీవితంలో కూడా దేవుడు ప్రార్దనలు అలకించువడే
@chinnireddy8292
@chinnireddy8292 Ай бұрын
Praise the lord anna 🙏🏻🙏🏻 నా ప్రార్ధన విని దేవుడు నాకు సహాయం చేసాడు అన్న. దేవునికి స్తోత్రం
@sarojam9152
@sarojam9152 Ай бұрын
Miru cheppe prati vakyam dwara nenu devudu lo బలపడుతున్నాను ayyagaru..... devudu mimmalani enka balamuga vadukovi ayyagaru
@vimalakumariballapuramvima278
@vimalakumariballapuramvima278 Ай бұрын
Vandanalu ayyagaru.Nenu chesina prathi prarthanaku Yesayya Javabu icharu,nenu prarthinchalenantha ga krungipoinapadukuda na pakshana karyalu chesaru ayya Yesayya 🙏
@MajjuriRamana
@MajjuriRamana Ай бұрын
Praise the Lord Ayyagaru🙏🙏🙏
@viswanadulachandu1098
@viswanadulachandu1098 Ай бұрын
నా ప్రార్థన కూడా ఎన్నో జవాబులు ఇచ్చాడు యేసయ్య యేసయ్య స్తోత్రం అన్నగారికి వందనాలు
@Syamjessiforjesus
@Syamjessiforjesus Ай бұрын
ప్రైజ్ ది లార్డ్ ఆయ్య గారు 🙏.మన దేవుడు గొప్ప వాడు. ప్రార్ధనలు ఆలకించువాడు. ఇప్పటి వరకు మా ప్రార్ధనలకు జవాబులు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. అలాగే నా భర్త ఉద్యోగ విషయం లో ది బెస్ట్ ఇస్తారని విశ్వాసిస్తున్నాము ఆయ్య. దేవుడు మీకు తోడై నడిపించును గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙌🙌🙌
@PeddirajuJavvaji
@PeddirajuJavvaji Ай бұрын
Yes my lord answers my prayers
@RajaRaja-se5yh
@RajaRaja-se5yh Ай бұрын
Praise the lord ayyagaru 🛐🛐🛐🛐💐💐❤❤ amen amen amen amen amen
@sowjanyam9117
@sowjanyam9117 Ай бұрын
Dhevude matladthunatundhi ayagaru, 🙏🏻vudhyakala prathana chesukunanu ayagaru, chal vandhanalu ayagaru mimlanibatti yellapudu dhevuniki mahima chellesthuvuntanya,, vakayam dhvara sarichesthuna dhevunikibmahima😭🙏🏻
@MarupuriAswini
@MarupuriAswini Ай бұрын
Avunayya na prardhanaki javabu icchadu Amen
@chowtajagadeeshkumar4281
@chowtajagadeeshkumar4281 Ай бұрын
Yes I received Jesus Christ miracle,,,,,, AMEN, vandanalu pastor garu
@Harikayesu
@Harikayesu Ай бұрын
Na devudu na chinnappati nundi thalli,thandri lekapoina kuda nenu adagaka poinanaku em kavalo annitikante ekkuvaga naku ichadu andhunu batti dhevuniki vandhanalu,adiginavanni pondhukuni yunnanu praise the lord ayya
@mariyammak7398
@mariyammak7398 Ай бұрын
Praise, thelord🙏🙏🙏🙏
@burriruthnebeulah5421
@burriruthnebeulah5421 Ай бұрын
Praise the Lord🙏 Amen🙏 vandanalu Ayyagaru🙏
@SarojiniPulicharla
@SarojiniPulicharla Ай бұрын
పిల్లల జాబ్ కోసం ప్రార్థన చేయండి
@nirmalajilla9652
@nirmalajilla9652 Ай бұрын
Vandanalu ayyagaru ammagaru 🙏🙏🙏🙏🙏
@vuyyuruchanti4221
@vuyyuruchanti4221 Ай бұрын
కుటుంబ కలహాలతో కుటుంభ యజమానుగా మానసికంగా నలిగిపోతున్నా బ్రదర్ చాలా ధీనమైన స్థితో ఉన్న నాగురుంచి ప్రార్ధించండి
@user-nl1nv6ef4x
@user-nl1nv6ef4x Ай бұрын
Praise the lord ayyagaru 🙏🙏🙏 Na yessayya na prardhanalaku anni alakinchi nanuu brathikinchi na avasaralu anni thircharu na yessayya ke mahima kalugunu gakha amen 🙏🙏🙏
@chindusiddu4358
@chindusiddu4358 Ай бұрын
Vandanalu annanya garu praise the lord halaluya halaluya halaluya
@RamadeviPasala
@RamadeviPasala Ай бұрын
God listened our prayer request Amen
@suvarnamarkl3685
@suvarnamarkl3685 Ай бұрын
Na prayers annitiki javabu echina devudu na yesayya goppa devudu prema purnudu ❤
@Swarupaj11
@Swarupaj11 Ай бұрын
Praise the Lord ! Our Lord Jesus Christ is Prayer answering GOD.HE has done mighty things in my life.Halleluiah!
@ratnavalli8411
@ratnavalli8411 Ай бұрын
Na pradhanaku Koda chala sarlu javabu echadu ayyagaru 🙏
@EsuKodamanchili-jq6cb
@EsuKodamanchili-jq6cb Ай бұрын
Praise the lord ayya Garu devuni sevallo Bahu balamuga vadabadu laaga pradhana cheyamndi athmalo balapadalani vadhanallu ayya garu Amma Garu devudu mimalni imka dhivimchunu gaaka aammeenn 🙏🙏🙏✝️✝️✝️🙏🙏🙏💐💐
@junnururameshkumar6080
@junnururameshkumar6080 Ай бұрын
Praise the lord money problem player request Anna 🙏🙏🙏🙏
@vellankiseshukumari658
@vellankiseshukumari658 Ай бұрын
Praise the lord ayyagaru na jeevitamulo yenno sarulu javabu echharu jesus amen
@rajashekarmanchala358
@rajashekarmanchala358 Ай бұрын
Krupagala thandri nakku chala sarrllu help chysaruu aathandrikkii mahima kalugunnugakka amen 🙏 hallelluya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@DillepRacharla
@DillepRacharla Ай бұрын
Avunu ayya na pradhanaliki enno javabulu ecchadr amen
@naninanduallam6520
@naninanduallam6520 Ай бұрын
Praise the lord ayyagaru na prardhanalaku yennosarlu javabu echadu ee goppa devudu
@kondaiahkasukurti484
@kondaiahkasukurti484 Ай бұрын
వంధనాలు..నాపార్దన.అలకీంచాడు
@KuppamDhevansh
@KuppamDhevansh 17 күн бұрын
Devudu prardanaki thappakunda javabu esthadu ayya
@veenagaddam-ss1vl
@veenagaddam-ss1vl Ай бұрын
Yes lord I received many merciless in my family thank you Jesus
@k.sweety2868
@k.sweety2868 Ай бұрын
Na daddy na pradhanalanu alakhinche devudu
@vasundharagangavarapu7792
@vasundharagangavarapu7792 Ай бұрын
Praise the Lord ayyagaru.Devudu naa mora alakinchi yennomelulu chesaru. Nenu adiginadanikante yekkuva meluluchesaru.Mana Devudu nijanga prardhana vine Devudu❤
@anandharaogandikota3748
@anandharaogandikota3748 Ай бұрын
na thanDRI naa prayer veni Aalasyamu Ayinanu kaaryamu vuhimchinadhanikana Athyadhikamuga chayuvadu mariyu nanu na nu ga Thandriki morapattalanu kani Aayana prardhinchulaga Baku Asthma sakthi Aasakthi kaliginchavadu Amen
@sunithadevithota526
@sunithadevithota526 Ай бұрын
వందనాలు అన్న గారు 🙏, ప్రార్ధన ఆలకించే దేవుడు మా ప్రతి ప్రార్ధనలకు ఉత్తరమిచ్చాడు అన్నగారు. ప్రతి రోజు సాయంత్రం 7గంటలకు దేవునికి స్తుతి నైవేద్యoగా T.V లో ఏ లైవ్ ప్రేయర్ లు వస్తాయో అవి పెట్టి దేవుని స్తుతించుకుంటాము అన్న గారు 🙏🙏
@sgracespv4865
@sgracespv4865 Ай бұрын
Vandhanalu ayyagaru garbhapalam kosam preyar cheyandi plz
@jemhesjemhes7632
@jemhesjemhes7632 Ай бұрын
Na pradhaan devdu alakechadu chala melu chesadu ayyagaru
@BheemaRaoPanthagada
@BheemaRaoPanthagada Ай бұрын
Praise God. Pradhanalu alakinchhina vadu.amen
@VenuAbi
@VenuAbi Ай бұрын
Vandanamuluayyagaru.nenuaathmalovardilluntlluprarthinchandi
@gurrampadmavathi2305
@gurrampadmavathi2305 Ай бұрын
Na devuneki annunthamina kruthagnathalu but na devudu lamti devudu e bume methe evaru laru God is great
@jyoyhsnapaleti5349
@jyoyhsnapaleti5349 Ай бұрын
Yes , na prayer ki answer vachindi. Na Jesus's na prayer vinaru. Thank you Jesus's ❤
@DP-DP25
@DP-DP25 Ай бұрын
Praise the lord ayyagaru 🙏🏻 Amma garu🙏
@priyankapriyanka8316
@priyankapriyanka8316 Ай бұрын
నా ప్రార్థనకు అనేక మార్లు జవాబును ఇవ్వడం నేను చూసాను,😢😢😢 నా భర్త కోసం నేను నా పిల్లలు చేసిన ప్రార్థనకు జవాబు ఇచ్చాడు, మీరు చెప్పిన వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రార్థన చేశాం, ఆ వాక్యం "మీక 7:8" ఆ వాక్యం ను ఆధారం చేసుకొని ప్రార్థన చేశాం అయ్యా దేవుడు జవాబు ఇచ్చాడు . తను కూడా బాప్తీస్మం తీసుకోవాలి అని ప్రార్థన చెయ్యండి.
@charlesinakollu9660
@charlesinakollu9660 Ай бұрын
Praise the Lord pastorayya, ammagaru 🙏🏻
@user-fz3uq6rq2q
@user-fz3uq6rq2q Ай бұрын
Nenu adigina prathi prardhana ku samadhanam dhayachesthunna devadi devuniki veladhi sthothralu....
@vinodgunde7203
@vinodgunde7203 Ай бұрын
వాదనలు అయ్యో గారు 🎉
@user-wn6uq1jm1w
@user-wn6uq1jm1w Ай бұрын
Praise the lord Brother 🙏 ..Na prayers ki Devudu chala sarlu answer echaru ..Thank you Jesus ❤
@MrfactsdanyathYT
@MrfactsdanyathYT Ай бұрын
Avunayya.yesaiah prardhanalu alakinche vary.enno melulu pidukunanu ayya.Praise the lord.
@vanithatadikamalla9519
@vanithatadikamalla9519 Ай бұрын
వందనాలయ్యా దేవుడు నా జీవితంలో ఎన్నో ప్రార్ధనకు జవాబు దయచేసి నన్ను ఆశీర్వదించాడు
@user-co8hu7xi7f
@user-co8hu7xi7f Ай бұрын
Praise the Lord pastor garu yesayya na prayers ki chala chala chala lekkaku minchi melulu chesaru
@RontalaJayaGTCAmen
@RontalaJayaGTCAmen Ай бұрын
Praise the Lord ayya garu amma garu🙏🙏🙏
@DjdkfkfodjDkdkdkxkfn
@DjdkfkfodjDkdkdkxkfn Ай бұрын
Praise the lord ayyagaru,ammagaru
@sakhamuriarunakumari9930
@sakhamuriarunakumari9930 Ай бұрын
Ayyagaru chalasarlu Naku javabu echaru mana kanna tandri
@m.burraiahmekala3824
@m.burraiahmekala3824 Ай бұрын
Na prayers ki devudu anser eshadu ayya garu
@shailajareddyvancha794
@shailajareddyvancha794 Ай бұрын
Na pradana enno sarlu alakinchi naku ventane samadanam echinna na yesayyaki mahima kalugunu gaka
@user-du8zc9tn9g
@user-du8zc9tn9g Ай бұрын
Na prayer kuda devudu chalasarlu alakinchadu ayyagaru
@ashaevancy
@ashaevancy Ай бұрын
Yes ,Lord answered my prayers Thank you Jesus.
@sravanthisravs6969
@sravanthisravs6969 Ай бұрын
Praise the Lord Ayyagaru 🙏🏻
Stay on your way 🛤️✨
00:34
A4
Рет қаралды 26 МЛН
Каха заблудился в горах
00:57
К-Media
Рет қаралды 10 МЛН
Опасность фирменной зарядки Apple
00:57
SuperCrastan
Рет қаралды 12 МЛН
Stay on your way 🛤️✨
00:34
A4
Рет қаралды 26 МЛН