ఇందులో కొన్ని వస్తువులు మేము కూడ చూసాము. శ్రీదేవి is great artist &innocent lady but నో more కాని మన తో ఎప్పుడు వున్నట్లే ఉంటుంది tq
@saradavani7892 жыл бұрын
సూపర్ రాజు బాగుంది వాళ్ళ ఇల్లు సూపర్ స్టార్ శ్రీదేవి ఇంట్లో వీడియో తీసిన దుకు మేము చూసిన ందూకు thank you bro
@eshwarammajannu24072 жыл бұрын
చాలా మంచి వీడియో చేశారు బాబు.. అభినందనలు 💐💐... మా చిన్నప్పుడు వాన గుంతల పీట అనేవారు.. గంగాళాలు, గోళాలు, నీళ్లు పొసేందుకు పేర్పులు వంటివి మేము గత 20యేండ్ల క్రితం వరకూ చూసాము..చాలా చిన్న వీడియోలో ఈరోజు తరానికి తెలియని ఎక్కువ వస్తువులు చూపించారు... Thanqu 🙏🙏🙏🙏
@andalbookcenter62082 жыл бұрын
మీరు చాలా ఆసాధ్యులు. ఎంతో శ్రమించి మాకుఈ కార్యక్రమాలు ఆందిస్తున్నందులకు ధన్యవాదాలు సార్. మా కళ్ళు చూడలేనివి అందిస్తున్నారు.
@gowthamisrikanth82252 жыл бұрын
శ్రీ దేవి గారి ఇల్లు చాలా బాగుంది.మీకు కృతజ్ఞతలు మీరు చూయీంచిన దానిలొ కొన్ని వస్తువులు చిన్నప్పుడు చుసాను .వనగుంతలు లేదా వనగల్లపీట అని తెలంగాణా భాషలో అంటారు.ఈ ఆట నేను ఆడాను మా పిల్లలకు నెర్పించాను మెము ఇప్పటికీ ఆడతాము
@luckylaxmi61862 жыл бұрын
Video chala baga tisaru, thank u very much🙏Naku Sridevi garante chala istam,Naku 4years nunde nenu Tanaki fan.Tana jnapakalu maku chupinchinandu Miku TQ's💐
@slatha92432 жыл бұрын
శ్రీ దేవీ గారు అంటే నాకు చాలా ఇష్టం ఆమె తిరిగి వస్తే బాగుండును అనిపిస్తుంది
@vedamjayanthi78512 жыл бұрын
Raju నువ్వు సూపర్ తమ్ముడు....keep going
@mallareddirajeshwari87882 жыл бұрын
చాల మంచి వీడియో చూడించారు. అంతటి పురాతన వస్తువులు చాల అద్భుత మబ్బా ధన్యవాదాలు
@bhavanina28432 жыл бұрын
దొంగతనంగా తీసా చాలా బాగా వచ్చింది రాజుగారూ. 😊😊😊 వామనగుంటలు ఆట 1975 నుంచీ 1986 మధ్యకాలంలో మేము మాఅమ్మమ్మ వాళ్ళ ఊరెళ్ళినపుడు ఆడేవాళ్ళం సరదాగా ఉంటుంది. 👌👌👌😊😊😊
@josephvinodkumar72862 жыл бұрын
Super, Sreedevi is great and his family too, ThanQ..
@kachakayalakalyanikalyani12482 жыл бұрын
Superb anna eppati varaku KZbin lo entha manchi videos petta ledu anna meru chala talented person anna maku manchi information esthunnaru 👌👌👌👌🥰
@parasavenkateswararao69422 жыл бұрын
రాజు ఆళ్ళగడ్డ గారు ఆరోజుల్లో శ్రీదేవి గారు పుట్టినివశించిన ఇల్లు ఇప్పటికి ఉండటం అది మీరు వీడియో చేయటం, చూసి చాలా ఆనందించాను..అదే టైము లో అందాల నటి శ్రీదేవి గారు మన మధ్య లేకపోవడం చాలా బాధ కలిగింది మీ వీడియో చేసినందుకు ధన్యవాదాలు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼👌👌👌👌👌🕉🕉👌👌 సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ Super rrrrrrrrrr Video Super rrrrrrrrrr, P.V.Rao ELURU ELURU DISTRICT AP.
@parasavenkateswararao69422 жыл бұрын
yes sssssssssssssssssssssssssss IT'IS Super rrrrrrrrrr, Super rrrrrrrrrr
@vmsjyothi1602 жыл бұрын
Nenu chinnappudu vamanaguntalu adanu .ippatiki maa Amma valla intilo vundi.chudagane chala happy anipinchindi balyam gurthuchesinanduku thanks Raju garu
@vahiniwondersvijayawadaammyi2 жыл бұрын
దొంగ తనంగా తీసిన వీడియో అయినా చాలా బాగవచ్చింది.. రాజు గారు వాన్న గుంటలు ఆట నేను విన్నాను కానీ ఎప్పుడు ఆడలేదు రాజు గారు 🙏🙏🙏👌👌👌
@vrraghu63662 жыл бұрын
Excellent, superb,. Shridevi house. Still maintaining in excellent her house
@lathasree19872 жыл бұрын
Super వీడియో.. మీరు మాటలు వెండా వెండా అనే word మీరు అంటుంటే comedy నవ్వు వస్తుంది 👌👌
@venkataakshmid43262 жыл бұрын
Super sir. Thank u.malli sri devi garni gurthu chesaru
@crazyViswa192 жыл бұрын
రాజుగారు. Chala. Chala bagundi. మీకు మా. T hanks🙏🙏👍👍😀😀
@AnuRadha-uk5mc2 жыл бұрын
Excellent house🏠 super . Ame thvaralo malli akkadiki vasthe baguntundi 🙂
@hemakanagala94292 жыл бұрын
Nice video I played vamana guntalu when I went to my grand mom house.
@susweesuswee5362 жыл бұрын
చాలా బాగుంది వీడియో Tq
@vijayasree61912 жыл бұрын
Chala bagundi sir nice video old memories r so beautiful 💞💞
@YandamuriRajeshwari2 жыл бұрын
ఆ పాత జ్ఞాపకాలు ఆపాత మధురాలు.
@santhoshigandu14842 жыл бұрын
Video super anna 👌👌👌👌my favorite Star sri dhevi garu 💐💐💐
@sudhac98622 жыл бұрын
Nice .. my favorite actress .. Who stays now in the house ??
@pushpalathanaidu15062 жыл бұрын
Nice Raju garu maku sridevi garu valla house 🏠 supincharu
@madugulabhavani51992 жыл бұрын
Nice video Raju garu valuable information maaku theliany visayalu thelia chesaru.
@radhikaradhika21732 жыл бұрын
Super annaya sridevi illu chupincjaru chinnapiti photos bagunnaye👌👌👌👌👌❤❤❤❤
@vedamjayanthi78512 жыл бұрын
రాజు అప్పటి రోజులలో నాటి ప్రతీ వస్తువు సంవత్సరాలు సంవత్సరాలు తరతరాలు వాడుకొనేటట్టు ఉండేవి గట్టిగా/దిట్టంగా.. ప్రతీ వస్తువు అమూల్యం.. అపురూపం.. ఉగ్గు గిన్నె, చాటలు వాటి అల్లకం, వామన గుంటలు, బావి అప్పటి గిలక, వేడి నీళ్లకు బాయిలర్, కత్తిపీట.. అదీ ప్లేటు తో కలిపి, మర చొంబు, గంగాళాలు, సన్ని కల్లు, రోలు రోకలి, పాలు చల్లార్చను కాప్పు గిన్నె... మహాద్భుతం
@rantnakishoreratnakishore1542 жыл бұрын
My..favourite SRIDEVI garu..very great actress..
@madhurisurajbharath36342 жыл бұрын
Superb andi maatalu levu, excellent but we miss her a lot .
@sujathalakshmi87042 жыл бұрын
Chalabagundi 😁😁😁😁👍
@basuripatnaik60952 жыл бұрын
Chala adbhutam. Thanks
@meenaiahgardas16112 жыл бұрын
Chalabaga vunnadi thanks 👍💯
@sharadak73892 жыл бұрын
Super very nice video 👌🏻❤️❤️❤️❤️
@sujathasujji52382 жыл бұрын
Nuvu super thamudu baga chupistunnavu sridevi house illu superuuuuuuuuu ukd sujji
@shailajaganta90802 жыл бұрын
Video chala bagundi. Sridevi gari chinnapati illu chala bagundi. Vamana guntalu aata nenu kooda aadanu. Ippudu naa age 57 yrs.
@sspremassprema31912 жыл бұрын
సూపర్ బ్రో 💐💞
@srinivasrao97392 жыл бұрын
Super sir.its like vintage exhibition
@swathipalakurthi64032 жыл бұрын
Excellent raju super video nuvvu super
@yaddanapudivaralakshmi45752 жыл бұрын
వాముల గుంట ఆట మా చిన్నప్పుడు మా అమ్మమ్మ గారి ఇంటిలో ఆడే వాళ్ళము అది చెక్కతో ఉంటది 🌹 నా వయసు ఇప్పుడు 56 🌹
@venkataramana37442 жыл бұрын
Nice Raju garu.. good information
@user-hz7fu1fn3q2 жыл бұрын
Video super...knife cutter inka super...
@ammamyworldTeluguchannel2 жыл бұрын
Raju bro chala manchi video share chesaru..
@ItsIndraniNagendra2 жыл бұрын
Hi first comment 😂 Now watching video
@umamanasa60002 жыл бұрын
Hi Anna nice video , good information
@sujibangaram2 жыл бұрын
Ee vedio chaala bagundi sir
@sajidabujji46242 жыл бұрын
నువ్వు చాలా గ్రేట్ రాజు. నేనెంత ఇష్టపడే వీడియో,ఇదే,, అనుభూతి కి లోనైనా ను,,, Mr India moovei నుండి బోనీకపూర్ తో పరిచయం తర్వాత పెళ్లి,,,
@ramalakshmiramalakshmi95792 жыл бұрын
Memu kooda vamanaguntala aata adevallamu.super ga chupisthunnaru sir
@ravishankaraleti71202 жыл бұрын
Good information about sree Devi
@latauggeri1312 жыл бұрын
చాలా బాగుంది
@naseemcookingworld17392 жыл бұрын
👏 chala chala baondi deen kanna me maatalu chaala bagonnavie vennda n laka lakalaka laka