Ayyagaru namasaram.mee videos chudatam jarugutundi.chaka baga anipinchai.. Oka doubt clarify cheyagalaru please. Gruha pravesam early morning cheyali antaru kada.mari mottam night unnaayee? Konni maasalu matrame manchivi antunnaru.avi entha varaku correct? Mari wednesday,thursday,friday ne gruha pravesaniki rojulu manchivi antunnau .idi kuda entha varaku correct? Please ma kosam oka video cheyandi.. Okavela vere maasalu,vere days pote emaina shanti pooja lu chestara.?l Nenu adige questions chala madiki use avtundi..
@ArkaAstro7 күн бұрын
ధన్యవాదాలు అండి. చైత్ర వైశాఖ శ్రావణ ఆశ్వయుజ కార్తీక మాఘఫాల్గుణ మాసాలు గృహ ప్రవేశానికి, శంఖు స్థాపనకు శుభం. జ్యేష్ఠ మాసంలో గృహ ప్రవేశం చేయవచ్చు కానీ శంఖు స్థాపన పనికిరాదు. ఏ శుభ కార్యాలకు అయినా సోమ బుధ గురు శుక్ర వారాలు శ్రేష్టం. అయితే ముహూర్త బలం ఉన్నప్పుడు ఆది శనివారాలు మధ్యమం. గృహ ప్రవేశానికి లగ్న బలం ప్రధానం కానీ ఉదయ రాత్రి అనే బేధము లేదు. శంఖు స్థాపన మాత్రం తెల్లవారు ఝామున నుండి అభిజిత్ అంటే మధ్యాహ్నం సమయం లోపు చేసుకోవాలి. మీరు అడిగిన విధంగా శుభ కార్యాలకు పనికివచ్చే నక్షత్ర, శుద్దుల విషయం మీద వీడియో చేస్తాను
@kokkulasreenivas39206 күн бұрын
Danyavadalu Andi..Ani chitram,falghunam masalu manchivi kadu antunnaru kada swamy?