🙏🙏🙏 అందరికీ అర్థం అయ్యేలా వీడియో లు చేస్తున్నారు గురువు గారికి ధన్యవాదాలు
@subhavastuchannel4 ай бұрын
Thanks
@nagolusrinivasreddy31838 ай бұрын
స్వామీజీ నమస్కారములు .... ఈ వీడియోలో వాస్తు సరిచేసుకొని తరువాత ఫలితం వచ్చినాక వీడియో చూపిస్తా అని చెప్పారు స్వామి... విడియో లింక్ పెట్టండి స్వామిజి 🙏🙏🙏🙏
@malikkatanjavur3833 Жыл бұрын
Jai Sri Krishna 🙏 guruvu garu
@subhavastuchannel Жыл бұрын
🙏🙏🙏🙏
@జైభీమ్Ай бұрын
🙏🙏🙏🙏👌
@subhavastuchannelАй бұрын
🙏
@NaliniDuggu-yh2yz10 ай бұрын
Thank you
@subhavastuchannel7 ай бұрын
🙏
@Siva_45311 ай бұрын
Guruvu garu prahari goda eeshanyam bayata oori devuni ratham pedithe aa pakka intlo vallaki mamchida cheddada... Cheppagalaru
Open kitchen plot form ki opposite dining room dining room west wall ki door pettocha for wash basin
@DNR99 ай бұрын
Dining room ki east open kitchen breakfast counter west na wall vuntundi kada aa wall venaka toilet vundi but aa toilet door north face. So west aa door east face pettocha anaga west wall of open dining 😊
@ravikumarrajurachakonda56199 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@subhavastuchannel7 ай бұрын
🙏
@kvskvs7703 Жыл бұрын
Compound ishannam వ్యయుయం lo tach ka kunda kadithe swami dhoshama గురు గారు cheppandie
@subhavastuchannel Жыл бұрын
కంపొండ్ ఎలా వేస్తారో చూడాలి వాట్సాప్ లో ఫోటో పెట్టండి
@ravindrgouds3206 Жыл бұрын
Sir. Eesanyam pakka 1 feet duramloo pillar vachindii Dani valla em Aynaa problems vastayaa
@subhavastuchannel Жыл бұрын
Plan gesi whatsapp lo pampandi
@gopalalingaswamygopalaling9256 Жыл бұрын
దయచేసి తెలియజేయండి 🙏🙏
@subhavastuchannel Жыл бұрын
🙏🙏
@janaiahbhupathi1279 Жыл бұрын
🙏
@subhavastuchannel Жыл бұрын
🙏
@user-vf6xi7of7u Жыл бұрын
Guruvu gariki namaskaramulu ,🙏 memu sontha intini kattukovalani oka sthalam konnaamu .ee sravanam lo illu modalu pedadamanukune sariki adhi 125 degrees south East chupisthunnadhi ,memu dhanilo gruham nirminchukovacha guruvu garu ,dhaya chesi theliya cheyagalaru🙏🙏maa sthalaniki plan East plan valene ichaaru .ala nirminchavachaa swami ,mee maata pai maaku yentho nammakam 🙏🙏
@subhavastuchannel Жыл бұрын
Nirminchukovali ayite stalaaniki thaggatlu digreelaku anugunanga plan set chesukovaali
@pranithapendam6716 Жыл бұрын
Nameste gurvu garu.Memu appartment lo second hand flat tesukunam ,gurhapravesham chesaka 3 months tarvata ma husband bike meda nundi kinda padi right leg ki major fracture iyndi.Pillalu every year ki hospitalize avtunari.Intlo endana doosham vala illa jargutunda gurvu garu.Daya chesi chepa galaru🙏
@subhavastuchannel Жыл бұрын
Dosham untundi
@pranithapendam6716 Жыл бұрын
Nameste gurvu garu adi Em dosham antara adi Ela tagiinchukovalo Daya chesi chepa galara
@subhavastuchannel Жыл бұрын
వాట్సాప్ లో సంప్రదించండి
@nitishudagalla2180 Жыл бұрын
Guruvu garu sreenivas Reddy ki a simhadwaram kalisi vastundi sreenivas Reddy ki a raasi vastundi
@subhavastuchannel Жыл бұрын
East or south
@kedhariniharika-bz9ob6 ай бұрын
Okkasari eshanyamlo pillar vesty ekkatlu thappavu antav malli eshanyamlo pillar vesty astaishvaryalu mesontam antaru EDI emvastu Andi
@subhavastuchannel3 ай бұрын
Rentiki chala bhedam undi
@gopalalingaswamygopalaling9256 Жыл бұрын
గురువు గారు వాస్తు కి జ్యోతిష్యం కి సంబంధం వుందా
@subhavastuchannel Жыл бұрын
దేనికి దాన్ని విడిగా చూస్తేనే వాస్తులో మంచి ఫలితాలు సాధించవచ్చు
@prasad8173 Жыл бұрын
మాస్టర్ బెడ్రూం ఎదురుగా గుమ్మాన్ని దాటి హాలులో ఓపెన్ కిచెన్ కట్టుకోవచ్చా చెప్పండి గురువుగారు pls
@subhavastuchannel Жыл бұрын
Open కిచెన్ తప్పు
@revanthkondamala6646 Жыл бұрын
Guruvu gariki namaskaramulu vastu problem solve after benefits chepandi guruvu garu
@subhavastuchannel Жыл бұрын
🙏🌹
@944037 ай бұрын
తూర్పు పహరిగోడ ఉత్తర పహరిగొడ ఒకె ఎత్తులో ఉన్నాయి కదా!
@subhavastuchannel7 ай бұрын
Yes
@rangarao41613 ай бұрын
మా ఇంటి ముందు రోడ్ పెరిగి మా ఇల్లు గేటు 4 ఇంచులు లోపలకి వచ్చింది ఏమిచేయాలి లోపలికి వెళ్ళే మెట్టు 3ఇంచులు ఎక్కువవుంది ఏమిచేయాలి
@subhavastuchannel3 ай бұрын
వీడియోస్ చేశా చూడండి
@nagolusrinivasreddy31839 ай бұрын
స్వామీజీ నమస్కారము..... మేము కొత్త ఈలు నిర్మించాం. వాస్తు ప్రకారం మా కాంపౌండ్ పిల్లర్స్ స్వామీజీ చెప్పినట్లు నాలుగు దిక్కులా పిల్లర్స్ వేసినారు.... నేను ఈ వీడియో చూసినందుకు..... మా కాపోండ్ వాస్తు ప్రకారం సరిచేస్తను స్వామీజీ...... మీ వీడియోస్ చూసినందుకు జరిగిన తపును సరి చేసుకుటా స్వామీజీ,🙏🙏🙏🙏🙏🙏
@subhavastuchannel8 ай бұрын
🙏
@DurgaPrasad-sy5ee8 ай бұрын
Oo Swami ji siggu undali vastu ki vastuulu laki link enti atikasi undakudadhu ikkada vundali lantivi chepe cash chesukuntai
@venugopalreddysomavarapu2154 Жыл бұрын
ధనుంజయ స్వామి గారికి నమస్కారములు. స్వామి మీరు మూడు వారాల క్రితం చేసిన బెడ్ రూమ్ లో ఈ తప్పు చేస్తే బతుకంతా భారమే వీడియోలో బెడ్ రూమ్ ఈశాన్యంలో ఇలాగే పిల్లర్ ఉంది. చాలా ఇళ్లలో తాపీ మేస్త్రిలు ఇలాగే కడుతున్నారు. అవి కూడా దోషమేనా స్వామి. దయచేసి విమర్శిస్తున్నానని అనుకోవద్దు స్వామి. తెలియక అడుగుతున్నాను. దయచేసి తెలియజేయగలరు.
@subhavastuchannel Жыл бұрын
Doshame
@SatishP-px3uz9 ай бұрын
@@subhavastuchannelswami mana bhugolam antha gudramga undhi .dhoshalu chepandi plz?