నటన చూసి మోసపోకండి 🙏

  Рет қаралды 198,263

Nimesh Chowdary Official

Nimesh Chowdary Official

Күн бұрын

Пікірлер: 970
@surendhramorla5416
@surendhramorla5416 Жыл бұрын
Nimesh anna neeku 10k subscribers vunnapadu nunchi follow avthunna nee vedios anni chusa....keep going bro.......all d best....
@pakkalocalporagallu4445
@pakkalocalporagallu4445 Жыл бұрын
Bro please reply me anna avari gurinchi matladutunnadu
@hemachagantipati8855
@hemachagantipati8855 Жыл бұрын
నిమ్మి brother నేను నీ సబ్స్క్రైబర్ గా ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఇది కేవలం పూర్తిగా మీ కుటుంబ సమస్య దీన్ని పబ్లిక్ చేయొద్దు,మళ్లీ ఇష్యూ మీద ఇంకో పది యూట్యూబ్ ఛానల్ లో హెడ్డింగులు పెట్టి హైలెట్ చేయడం ఇది అంత మంచిది కాదు,ఎవరికీ అవకాశం ఇవ్వొద్దు.ఇవన్నీ వదిలేసి నువ్వు నీ పని మీద కాన్సన్ట్రేట్ చెయ్యి ఎప్పుడూ అలానే మమ్మల్ని నవ్విస్తూ ఉండు.కౌంటర్ కౌంటర్ వీడియోస్ చేయొద్దు వదిలేసేయ్ plz
@chinthamahidhar1885
@chinthamahidhar1885 Жыл бұрын
Avunu nijame ala cheyyodhu nimesh
@harinicoolideas601
@harinicoolideas601 Жыл бұрын
I do agree with ur words
@sunnyraju949
@sunnyraju949 Жыл бұрын
నిజం brother మీరూ అమ్మ కి ఇమేజ్ క్రియేట్ చేయకపోతే ఆమె ఎవరో కూడ తెలియదు...
@telugusongs-xl6ic
@telugusongs-xl6ic Жыл бұрын
శత్రువులు ఎక్కడో ఉండరండీ ఇంటి నుండే మొదలవుతారు నిమేష్.. ఇదంతా ఇంటింటికి ఉండే రామాయణమే మీరు పబ్లిక్ platform లో ఉన్నారు కనుక అందరు పెద్దమనిషి అవతారం ఎత్తుతాం.. అసలు మీ పర్సనల్ మాకు అనవసరం.. మీరు చేసే కామెడీ కి ఎట్రాక్ట్ అయ్యాం పిల్లల వల్ల ఇబ్బంది పడే పేరెంట్స్ ఎంత మంది ఉంటారో అలాగే పేరెంట్స్ వల్ల problem పేస్ చేసే పిల్లలు చాలా మంది ఉంటారు అది అమ్మ నాన్న తప్పు కాదు చుట్టూ ఉండే పరిస్థితులు ఆలా చేస్తాయి మీరు మా అందరికి ఆన్సర్ చెప్తున్నంత కాలం మీకు ప్రశ్నలు వస్తూనే ఉంటాయి మంచి వీడియోస్ చెయ్యండి చాలు God bless you😊
@aryanchowdary6867
@aryanchowdary6867 Жыл бұрын
Super chala baga chepparandi
@chaitzchait31
@chaitzchait31 Жыл бұрын
Super chala baga chepparu
@gurusekharpeddamudium3610
@gurusekharpeddamudium3610 Жыл бұрын
Good Ward's
@Evileye9
@Evileye9 Жыл бұрын
Vala mother link vunte petara anna
@harinicoolideas601
@harinicoolideas601 Жыл бұрын
S bro
@MRGaming-lm7qj
@MRGaming-lm7qj Жыл бұрын
నిమేష్ బ్రో నువ్వు నిజాయితీపరునివి అందరికీ ప్రూఫ్ చేసుకోవాల్సిన అవసరం లేదు
@veera5566
@veera5566 Жыл бұрын
Radhika vlogs ki subscribe chesindhey neekosamey nv aa videos lo lekuntey enka maakendhuku saami eppudey unsubscribe chesestam
@priyanka-lp3dw
@priyanka-lp3dw Жыл бұрын
Meeru aunty tho chese PRANKS real ga pranks emo aavidaki teleedhemo record chestunnarani anukunnam. Meeru kuda previously ade chepparu. But ippudu pranks ke tanu vachi veltadi annaru. Ante just video kosam prank la ACT chestunnara ??
@letschittchat
@letschittchat Жыл бұрын
Naku same doubt vachindi
@karthikchand007
@karthikchand007 Жыл бұрын
నీ పాటికి నువ్వు వీడియోలు చేయి అన్నా, అభిమానించడానికి మేము ఎప్పుడూ సిద్ధం
@vinaykaranam3067
@vinaykaranam3067 Жыл бұрын
so all of your videos are not prank?? scripted?? Money ichi mi ammatho act cheyincharaa?? sad
@mrvijayyt3474
@mrvijayyt3474 Жыл бұрын
అన్న ఎదో జరిగింది ఎందుకు ఫ్యామిలీనీ బయటికి లాగుతవు వధిలేయాన్నా పోనీలే ఎవరి పాపాన వాళ్ళే పోతారు
@AnirudhMarepally
@AnirudhMarepally Жыл бұрын
Inko 100 videos petandi nimesh pina... Still nimesh fans will stay strong 💪
@nikhilchintha83
@nikhilchintha83 Жыл бұрын
మీ అమ్మగారు చెప్పింది అబద్ధం అన్న వాళ్లు నిన్న చేసిన పోస్ట్ వీడియోకు కామెంట్ బాక్స్ ఆఫ్ చేసుకున్నారు అప్పుడే అర్థమైంది వాళ్ళ అబద్ధం మాట్లాడుతున్నారని.... నేను నిన్ను టిక్ టాక్ నుండి ఫాలో అవుతున్నాను అన్న మీరు ఏంటో నాకు తెలుసు మీరేం బాధపడకండి
@Evileye9
@Evileye9 Жыл бұрын
Anna a channel link petara plsssss
@malathikarakavalasa9241
@malathikarakavalasa9241 Жыл бұрын
Avuna tammudu nuvvu chala baga kanukkunnavu grate
@joshithg6637
@joshithg6637 Жыл бұрын
@@Evileye9 neku vasthe naku kuda pettu bro
@madhumandli
@madhumandli Жыл бұрын
అన్నా ఇది కూడా ప్రాంక్ అయితే చాలా హ్యాపీ
@hareKrishnahareKrishna-lo8yq
@hareKrishnahareKrishna-lo8yq Жыл бұрын
ఎంతైనా నీకు జన్మ నిచ్చిన తల్లి . తల్లి పై న ఇంత కటువుగా ఉండగూడదు సోదరా.అనుబవంతో చెబుతున్నాను అర్థం చేసుకో .
@sivaramram7137
@sivaramram7137 Жыл бұрын
Antha ledhu anna Evari Badha Valladhi
@Shorts-yr5ui
@Shorts-yr5ui Жыл бұрын
Thappu valla side vundi kaabatti Video petti comments turn off chesaru Anna
@sreesreekanth2323
@sreesreekanth2323 Жыл бұрын
తమ్ముడు.. self experience అయిన వాళ్ళకి పెద్ద explanation అవసరం లేదు .. ఇన్ని రోజులు ఫ్యామిలీ ఇలా ఉంటుందా ? మా ఇంట్లోనే ఎందుకు ఇలా ఉన్నారు అనుకునే వాణ్ణి.. నువు చెప్తుంటే .. నీది నాది ఒకటే కథ
@pguru315
@pguru315 Жыл бұрын
Family is everything, hope everything works out soon. It's hard to watch you guys complaining about each other.
@sandeepvonguru8488
@sandeepvonguru8488 Жыл бұрын
Family is everything yemi khadu . Life is everything. Family is a part of its not working choose alternate
@bhanuteja2077
@bhanuteja2077 Жыл бұрын
A pakka enni videos vachina valla channel ni subscribe chesindi nuvu kuda a channel lo vasthavemo ani chesam, chusthunam.... Nethone godav ayi vellaru ante vallu maku avasaram ledhu..... Nuvu chupiyadam valle vallaki a fame vachindi sindhu ki ayna, amma ki ayna. Me anna, sister ne la cheyali ani try chesthunadu adhi kastam... Ne la comedy cheyali ante Adi aye pani kadhu.... Nuvu ento maku telusu...
@firstclassstudent9296
@firstclassstudent9296 Жыл бұрын
Same situation nimmi anna ma intlo nenu kooda neelage suffer ayyanu Anyway always fan of ur content nimsha anna and Vani gaaru🤗
@SP-de4bp
@SP-de4bp Жыл бұрын
1:08 నిజంగా చెపుతున్న ఎక్సక్టు గ ఇదే చెప్పను నేను నా లాస్ట్ కామెంట్స్ లో. మీ తమ్ముడు మరియు చెల్లి రియల్ గ టార్చర్ పెడుతున్నారు. గొర్రె కసాయి నో నమ్మినట్లు అమ్మ వారి మాటలు నమ్ముతుంది ఎది ఏమైనా అమ్మ మోసపోతుంది. వారు ఏదో కామెడీ చేయాలనీ అమ్మను టార్చర్ చేస్తిన్నారు. నీవు చేసినపుడు ఫన్ లో కామెడీ ఉండేది వాళ్ళు కామెడీ కోసం అమ్మను టార్చర్ పెడుతున్నారు ఏదిఏమైనా అమ్మను వాడుకోవాలి మనీ అడ్డంగా సంపాదించాలి అది వారి ప్లాన్. వెంటనే ఆ ఛానల్ ని అన్సబ్స్క్రయిబ్ చేయండి. అమ్మ మల్లి నిమ్మి తో కలుస్తుంది
@sandeepsrinivas7040
@sandeepsrinivas7040 Жыл бұрын
vera channel yedhi bro
@SP-de4bp
@SP-de4bp Жыл бұрын
@@sandeepsrinivas7040 Radhika vlogs ani separate ga start Chesaru. Don’t look their videos and don’t encourage bro
@bojanamsreedevi7995
@bojanamsreedevi7995 Жыл бұрын
Me mother popular ayendhe ne valle bro dont feel
@sharathkumar8601
@sharathkumar8601 Жыл бұрын
Iam from Hyderabad big fan ur videos bro. .Nee image tho subscribe cheskunna ah channel ki . ఆరోగ్యం బాగా లేకుంటే ఆ వంటలు చేసే వీడియోలు ఎవరైనా చేస్తారా.. పొద్దున కోడి గుడ్ల కూర వీడియో చేసి . సాయంత్రం ఏడుపు నటన బాగా నటిస్తున్నారు.. పక్కన ఉన్న మీ అన్న ఓవర్ యాక్షన్ ఎక్కువ ఉంది ..Any way we are with u always bro..
@phonegoogle5729
@phonegoogle5729 Жыл бұрын
Main vala anna ne planing motham
@RamuRamu-ol2jq
@RamuRamu-ol2jq Жыл бұрын
నిజంగా నమ్మేసం బ్రో..అమ్మ acting... ఐనా ఎన్ని గొడవలు ఉన్న ఎలా bayatapettukovadam తప్పు... అమ్మ కి money అంటే బాగా ఇంట్రెస్ట్ అని కొన్ని వీడియోస్ చూస్తే అర్ధవతుంది... దాని కోసం ఎలా మిమల్ని bed chaidam తప్పు
@madhumandli
@madhumandli Жыл бұрын
మీరు అగ్గి మీద ఆముదము పోసే రకము
@neetha2447
@neetha2447 Жыл бұрын
Mee mother dabbu ki ashapade manishi ani yeppodo artham ayyindhi. Thanu chala great ane feeling yekkuva. Kani alanti valla pillalu kooda alane behave chestharu. Good to know you are different. What amazes me is the chemistry with your mother in old videos. But your combination was great while it lasted 👍
@Just_fun4044
@Just_fun4044 Жыл бұрын
True
@tejas2765
@tejas2765 Жыл бұрын
Asal emaindi
@lucky7458
@lucky7458 Жыл бұрын
Nenu same feel ayya
@rohinirohini3768
@rohinirohini3768 Жыл бұрын
నిజమేరాధిక బ్లాక్ లో వీడియో ఉంది పెన్నా అహోబిలం వెళ్ళినప్పుడు సడన్గా కడుపు నొప్పి వచ్చి హాస్పిటల్ కి వెళ్ళాను చాలా సీరియస్ అయింది అని తను వీడియో పెట్టింది మీ గురించి అయితే కాదు అది మాకు అర్థమైంది మీరు బాధపడకండి అంతా మంచే జరుగుతుంది ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది మీరు మంచివారు మీ మాటలు బట్టి అర్థం అవుతుంది
@PavanYadav-rl3to
@PavanYadav-rl3to Жыл бұрын
Stay strong we are with you don't worry nimesh anna ❤️ from Nellore
@narasimharao1204
@narasimharao1204 Жыл бұрын
హలో బ్రదర్ నీవు ఫ్యామిలీ ఓరియెంటెడ్ ప్రాంక్ వీడియోస్ చేస్తున్నావు అంటే నీవు ఎలాంటి వాడివో మాకు అందరికీ తెలుసు. (బిడ్డ ఎంత దుర్మార్గుడైన ఏ తల్లి అయినా తన బిడ్డను పదిమందిలో నవ్వుల పాలు చేయదు కడుపులోనే దాచుకుంటుంది )కానీ ఇక్కడ అది జరగలేదు. నీవు నీ మంచితనము మాకు అందరికీ తెలుసు. డోంట్ వర్రీ. please go on
@Evileye9
@Evileye9 Жыл бұрын
Anna a channel link petara anna
@maneendras
@maneendras Жыл бұрын
Annaa... Aavida nimesh chowdary valla mummy gaane maku thelsu... Valluem chesinaa adhi nee dhaya valleyy... Dnt feel bad brother...
@harinisai4719
@harinisai4719 Жыл бұрын
Bcoz of u only ur mom got fame bro it's 💯 true . family issues bayata pettoddu leave it and involve in ur work.all d best bro
@devidevi7618
@devidevi7618 Жыл бұрын
Anna mari sindhu akka manchedha
@RajuEducator
@RajuEducator Жыл бұрын
Anna Don't worry.....konni rojulu alane untadi ...memu meetho unnam... 🙏🙏🙏 From Telangana Love you Anna... ❤️❤️
@hemalokesh5360
@hemalokesh5360 Жыл бұрын
Eppudaina బయట వాళ్ళతో vedios cheyyi bro
@gopuamarreddy6336
@gopuamarreddy6336 Жыл бұрын
బ్రో మీకు సపోర్ట్ ఎప్పుడు వుంటుంది❤❤❤ తెలంగాణ జనగాం ❤❤
@farhajann7869
@farhajann7869 Жыл бұрын
I am from Jangam..
@malathikarakavalasa9241
@malathikarakavalasa9241 Жыл бұрын
Avuna
@maddalajagadish8765
@maddalajagadish8765 Жыл бұрын
They turned off comments that shows they are doing wrong . anyway you stay blessed and strong.
@y.srikanth6421
@y.srikanth6421 Жыл бұрын
Me iddari Madya em jarigindi bro ...adi cheppandi
@twilight_world_tube
@twilight_world_tube Жыл бұрын
BRO OKASARI MEERU ENDUKU PAKKAKI VELLAVALISI VACCHINDO CHEPPANDI...
@Laaaaavanya
@Laaaaavanya Жыл бұрын
Nimesh bro but no bad comments in that video about u...that s ur genuine...that's why we love u...nd like u forever ❤️❤️❤️
@javidabzul3695
@javidabzul3695 Жыл бұрын
Bro miru enni years tharvatha accept chesindhi anti ante amma garu video kosam vasthundi ante miru scripted prank chesaru ani meaning kani mundhu videos lo miru cheppindhi mem daily alane unatmu ani total miru chupinchina concepts fake and scripted kadha bro but entertainment super untadi bro
@yesusharmila2404
@yesusharmila2404 Жыл бұрын
Ni matallao nijayiti kanapadutundi annaya iam saport allwes with you Unsubscribe chesta annaya a chanel
@maheswarisare3429
@maheswarisare3429 Жыл бұрын
Mi vedios chusanu.mi amma dabbulu vunnapudu ok la vundi.eppudu mi valle famous indi
@sunilroyal7520
@sunilroyal7520 Жыл бұрын
Don't feel sad bro... always support with you ❤️
@harishgas8961
@harishgas8961 Жыл бұрын
I think this is not true really if I'm in such a situation i may blame anyone but behind camara not in front of camera so this is trick to get more views i guess 🤣🤣🤣 i follow your videos Anna don't play big boss tricks here 😜😜 . We know your family is always together such a good bonding u have with ur whole family mom sis so this shd never happen and be chill bro we love ur family especially ur mom 🥰
@pavankrishnab1
@pavankrishnab1 Жыл бұрын
Who ever is supporting his mother are emotional fools... I believe in nimesh words... Bcoz nimesh is the master mind behind all characters....
@sri5786
@sri5786 Жыл бұрын
Nee wife adrushtavanturalu nimesh 👍👍
@sudharshansudharshan.b1561
@sudharshansudharshan.b1561 Жыл бұрын
Nimesh Bai nilaanti samasya naadhi. Me feeling naku arthamavthundhi. Best of luck u r future. Concentrate on u r life. God blessings always for u
@abhiabhilash753
@abhiabhilash753 Жыл бұрын
Nuvu land konaka godava start iendi anukuntuna anna .... Mothammm
@puttapakasaiprasad7005
@puttapakasaiprasad7005 Жыл бұрын
We are with you NIMESH anna😊😊
@shreekanthshane864
@shreekanthshane864 Жыл бұрын
Nimesh bro.... Tractor lo nundi kindaki jump chesaru kadaa bro amma , andhuke stomach pain vachintundi bro
@ArvindKumar-cs9xq
@ArvindKumar-cs9xq Жыл бұрын
Nimmi bro am following from long back I know what you are and expect chesindey aindi. Don't worry be strong💪my whole family are your fan and addicted to your videos ❤from hyderabad👍
@Shaik_Irfan95
@Shaik_Irfan95 Жыл бұрын
Not an easy task to establish as you have on YT, Every penny that they will earn on that channel is coz of your HARDWORK & DEDICATION & PAIN you have gone through. Ne kashtam vallu enjoy cheyalla ante...
@Deekshith55
@Deekshith55 Жыл бұрын
I think one person misguiding your mom ..
@phonegoogle5729
@phonegoogle5729 Жыл бұрын
His elder brother
@vishalapragada5333
@vishalapragada5333 Жыл бұрын
Ya videos lo kuda mi amma prema me medha kanapadaledhu
@anild4837
@anild4837 Жыл бұрын
Always with Nimmi, Stay strong Bro👍
@multimaker6504
@multimaker6504 Жыл бұрын
Yenthiena amma kada bro ksminchi vadiley ... Polle ni meeda sakulu cheppani thittani nikem vorigi poodu ga .. Ave niku blessings anuko .. thalli kada
@sampathkaluri
@sampathkaluri Жыл бұрын
Nimmy..am following from the beginning...you are good at Heart....be good..do good..be happy...❤️
@badrinath9448
@badrinath9448 Жыл бұрын
Ante mi mummy tho chesinavi pre planned eh na anna
@jagarlamudisudheer
@jagarlamudisudheer Жыл бұрын
Nuvvu jagratta brother. Don’t get tensed. I know you from 3 years. Everything will be fine. Be strong
@MeenaKumari12187
@MeenaKumari12187 Жыл бұрын
బాబు ఎంతైనా తను నీ కన్న తల్లి అది మర్చిపోకు తను పెంచితేనే నువ్వు ఎంత పెద్ద వాడివి అయ్యావు
@satishmanda6204
@satishmanda6204 Жыл бұрын
Last ki edhi prank ani anaru ga😀😁😂
@lebakusaiprasanna1988
@lebakusaiprasanna1988 Жыл бұрын
Nimesh anna nyt aunty performance ki ma family lo andaru nammaysaru but naku doubt vochindhi yenduku antay temple vedio nenu chusa aamay kuda cheppindhi nenu temple nunchi alagay hospital ki vellam ani kani nenna nyt mee vallay hospital ki vella ani cheppindhi yenni aapadhalu avasarama . mee vallay aunty famous ayendhi Ayena sympothi kosam family issues ni public lo pettadam bagaledu aunty chala tappu chaysindhi
@imsoloyt
@imsoloyt Жыл бұрын
Always NC vani fan
@Shanthauday
@Shanthauday 2 ай бұрын
Bro neku breathing problem unndi Cats hairs tho kuda infection avutadi bro respiratory infections …. Pecchuko bro na deggara unnai pets but be aware of there fur …(hair ) ❤❤ please first heath chusko bro .. problem automatic solve avutai … nayam tarpu unnte …
@Sravanis_FamJam
@Sravanis_FamJam Жыл бұрын
Always support for u nimesh bro🥰🥰
@deekshitareddy7510
@deekshitareddy7510 Жыл бұрын
3years nunchi kalsilenapudu mari video's Ela pettaru nimesh gaaru me mumy tho?
@jashuvajeerangi8225
@jashuvajeerangi8225 Жыл бұрын
ఒడిలేయ్ అన్న, Don't need explanations. మీ కామెడీ చాలా బాగా ఉంటది. అది చాలు మాకు. Love from Anatapur ❤️❤️
@Pandu0139
@Pandu0139 Жыл бұрын
Hii Bro....em bro Baga kalisi videos chestunaru kada meru sudden ga em ayindi bro godava,, 3 years ga duram antunaru kada ante just videos cheyadaniki me mother me house ku vastunara ..
@armyth7820
@armyth7820 Жыл бұрын
1000% correct bro.....
@nandakishore5645
@nandakishore5645 6 ай бұрын
Makenduku bro avanni... Ni videos enjoy chestunnam....
@tarunmonty6121
@tarunmonty6121 Жыл бұрын
I don’t know what happened but I noticed in auntys channel I don’t why she is acting so much to impress it’s not her which I was seeing in your videos . Hope everything goes well for you nimmi bro ❤
@PradeepGorli
@PradeepGorli Жыл бұрын
Which channel bro please send me link
@Nocaste_110
@Nocaste_110 Жыл бұрын
Ninnu mosam chesthundi me brother ye ani na feeling ….
@Jmm239
@Jmm239 Жыл бұрын
Be strong and focus on your work Anna … we completely know about you…be healthy and happy🙏
@rajinaagellarajinaagella9002
@rajinaagellarajinaagella9002 Жыл бұрын
Amma video lo comments kooda off chesaaru ,yendhuku ayintundhi
@srinivasb8281
@srinivasb8281 Жыл бұрын
stop blaming each other bro..I think it is not required to open up your family issues..just continue with your content...as we like the way you are...
@jsm577
@jsm577 Жыл бұрын
evaru blame chesaru bro
@itsCamCaseyfan
@itsCamCaseyfan Жыл бұрын
@@jsm577 munda Godavalu vunte intlo chukovali KZbin lo kadhu Srinivas Bro adhy Chaptunnadu English lo
@harishkumarr7168
@harishkumarr7168 Жыл бұрын
@@itsCamCaseyfan Bro chepadam lo tapu emi ldu people may understand in wrong way that's why he is trying explain what actually happened behind thats it
@phonegoogle5729
@phonegoogle5729 Жыл бұрын
@@itsCamCaseyfan mere nuvu am pikudam ani chudataniki vachava
@siriipod5321
@siriipod5321 Жыл бұрын
True
@harryplays7657
@harryplays7657 Жыл бұрын
Ami iyndi.... Anyone Tell
@tharunsaip499
@tharunsaip499 Жыл бұрын
Always with you 🙂❤️
@afroz3443
@afroz3443 Жыл бұрын
Anna naki apudo arthath ayindi valla worst plan🤣🤣🤣
@rambabuippili1948
@rambabuippili1948 Жыл бұрын
Anna ..i will support you ..vallandaru neevalley therapiki vacharu.. continuously nuv videos chey Anna..memantha support ga untam
@MprOaaM
@MprOaaM Жыл бұрын
Video kosam matrame Mee intiki vastara Mee mom, it's really shocking. Mee intlo konnallu Mee brother intlo konnallu untaru anukunnam
@lakshmiscorner9334
@lakshmiscorner9334 Жыл бұрын
Don't worry annayya we are with you be strong 🥰🥰
@crmlindia
@crmlindia 6 ай бұрын
Nee panilo sincerity, nijayathi undhi, so vere vallaki nirupinchukovalsina avasaram ledu
@ashu075
@ashu075 Жыл бұрын
Love you annaaaa ♥️
@KVVREDDY267
@KVVREDDY267 Жыл бұрын
Anna family issues appudu public lo pettaku anna small request
@gopivelpuri6160
@gopivelpuri6160 Жыл бұрын
Nuvvu genuine person ani maaku telusu Anna.., Don't Worry 👍
@sai-qt9qd
@sai-qt9qd Жыл бұрын
Anna denigurinchi matladutunnavo clarity ivvu anna...
@rajinaagellarajinaagella9002
@rajinaagellarajinaagella9002 Жыл бұрын
All the best ,mee videos happy ga cheseyandi,avanni mind lo pettukokundaa,meeru chala kastapadi paiki vaccharu,happy ga undaali mee life
@nandakishore5645
@nandakishore5645 6 ай бұрын
Karma yevvarini vadaladu nimi... Karmaki kshaminche gunam ledu...
@puttapakasaiprasad7005
@puttapakasaiprasad7005 Жыл бұрын
Me story creativity & strong narration valla intha peru vachindhi anna meeku 😊 ( Ee talent ni evaru copy kotta leru anthe)😊
@Just_fun4044
@Just_fun4044 Жыл бұрын
True
@reddyperavali1682
@reddyperavali1682 Жыл бұрын
Nimesh dont think Toomuch Ne videos 1 st nunchi chusthunnamu, nuvu lock down time lo anni family's lo stress release chesavu ne videos tho. Nuvu chethagurinchi aalochinchukoni time wast chesukoku . New script tho kotha videos pettu Nimesh. You have a great future. God bless you.
@NaveenKumar-td7no
@NaveenKumar-td7no Жыл бұрын
Me Amma gurunichi ela matladutharante me antha worest avaru vundaru Amma ki respect e
@nimeshchowdaryofficial5186
@nimeshchowdaryofficial5186 Жыл бұрын
Amma sthanam lo undi amma la unte respect estharu avaraina.. dabbu ku respect eche vaalu... Respect korukokudadu
@Pushpateluguvlogs7732
@Pushpateluguvlogs7732 Жыл бұрын
Mari meru me amma garu kalisi chesina videos peduthunaru kadha mari matladukokapotey evani ela vasthunayi
@charankumar5640
@charankumar5640 Жыл бұрын
Anna 2 years nundi amma tho sindhu tho manchigaa videos thisaruu kadha Mi success loo vallu unnarru annna
@nandaippili7290
@nandaippili7290 Жыл бұрын
I started unfollowing her channel……..we support you nimesh bro……..we don’t care about their perspective……we like you sooo much❤
@Teamedforever472
@Teamedforever472 Жыл бұрын
Me matalu vintuntey manushulu ela kuda vuntaraa ani pistundi andi 🙏
@mohankrishnak9031
@mohankrishnak9031 Жыл бұрын
Ee video chusaka sanmanam video chuste, ardam avutundi. I always support ur channel only
@SivaSai-ir1kn
@SivaSai-ir1kn Жыл бұрын
Nee life inspiration anna youth ki
@noobprotelugugaming5721
@noobprotelugugaming5721 Жыл бұрын
Bro asalu em jarigindo clear ga cheppandi anna we are with you always anna
@Nagarjunareddy-ly8wc
@Nagarjunareddy-ly8wc Жыл бұрын
Stay strong bro❤️❤️❤️❤️❤️
@laxmikalamaruva1368
@laxmikalamaruva1368 Жыл бұрын
హలో అన్నా నువ్వుచేపేది నిజమే
@hemanthgovindu5198
@hemanthgovindu5198 Жыл бұрын
We are with you Nimesh anna ❣️
@obulreddy7250
@obulreddy7250 Жыл бұрын
Nimesh bro నువ్వు ఇప్పుడు చెప్పి మాకు తెలిశాల చేసావు
VIZAG MOTHAM KOTTUKHONI POTHUNDI #familypranks #nimeshchowdaryparnks #comedy
19:00
Nimesh Chowdary Official
Рет қаралды 43 М.
Spongebob ate Patrick 😱 #meme #spongebob #gmod
00:15
Mr. LoLo
Рет қаралды 19 МЛН
Every parent is like this ❤️💚💚💜💙
00:10
Like Asiya
Рет қаралды 17 МЛН
Как подписать? 😂 #shorts
00:10
Денис Кукояка
Рет қаралды 8 МЛН
Daily vlog-Posh ga Picnic ki vellamu
27:35
Radhika Vlogs
Рет қаралды 173 М.
PHOTOSHOOT PRANK #nimeshchowdarypranks #telugupranks
17:49
Nimesh Chowdary Official
Рет қаралды 74 М.
Ankunnadi Okkati Ayinadi Inkokkati - FIRST VLOG
22:16
Radhika Vlogs
Рет қаралды 540 М.
Amma sagarakanya avuthundi #nimeshchowdaryofficial #comedy #viral #funny
15:22
Nimesh Chowdary Official
Рет қаралды 346 М.
CHELLI KI DEYAM PATTINDI #funnypranks #nimeshchowdaryofficial #comedy #viral
14:38
Nimesh Chowdary Official
Рет қаралды 583 М.
SHAMPOO PRANK || EDHI EKKADA NURAVARA SWAMY #nimeshchowdarypranks #telugupranks
18:40
Nimesh Chowdary Official
Рет қаралды 205 М.
Daily Vlog - కారం బొరుగులు & Fun
19:58
Radhika Vlogs
Рет қаралды 40 М.
Spongebob ate Patrick 😱 #meme #spongebob #gmod
00:15
Mr. LoLo
Рет қаралды 19 МЛН