Na bhavishyattu kosam bangaru batalu Nanna Singer Vrn Full song / Indrajitt / Yashadapu Rakesh

  Рет қаралды 1,211,103

Yashadapu Rakesh

Yashadapu Rakesh

Күн бұрын

naa bhavishyattu kosam bangaru batalu vesave nanna daniki tyagam ni janma
nanna song father emotion song
@Don't Copy This Song All Rights Reserved.
ఈ సాంగ్ కాపీ చేసి మీ ఛానల్ లో పెడితే copyright strike పంపడం జరుగుతుంది please ఫ్రెండ్స్ సహరకరించండి😊😊
For Branding and collaborations please reach us at
:Yashadapurakesh@gmail.com
Contact : 8688967733 Watsapp olny
instagram : / yashadapurakesh
Lyrics & Writer - Yashadapu Rakesh 8688967733
Music Director - Indrajitt
Singer - Dilip Devgan
Producer's - Yashadapu Sathish & Naresh
DOP-Editing - Santhosh Banoth #starcriations
Presented By - Yashadapu Rakesh
------------------------------------------------------------
KZbin : / @yashadapurakesh
Facebook : / rakesh.yashadapu
Instagram : / yashadapurakesh
#indrajitt
#dilipdevgan
#yashadapurakesh
#kishanlele
#fathersday
#nannasong
#2022_telugu
#telugusong #telugusongs
#nabavisyathkosam #dadsong #sadsong #newfolksongtelugu #privetesongs #fathersdayspecial #song #comingsoon

Пікірлер: 632
@yashadapurakesh
@yashadapurakesh 2 жыл бұрын
అందరికి నమస్కారం నేను మీ యాషాడప్ రాకేష్ నా పాట అందరికి నచుతుంది అనుకుంటున్న నచ్చిన వాళ్ళు అందరూ మీ వంతు సాయంగా అందరికి షేర్ చెయ్యాలి అని కోరుకుంటున్న 🙏
@kalyannaik961
@kalyannaik961 2 жыл бұрын
Song bagundhi Anna
@jatothuganesh8215
@jatothuganesh8215 2 жыл бұрын
Very nice bro...just create ur own way like this ..parent's emotion and life motivation songs..goosebumps ravali...
@sololukmanchannel4578
@sololukmanchannel4578 2 жыл бұрын
😞😔😥😭I miss you daddy
@srinivasseenu2747
@srinivasseenu2747 Жыл бұрын
So super 👌
@polirathiadhinarayana2293
@polirathiadhinarayana2293 Жыл бұрын
. భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై సాంగ్ చేయాలని కోరుకుంటున్నాం
@jyothijyothi6206
@jyothijyothi6206 Жыл бұрын
నాన్న అని పిలిచే అదృష్టం నాకు లేదు నాన్న లేని లోటు ఎవరు తీర్చలేనిది ,,,,,I Miss you నాన్న
@yashadapurakesh
@yashadapurakesh Жыл бұрын
Please share
@chattimurali5727
@chattimurali5727 Жыл бұрын
Me too
@KrishnaKrishna-wc7jo
@KrishnaKrishna-wc7jo 11 ай бұрын
ఇంత మంచి సాంగ్ అందించిన మి team members అందరికీ నా యొక్క హృయపూర్వకంగా నమస్కారాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mshivakumarshiva6197
@mshivakumarshiva6197 Жыл бұрын
అన్న నిన్ను ఏ తల్లి కన్నదో తెలియదు కాని ఈ నాన్న పాట ఎంత అద్భుతంగా రశావ్ అన్న నీకు పాదాభివందనం ఈ దునియోలో అందరికి నాన్న విలువ తెలిసేటట్టు చేశావ్
@yashadapurakesh
@yashadapurakesh Жыл бұрын
Please share
@kishannaik8794
@kishannaik8794 Жыл бұрын
E prapancham lo e devudu cheyanidi tandri cgestadu biddakosam 🙏🙏🙏
@parameshparrepati8073
@parameshparrepati8073 Жыл бұрын
చాలా మంచి పాట అన్న గారు మిస్ యు నాన్న మీరు లేని లోటు ఎప్పటికి తీరనిది నాన్న 😭😭😭😭😭
@yashadapurakesh
@yashadapurakesh Жыл бұрын
Please share
@mahesheerasarapu7590
@mahesheerasarapu7590 Жыл бұрын
నాన్న గొప్పదనాన్ని ఒక్క పాటలో చాలా భాగా చెప్పారు ధన్యవాదాలు అన్న
@yashadapurakesh
@yashadapurakesh Жыл бұрын
Please share
@mounikasuri5606
@mounikasuri5606 Жыл бұрын
సూపర్ అన్న నాకు నాన్న లేడు ఐ మిస్ యు నాన్న 😭😭😭😭
@yadhagiriyatham9511
@yadhagiriyatham9511 Жыл бұрын
తల్లి తండ్రుల ప్రేమను మించిన స్వర్గం లేదు...మనకు వాళ్ళ ప్రేమా అర్థం కాదు, అర్థం అయ్యేలోపు దూరం అయితే ఆ బాధ....😢చెప్పలేము. ఇప్పుడు తండ్రి స్థానాన్ని నిర్వహిస్తే తెలుస్తుంది.
@mahi__prabha
@mahi__prabha Жыл бұрын
నాన్న లేనిది మన బతికే లేదు i love you Daddy 💗💪🙏🙏🙏
@yashadapurakesh
@yashadapurakesh Жыл бұрын
Please share
@ravimandugula3720
@ravimandugula3720 Жыл бұрын
సూపర్ అన్న మా నాన్న ను గుర్తు చేశావు 🙏🙏😭😭
@srikanthmudumadigela8077
@srikanthmudumadigela8077 Жыл бұрын
నాన్న ఓర్పుకు మారు పేరు మార్పుకి మార్గదర్శి నీతికి నిదర్శనం మన ప్రగతికి సోపానం నాన్నే... ❤️❤️I LOVE NANNA ❤️❤️❤️
@yashadapurakesh
@yashadapurakesh Жыл бұрын
Please share
@AlwaysDadsQueen
@AlwaysDadsQueen 2 жыл бұрын
Love you Nanna ❤️ but I miss you Nanna 😭😭😭 pls come back Nanna 🙏🙏🙏 Makosam okasari Rava Nanna 😭😭😭😭 ninnu okasari chudali ani undi Nanna nitho mataladali ani undi Nanna 🙏🙏😭😭😭😭 love you forever Nanna ❤️😭😭😭😭😭😭😭😭😭
@yashadapurakesh
@yashadapurakesh 2 жыл бұрын
Please share
@anilkola2729
@anilkola2729 7 ай бұрын
super song bro🤜❤🎉❤
@janardhang.j4849
@janardhang.j4849 Жыл бұрын
అన్నా నువ్వు పాడిన ఈ పాట నాన్న విలువ తెలిసిన ప్రతి ఒక్కరూ హృదయం కదిలించి, కండ్లలో కన్నీళ్లు పెట్టుకోక తప్పదు. 👌👍🙏
@yashadapurakesh
@yashadapurakesh Жыл бұрын
Please share
@annuyadav2619
@annuyadav2619 Жыл бұрын
Havnu anna...😭😭😭😭
@dathumudhiraj8340
@dathumudhiraj8340 2 жыл бұрын
సూపర్ సాంగ్ చాలా బాగుంది. నాకు నాన్న లేడు నేను ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు చనిపోయాడు అంట. నాకు ఊహ తెలిసిన నుంచి నాన్న అనే పిలుపు దూరమైంది బ్రో. కానీ ఈ పాట వింటుంటే నాకు మా నాన్న గుర్తుకొచ్చాడు. మిస్ యు నాన్న...😭
@yashadapurakesh
@yashadapurakesh 2 жыл бұрын
Please share
@dathumudhiraj8340
@dathumudhiraj8340 2 жыл бұрын
Ok
@chiguruyellam6233
@chiguruyellam6233 Жыл бұрын
నాన్న లేని జీవితం చాల దుర్బరం . ఎందుకు నాన్న మమ్మల్ని తొందరగా వదిలిపెట్టు పోయినవూ. మిస్ యూ నాన్న 😭😭😭
@yashadapurakesh
@yashadapurakesh Жыл бұрын
Please share
@ashwithpatel9456
@ashwithpatel9456 15 күн бұрын
Super song ❤❤❤❤❤❤❤❤❤❤❤
@neelasrinivas9773
@neelasrinivas9773 Жыл бұрын
నాన్న గొప్పతనం ఈ పాటలో చాలా బాగ ఉంది 🤍🤍🤍🤍సూపర్ సాంగ్
@sukanyatalati1008
@sukanyatalati1008 Жыл бұрын
అన్నయ్య నా హృదయాన్ని చాలా కదిలించే సింది ఈపాట నాకు చాలా దగ్గరగా ఉంది మానాన్న నాకోసం నను నిలబెట్టడానికి తను జీవితాన్ని ధారపోసి తను మాత్రం ఆబగవంతుడిదగరకి వెళ్లి పోయాడు 😭😭😭😭
@yashadapurakesh
@yashadapurakesh Жыл бұрын
Please share
@nareshgajula2627
@nareshgajula2627 2 жыл бұрын
Dilip Anna fans ❤️👍🔥
@pallesravani9361
@pallesravani9361 Жыл бұрын
Nanna guruchi antha chepina thakuve 😍
@yashadapurakesh
@yashadapurakesh Жыл бұрын
Please share
@pallesravani9361
@pallesravani9361 Жыл бұрын
​@@yashadapurakesh thappakunda
@ushikerajendhar3500
@ushikerajendhar3500 Жыл бұрын
మా నాన్న అంటే నాకు చాలా చాలా ఇష్టం మా నాన్న నాకు దూరమైయి 18 months కంప్లీట్ 😭😭😭😭😭😭😭😭😭😭🙏🙏 అన్నగారు చాలా వివరంగా పాడారు 🙏🙏🙏🙏
@yashadapurakesh
@yashadapurakesh Жыл бұрын
Please share
@ushikerajendhar3500
@ushikerajendhar3500 Жыл бұрын
మా నాన్న చాలా కష్టం చేసిండు ఇప్పుడు కూర్చొని తినే time lo ఆ దేవుడు తినకుండా చేసిండు నాన్న నువ్వులేని ఇ జీవితం గడపలేక పోతున్న నా గుండె బరువు గా ఉంది ఒక్కసారి మాట్లాడాలి....... 😭😭😭😭PLS నన్నూ తల్లి అన్ని పిలవాలి.....
@Thriller_Thiruyadav143
@Thriller_Thiruyadav143 4 ай бұрын
సృష్టిలో నీ ప్రేమ గొప్పది కొట్లీచ్చిన కొనలేనిది నీ ప్రేమ నాన్న. అమ్మ చెల్లిలను చూడరెక్కల కష్టం చేసినవా మమ్ము అరచేతిలా మోసినవా. సూపర్ అన్న లిరిక్స్
@msyamsundar9315
@msyamsundar9315 Жыл бұрын
Super anna❤ ఈ పాట నాకు నచ్చింది
@manandarao4786
@manandarao4786 Жыл бұрын
అన్న ఈ పాట వింటుంటే చనిపోయిన మా నాన్న గుర్తొస్తున్నాడు ఇలాంటి పాటలు మరెన్నో రాయులని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@yashadapurakesh
@yashadapurakesh Жыл бұрын
Please share
@yadagirirayapati7966
@yadagirirayapati7966 Жыл бұрын
Anna super team andariki vandanalu
@yashadapurakesh
@yashadapurakesh Жыл бұрын
Please share
@CHINTU___PHOTOGRAPHER___8919
@CHINTU___PHOTOGRAPHER___8919 8 ай бұрын
Supar song annn
@dharmendarmudhiraj7734
@dharmendarmudhiraj7734 Жыл бұрын
మా నాన్న ను మళ్ళీ గుర్తుకు తెచ్చావు అన్నా సూపర్ మీరు చాలా బాగా పాడారు 🙏
@pradeepchalla4996
@pradeepchalla4996 Жыл бұрын
Super 👌 bro elanti songs mari yenno padalani korukuntunanu
@yashadapurakesh
@yashadapurakesh Жыл бұрын
Please share
@rajkumarpalle8217
@rajkumarpalle8217 2 жыл бұрын
Nannaku entha chesina... Enka runapade untamu.. Hits off to all dadys... 👏👏👏👏👏
@yashadapurakesh
@yashadapurakesh 2 жыл бұрын
Please share
@rakeshpenugonda4673
@rakeshpenugonda4673 Жыл бұрын
Oka 40 times vinna anna kanklo kannillu manasulo bada oka jivithanni ela amma nannalu nadipistaro chala baga varnincharu anna.super really very nice
@yashadapurakesh
@yashadapurakesh Жыл бұрын
Please share
@sathanaryanathaili3116
@sathanaryanathaili3116 Жыл бұрын
అన్న సూపర్ ఉంది సాంగ్ నేను ఏప్పుడు మీ సాంగ్స్ వింటా 👌👌👌👌👌👌👌👌👌👌
@rakeshpenugonda4673
@rakeshpenugonda4673 Жыл бұрын
Chala bagundhi Anna. Chala baga padaru.super annagaru
@yashadapurakesh
@yashadapurakesh Жыл бұрын
Please share
@seelakrishnarao2526
@seelakrishnarao2526 6 ай бұрын
Super songs kantilo kneel vachhai. Thanks alot
@villagefunpatas
@villagefunpatas 7 ай бұрын
ఈ పాట వింటే మ నాన్న గుర్తొస్తారు ఇంత మంచి పాట పడినందుకు థాంక్స్ annaya ❤ love u nanna miss u nanna😢
@arbanjaralovesongs2962
@arbanjaralovesongs2962 Жыл бұрын
Super song Anna challa bagunnadhi neku challa nachendhi anna Garu super beautiful song super super super super super super
@yashadapurakesh
@yashadapurakesh Жыл бұрын
Please share
@ThanakamKranthikumar
@ThanakamKranthikumar Жыл бұрын
supar Anna great and wonderful song
@nerawatibhaskar3784
@nerawatibhaskar3784 10 ай бұрын
దిలీప్ గుడ్ మార్నింగ్ దిలీప్ దేవగన్ సూపర్ స్టార్ నానా సాంగ్ వెరీ వెరీ గుడ్ థాంక్యూ సర్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🛕🛕🛕🪔🪔✍️🏹🌄💅💅💅💅💅👍👍🌹🌹👍
@Ameen-f8l
@Ameen-f8l Жыл бұрын
dilip Anna super songs Anna nanna Prema antha goppadhi ......................Anna thank you for your fevaret song.....................
@kumarvts3264
@kumarvts3264 Жыл бұрын
అన్న ఈ రోజుల్లో కన్నా తల్లి తండ్రుల ప్రేమను మరచి అమ్మాయి ప్రేమను వెతుకు తున్నారు కానీ నాన్న అంటే ఏంటో నాన్న ప్రేమ ఎలాంటిదో ఈ పాట రూపం లో చెప్పారు అన్న ఇలాంటి పాటలు మీరు చాలా పాడాలి అన్న థాంకు అన్న
@yashadapurakesh
@yashadapurakesh Жыл бұрын
Please share
@shivapoola1674
@shivapoola1674 Жыл бұрын
Evariki nachadhu e pata Anna. best of luck Anna.
@todasammanjula4738
@todasammanjula4738 Жыл бұрын
Super unnadi bro ne song vini andari manusunu kadilinchindi ❤🙏👌🥰
@suseeladevirao7091
@suseeladevirao7091 Жыл бұрын
చాలా బావుంది విన్న అందరికీ నాన్న గుర్తు వస్తారు ధన్యవాదాలు కొందరు తల్లికడుపులో వున్నపుడు, లేక ఊహలేనివయసులో నాన్నను కోల్పోతారు అటువంటివారి కోసం వారిమనోవేదన తో ఒకపాట పాడండి
@yashadapurakesh
@yashadapurakesh Жыл бұрын
Please share
@upcmngsingerlaxmidevi8966
@upcmngsingerlaxmidevi8966 2 жыл бұрын
Dilip Annaya E paata tho,, miku paadhabi vandhanaalu🙏
@yashadapurakesh
@yashadapurakesh 2 жыл бұрын
Please share
@upcmngsingerlaxmidevi8966
@upcmngsingerlaxmidevi8966 2 жыл бұрын
OK But Annaya, I'm talented Singer. Avakaasam kaavali annaya. Songs raasthanu. Paaduthanu
@yashadapurakesh
@yashadapurakesh 2 жыл бұрын
Voice vinupinchu.nachithe cheptha
@upcmngsingerlaxmidevi8966
@upcmngsingerlaxmidevi8966 2 жыл бұрын
@@yashadapurakesh ha Thappakunda Annaya Tq for reply🙏
@mohammadazeed9172
@mohammadazeed9172 Жыл бұрын
Nana devni kana gopavadu anna super song rasaru❤
@MalleshYadav1319
@MalleshYadav1319 Жыл бұрын
Annaya super... song..mee songs ki fidaa
@MadhuMadhu-sj2pt
@MadhuMadhu-sj2pt Жыл бұрын
చాలా మంచి పాట... లేట్ గా వైరల్ అవుతుంది నేను చాలా షేర్ చేశాను.... ఈ వీడియో
@yashadapurakesh
@yashadapurakesh Жыл бұрын
Please share tnq
@HAVEELAHAVEELA
@HAVEELAHAVEELA 4 ай бұрын
Super❤anna me voice chala bagundhi
@aaillabhaskargoud4006
@aaillabhaskargoud4006 2 жыл бұрын
Nuvu Padithe Song 100% Hit Brother
@bmahalaxmi1997
@bmahalaxmi1997 Жыл бұрын
Nenu rojuku yenni times vintano nake teleedu anta bagundi anna song naa ring tune Anna ee song 🙏🙏🙏
@dharavathusha5090
@dharavathusha5090 Жыл бұрын
Enni sarlu vinna kuda malli malli Vinelanipistundi anna wonderful song anna
@ramreddy6187
@ramreddy6187 Жыл бұрын
చాలబాగుంది అన్నా🙏🚩
@sadhuanil2303
@sadhuanil2303 Жыл бұрын
Super Anna naana viluvu teluvali
@yashadapurakesh
@yashadapurakesh Жыл бұрын
Please share
@pillastarteddy
@pillastarteddy Жыл бұрын
Super...❤
@mallepakaparashuram5579
@mallepakaparashuram5579 Жыл бұрын
Nanna goppathananni chala baga chepparu vaice super anna👌
@yashadapurakesh
@yashadapurakesh Жыл бұрын
Please share
@gopalnaikoti43
@gopalnaikoti43 9 ай бұрын
సూపర్ నాన్న గురించి ఎంతచెప్పినా తకువే😢😢😢
@nidhisreeannagani958
@nidhisreeannagani958 9 ай бұрын
Anna mee voice lo edo magnetic power undi anna..awesome voice..love u bro❤
@nagaBhushan-g9g
@nagaBhushan-g9g 2 ай бұрын
సూపర్ సాంగ్ బ్రో
@vijendharpatel6709
@vijendharpatel6709 Жыл бұрын
Congratulations🎉🎉🎉🎉🎉🎉
@bandarunagarajurakybandaru7867
@bandarunagarajurakybandaru7867 Жыл бұрын
Naku kannilu vachai anna garu Super song
@MadhuAsodhi
@MadhuAsodhi Жыл бұрын
Super evergreen song naku e song vinagane ma father gurthochadu miss you nanna
@ShivashankerBoya
@ShivashankerBoya Жыл бұрын
అన్న నీ నోట భక్తి పాట వినాలని ఉంది
@BharathBharath-fo9ih
@BharathBharath-fo9ih 7 ай бұрын
సూపర్ సూపర్ బ్రో ఇలాంటి సాంగ్స్ లు చాలా పడాలి సూపర్ సూపర్ బ్రో ఇలాంటి సాంగ్ మంచి పాడాల్లి అందులో మేముండాలి🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰...... . 🙏🙏🙏🙏🙏🙏💋🥰💋💋
@ganeshchitti143
@ganeshchitti143 2 жыл бұрын
చాలా మంచి సాంగ్ Brother ❤️
@yashadapurakesh
@yashadapurakesh 2 жыл бұрын
Please share
@jangamvinay5032
@jangamvinay5032 6 ай бұрын
అబ్బా ఎం ఈ పాట నీ గొంతు నుంచి అద్భుతం
@SONU-LAKAVATH.
@SONU-LAKAVATH. Жыл бұрын
Edupochesindi anna😢😢love u dad love u annna
@yashadapurakesh
@yashadapurakesh Жыл бұрын
Please share
@rameshbanoth7209
@rameshbanoth7209 Жыл бұрын
Nee voice lo edho magic undii bro aa magic ki addict aipoyanu
@yashadapurakesh
@yashadapurakesh Жыл бұрын
Please share
@charantejareddyyarala8971
@charantejareddyyarala8971 Жыл бұрын
Chala bagundhi sir.I miss you so much baapu.
@charankothicharan8714
@charankothicharan8714 Жыл бұрын
Super anna 😂❤
@nagamsudhakar9260
@nagamsudhakar9260 Жыл бұрын
Super. Super
@yadavdairyfarm7155
@yadavdairyfarm7155 Жыл бұрын
Super Anna
@santhoshchennuri
@santhoshchennuri 2 жыл бұрын
Very meaningful Lyrics 💐💐💐
@dharamsothrajkumar9160
@dharamsothrajkumar9160 6 ай бұрын
అన్నా సూపర్ పాడేవు నాన్న గురించి సేము amma గురించి కూడా ఇలాంటి మంచి పాట ఒక్కటి పాడవా ప్లీజ్............❤
@raysunishajillela7387
@raysunishajillela7387 Жыл бұрын
E pata vinte naku chala edupostundi dilip annagaru,,,nenu kadupulo unnappude naku nannani duram chesadu a devudu nanna leni jivitam ento naku telustundi 😭😭😭
@naveenmatteri
@naveenmatteri 8 ай бұрын
Song super anna promise dilip annatho padinchi of inkaa manchi Pani chesaru
@anantha4951
@anantha4951 Жыл бұрын
jiosaavn లో వెతికాను jio tone set చేసుకోవడానికి కానీ అక్కడ ఈ సాంగ్ లేదు అన్న
@UdhariBagiya
@UdhariBagiya Жыл бұрын
Vinttu vunte na kannillu agadamledhu super
@harishvalaboju1438
@harishvalaboju1438 2 жыл бұрын
చాలా బాగుంది బ్రో సాంగ్.హాట్ టచింగ్💙😍💙
@panjalaeshwargoud8857
@panjalaeshwargoud8857 Жыл бұрын
Heart touching nanna song ❤ father is a great love in a daughter,s nd son,s life iam always nanna i miss you 😢😢
@Ram_Ricky_789_
@Ram_Ricky_789_ 2 жыл бұрын
anna song lyrics super ..naku backround lo band sound nachaledhu brother...
@yashadapurakesh
@yashadapurakesh 2 жыл бұрын
Please share
@jatothuganesh8215
@jatothuganesh8215 2 жыл бұрын
Verey level bro..loves songs vaddu... Motivation songs
@yashadapurakesh
@yashadapurakesh 2 жыл бұрын
Please share
@nomularamuyadav5599
@nomularamuyadav5599 Жыл бұрын
సూపర్ అన్న సాంగ్ మా ఆవేదన చేపుకొకపోయిన పాట ద్వారా చూపించావు అన్న
@yashadapurakesh
@yashadapurakesh Жыл бұрын
Please share
@padigalamukkanteswararao6474
@padigalamukkanteswararao6474 3 ай бұрын
EXCELLENT HEART TOUCHING LIKE MA NANA
@RajuRaju-2293
@RajuRaju-2293 Жыл бұрын
అన్న నమస్తే నేను ఫస్ట్ ఈ పాట విన్నప్పుడు నిజంగా ఏడ్చిన అన్న గ్రేట్ సాంగ్ నాన్న గురించి ఇంత బాగా చెప్పారు అన్న థాంక్స్ అన్న నా నాన్న లేడు అన్న I Miss My నాన్న 😢
@amarsinghmudavath4908
@amarsinghmudavath4908 Жыл бұрын
Keep rocking Ajay Devagan music superb Indrajeet anna keep it up👍
@yashadapurakesh
@yashadapurakesh Жыл бұрын
Please share
@rajendargoudkoukuntla2602
@rajendargoudkoukuntla2602 Жыл бұрын
Super sir
@Krishna_143Renuka
@Krishna_143Renuka 5 ай бұрын
నాన్న గొప్పతనాన్ని పాట రూపంలో చాలా బాగా చెప్పావు😢❤❤❤
@DilipDowli
@DilipDowli 5 ай бұрын
Super super songs annayya
@naveengadhanaveni8451
@naveengadhanaveni8451 2 жыл бұрын
Awesome 👍
@arofficial449
@arofficial449 2 жыл бұрын
Nice song and Heart touching lyrics Rakesh garu🧡🖤😍🥰💜🧡🧡🖤🧡🧡💜💜💜❤💚❤
@yashadapurakesh
@yashadapurakesh 2 жыл бұрын
Please share
@manjulanakeertha9669
@manjulanakeertha9669 10 ай бұрын
Super anna
@rojapandiri3697
@rojapandiri3697 Жыл бұрын
అన్నా సూపర్... 💐
@mounurao7835
@mounurao7835 Жыл бұрын
Superb Song Annayya... Ni Vice Tho E Song Vinadam Manasuku Chala Happy Gaa Vundhi🙏
@yashadapurakesh
@yashadapurakesh Жыл бұрын
Please share
@PullaRaju-x8u
@PullaRaju-x8u Жыл бұрын
Nenu nenunna song wating 😢😢 e song super 😢😢
@rameshpabbathi2530
@rameshpabbathi2530 7 ай бұрын
Edupinchesav bro.❤😢
@saikumarchindam1189
@saikumarchindam1189 Жыл бұрын
Chala bagudi anna
@kavadamsomesh279
@kavadamsomesh279 Жыл бұрын
అన్న ఈ రోజుల్లో కన్నా తల్లి తండ్రుల ప్రేమను మరచి అమ్మాయి ప్రేమను వెతుకు తున్నారు కానీ నాన్న అంటే ఏంటో నాన్న ప్రేమ ఎలాంటిదో ఈ పాట రూపం లో చెప్పారు అన్న ఇలాంటి పాటలు మీరు చాలా పాడాలి అన్న థాంకు అన్న iam somesh
@yashadapurakesh
@yashadapurakesh Жыл бұрын
Please share
@dokkanaveen9088
@dokkanaveen9088 Жыл бұрын
Supar anna
@yashadapurakesh
@yashadapurakesh Жыл бұрын
Please share
@pillastarteddy
@pillastarteddy 2 жыл бұрын
Super song
@mamathagotte3483
@mamathagotte3483 2 жыл бұрын
Anna lyrics chaala meaningful ga unnai. Heart touching 😍. Song
@yashadapurakesh
@yashadapurakesh 2 жыл бұрын
Please share
@mamathagotte3483
@mamathagotte3483 2 жыл бұрын
@@yashadapurakesh already share chesanu👍. Definitely anna 😊
@srisailamsrisailam4290
@srisailamsrisailam4290 Жыл бұрын
Great song anna manasunu kadhinchavv.v.vgood
@yashadapurakesh
@yashadapurakesh Жыл бұрын
Please share
1 сквиш тебе или 2 другому? 😌 #шортс #виола
00:36
Я сделала самое маленькое в мире мороженое!
00:43
Кушать Хочу
Рет қаралды 3,9 МЛН
버블티로 부자 구별하는법4
00:11
진영민yeongmin
Рет қаралды 13 МЛН
Зу-зу Күлпаш 2. Интернет мошенник
40:13
ASTANATV Movie
Рет қаралды 460 М.
1 сквиш тебе или 2 другому? 😌 #шортс #виола
00:36