ఎత్తుకే ఎదిగినా - నామమే పొందినా (2) నాకు మాత్రము నీవే చాలయ్యా నీ జాడలో నే నడుస్తానయ్యా నీ కౌగిలిలో నే ఉంటా రా.. నా ప్రియ యేసు రా.. హో… ఓ.. రా.. నా ప్రియ యేసు రా - (2) ఆశీర్వాదములు కావయ్యా అభిషేకము కొరకు కాదయ్యా (2) నీవే నా ఆశీర్వదమయ్యా నీవు లేని అభిషేకం నాకెందుకయ్యా (2) నిన్ను తాకనా నా ప్రాణం నీవయ్యా నీ జాడలో నే నడుస్తానయ్యా నీ కౌగిలిలో నే ఉంటా… ఓ.. రా.. నా ప్రియ యేసు రా… హో… ఓ.. రా.. నా ప్రియ యేసు రా - (2) నీకై నేను - నాకై నీవు ఉంటే చాలయ్యా - అదియే నా ఆశ దేవా .. నాలో ఉన్నవాడా - నాతో ఉన్నవాడా నీవుంటే చాలయ్యా - రావా నాకై నా ప్రాణం నీవయ్యా - నా ప్రేమ నీకేయ్యా నీవే నా ఊపిరి యేసయ్యా నీ పాదాలపై అత్తరునై నేనుంటా నా ప్రాణ ప్రియుడా యేసయ్యా పరలోకము కొరకు కాదయ్యా వరముల కొరకు కాదయ్యా ప్రవచనముల కొరకు కాదయ్యా నీవుంటే నాకు చాలయ్యా నీ శ్వాసే పరలోకం దేవా నిను పోలిన వరములు ఏవి లేవయ్యా ఎన్నెన్ని వరములు నాకున్నా నీవు లేని జీవితమే వ్యర్ధముగా నీ కోసమే బ్రతికెదను యేసయ్యా నీ కోసమే చావైనా మేలేగా నీ..కై ఎవరు రాకున్నా హో… నీ సువార్తను ప్రకటిస్తా హో… ఓ.. నీ హతసాక్షిగ నే మరనిస్తా రా.. నా ప్రియా యేసు రా… నీ చేయి తాకగానే కన్నీరు పొంగి పొర్లే నా కన్నీటిని చూసి నీ కన్నీరే నను చేరే కన్నీరు కలిసినట్టు కలవాలనుంది యేసు నీకై నే వేచి ఉన్నా రావా నాకై… నా గుండె చప్పుడే పిలిచె నిను రమ్మని నీవే నా ఊపిరి యేసయ్యా నీ గుండె లోతున ఆలోచన నేనేగా నా ప్రాణ ప్రియుడా యేసయ్యా.. హో… నాకు మాత్రము నీవే చాలయ్యా - (4) వీడని ప్రియుడవు రావా నాకై నిన్ను పోలి ఉంటా నే రావా నాకై వేచియున్నా నీ కోసం రావా నాకై ప్రేమిస్తున్నా నిన్నే నే రావా నాకై రావా… దేవా… రావా… దేవా… నాకు మాత్రము నీవే చాలయ్యా నా కోసము రావా యేసయ్యా… త్వరగా
@rsrakeshchandragiri80882 жыл бұрын
𝓣𝓺 𝓢𝓲𝓼
@glory50302 жыл бұрын
Tqq so much🥰praise the god🙏🏻
@rameshpaul83822 жыл бұрын
Thanks
@ypchinni22542 жыл бұрын
God bless you
@AlajangiAppalaraju2 жыл бұрын
Good
@parvathibambothula99539 ай бұрын
2024 lo choosina vallu like cheyyandiii
@rajeshmullangi4922 жыл бұрын
Max of Youth can realise ...and ... Change their lifes to Righteous way... By ur your prayer and worship anna..
@chachaiahaakollu90272 жыл бұрын
Wow 😲 super bro this is tru naaku kuda chala happy gaa parishudda devuuunitho vunnattu anipinchindi
I changed myself ..🥺🥺🥺. When I saw Dr. Prauls song THANDRI DEVA and worship and I was full of Tears Whole Day Realising All Those Mistakes and Sins I had Made 😭😭😭😂😂😂😓😓😓 was My Recklessness ....
@israelishu85429 ай бұрын
చాలా సార్లు ఈ పాట విన్నా ...విన్న ప్రతి సారి దేవుని సువార్త చెప్పాలనిపిస్తుంది...😢
@roshnijohn96965 ай бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@roshnijohn96965 ай бұрын
😊😊😊😊😊😊😊😊😊
@prasanthkumar524 Жыл бұрын
Annayya mi voice nijamga devudu ichina gift annayya chala ante chala baguntadi annayya priase the lord annayya
@preetigolla9442 жыл бұрын
Please pray for my family good health and money problems please pray for my mother good health always happy please pray for myself health and money problems please pray for my salary to come me please pray for my area I stay in home please pray for my job easy working
@srujanasiri10662 жыл бұрын
The youth is changing with ur songs,prayer and worship anna
@princessshalom17522 жыл бұрын
6months since this worship conference.. still not out of it!! Thank you so much The Lord's church for the worship conference. That was an heaven on earth experience ☺️☺️
@rcvemula99662 ай бұрын
Yes😊😊❤❤
@velpulapavankumar541 Жыл бұрын
Dhevudu e dheshanni kapadunu gaka e prapanchanni nive kapadali thandri prabuva nivu nannu vidichi ekkadiki poku thandri please 🧎♂️🧎♂️🧎🧎🙇♂️🙇♂️
@interestinglearner12412 жыл бұрын
Big fan of the music in conference ❤❤❤😍😍😍
@Venkat_vlogs_fan1544 Жыл бұрын
Naku matharmu nuvve challayya yessaya 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐 Na kosamu nuvve ravayyaa...... yessaya 🙏🙏🛐🛐 prabhu yessaya 🙏⛪🙏🛐🙏⛪🙏 I love yessaya na pranamu nuvve yessaya 🛐
@chachaiahaakollu90272 жыл бұрын
Assali naaku secundrabad ki raavalani akkade vundi povaalani anipisthundi😍😍😍😍
@yakob3805 Жыл бұрын
🙌🙌🙌అన్నా ఈ పాట విన్న ప్రతి సారి ఆత్మలో పరవశమే 🙌🙌🙌
@LifeForChrist2 жыл бұрын
I really appreciate and Thank God for @Pranithpaul Anna for Giving this wonderful lyrics 😭 Thank You Anna 😭... And @Rajprakashpaul Anna you took it so emotional in his presence 😭❤️ This song Be a Anthem for Every chirstian Life ❤️ A Bride's Cry for Our Lord JESUS CHRIST Who is Coming Soon 😭😭❤️❤️ Can't express more words about This song and lyrics 😭 Yess Lord... You're Enough For Us Lord ❤️😭
@VankudothusindhuSindhu-p2t5 ай бұрын
Praise the lord 🙏🙏 nivu lekunda e jivitham ledhayya
@nikshithgurram1517Ай бұрын
GOD IS GREAT AMEN LORD AMEN
@Yahshora76 ай бұрын
Praise the Lord anna this song gives me the presence of Jesus.
@Truegodforever2 жыл бұрын
గుండెలోతుల్లోనుంచి ప్రవహించే దేవుని మీద ప్రేమ ❤️🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼❤️jesus నువ్వే కావాలి దేవా 🙏🏼
@davidkumar2670 Жыл бұрын
ప్రతి రోజు ఈ పాటను వింటున్నాను చాలా సంతోషం అనిపిస్తుంది
@sivabhargavilankapalli66782 жыл бұрын
Really I felt the presence of God anna while I'm listening😭😭❤all glory to god🙌🙌🙌🙌and God bless u all
@interestinglearner12412 жыл бұрын
Goose bumps What a feel in the song and lyrics and music 😍😍😍😍😍🥰🥰🥰❤❤❤❤❤❤❤❤
@vsramofficial2042 жыл бұрын
Other Master peice from raj annayya. Praise god anna
@gummallasatyatriveni19092 жыл бұрын
Praise.the.lord.brother.garu.bhimavaram. 🙏🙏🙏
@prasadkanuri571 Жыл бұрын
A true Worship which god likes so much
@user-qg9cp6ct6r3 ай бұрын
Praise the lord 🙏 please help me Jesus 😭 Naku unna dikku nive kadha thandri 🙏 na numchi dhuram povadhu yesapp 🙏 naku nivu kavali yesapp 🙏 AMEN 🙏✝️❤️🛐 sthothram thandri 🙏 hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah 🙏🙏🙏
@sreshtakumar6396 Жыл бұрын
Nijam ga brother meru intha athmiyathalo edugudala undho and nimpabaddaro ee lyrics vinatam dwara ardham avvutundhi.athmiyanga vacchina maatalu devudu mee dwara maku vinipistunaru. Thank you lord🙏😌 and tq brother
@SudharaniNaresh Жыл бұрын
Enni sarlu vinna vinslanipistundhi ee song annayya 🙏🙏🙏🙏🙏🙏 wonderful worship 😭😭😭😭
@armyofchirst2654 Жыл бұрын
ఎత్తుకే ఎదిగినా - నామమే పొందినా (2) నాకు మాత్రము నీవే చాలయ్యా నీ జాడలో నే నడుస్తానయ్యా నీ కౌగిలిలో నే ఉంటా రా.. నా ప్రియ యేసు రా.. హో… ఓ.. రా.. నా ప్రియ యేసు రా - (2) ఆశీర్వాదములు కావయ్యా అభిషేకము కొరకు కాదయ్యా (2) నీవే నా ఆశీర్వదమయ్యా నీవు లేని అభిషేకం నాకెందుకయ్యా (2) నిన్ను తాకనా నా ప్రాణం నీవయ్యా నీ జాడలో నే నడుస్తానయ్యా నీ కౌగిలిలో నే ఉంటా… ఓ.. రా.. నా ప్రియ యేసు రా… హో… ఓ.. రా.. నా ప్రియ యేసు రా - (2) నీకై నేను - నాకై నీవు ఉంటే చాలయ్యా - అదియే నా ఆశ దేవా .. నాలో ఉన్నవాడా - నాతో ఉన్నవాడా నీవుంటే చాలయ్యా - రావా నాకై నా ప్రాణం నీవయ్యా - నా ప్రేమ నీకేయ్యా నీవే నా ఊపిరి యేసయ్యా నీ పాదాలపై అత్తరునై నేనుంటా నా ప్రాణ ప్రియుడా యేసయ్యా పరలోకము కొరకు కాదయ్యా వరముల కొరకు కాదయ్యా ప్రవచనముల కొరకు కాదయ్యా నీవుంటే నాకు చాలయ్యా నీ శ్వాసే పరలోకం దేవా నిను పోలిన వరములు ఏవి లేవయ్యా ఎన్నెన్ని వరములు నాకున్నా నీవు లేని జీవితమే వ్యర్ధముగా నీ కోసమే బ్రతికెదను యేసయ్యా నీ కోసమే చావైనా మేలేగా నీ..కై ఎవరు రాకున్నా హో… నీ సువార్తను ప్రకటిస్తా హో… ఓ.. నీ హతసాక్షిగ నే చస్తా రా.. నా ప్రియా యేసు రా… నీ చేయి తాకగానే కన్నీరు పొంగి పొర్లే నా కన్నీటిని చూసి నీ కన్నీరే నను చేరే కన్నీరు కలిసినట్టు కలవాలనుంది యేసు నీకై నే వేచి ఉన్నా రావా నాకై… నా గుండె చప్పుడే పిలిచె నిను రమ్మని నీవే నా ఊపిరి యేసయ్యా నీ గుండె లోతున ఆలోచన నేనేగా నా ప్రాణ ప్రియుడా యేసయ్యా.. హో… నాకు మాత్రము నీవే చాలయ్యా - (4) వీడని ప్రియుడవు రావా నాకై నిన్ను పోలి ఉంటా నే రావా నాకై వేచియున్నా నీ కోసం రావా నాకై ప్రేమిస్తున్నా నిన్నే నే రావా నాకై రావా… దేవా… రావా… దేవా… నాకు మాత్రము నీవే చాలయ్యా నా కోసము రావా యేసయ్యా… త్వరగా…
@lyrics_of_God2 жыл бұрын
Praise the lord Raj Anna.God blessed ur voice that is touching my ❤️. What a lyrics ❤️🖇️ with jesus wah ❤️ Ravaa devaa naku mathramu neeve chalaiyaa 🛐
@lyrics_of_God2 жыл бұрын
Anna e song rojuku enni saarlu vinnanoo nake teliyadu.... Nijm gaa devudu tho matlaadinatlu undi ❤️
@oohacreations946310 ай бұрын
Thank you jesus for coming from heaven to earth for mankind
@gowrireviewoftouristplaces89964 ай бұрын
Raa na priya yesu raa❤❤
@voiceofholyfire2 жыл бұрын
Anna enti anna e annoting Praise God praise God hallelujah hallelujah hallelujah amen amen amen e song na jeevetham lo neraveriponuvu gakhaa ameeennn♥️🙌🙌🙌soo happyy for you akka annaya praising god for you both really blessed to have your guidance to walk in Christ and also helping us to move forward in Christ and to experience the wonderful amazing presence of god 💕🙏 praise god May god bless you abondently amen in jesus name 🙌🙌♥️
@p.vijayaraju1522Ай бұрын
Prise the lord Anna and akka 🎉❤
@manjulathurkapaly34002 жыл бұрын
Praise the lord annya we want again worship conference anna this year please anna malli 3days pettandi anna
@chinnu262 жыл бұрын
That feel 🔥 wahh ❤ HALLELUJHA 🙌😍
@rekhapm252917 күн бұрын
Thank you Jesus for endless love ❤ amen amen 🙏
@zoommeeting-c3b4 ай бұрын
ఆమేన్ హల్లెలూయ
@supriyagudapati5102 Жыл бұрын
Suprb
@jesuswithme70026 ай бұрын
My favourite song ❤, glory to God ❤.
@navyasripachepala7829 Жыл бұрын
What a wonderful song... excellent worship ❤... glory to God 😊 highlight point in song kannilaga ne maranaa really it's touch my heart and soul😊❤❤❤❤ hallelujah
Praise the Lord Annayya Babji Jyothi from Vijayawada and Siri Ani 🙏🙏🙏🙏🙏🙏🙏
@sudhakarbhukya32367 ай бұрын
నాకు మాత్రమే నీవే చాలయ్యా _ నీ కౌగిలిలో నేనుంటా యేసయ్యా 💗
@chanduchander66942 жыл бұрын
Praise the Lord annaya Please prayer for thana manasu maralii ani prayer cheyandi plz thana family kuda marali ani prayer cheyandi plz plz 😭😭....
@velapodyabitha87677 ай бұрын
Love you Jesus 💯♥️ Super song voice ♥️☺️💯
@bhumanikiran42463 ай бұрын
Amen❤
@udayasribhukya9602 Жыл бұрын
Ra na Priya yasu ra
@divyaanusha25702 жыл бұрын
Anna Vandhanalu Anna when ever I listen to this song I felt so happy I forget my sad and bad days I hope GOD and believe that he will bless me Anna ,, 3 JOHN 1:2
@jesuschildgod2622 жыл бұрын
Somethings anipistundi.....naakey ilaa enduku ani ....but daddy already naa yadala ...okka plan undi ani... Love u daddy.....
@konetivijaya9924 Жыл бұрын
Praise The Lord Anna And Family Glory To God
@jpraneethraju36082 жыл бұрын
I heard this at a time infinity... What a feel song when I hear this song I feel that I am close to God ❤️🙏 Thank YOU SO MUCH ANNA.....
@golluramu49029 ай бұрын
😮 amen dava thank you Jesus praise the lord Jesus love you prabuva amen dava thank you Jesus
@p.vijayaraju1522Ай бұрын
Heart touching song anna
@jaladisyam10032 жыл бұрын
Syam Kumari from Hyderabad Praise the lord ayyagaru 🙏🤚
@satishrockzz1589 Жыл бұрын
Neeve Naa oopiri yesaya ani ane mundhugane Devudu ayana oopiri manalo odhili jeevinchetattu chesaru🌍🌍
@hmmmmmmm8259 Жыл бұрын
50times chusanu e video wonderful worship annaya God bless you ❤️ Haven lo unnathuga undhi e worship lo unte thank you
@satyammasatyamma6559 Жыл бұрын
Praise the Lord Annayya and Akka 🙏 super song
@sruthinnnnnn382911 ай бұрын
E song vintunte matalu kuda ravatledu ayana premani varninchadaniki.. love you lord love you soo muchh...deva ninnu na devudiga kaligi unde dhanyathanu naku ichhinandiku niku kitanu kotla sthotralu na goppa Deva....🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nagaveni84602 жыл бұрын
Praise the lord brother 🙏
@arunakumari2382 Жыл бұрын
I was listened this song wc22 till today everyday i Start my day with this song it touches my heart ❤️ prayers the lord
@Jeevankeys2 жыл бұрын
Felt the presence of god anna. Amazing god we have
@komarisravanthi1732 жыл бұрын
Praise God... Such a beautiful song.. I really feel presence of Holy Spirit....speaking to me.... Thank you Lord.... 😭😭😭😭...Thank you Anna Naaku matramu neeve chalaiah..🙌🙌🙌🙌
@chaitugogulamudi19342 жыл бұрын
Praise the lord sister and brother 🙏 🙏 🙏 🙏 🙏
@SrinuDasari-cv3es4 ай бұрын
Dhevuniki mahima kalugunu gaka
@chandoluvamshi7628 Жыл бұрын
im Lucky to have you are my spritual father...❤❤
@wariorofjesus10632 жыл бұрын
WONDERFUL SIR GOD BLESS YOU SIR 🙏
@dollydadybothrfrnds55882 жыл бұрын
PRAISE GOD 🙏🙏🙏 everyone in the conference having full of tears 😭😭😭 Goosebumps,forgettten everything while listening song ONLY worship worship worship PRAISE GOD 🙏🙏🙏🙏
Praise the lord. Brother ,Sister. 🙏🙏🙏. God bless your Family. Or. All Amen..Amen..Amen..🙏🙏🙏
@sasihemanth2 жыл бұрын
Wonderful & praising God
@Girivandanagodi2 жыл бұрын
Praise the lord anna and akka 🙏🙏🙏amazing days 💜
@sarithakola36932 жыл бұрын
Praise the Lord
@KummariSwapna-q8w Жыл бұрын
❤super song🙇😭😭
@chandrapalyanati94492 жыл бұрын
Wonderful song ❤️❤️❤️🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙌
@kishorevissampalli97082 жыл бұрын
Praise God🙏 Anna🙏.
@dheeravathnirmala78242 жыл бұрын
Eagerly waiting for next conference 😢wat a prevalage to worship god🙏🙏
@bhavanivipparthy19322 жыл бұрын
Naakai nivu neekai nenu vunte chalayya
@VipKing-s1y4 ай бұрын
Ameen 😫🙏🙇♂️
@prasanakumari82592 жыл бұрын
Praise the lord 🥰🥰🥰🥰🥰
@MathangiMathangirani9 ай бұрын
Price The Lord Brother 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@lkrishnanaik78312 жыл бұрын
Yanni vinna malli malli vinalanipistundi
@ramapakki31102 жыл бұрын
Shalom
@hanokvijayarajap50082 жыл бұрын
Next level
@bhavanivipparthy19322 жыл бұрын
Raaaaaaaa naa priyayesu raaa
@supriyaricky54652 жыл бұрын
Naku mathram nuve chalaya yesaya 🙌💯
@sreelatha31572 жыл бұрын
Really what a passion pastor Raj sir u have for god ..... great man of God ❤️
@polavarapusatyeswari49342 жыл бұрын
Praise the lord brother 🙏🙏 God always bless you Amen hallelujah all'glory to Jesus Amen Amen Amen hallelujah 🙏🙏🙏
@ndomodhar99072 жыл бұрын
Praise the Lord Anna 🙏Matthew from kurnool Anna Anna please prayers for me my wife aruna maarumanassu koraku please prayers Anna and Anna please prayers for me my Amma salvation and maarumanassu koraku please prayers Anna🙏
@veerendrasetteru4992 жыл бұрын
Praise the lord...
@lalithanune7 ай бұрын
Glory to God hallelujah 🙌
@GlorytoJesus-ix3qq2 жыл бұрын
Prise the lord anna . Really i am so happy and Thankful to have you both Anna and Akka,Glory to God. Really i was suffering a lot form last two months i got failure in my exams anna when ever i keep your songs i get lot of strength Anna keep praying for me next year God should give me success and God bless you both Amen 🤗
@kkigler52732 жыл бұрын
The max no.of youth will change their life anna tq so much for this praise the lord
@jeyapalanratna61802 жыл бұрын
Hallelujah 🙏🏼🙏🏻🙏 SWITZERLAND🙏🏼🙏🏻🙏AMEN
@jennifertweety27772 жыл бұрын
Eagerly waiting for this song and this worship can't come out of that moment Glory glory🥰😇🙏