Naa Kanukamma | Full Song | Latest Folk Song | Narsimulu | Swapna | Palamuru Tunes |

  Рет қаралды 794,347

Palamuru Tunes

Palamuru Tunes

Күн бұрын

Пікірлер: 132
@palamurutunes6165
@palamurutunes6165 Жыл бұрын
వివర్స్ అందరికీ నా యొక్క నమస్కారాలు 🙏💐, ఒక పేద కుటుంబ కూలి పాట, పొద్దుననంగా కూలికి వెళ్ళిన మనిషి ఇంకా ఇంటికి రాకపోతే, ఆ బాధ ఆ ఎదురుచూపు మధ్యతరగతి వాళ్ళకే కాదు, ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరిలో ఆ బాధ ఆ భయం కలుగుతుంది, అసలు ఏమైఉంటుంది భార్య భర్తల మధ్యల plz watch the song🤝kzbin.info/www/bejne/m5vdoWSij7xoiZo ప్రతి ఒక్కరు చూడవలసిన సాంగ్, మీరు చూసి సాంగ్ ని పదిమందికి గిఫ్టుగా అందిస్తారని కోరుతున్న 🙏
@seelammeenaiahseelammeenai4921
@seelammeenaiahseelammeenai4921 Жыл бұрын
0:01 Are😊😊😊
@SunkiRaju
@SunkiRaju 11 ай бұрын
Continue song anna
@anilkumar-vy5kq
@anilkumar-vy5kq 8 ай бұрын
Thank you for giving best song
@LavanyaMende-nl1sv
@LavanyaMende-nl1sv 18 күн бұрын
SSsssss bro nijmu cheppu
@sathyanarayanareddygurram4857
@sathyanarayanareddygurram4857 Жыл бұрын
👌🏿👌🏿👌🏿👌🏿 హ్రుదయ విదారకమైన సంఘటనతో చాలా బాగుంది పాట లో ను చాలా బాధకరంగా పాట పాడిన వాళ్ళ కు దన్యవాదాలు నటించి నవాళ్ళ కు 👌🏿👌🏿👌🏿👌🏿👌🏿
@rajesherrolla
@rajesherrolla Жыл бұрын
పాట వింటే ఏడుపోస్తుంది అన్న ...చాలా బావుంది హర్ట్ టచింగ్... సాంగ్
@palamurutunes6165
@palamurutunes6165 Жыл бұрын
Tq
@pandusiddharth2258
@pandusiddharth2258 Жыл бұрын
నరసింహ అన్న ఈ పాటకు సిక్వెల్ పార్ట్ 2 తీయండి బాగుంటది... ఎట్లా జరిగిందో ప్రమాదం తెలియాలి కదా.. పార్ట్ 1 లో ఉన్నంత బాధతో పార్ట్ 2 తీయండి..
@harshaanjaneyulu6282
@harshaanjaneyulu6282 Жыл бұрын
మధ్య తరగతి కుటుంబంలో జరిగే సంఘటనలు చాలా చక్కగా చూపించారు ఈ పాటలో నర్సింహులు అన్నగారు మీ వాయిస్ తో ఈ పాటకు ప్రాణం పోశారు ఈ పాట చిత్రీకరణ మా ఊరిలో చేసినందుకు చాలా సంతోషంగా ఉంది అన్న ..
@folksingernarsimulu571
@folksingernarsimulu571 Жыл бұрын
@vijayaDhritiLivespaces
@vijayaDhritiLivespaces Жыл бұрын
సంగీతం చాలా బాగుంది ఈశ్వర్ గారు.
@folksingernarsimulu571
@folksingernarsimulu571 Жыл бұрын
Tq❤
@tnyrfolksongs
@tnyrfolksongs Жыл бұрын
చాలా బాగుంది వీడియో ఆడియో సూపర్
@palamurutunes6165
@palamurutunes6165 Жыл бұрын
Tq Anna
@BHEESHMATV
@BHEESHMATV Жыл бұрын
కాన్సెప్ట్ బాగుంది ,తగ్గట్టుగా సాహిత్యం చాలా బాగుంది, కంపోజింగ్ సూపర్ నర్సింహులు గారి గాత్రం విభిన్న మైనది అది అతనికి వరం, నటీ నటులు ముఖ కవళికలు బాగా ఇచ్చారు, టీమ్ అందరికీ శుభా కాంక్షలు🎉🎉🎉🎉
@pandusiddharth2258
@pandusiddharth2258 Жыл бұрын
ఈ పాట ప్రతి పేద కుటుంబానికి అంకితం.. చాలా బాగా పాడి చిత్రికరించారు.. నరసింహ అన్న సూపర్ 🙏🙏🙏
@folksingernarsimulu571
@folksingernarsimulu571 Жыл бұрын
@Kumarmusic9566
@Kumarmusic9566 3 ай бұрын
Naa kanukamma super your voice mind blowing brother
@mayurifolks8730
@mayurifolks8730 Жыл бұрын
Pata chala bagundi Narasimhanna❤
@n.prabhakrpbs651
@n.prabhakrpbs651 Жыл бұрын
చాలా బాగుంది బ్రదర్ సూపర్ మీ టాలెంట్ కి ఏదో ఒక మంచి రోజు వస్తుంది చాలా బాగుంది
@palamurutunes6165
@palamurutunes6165 Жыл бұрын
Tq ❤️
@malleshyadavfolksinger4965
@malleshyadavfolksinger4965 Жыл бұрын
సూపర్ సాంగ్ నర్సింహులు అన్న సూపర్ లిరిక్స్ మరియు వీడియో షూట్ చాలా బాగుంది మధ్యతరగతి కుటుంబాలు కూలి చేసుకుని బ్రతికే వాళ్ళ బాధల్ని కంటికి కట్టినట్టు చూపించారు సాంగ్ లో పాల్గొన్న టీమ్ సభ్యులకు అందరికీ నా ధన్యవాదాలు🙏🙏🙏 7:28
@palamurutunes6165
@palamurutunes6165 Жыл бұрын
TQ Anna
@srlove6870
@srlove6870 Жыл бұрын
❤ super సాంగ్ అన్న నీవు bagundali అన్న❤❤❤❤❤
@abinandanreddy.kanthireddy9758
@abinandanreddy.kanthireddy9758 Жыл бұрын
Super thammudu 👍👌
@laxmanjangiti7377
@laxmanjangiti7377 Жыл бұрын
💐Thank you Anna🙏
@ThinkaLingaswamy
@ThinkaLingaswamy Жыл бұрын
Super super chala bagundi all the best for all team
@KodigantiGopal-th3vz
@KodigantiGopal-th3vz Жыл бұрын
సూపర్ పాట అన్న 👌👌👌💯💯👍👍👍👏👏👏 పాటకు ప్రాణం పోసినావు అన్న 💕💕 పాట వింటుంటే కనీళ్ళు వస్తున్నాయి ఈ పాట బీద కుటుంబంలో బాధలు బంధాలు ప్రేమలు గురుంచి తెలుపుతుంది అన్న ఈ పాట రాసిన వారికి పాడిన వారికి నా హృదయ పూర్వక నమస్కారం అన్న👌👌 👌👍👍👏👏👏👏నా జీవితంలో ఇలాంటి పాటని మొదటి సారి వింటున్న అన్న 👏👏 మరి ఇంకా ఎన్నో పాటలు పాడాలని కోరుకుంటున్నాను అన్న 💐💐💐🚩🚩🦋🦋🙏🙏🎉🎉
@folksingernarsimulu571
@folksingernarsimulu571 Жыл бұрын
❤❤
@palamurutunes6165
@palamurutunes6165 Жыл бұрын
Tq
@kurmanimohan-uj3pg
@kurmanimohan-uj3pg 10 ай бұрын
సూపర్ anna
@shankarmudigondamshankar4717
@shankarmudigondamshankar4717 Жыл бұрын
చాలా మంచి సాంగ్ అన్న ఇలాంటి సాంగ్ ఇంకా చేయాలని కోరుతున్నాం❤❤
@Chandruspacemaker
@Chandruspacemaker Жыл бұрын
Wow super song anna enta kastapdinavu anna song rayadaniki
@Vamshi-zj9bx
@Vamshi-zj9bx Жыл бұрын
Super Anna song
@ptc2947
@ptc2947 Жыл бұрын
సూపర్ సాంగ్ నరసింహ అన్న ..
@folksingernarsimulu571
@folksingernarsimulu571 Жыл бұрын
@palamurutunes6165
@palamurutunes6165 Жыл бұрын
Tq ❤
@ithaanil6587
@ithaanil6587 11 ай бұрын
నా మనసుకు చాలా ఆడిక్ట్ అయింది సాంగ్ 👌👌👌👌👌👌🌹🌹🌹
@TharlaLakshmaiah
@TharlaLakshmaiah Жыл бұрын
Super song brother
@palamurutunes6165
@palamurutunes6165 Жыл бұрын
Tq
@praveengoud783
@praveengoud783 Жыл бұрын
Excellent performance 👏👏👏👏 extraordinary lyrics and voice 👌👌👌👌
@palamurutunes6165
@palamurutunes6165 Жыл бұрын
TQ ❤
@basupallyyadagiri4545
@basupallyyadagiri4545 20 күн бұрын
Manchi message iche songs chesthavu anna nuvu
@perlashankar9866
@perlashankar9866 Жыл бұрын
Song super
@KanchalaGopal
@KanchalaGopal 4 ай бұрын
Pata chala bagundhi..vintunte chala adupu vastundi
@rajshekar.9021
@rajshekar.9021 Жыл бұрын
Superb anaaaaaa😊😊😊
@klkklk7755
@klkklk7755 Жыл бұрын
Super annagaru bhagavanthudu mimmalni kanikaristadu
@palamurutunes6165
@palamurutunes6165 Жыл бұрын
Tq🙏
@RaviKumar-sb4fi
@RaviKumar-sb4fi Жыл бұрын
పల్లెటూరి జీవితాలను వారి కష్టాలను వివరించారు సూపర్ సాంగ్ అక్టింగ్
@purnakantirenukakiran
@purnakantirenukakiran 11 ай бұрын
ప్రతి పేద కుటుంబం చూడవలసిన సాంగ్ సూపర్ 👌
@eerapakulaParameshwar
@eerapakulaParameshwar Жыл бұрын
👌Super Song Anna 😍😍
@gbasireddy9072
@gbasireddy9072 Жыл бұрын
Super song anna 👌👌
@naresh3279
@naresh3279 Жыл бұрын
కనకవ్వ పాట షూటింగ్ మొత్తం మా ఊరిలో నే జరిగింది గ్రా. గాదిర్యాల్ లో
@mudhirajvenkatvenkat5069
@mudhirajvenkatvenkat5069 11 ай бұрын
అది ఎక్కడ 🤔
@SunkiRaju
@SunkiRaju 11 ай бұрын
E song continue cheyandi anna part 2 cheyandi anna supar anna song
@bodimalkaiah
@bodimalkaiah Жыл бұрын
Super action anna
@palamurutunes6165
@palamurutunes6165 Жыл бұрын
Tq❤
@alkuntaajay3762
@alkuntaajay3762 9 ай бұрын
Super bro 🎉part 2 ఎప్పుడు
@vikrambabu109
@vikrambabu109 Жыл бұрын
Super 🥰
@gandhirameshrameshyadav1094
@gandhirameshrameshyadav1094 10 ай бұрын
అన్న ఈ పాట లిరిక్స్ గుండెను హత్తుకునేలా ఉంది ఒక్క సారిగా మల్లి నా బాల్యాన్ని గుర్తు చేసింది నా చిన్న తనంలో బొంబాయి లో బీమండి లో మా అమ్మనాన్న కూలి పనికి వెళ్లి ఒక్కోసారి రాత్రి పన్నెండు అయిన ఇంకా రాకపోయే వాళ్ళు అప్పుడు ఫోన్లు కూడా ఉండేవి కావు వాళ్ళ కోసం ఎదురు చూస్తూ నేను చెల్లెల్లు ఏడుస్తూ అన్నం కూడా తినకుండా వాళ్ళు వచ్చే వరకు అలాగే కూర్చునే వాళ్ళం 😢
@palamurutunes6165
@palamurutunes6165 10 ай бұрын
😢🙏
@peddikumarpeddikumar5880
@peddikumarpeddikumar5880 Жыл бұрын
😢 సూపర్ సాంగ్
@chinthalyrics8717
@chinthalyrics8717 Жыл бұрын
చాలా బాగుంది. సగటు పల్లె జీవి బతుకు చిత్రాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించారు. చెవులతో కాదు మనసుతో వినే పాట👌👌👌
@swathigudime8068
@swathigudime8068 Жыл бұрын
Super ga undi Anna all the best anna
@masthtimepasstv5210
@masthtimepasstv5210 Жыл бұрын
Super anna song Super
@palamurutunes6165
@palamurutunes6165 Жыл бұрын
❤tq
@d.mogulaiahd.mogulaiah
@d.mogulaiahd.mogulaiah Жыл бұрын
Super good song 💖👌👌👌
@bstunes8519
@bstunes8519 Жыл бұрын
Super song anna excellent all the best,,,👍💐💐💐
@palamurutunes6165
@palamurutunes6165 Жыл бұрын
Tq❤️
@singersrisailamofficial969
@singersrisailamofficial969 Жыл бұрын
Super anna
@LaxmiganeshLaxmi
@LaxmiganeshLaxmi Жыл бұрын
Super. Narasima
@mohanmohanji6739
@mohanmohanji6739 Жыл бұрын
Super 👌
@palamurutunes6165
@palamurutunes6165 Жыл бұрын
@mhanmantu8477
@mhanmantu8477 Жыл бұрын
Super song gana👌👌👏
@MC-rc4lx
@MC-rc4lx Жыл бұрын
It's really emotional...😥
@edamonisathyanarayana2979
@edamonisathyanarayana2979 Жыл бұрын
Super song all the best Anna
@anjivarun8112
@anjivarun8112 Жыл бұрын
Super song 👌👌👌👌😭
@pallebrathukuludk
@pallebrathukuludk Жыл бұрын
Super mama😍... All the Best
@palamurutunes6165
@palamurutunes6165 Жыл бұрын
Thank you so much
@dhasharathmundla3485
@dhasharathmundla3485 Жыл бұрын
సూపర్ సూపర్ నరసింహ అన్న👌👌👌👌👌🌹🌹🌹
@palamurutunes6165
@palamurutunes6165 Жыл бұрын
TQ ❤️
@sriramsanem4140
@sriramsanem4140 Жыл бұрын
Super ❤❤❤
@nagendramnambi7380
@nagendramnambi7380 Ай бұрын
Super heart touching
@meenapole9948
@meenapole9948 Жыл бұрын
Super anna
@guddetirameshsupersong327
@guddetirameshsupersong327 3 ай бұрын
Heart touching song ❤❤❤❤😢😢😢
@bvenkat8383
@bvenkat8383 Жыл бұрын
Super song anna😢😢
@palamurutunes6165
@palamurutunes6165 Жыл бұрын
TQ❤️
@katravathlokesh5886
@katravathlokesh5886 Жыл бұрын
super songs music
@HuradiMamatha
@HuradiMamatha Жыл бұрын
Super
@SarangiGopi
@SarangiGopi 4 ай бұрын
Anna sequence 2😂❤😂
@jalajarachanalu7959
@jalajarachanalu7959 4 ай бұрын
Supar🎉
@VijayaLakshmi-qq7ck
@VijayaLakshmi-qq7ck Жыл бұрын
Music 👌
@saikrishnakavali-xy6fc
@saikrishnakavali-xy6fc Жыл бұрын
Supar
@Agritech431
@Agritech431 Жыл бұрын
So beautiful songs Narsimha🎉
@ramram2367
@ramram2367 5 ай бұрын
చాలా బాగుంది అన్న సాంగ్
@SureshVaram-dq7ge
@SureshVaram-dq7ge Ай бұрын
Super song 😢😢😢😢
@sannailanageshyadav41
@sannailanageshyadav41 10 ай бұрын
Song chala bagundi ma madyatharagathi life style 😢😢😢
@merugunarsaiah3099
@merugunarsaiah3099 Жыл бұрын
Ann👌అమ్మ మన మాదార కుటంబాలు మారావ్
@sgrajasekharrajasekhar7104
@sgrajasekharrajasekhar7104 Жыл бұрын
super song అన్న కానీ ఈ పాత వింటుంతే ఏడ్పు వస్తుంది బ్రో మన మిడిల్ class familylu ఇలానే ఉంటాయే
@palamurutunes6165
@palamurutunes6165 Жыл бұрын
అవును 😭
@SaiKrishan-wi4xn
@SaiKrishan-wi4xn 4 ай бұрын
Super anna. My name is saikrishna, Rampur
@lingareddyamanaganti6295
@lingareddyamanaganti6295 Жыл бұрын
💐Hii friends 🌹మా మిత్రుడు జంగిటి రాము రాసిన అద్బుత మైన lyrics 🌺katha gannam❤ singer narsihmulu padi na pata plz like share comment subscribe friends👭👬
@bmadhus3523
@bmadhus3523 Жыл бұрын
Suppr anna pary 2 Kavali
@palamurutunes6165
@palamurutunes6165 Жыл бұрын
TQ ❤️ chedam
@saidireddy6163
@saidireddy6163 Жыл бұрын
🙏🙏🙏
@rajeshkumard9910
@rajeshkumard9910 Жыл бұрын
Supper song anna
@palamurutunes6165
@palamurutunes6165 Жыл бұрын
TQ ❤
@n.prabhakrpbs651
@n.prabhakrpbs651 Жыл бұрын
మధ్యతరగతి కుటుంబంలో ఊర్లలో పని కి వెళ్ళిన వారిలో పూట గడిస్తే పొట్ట గడవని స్థితిలో ఉన్న ఈ నేను బతకాలి అనుకుంటే భరించలేని బాధతో పొద్దు గడిస్తే పూటగడవని అన్న నరసింహ అన్న చాలా సూపర్ వాయిస్ అద్భుతంగా ఉంది అక్క యాక్సిడెంట్ అయితే ప్రతి ఒక ఆడపిల్ల పొద్దున పని కొత్త ఇంటికి మా ఊర్లో కూడా కూలిపనులకు వెళ్ళినవాళ్ళు ఇంటికి రావడానికి ఎంత ఇబ్బంది నా చిన్న తమ్ముడు నా చిన్నతనంలో మా పొలాలకు వెళ్లి ఇంటికి రాకపోతే బెంగతో
@palamurutunes6165
@palamurutunes6165 Жыл бұрын
Tq
@lanketeja6660
@lanketeja6660 Ай бұрын
E song enti bro asalu likes em levvu Adhe adadi battalu lekunda dance vesthe nemoo likes comments ennoo emi society broo ...😢... Bro Pranam petti song padavuu annaa... 🙏🙏🙏
@palamurutunes6165
@palamurutunes6165 Ай бұрын
సబ్జెక్టు ఉన్న సాంగులు వింటలేరు బ్రో ఇప్పుడు ఏం చేస్తాం
@MMogula
@MMogula 3 ай бұрын
👌👌👌👌👌
@ramuluboddu9487
@ramuluboddu9487 10 ай бұрын
Narsimlu nee kanchu kantham super super and super 🫡
@palamurutunes6165
@palamurutunes6165 10 ай бұрын
Tq
@gadesrinivasaraonaidu7094
@gadesrinivasaraonaidu7094 Жыл бұрын
😢😢
@sangameshwarsangam-ke2vt
@sangameshwarsangam-ke2vt Жыл бұрын
Part 2 Sand
@palamurutunes6165
@palamurutunes6165 Жыл бұрын
Chedam👍
@BhonnursabRajasab
@BhonnursabRajasab 5 ай бұрын
Elante kanakamma unnavadu Bharata adrishya vanthulu 12
@narsimhabattula
@narsimhabattula Жыл бұрын
BNARSIMULU
@sampathsampath7545
@sampathsampath7545 4 ай бұрын
👌👌👌👌👌♥️♥️♥️♥️♥️🥰🥰🥰🥰🥰👌👌👌👌👍👍
@francesgerlach
@francesgerlach Жыл бұрын
'Promo SM' 😭
@mudderasrishilam2750
@mudderasrishilam2750 6 ай бұрын
😢
@BRajaih
@BRajaih 5 ай бұрын
Km
@dhodanarsareddy
@dhodanarsareddy Жыл бұрын
Narsimulu Anna song super me number kavali
@palamurutunes6165
@palamurutunes6165 Жыл бұрын
8186866973
@ajayracharla
@ajayracharla Жыл бұрын
Super undhi anna song
@kumaraswamykukatla2538
@kumaraswamykukatla2538 2 ай бұрын
Super menning song anna❤
@RaviKumar-sb4fi
@RaviKumar-sb4fi Жыл бұрын
Super
@palamurutunes6165
@palamurutunes6165 Жыл бұрын
Thanks
@ThalluriMurali-uj5qo
@ThalluriMurali-uj5qo 5 ай бұрын
😢
@SantoshKumar-ml1zl
@SantoshKumar-ml1zl Жыл бұрын
Super