నా హృదయవాసి ఓ యేసయ్యా నను నడిపించు నా దైవమా (2) ప్రణమిల్లెదను నీపాదసన్నిధిలో పాడి స్తుతించెద నీనామము (2) "నా హృదయ" 1.సొంతవారే స్వార్థపరులై క్రుంగదీసెనే అన్యాయపు తీర్పుకే గురిచేయగా (2) యేసయ్యా నా అంతరంగ మూగ భావమే (2) విలపించెను నీ పాదాల చెంత నిత్య కృపతో నను నిలబెట్టిన దైవమా (2) "నా హృదయ" 2.దారిచెడి గమ్యమునకు మరుగాయేనే విశ్వాస యాత్రలో నా పరుగు నిలిచెను (2) యేసయ్యా నా ఆర్తధ్వని నీకు చేరగా (2) ప్రతిధ్వనించెను నీ ప్రేమ స్వరము స్థిర రాజ్యముకు నన్ను చేర్చె ఓ మార్గమ (2) "నా హృదయ" 3.మమ్మును గొనిపోవ త్వరలో రానుంటివే చిరకాలము నీ సన్నిధిలో నిలుపుటకై (2) యేసయ్యా నీ ఆగమనము నే తలంచగా (2) పరవసించెను నా అంతరంగము నీ కౌగిలిలో చేరే ఆ దివ్య క్షణముకై (2) "నా హృదయ"
@katikalaswetha2112 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️
@SubhashiniThatikayala4 ай бұрын
Nice song 🙏
@venuchappidi7409 Жыл бұрын
అన్నయ్య గుండెల్లో బాధ ఉన్న సమయంలో ఈ పాట వింటే మనసు తేలికగా ఉంటుంది ఎన్ని సార్లు విన్నా వినాలని ఉంది ✝️
@Apostlemanchaelia Жыл бұрын
Avunu
@adisharon48824 ай бұрын
Praise the lord pastor గారు...నా పేరు ఆది...నేను పిడుగురాళ్ల లో పాస్టర్ Daniel వాళ్ళ friend ను...కొంచెం మీతో మాట్లాడాలి pastor గారు....మీ నంబర్ ఏమైనా ఇవ్వగలరా?
Badalo unnapudu dAiranni iche song god blessed brother
@Apostlemanchaelia Жыл бұрын
Glory to god
@venkateswarareddy3549 Жыл бұрын
Good song good voice sister God bless you sister
@somayyachadalavada9121 Жыл бұрын
Madhurati madhuram manasu hoyi golipe song sir vandanalu
@victorgaming3290 Жыл бұрын
Praise the Lord anna garu. Inka marenno goppa goppa songs vinalani aashisthunnam.
@Apostlemanchaelia Жыл бұрын
Praise the lord Brother 👍🏻 AMEN
@gonachennamma5526 Жыл бұрын
Praise tha lord anna devunike mahima halleluiah anna
@Apostlemanchaelia Жыл бұрын
AMEN
@sunnydevarakonda2714 Жыл бұрын
Good song @ video side halleluiah symbol unte baundu
@Apostlemanchaelia Жыл бұрын
Glory to god
@Apostlemanchaelia Жыл бұрын
Next songs add chedaam
@sundaryaddanapudi3633 Жыл бұрын
చాలా మంచి పాటను అందించి నందుకు ఏలీయా అన్న గారికి జాన్ అన్నకు వందనాలు..
@Apostlemanchaelia Жыл бұрын
Glory to god
@jesuspowersundayschool1806 Жыл бұрын
ప్రతి పదం చాలా చక్కగా ఉన్నదన్న
@Apostlemanchaelia Жыл бұрын
Thank you soo much Glory to god
@esmalaprasad4016 Жыл бұрын
Super song brother devunike mahima
@Apostlemanchaelia Жыл бұрын
AMEN
@CFF42611 ай бұрын
Super Anna lyrics also super
@shalemchurchjonathanmarkap7886 Жыл бұрын
దేవునికి మహిమకలుగును గాక
@Apostlemanchaelia Жыл бұрын
AMEN
@nirmalalingalagari9174 Жыл бұрын
Very nice song❤🎉
@sonyp928 Жыл бұрын
Praise the lord brother and sister
@Apostlemanchaelia Жыл бұрын
Praise the lord
@swapnapulukuri5501 Жыл бұрын
Nise singing bro 🙏
@Apostlemanchaelia Жыл бұрын
Glory to god
@sandhyasandrapati2070 Жыл бұрын
Excellent 👌 Lyrics Bro... finally another good song....in my ministries ...thank you God 🙏🙏🙏
@Apostlemanchaelia Жыл бұрын
Glory to god
@VeeraLakshmi-tx1hz Жыл бұрын
Godblssyou aakka super singing ❤❤❤❤❤❤❤
@devakrupa5155 Жыл бұрын
పాట చాలా బాగుంది దేవుని మహిమ ఘనత కలుగును గాక
@Apostlemanchaelia Жыл бұрын
AMEN
@karthikmukkara7865 Жыл бұрын
Chala rojula nundi wait chestunna e song kosam praise the lord
@Apostlemanchaelia Жыл бұрын
Glory to god
@Bharathi9698 Жыл бұрын
Pata chala bagundhi anna. Praise the lord
@Apostlemanchaelia Жыл бұрын
Praise the lord
@mounikaracheeti244 Жыл бұрын
Praise the lord nice song 👏👏👏👌♥️♥️
@Apostlemanchaelia Жыл бұрын
Glory to god
@victoriarani600 Жыл бұрын
Heart touching song
@Apostlemanchaelia Жыл бұрын
Glory to god
@Mrr_memes Жыл бұрын
Super song bro AMEN
@Apostlemanchaelia Жыл бұрын
Glory to god
@prasanthkumar8767 Жыл бұрын
Praise the lord 🙏🙏🙏🙏🙏🙏
@Apostlemanchaelia Жыл бұрын
Praise the lord
@syam1223 Жыл бұрын
God bless you
@Apostlemanchaelia Жыл бұрын
Glory to god
@winstonemancha5674 Жыл бұрын
అన్నయ్యా చాలా బాగా సాంగ్ వ్రాసారు ఇంకా మరెన్నో పాటలు దేవునికి మహిమకరంగా అనేక ఆత్మల కు రక్షనకరముగా రాయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను very Good song 🙏🙏🙏
@Apostlemanchaelia Жыл бұрын
AMEN Glory to god
@pastor.Abrahambudala Жыл бұрын
అద్భుతమైన పాటను అందించినందుకు వందనాలు అన్న
@Apostlemanchaelia Жыл бұрын
Praise the lord
@ykrupapapulvijjuluckeyvinn8549 Жыл бұрын
Praise the lord👨👩👦👦🙏🙏🙏
@Apostlemanchaelia Жыл бұрын
Praise the lord
@RajuB-wr7nc Жыл бұрын
తెలుగులో సాంగ్ లిరిక్స్ పెట్టండి
@sirisharayachoti6462 Жыл бұрын
Chala రోజుల నుండి వెయిట్ చేస్తున్నాము praise the lord Anna
@Apostlemanchaelia Жыл бұрын
AMEN praise the lord
@DANIELHALLELUIAMINISTRY Жыл бұрын
Praise God. ....Heart full song
@Apostlemanchaelia Жыл бұрын
Glory to god
@bro.williamsofficial6453 Жыл бұрын
Super👌👌👌👌👌👌👌
@Apostlemanchaelia Жыл бұрын
Thank you
@Chandu-rr4oo Жыл бұрын
Praise the Lord 🙏🙏🙏🙏🙏👏👏👏👏👏
@Apostlemanchaelia Жыл бұрын
Praise the lord
@pilleboyinajyothsna1886 Жыл бұрын
Thanks for uploading the wonderful song pastor uncle we like this song sooooo much
@Apostlemanchaelia Жыл бұрын
Glory to god
@jesushallelujahchurch3978 Жыл бұрын
దేవుని కి మహిమ 🙏🙏🙏
@Apostlemanchaelia Жыл бұрын
AMEN
@satyad5389 Жыл бұрын
Praise the Lord Very meaningful song Glory to God
@Apostlemanchaelia Жыл бұрын
AMEN
@srinivasp8361 Жыл бұрын
Praise the Lord brother and sister🙏🙏🙏👏👏👏👌👌glory to God niz song
@Apostlemanchaelia Жыл бұрын
AMEN praise the lord
@Priscilla.-123 Жыл бұрын
Praise the lord anna glory to god 🙏🙏🙏🙏
@Apostlemanchaelia Жыл бұрын
AMEN Glory to god
@vemujohnpaul7677 Жыл бұрын
Wonderful song glory To God
@Apostlemanchaelia Жыл бұрын
AMEN
@ps.johnhalleluiamancha Жыл бұрын
MUSIC Track ని రేపు sunday publish చేస్తాము ఇదే channel లో
@k.robertmathews5263 Жыл бұрын
Nice song sister God bless you
@Apostlemanchaelia Жыл бұрын
AMEN
@singarapuraju7550 Жыл бұрын
Good song Sister voice is super God bless you
@srayallammasrayallamma2523 Жыл бұрын
పాట చాలా బాగుంది దేవుని మహిమ ఇన్నవారు ధన్యులు 🙏🙏🙏🙏
@Apostlemanchaelia Жыл бұрын
AMEN
@katadavid1773 Жыл бұрын
పాట చాలా బాగుంది ప్రైస్ ది లార్డ్
@Apostlemanchaelia Жыл бұрын
Praise the lord
@danaiah12350 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@Apostlemanchaelia Жыл бұрын
Glory to god
@rambabugaddala8704 Жыл бұрын
Such a wonderful and meaningful lyrics....🎼🎼🎼...heart touching song....brother......🙏🙏🙏🙏
@Apostlemanchaelia Жыл бұрын
Thank you soo much Glory to god
@davidpaulchappidi406 Жыл бұрын
Super song.....excellent music...😇
@Apostlemanchaelia Жыл бұрын
Glory to god
@ktannyatanush8653 Жыл бұрын
Praise the lord brother 🙏🙏
@Apostlemanchaelia Жыл бұрын
Praise the lord
@babuyenibera9704 Жыл бұрын
Praise the Lord annaya
@Apostlemanchaelia Жыл бұрын
Praise the lord Brother
@raviteja22689 Жыл бұрын
Nice song anna
@Apostlemanchaelia Жыл бұрын
Glory to god
@motapothula7 Жыл бұрын
హృదయం లో నుంచి వచ్చిన రక్షకుని గురించిన మీ రచన రాగం జాన్ అన్న & మా షాలోమ్ సిస్టర్ గాత్రం 😍 😍 🙌🙌 హల్లెలూయ
@Apostlemanchaelia Жыл бұрын
Thank you soo much , Glory to god
@bethelmelodiesvizag4012 Жыл бұрын
All glory be to our Lord and saviour Jesus christ
@Apostlemanchaelia Жыл бұрын
AMEN
@jesushallelujahchurch3978 Жыл бұрын
పాట చాలా బాగుంది దేవుని కి మహిమ 🙏👏👏👏
@Apostlemanchaelia Жыл бұрын
AMEN
@BALU........ Жыл бұрын
దేవునికి మహిమ కలుగును గాక....🙏🙏🙏
@Apostlemanchaelia Жыл бұрын
AMEN
@sathelithomas4099 Жыл бұрын
Praise the Lord brother.... Such a wonderful lyrics....
@Apostlemanchaelia Жыл бұрын
AMEN Glory to god
@pavankumarvanke8961 Жыл бұрын
Very good song sir
@Apostlemanchaelia Жыл бұрын
Glory to god
@Yaswin_rhythms Жыл бұрын
Supar song lyrics anna🙌 glory to God
@Apostlemanchaelia Жыл бұрын
AMEN Glory to god
@manohathadiparthi2227 Жыл бұрын
Glory to Jesus
@Apostlemanchaelia Жыл бұрын
AMEN
@gorregatturavitelangansong4592 Жыл бұрын
Nice song
@Apostlemanchaelia Жыл бұрын
Glory to god
@jyothirajumrkjyothirajumrk2644 Жыл бұрын
Excellent 👌tyrics Anna.. Finally another good song... In my ministries... Thank you God 🙏🙏🙏
@Apostlemanchaelia Жыл бұрын
AMEN
@rickyryan9178 Жыл бұрын
Lyrics awsm brother ....Glory to god
@Apostlemanchaelia Жыл бұрын
AMEN Glory to god
@lovelysrinath2895 Жыл бұрын
🙌 wonderful song 🕊️💫 glory to God 🙏🕊️💐
@Apostlemanchaelia Жыл бұрын
Glory to god
@hepsibudala9130 Жыл бұрын
Thank you upload ing this song.. annayya.we like this song soooo much🙏
@Apostlemanchaelia Жыл бұрын
Glory to god
@nanipalaparthi1916 Жыл бұрын
👏👏👏👏♥️♥️♥️♥️👏👏👏
@Apostlemanchaelia Жыл бұрын
Glory to god
@supersuji927 Жыл бұрын
Excellent lyrics 🎶 anna glory to God
@Apostlemanchaelia Жыл бұрын
Glory to god
@nanipalaparthi1916 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏❤️👍❤️
@Apostlemanchaelia Жыл бұрын
🙏
@keerthanakanikeela1122 Жыл бұрын
Nice song Praise the lord 🙏 lyrics plz
@ps.johnhalleluiamancha Жыл бұрын
నా హృదయా వాసీ ఓ యేస్సయా నన్ను నడిపించు నా దైవమా ప్రణమిల్లెదను నీ పాదసన్నిదిలో పాడి స్తుతించెదా నీ నామము 1. సొంతవారె స్వార్దపరులై కృంగదీసెనే అన్యాయపు తీర్పుకే గురి చేయగా యేస్సయా - నా అంతరంగ మూగబావమే విలపించెను నీ పాదాల చెంతా నిత్య కృపాతో నన్ను నిలబెట్టిన దైవమా 2.) దారి చెడి గమ్యము నాకు మరుగాయెనే విశ్వాసయాత్రలో నా పరుగు నిలిచెనూ యేస్సయా - నా ఆర్తద్వని నీకు చేరగా ప్రతిద్వనించెను నీ ప్రేమ స్వరాము స్తిరరాజ్యముకు నన్ను చేర్చే ఓ మార్గమా 3.) మమ్మును కొనిపోవ త్వరలో రానుంటివే చిరకాలం నీ సన్నిదిలో నిలుపుటకై యెస్సయా - నీ ఆగమనము నే తలంచగా పరవసించెను నా అంతరంగమూ నీ కవుగిలిలో చేరే ఆ దివ్య క్షణముకై
Ayya paata chaalabaagundi adbutamina sangeetam devunike mahima anna music direktar nombr pettandi maaku oka paatacheyaali plis
@Apostlemanchaelia Жыл бұрын
👍🏻
@pastorratnapaul8616 Жыл бұрын
చాలా సంతోషం అన్న చక్కని పాటు మీరు అందించినందుకు ఇంకా బహుగా దేవుడు మిమ్మల్ని దీవించును గాక,, కామెంట్ పెట్టిన ప్రతి ఒక్కరికి మీ రిప్లై ఇస్తున్నందుకన్నా చాలా సంతోషంగా ఉంది, రానున్న దినాల్లో మీరింక అనేక పాటలు రిలీజ్ చేసి, అనేక హృదయాలకు దేవుడే వాసి అని మీ పాటల ద్వారా బలపడుదురు గాక, మీ టీమ్ అంతటినీ దేవుడు బహుగా దీవించును గాక, నేను మీ సబ్స్క్రయిబ్ అయినందుకు సంతోషంగా ఉంది,👍🙏
@SikhamaniGosaАй бұрын
Annaya 😊 Na gunde chese chappudu nive song ki. Track pettandi annaya price the lod 🙏🎉
@Apostlemanchaelia29 күн бұрын
Ok
@supersuji927 Жыл бұрын
Lyrics upload cheyandi anna
@Apostlemanchaelia Жыл бұрын
Glory to god , description lo chudandi
@VelpulaJOHNPAL Жыл бұрын
జాన్ అన్నగారు వందనాలు 🙏 ముజిక్ డైరెక్టర్ నెంబర్ చెప్పండి ప్లిస్