Lyrics: నా చేరువై నా స్నేహమై నను ప్రేమించే నా యేసయ్య నీ ప్రేమలోనే నేనుండిపోనీ నీ సేవలోనే నను సాగనీ నీ ధ్యాసలోనే మైమరచిపోనీ నీ వాక్కు నాలో నెరవేరనీ నా వరం నా బలం నీవే నా గానం నా ధనం నా ఘనం నీవే ఆనందం తోడుగా నీడగా నీవే నా దైవం ఎన్నడూ మారనీ ప్రేమే నా సొంతం 1. నా వేదనందు - నా గాయమందు నిను చేరుకున్నా - నా యేసయ్య నీ చరణమందు - నీ ధ్యానమందు నిను కోరుకున్నా - నీ ప్రేమకై కరుణించినావు నను పిలచినావు గమనించినావు ఘనపరచినావు నీవేగా దేవా నా ఊపిరి 2. నా జీవితాన - ఏ భారమైన నీ జాలి హృదయం - లాలించెనే ప్రతికూలమైన - ఏ ప్రళయమైన ప్రణుతింతు నిన్నే - నా యేసయ్య విలువైన ప్రేమ కనపరచినావు బలపరచి నన్ను గెలిపించినావు నీవేగా దేవా నా ఊపిరి
@sanjaygemelofficial67372 жыл бұрын
Praise The Lord anna lyrics and tune chalabagundhi devudu Inka mimlini deivinchunu gaka .. Good morning
@sumanthpg47892 жыл бұрын
thank you for lyrics
@sunilkumarkoduru69662 жыл бұрын
I want to sing song in ur album please sirrrr. ...... by the gods grace Please accept me
@urajeshkumar42 жыл бұрын
Praise the lord brother and overall song is very nice . and God bless you ( Glory to god )
@mariamandla222 жыл бұрын
thanq....... so much God bless u br
@bhanukwt17562 жыл бұрын
స్వరా సంపద దేవుడు ఇచ్చిన గొప్ప వరం ప్రతి నాలుక ఆయన నామమును కీర్తించును గాక ఆమెన్.
@uppuletipraveen64192 жыл бұрын
Wondarfull song ❤️🙌🙌 hallelujah hallelujah 🎇
@kishoreswamireddy31452 жыл бұрын
amen
@globalhymns77882 жыл бұрын
kzbin.info/www/bejne/mHeYkKGYaNqZitE
@bhanukwt17562 жыл бұрын
ఆమెన్.దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.
@just_for_u_dreamdesign162 жыл бұрын
Amen
@jesusgracechannel Жыл бұрын
నా చేరువై నా స్నేహమై నను ప్రేమించే నా యేసయ్య నీ ప్రేమలోనే నేనుండిపోనీ నీ సేవలోనే నను సాగనీ నీ ధ్యాసలోనే మైమరచిపోనీ నీ వాక్కు నాలో నెరవేరనీ నా వరం నా బలం నీవే నా గానం నా ధనం నా ఘనం నీవే ఆనందం తోడుగా నీడగా నీవే నా దైవం ఎన్నడూ మారనీ ప్రేమే నా సొంతం 1. నా వేదనందు - నా గాయమందు నిను చేరుకున్నా - నా యేసయ్య నీ చరణమందు - నీ ధ్యానమందు నిను కోరుకున్నా - నీ ప్రేమకై కరుణించినావు నను పిలచినావు గమనించినావు ఘనపరచినావు నీవేగా దేవా నా ఊపిరి 2. నా జీవితాన - ఏ భారమైన నీ జాలి హృదయం - లాలించెనే ప్రతికూలమైన - ఏ ప్రళయమైన ప్రణుతింతు నిన్నే - నా యేసయ్య విలువైన ప్రేమ కనపరచినావు బలపరచి నన్ను గెలిపించినావు నీవేగా దేవా నా ఊపిరి
@MariyammaMariyamma-mj4oc Жыл бұрын
Super
@samielKoda9 ай бұрын
Anna if you don't mind will you send song lyrics in English
@chalapallikavitha48792 жыл бұрын
ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపించే.. యేసయ్య పాట.. తండ్రి మీకే మహిమ ఘనత కలుగును గాక ఆమేన్ 🙏
@anandfacion18882 жыл бұрын
Nice
@Glorious_musicals Жыл бұрын
kzbin.info/www/bejne/fKa4cqJqprCEfLM heart'touching song
@sujithpeddapaka49182 жыл бұрын
యశస్వి...! నీవు కాబోయే మరొక SP Balu, Bcoz నీవు ఘన పరచినది...! అన్ని నామముల కన్న పై నామం...! All the best యశస్వి...! Praise God...!
@anuraaggonu2 жыл бұрын
Anyudu aina sp balu tho manaku enduku. Entho goppa ga devudu yesesvi ni bless chesadu adhi chalu.
@sujithpeddapaka49182 жыл бұрын
@@anuraaggonu meeru correct ye brother...! Anyudu ayina Balu gaaru...ఆధ్యాత్మికంగా chala songs పాడి, Christians ni chala బల పరిచారు...! నా విషయం లో అలా జరిగింది ...! So....adi naa opinion Bro 😊
@sujithpeddapaka49182 жыл бұрын
@@anuraaggonu yes bro..., i do agree..! But... ఆ విధంగా కొంతమంది తప్ప అందరూ పాడలేరని నా అభిప్రాయం...!😊
@tipsandtricks22522 жыл бұрын
kzbin.info/www/bejne/eonaiqtvaa6oq8k
@swajaaprandasari34612 жыл бұрын
మారుమనస్సు పొంది దేవుని స్తుతిస్తే దేవునికి మహిమ కులుగుతుంది లేకపోతే వ్యక్తులకు గొప్ప పేరు అంతే ఇది 100%కరక్ట్
@ramprasadindla97822 жыл бұрын
ఈ పాటను బట్టి దేవునికే మహిమ కలుగును గాక....ఆమెన్ ఈ పాటకు పని చేసిన ప్రతిఒక్కరిని దేవుడు దీవించును గాక ..... ఆమెన్ ఈ మినిస్ట్రీస్ ని మరియు music director ని దేవుడు వాడుకొని ఆశీర్వదించును గాక... ఆమెన్ 🙏🙏
@gudimetlamoshe26582 жыл бұрын
కీర్తనయుడైన యేసుక్రీస్తు ప్రభువును ఘనముగా కీర్తించడానికి పరిశుద్ధాత్మ మిమ్ములను బలముగా వాడుకుంటున్నందుకై దేవునికి స్తోత్రములు. మీ ద్వారా జరుగుతున్న ఈ పరిచర్య దేవునికి మహిమ కరముగాను తెలుగు ప్రజలను విశ్వాసులకు దీవెనకరముగాను ఉన్నందుకై దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాం మీ ద్వారా అనేకమైన కీర్తనలు రావాలని దేవునికి మహిమ కరంగా మీ పరిచర్య ఉండాలని మాను దిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాం దేవుడు మిమ్ములను మీ పరిచర్యను దీవించును గాక
@israelatoz9926 Жыл бұрын
చాలా బాగా పాడారు అన్న..దేవుడు మీకు రక్షణ అనుగ్రహించును గాక ఆమేన్...
@Johnsonbattu2 жыл бұрын
#యశస్వి వాయిస్ మొదటిసారిగా విన్నప్పుడు ఇలాంటి వారు #యేసు_గానాలాపన చేస్తే చాలా బాగుంటుంది అని అనుకున్నాను.. అది ఎవరి ద్వారా సాధ్యం అవుద్ది అని అనుకుంటే #కమలాకర్ గారు గుర్తొచ్చారు.. వారికి #జాషువా గారు తోడైతే ఇక #అద్భుత_స్వరసంగీతసమ్మేళనం ...! ఈ పాట అనేకమందికి దీవెనకరంగా ఉండును గాక 🙏
@Satya_From_Amp2 жыл бұрын
అవును sir
@maheshkumarinjamalla21752 жыл бұрын
Samasta mahima ganatha devudke chellunu gaka amen 🙏🙏🙏🙏
ఆమెన్ తండ్రి నేను పాపములో బ్రతుకుతున్నాను. తండ్రి నా యేసయ్య నా పాపములు నుండి నన్ను విముక్తిడిని చేయండి.. ఆమెన్ 🙏.. ఇంకా ఎన్నో యేసయ్య మధురమైన పాటలు పాడాలి యేసస్వి బ్రదర్.. 👌👍
@prudhvipalivela42852 жыл бұрын
క్రైస్తవ ప్రపంచం లోనికి నిన్ను సాదరంగా ఆహ్వానము పలుకుతున్నాము..బ్రదర్... నిజ దేవుని రుచి చూసి తెలుసుకోవాలి అని...మా కంటే శ్రేష్టమైన విశ్వాసము లో నిలిచి ఉండాలి అని మన కోసం మరణించి తిరిగి లేచిన పునరుద్ధనుడైన యేసుక్రీస్తు వారికి విజ్ఞాపన చేస్తూ ఉంటాము బ్రదర్...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@praneeththomas15222 жыл бұрын
Dabbu kosam paadaadu ,athanu kraisthavam lo ki raadu ..raasukondi
@prudhvipalivela42852 жыл бұрын
@@praneeththomas1522 అతను వచ్చేలాగా మీ అనుదిన ప్రార్థనలో దేవునికి విజ్ఞాపన చేయండి సోదరా
@jesuschristevangelism80152 жыл бұрын
మొట్టమొదటిగా యేశస్వి చక్కనైన దేవుని పాట పడటానికి దేవుడు కల్పించిన చక్కని అవకాశం దేవుడు ఇంకా చక్కనైన పాటలు పడే అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను god bless you Anna చక్కనైన సంగీతం అందించిన అన్నగారికి వందనాలు🙏🙏
@biblemission93962 жыл бұрын
👍
@babyranichennuri75542 жыл бұрын
Good song God bless you bangaram
@jagdeeshp29212 жыл бұрын
All the best yeshswi garu.so nice song.pls make more songs for us.
@tipsandtricks22522 жыл бұрын
kzbin.info/www/bejne/eonaiqtvaa6oq8k
@burthiramyasrinu15422 жыл бұрын
God bless you
@dorababubeedelli2 ай бұрын
యశ్వాసి బ్రదర్ దేవుడు మంచి స్వరాన్ని ఇచ్చినందుకు ఆ దేవునికి వందనాలు
@pastorjevaratnam74002 жыл бұрын
తనన... తనన... తననననా... తనన.. తనన.. తనననాన... Wow 👌👌👌 యేసయ్య మీ చేరువై... మీ స్నేహమై.. మిమ్మల్ని ప్రేమించి సంగీత పరిచర్యలో వాడుకుంటున్న విధానాన్ని బట్టి దేవునికే మహిమ కలుగును గాక 🙌🙏🏻🙏🏻🙏🏻
@medishettyindirabbg29932 жыл бұрын
సూపర్ గా పాడారు
@syamkumar81332 жыл бұрын
Pp L
@Satyavenisanam2 ай бұрын
🙂🙏
@vijaybhakarlambu49622 жыл бұрын
Praise the lord sir ప్రతిసారి ముత్యం లాంటి పాటలు పాడిస్తున్న మీకు నా హృదయపూర్వక అభినందనలు. God gress
@globalhymns77882 жыл бұрын
kzbin.info/www/bejne/mHeYkKGYaNqZitE
@vijaybhakarlambu49622 жыл бұрын
Praise the lord sir smal request sir ఒక్కసారి మికిస్టమైతే "దినేష్ "గారితో ఒక్కసారి పడించండి sir
@tipsandtricks22522 жыл бұрын
kzbin.info/www/bejne/eonaiqtvaa6oq8k
@yesumahemarakshnamandiram60372 жыл бұрын
యశస్విని దేవుడు దీవించును గాక. ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు ప్రభువు పాటలు ఎంత బాగా పాడాడో ఇతను కూడా అంత చక్కగా పాడాడు ఇంకా అనేక పాటలు యేసయ్య దయచేయునుగాక
@samuelrajuamara23562 жыл бұрын
యశస్వికి దేవుడు రక్షణను అనుగ్రహించును గాక! ఆమెన్
@kumarikumari-rp4iu2 жыл бұрын
Sathwik 🇮🇳🇮🇳👍
@vijaykumar-wy8ql2 жыл бұрын
Amen
@susanblessy5372 жыл бұрын
Amen
@anandprasad97332 жыл бұрын
Amen
@glorygundumenu23332 жыл бұрын
అమ్మె
@thoolisakuvaraluvaralu10002 жыл бұрын
మొట్ట మొదటిసారిగా మీరు జీసస్ సాంగ్ చాలా బాగా పాడారు దేవుడు నిన్ను దీవించును గాక
@sowjanyaolive94406 ай бұрын
Tt
@samratashoksaranga14882 жыл бұрын
నా వేదనలో తోడై రావ తండ్రి.... నా కన్నింటిని తుడిచి వెయ్యి యేసయ్య.... 😭😭ఆమేన్ తండ్రి
@bennybennk2 жыл бұрын
ఎన్ని సార్లు విన్నా తనివి తీరడం లేదు.... Superb song..
@kandikondasonyasony82292 жыл бұрын
Nijam brother
@anandfacion18882 жыл бұрын
Super song nice brother
@lucysasmita6189 Жыл бұрын
The best song my fab song
@gellaanilkumar46092 жыл бұрын
మ్రోగు తళములతో ఆయనను స్తుతించుడి. గంభీర ద్వనిగల తలములతో ఆయనను స్తుతించుడి.
@VRAlwayzConnected Жыл бұрын
Thanks!
@JesusChrist-xj2kz2 жыл бұрын
మీరు రాసే ప్రతి పాట మనసుని నెమ్మది పరుస్తుంది అన్నా దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ track kosam Wait చేస్తున్నావాలు 👍ఒక్కటి ఇచ్చుకోండి మరి late ఎందుకు
@pottinanipallu40142 жыл бұрын
Tq lord Jesus ప్రతి నాలుక ఆయనను గణపరచలి ప్రతి మోకాళ్ళు ఆయన ఎదుట సాగిలపడాలి అని బైబిల్ లో వుంది అందులో నిన్ను గూర్చి గానం చేసిన యశస్వి ని బ్లెస్ చేయు దేవ
@chinthaguntlaraja4224 Жыл бұрын
ఒక్కో పాట కి ప్రాణం పెట్టి పాడుతున్నారు..... దేవునికి స్తుతి మహిమ కలుగును గాక........ఆమెన్.....🪄💕
@g.ramesh65592 жыл бұрын
అన్న (యేశస్వి ) మీరు చాలా బాగా పాడారు ఇంకా ఇలాంటి సాంగ్స్ మాకోసం ఇంకా ఇంకా పాడాలని కోరుకుంటున్నాము God bless you and u r family
@vinaybros18912 жыл бұрын
దేవుడు ఇచ్చిన గొంతుని దేవుని కొరకు పాడిన singer yasaswi Bro కు దేవుడు ఆశీర్వదించిను గాక
@MandaJyothi-c7c26 күн бұрын
Price the lord ayyagaru song super ga undhimanasuni thakindhi ayyagaru shalom 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️😄😄😄😄😄😄😄😄
@prabhajetti7142 жыл бұрын
జాషువా గారు మధురమైన అనుభూతిని కలిగించే గీతాలు వినిపించి అందరినీ బలపరుస్తున్నారు... యశస్వి గారు ఇంకా దేవుని కొరకై పాడాలని కోరుకుంటున్నాం... వింటుంటే హాయిగా ఉంది... మధురమైన అనుభూతి కలుగుతుంది... జాషువా గారి టీమ్ అందరికీ వందనాలు...🙏🙏👏👏
@umamaheswaraosiramsetti48822 жыл бұрын
ఇంత మంచి చక్కని పాటలు మాకు అందించడంలో దేవుని యొక్క మహా కృప జాషువా షేక్ గారికి మెండుగా ఉంది దేవునికే మహిమ
@kashaboinadileep29062 жыл бұрын
👏✍️👏👏👏👏👏
@tipsandtricks22522 жыл бұрын
kzbin.info/www/bejne/eonaiqtvaa6oq8k
@p.tisonraj4102 Жыл бұрын
ఇంత మచి సంగీతం ఇచ్చిన సంగీత బృందం వారికి నా హృదయపూర్వక వందనాలు
@maheshkumarinjamalla21752 жыл бұрын
సమస్త మహిమ ఘనత దేవునికే చెల్లును గాక amen 👏👏👏👏👏🙏🙏🙏🙏🙏👍👍
@Emmanuel-Emmu2 жыл бұрын
వేయ్యి నోళ్ళతో నీ కీర్తి చాటిన దేవా నేను ఋణస్థుడానే
@tipsandtricks22522 жыл бұрын
kzbin.info/www/bejne/eonaiqtvaa6oq8k
@nandinig97882 жыл бұрын
Hi
@epuripeddiraju4085 Жыл бұрын
ఈ పాటలు వ్రాయటానికి దేవుడు మీకు ఎంత గొప్ప జ్ఞనం ఇచ్చాడు......అలాగే ఆ దేవది దేవుడు....ఎవరు పాడాలని ప్రేరపన కలిగించాడొ కరెక్ట్ వ్యక్తికి మీరు ఈ పాట అందించారు🙏🙏👌👌
@sunilsikhinam53562 жыл бұрын
Vandanalu brother, దేవుడు మీకు ఇచ్చిన తలాంతులను చక్కగా వినియోగించుకుంటున్నారు చాలా సంతోషం.
@rajakumariyesuraja93942 жыл бұрын
చాలా బాగుంది పాట..... దేవుడు మిమ్మల్ని దీవించును గాకా 👌👌👌
@dgp61796 ай бұрын
ఇలాంటి పాటలు అనేకమైన పాటలు పాడుతూ దేవుడు నామాన్ని స్మరిస్తూ మహిమ పరచును గాక వందనాలు అన్న
@danag12702 жыл бұрын
వందనాలు బ్రదర్ 🙏 సమస్త మహిమా ఘనత ప్రబవములు దేవుని కే చెల్లును గాక ఆమెన్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా 🙌🏻🙌🏻 చక్కని గీతం 💖
@Chpurushotham-qj9sl2 жыл бұрын
హల్లెలూయ దేవాతి దేవునికి మహిమ కలుగును గాక 🙏
@keerthimangam30782 жыл бұрын
యశాస్వి అన్నయ రక్షణ పొందును గాక! ఇంకా అనేకమైన పాటలు యేసు నామంలో పాడును గాక!😊😊
@nareshmerugu8650 Жыл бұрын
Ameen 🙏
@dalampremchandpremchand8828 Жыл бұрын
Amen
@hika-ns5ol Жыл бұрын
Amen
@JalliLavanya-h1s Жыл бұрын
Amen
@IjjinaSowndaryajewel Жыл бұрын
Amen Amen
@rajuparamata66792 жыл бұрын
ఇంకా ప్రభువైన యేసయ్య పాటలు పాడాలని మా ప్రార్ధనా ✝️🙇♂️ ⛪️
@vimalapriston2950 Жыл бұрын
Avunu, yesawi inka yenno songs padalli..God bless
@pratapkoyya4192 жыл бұрын
GOD bless u ❤️❤️❤️💐❤️ sir సినిమా పాటలు పాడేవారిని సైతం నిజ దేవుని పాటలు పడెల చేస్తున్నందుకు. మీకు ప్రత్యేక ధన్యవాదాలు జాషువ గారు.💗
@praneeththomas15222 жыл бұрын
Dabbulu isthe evaraina paadathaaru
@dhanap61164 ай бұрын
అన్న వందనాలు మీకు మంచి స్వరం దేవుడు ఇచ్చేడు దేవునికి మహిమకలుగునుగాక ఆమెన్ 👌👌🙏🙏
@naniterlapu95332 жыл бұрын
క్రైస్తవ లోకానికి జాషువ గారు, కమలాకర్ గారు దేవుడిచ్చిన గొప్ప వరం
@simhanari12872 жыл бұрын
Yash నీ వాయిస్ లో అమృత వర్షం ధారలుగా జాలువారిన ప్రభువు సాంగ్.
@kumarimouje98082 жыл бұрын
My god bless you
@JessithaValeru5 ай бұрын
ఈ పాట ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది బ్రదర్😊...నేను ఎప్పుడూ బాధలో ఉన్నా ఈ పాట విన్నప్పుడల్లా నాకు ఏదో తెలియని ఆదరణ కలుగుతుంది నిజంగా🥹...యశస్వి బ్రదర్ ఇంకా మంచి పాటలు పాడి మాకు వినిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను😇👍...అలాగే దేవుడు నిన్ను మార్చును గాక అమెన్ 🙏🙇... గాడ్ బ్లెస్ యూ బ్రదర్👍...
@truegodchurch99022 жыл бұрын
హోసన్నా మినిస్ట్రీస్ తర్వాత మరొక తరం అందుకోవడం సంతోషం . Writing skills బాగున్నాయి. రాగం బాగుంది Pade పాడనా అనే పాట ఇప్పటికీ 200 సార్లు విన్నాను. ఒక పరి తలచిన అనే పాట మరో అద్భుతం .
@kantarao34082 жыл бұрын
Praise The Lord annayya Chala బాగుంది అన్నా మీరు ప్రతి పాట విని వినలపిస్తుంది అన్నా కొండేపూడి యశ్వంత్ అన్నా మీరు ఇంకా దేవుని పాటలు పడాలని కోరుకుంటున్నాను అన్న
@johnpitarmylapalli55842 жыл бұрын
కృప సాగరంలోనుండి జాలువారిన కృపామృతము ఈ నూతన సంకీర్తన కృప పరవళ్లు త్రోకుచు కృపానంద సన్నిధిలో paravasinchedanu Jesus Christ bless you brother your family 🙏🙏🙏🤝
@rajubapatla76172 жыл бұрын
ప్రతి సారి ఒక చక్కని సంగీతం, మంచి రాగం, తాళం వీటన్నితోపాటుగా మంచి ఆత్మీయ భావంతో కూడిన పాటలను మాకు అందిస్తున్న దైవజనులైన మీకు, సంగీత దర్శకులైన కమలాకర్ గారికి మా హృదయపూర్వక వందనములు..........
@fanofmaheshbabu68902 жыл бұрын
దేవుని చిత్తము ఉండాలి ఆప్పుడే జరగుతుంది తను పాడడం అన్నది ఆయన చిత్తము అందుకే అదీ జరిగింది
@rajvideos62552 жыл бұрын
Joshua గారికి నా వందనాలు మరొక పాట అందించినందుకు. ఈ లోకం నుంచి వేరు చేయడానికి ఇలాంటి పాటలు ఎంతగానో ఉపయోగపడతాయి... Great work .. God bless you all
@సువార్తమేరి2 жыл бұрын
ఎదురు చూస్తున్నాం మీ ముత్యం లాంటి సాంగ్ కోసం ప్రభువు మిమ్ములను దీవించు ను గాక ఆమెన్ హల్లెలూయ స్తోత్రము 🙏🙏🙏💯💯💯💯💯👌👌👌👌👌👌🌹🌹🌹🌹🌹
@globalhymns77882 жыл бұрын
kzbin.info/www/bejne/mHeYkKGYaNqZitE
@MukkidiPrabhuАй бұрын
God Bless you Annyya🙏🙏🙏🙏 జీవితానికి ఓదార్పు కల్పించే పాట, ఆయన ప్రేమను అందరు రుచి చూడాలని ఆశతో.... ఇలాంటి పాటలు ఇంకా పాడి దేవునికి మహిమ చెల్లించాలి 🙏🙏
@sujathapriya83812 жыл бұрын
ಅದ್ಭುತವಾದ ಹಾಡು brother 🙏🏽👍🏼👍🏼 tquu ✝️✝️
@peyyilajagadeesh74962 жыл бұрын
Tq yashasvi you sing jesus song wonderful great god bless you your a good singer in the world
@raviinjeti33445 ай бұрын
Praise tha lord 🙏yesaya mahima kalugunu gak శ స వీ గారికి వందనాలు మీ వాయిస్ tone god is gift 🙏
@jssongs60512 жыл бұрын
ఆహా... అద్భుతమైన సంగీతం అన్నా చెప్పటానికి మాటలు సరిపోవటం లేదు 😍😊 నా చేరువై నన్ను ప్రేమించే నా యేసయ్యా 😘❤️🙏🤗
@gellaanilkumar46092 жыл бұрын
సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురు గాక అమెన్ god bless you all the team members 🙏
@lavanyasuppu4484 Жыл бұрын
Super Anna chala bagapadauo super 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@allamsirisha96052 жыл бұрын
మా ఊపిరి అయిన యేసయ్యను మీ పాటలు ద్వారా మాకు మరింత చేరువ చేస్తున్నారు. యేసయ్యతో మా స్నేహ బంధాన్ని మరింత బలపరుస్తున్నారు.
@nagarajuchikkala2 жыл бұрын
యేశాస్వి అన్న దేవుడు నిన్ను బహుగా దివించును గాక. జాషు షైక్ బ్రదర్ చాలా బాగుంది పాట
@ravithella58282 жыл бұрын
మంచి స్వరం ఇచ్చారు దేవుడు మీకు, దేవునికి మహిమ కలుగును గాక, మీరు ఇంకా ఎన్నో దేవుని పాటలు పాడుతూ ఉండాలని GOD BLESS YOU BROTHER
@mohasinshaik80582 жыл бұрын
పాట వింటూ ఉంటే చాలా ప్రశాతంగా ఉంది thank u so much brother మంచి పాటను మాకు అందించారు
@jayasri51122 жыл бұрын
Meru hindus aiyana Christian song padinandhuku maku chala happy ga vundhi meru inka chala songs padalli ani korukuntunnamu.... Praise the lord🙏🙏🙏🙏
@jyothyrajanna70342 жыл бұрын
Joshua garu thank you soooooo much nanna amen halleluya God bless you super song
@Chpurushotham-qj9sl2 жыл бұрын
దేవాతి దేవునికి మహిమ కలుగును గాక 🙏
@bjohn80082 жыл бұрын
యోహాను 15: 14 .........మీరు నా స్నేహితులై యుందురు. Praise the LORD 🙏 ANNA
@saisrini8461 Жыл бұрын
Joshua shaik garu meru ekka pahalu rayali God bless you
@saisrini8461 Жыл бұрын
Super😍
@nagenderkothapalli60542 жыл бұрын
Praise the lord uncle memmunu bhatti nenu devuniki chala tqs cheppukuntunna
@pastoranandkumarmoyyi58322 жыл бұрын
బ్రదర్ చాలా మంచి పాట వ్రాసారు,గానం తమ్ముడు బాగా పాడాడు,అద్భుతమైన వరం మన ఆంద్రులకు కమలాకర్ అన్న All tame members God bless you
@BathuelNayak122 жыл бұрын
పాట చాలా బాగుంది. ప్రభువుకు మహిమ కలుగును గాక.Praise the Lord 🙌
@maryprakashk34702 жыл бұрын
అద్భుతమైన పాట దేవుడు మిమ్ములను అందరినీ సమృద్ధిగా దీవించును గాక ఆమెన్
@janardhanramagiri13932 жыл бұрын
దేవునికే ప్రేమ మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. నిన్ను ఆశీర్వదించాను గాక 🌹❤
@Hasan-ht1sg7 ай бұрын
చాలా బాగా పాడావు నాయినా పాట వినే టపుడు మనసు చాలా సంతోషంగా ఉంది ఇలాగే మరిన్ని మంచి పాటలు పాడుతూ దేవునికి మహిమ పరుచుచూ నువ్వు సంతోషంగా ఉండాలి మమ్మలిని సంతోష పరుచు దేవుడు నిన్ను దీవించు గాక
@Spirit_feels7 ай бұрын
Latest Song on Love of God kzbin.info/www/bejne/qIPdo6aOmp1-b9k Please bless us
@rajeshwarsanthapuri11442 жыл бұрын
చాల అద్భుతంగా పాడవు bro ఇంకా చాల పాడాలని మనసారా కోరుకుంటూ God bless you
@swarnachinni32802 жыл бұрын
ఉదయాన్నే ఈపాట వింటూ చాలా సంతోషం ఆదరణ పొందాను Praise the LORD amen
@shaikgousiyabegam9469 Жыл бұрын
Naa yessayya ku mahima Devune krupa chala chala chala bagundhi chala adharna ga undhi
@ssrjvideos89272 жыл бұрын
supar mousig. supar song verey nice singing ssv
@rajkumaryadagalla2 жыл бұрын
మరొక అద్భుతమైన పాటను క్రైస్తవ సమాజానికి అందించిన Joshua Shaik అన్నగారికి, ప్రాణం కమలాకర్ గారికి, మొట్ట మొదటి క్రైస్తవ పాటను చాలా మాధుర్యంగా... అద్భతంగా పాడిన యశస్వి గారికి.....నా హృదయపూర్వక వందనాలు. అభినందనలు. May God Bless you all and use you all for his lovely gracious kingdom....Amen.
@kstandly7 ай бұрын
Thanks
@Spirit_feels7 ай бұрын
Latest Song on Love of God kzbin.info/www/bejne/qIPdo6aOmp1-b9k Please bless us
@chinnachinna4412 жыл бұрын
Amen praise God 🙏🏼 Devune ke mahemakalugunugaka yasawi,s God bless you 🙏🏼 anna e song kosamu waiting 🙏🏼🙏🏼🙏🏼 kamalakar gareke vadhanalu God bless you 🙏🏼🙏🏼 annaya me song chalabagutaye manasuke nemathegavututhe chala thanks kamalakar anna Joshua anna🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@mynamoni55862 жыл бұрын
Devunni erugani varu ilantivi patalu paduthunnapudu Mana nija devudu yesu Prabhu ani erigi aayane nija devudu ani nammi viswasinche bagyanni devudu vallaki dayachanugaka✝️Extremely happy❤listening this song✨Glory to God✝️Nicely sung by Yasaswi...
@SanjanaSanjana-f8v Жыл бұрын
Super anna song chala Baga padaru enka eno patalu padi devuni stuthimchunu gaka amem🎉🎉🎉🎉
@manvithamini72042 жыл бұрын
Christian songs paadutunnanduku chala happyga undi naanna really
@jcpfministriesongole2422 жыл бұрын
అన్నా... no more words to describe...నా చేరువై..నా స్నేహమై.. నను ప్రేమించే ..నా యేసయ్య... Excellent Anna...May our Lord Jesus Christ give you more and more wisdom to compose such a wonderful rytheming words to glorify His name in this world by you....amen
@MahiGhantasalaАй бұрын
❤💐❤️🥰🙏 Jesus Devunike Mahima kalugunu gakaa Ameen. Super song
@s.marypersis26852 жыл бұрын
చాలా సంతోషం గా వుంది ఈ పాట వినటం ...
@praneeththomas15222 жыл бұрын
Avunu naaku kooda eppudo vinna Hindi cinema paata gurthocchindhi
@shobasr48682 жыл бұрын
What a great combination to have Yasawi...singing icon...With Kmalakar Garu...awaiting sir...May Christ be praised
@dhayaanandu Жыл бұрын
మనసును ఆనందపరిచే పాట దేవునికి స్తోత్రం ఆమేన్ 🙏🙏🙏🙏
@nagarajujeerlapally2732 жыл бұрын
సూపర్ సాంగ్ దేవునికి మహిమ కలుగును గాక అమెన్
@venkatp99912 жыл бұрын
దేవుని కోసం మీరు చేస్తున్న కార్యం చాలా ఘనమైనది జాషువా గారు దేవుడు మిమ్మును బహుగా దీవించి ఆశీర్వదించును గాక
Glory to our Lord Almighty God. Thank you Jashuva ji for wonderful orchestration , beautiful vocals. 🙏
@vijaygodisela5782 жыл бұрын
నన్ను ప్రేమించే యేసయ్య కె మహిమ కలుగును గాక ఆమెన్ 🙇♂️ చాలా బాగుంది పాట సంగీతం చాలా బాగుంది 👌👌👌👌❤️🎹🎵🎤🎷🎻
@gmldevi Жыл бұрын
Praise to God 🙏 Wow ఎంత అద్భుతమైన గాత్రం Yashaswi hat's off ఏ పాట ఐనా 5 times విని పాడటం నా అలవాటు కాని ఈ పాట 2 days నుండి వింటున్నాను పూర్తిగా వచ్చినట్లు లేదు కానీ నేర్చు కోవాలి అనే పట్టుదల నన్ను వదలడం లేదు వ్రాసిన జాషువా గారిని, స్వర పరిచి, మ్యూజిక్ అందించిన కమలాకర్ గారిని, గానం చేసిన Yashaswi ni దేవుడు దీవించును గాక Amen 🙏
@gracetv9902 жыл бұрын
దేవా వీరికి ఇంత చక్కటి తలాంతులు ఇచ్చినందుకు వందనాలు
@deepikalakavath76922 жыл бұрын
Brother devudu ninnu pramistunaadu anduke ela cherchukontunnaru.oh God your grace is excellent.
@pushpateresaraju44862 жыл бұрын
అద్భుతం ఈ సాంగ్...ఎందరో హృదయాలను మీటుతుంది...ట్యూన్ అండ్ లిరిక్ బాగున్నాయి...