అన్నమయ్య సినిమా కంటే ముందే శ్రీ అన్నమాచార్య సంకీర్తనలను ప్రజలకు చేరువ చేయాలని వందలకొద్దీ అన్నమయ్య సంకీర్తనలను స్వరపరిచి,తన అద్భుత గాత్రంతో గానం చేసి, తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన గాయకుడిగా విశిష్టమైన సేవలు చేస్తున్న గాన గంధర్వుడు.. "శ్రీగరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్" గారికి వారి సనాతన ధార్మిక సేవలను గుర్తించి భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించి, పద్మశ్రీ పురస్కారాలకే వన్నె తేవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రార్థిస్తున్నాము. ఈ విషయమై.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలను, సంబంధిత అధికారులను ప్రభావితం చేయగలిగిన వారు, వారి శక్తి మేరకు ఈ విషయం గురించి ప్రయత్నం చేసి, స్వామి వారి కృపకు పాత్రులు కావాలసిందిగా.. మీ అందరి పాద పద్మములు పట్టి ప్రార్థిస్తున్నాము. Please forward above text to all జై శ్రీసీతారామ్🙏 నమో వేంకటేశాయ🙏 గోవింద గోవింద గోవిందా..
@sivaramsundarapalli838821 сағат бұрын
❤
@Dr98514 күн бұрын
ధన్యవాదములు సార్. మీ గానామృతమునకు దాసోహం
@yashram80544 күн бұрын
నమస్కారం అండి 🙏మీ గాత్రంలో మరలా ఈ సంకీర్తన పాడగలరూ అని కోరుకుంటూ దయవుంచి ఇంకొన్ని అన్నమాచార్య కీర్తనలు పెదతిరుమలాచర్య కీర్తనలు కూడా ఏళ్ల గానం చేసి మమ్ములను కూడా కృతార్థులను చేయగలరని ప్రార్థిస్తూ 🙏🙏
@ramakrishna32035 күн бұрын
ఓం నమో వెంకటేశాయ 🙏
@MoigariParameshwari10 күн бұрын
బాబాయ్ గారు చాలు ఈ జన్మకు మీ గానామృతము వింటూ హాయిగా బ్రతికేస్తాను 🙏🙏🙏🙏🙏🙏
@hvrao926513 күн бұрын
నా కర్మమునకూ.. నన్ను వదలి వేయకు Written by Brahmasri Samavedam Shanmukha Sarma Composed by Sri.G.Balakrishna Prasad నా కర్మమునకూ.. నన్ను వదలి వేయకు నా కర్మమునకూ నన్ను వదలి వేయకు నా కర్మమునకూ నన్ను వదలి వేయకు నీ కారుణ్యమే... నీ కారుణ్యమే నిలువనీడ నాకు నా కర్మమునకూ నన్ను వదలి వేయకు నీ కారుణ్యమే నిలువనీడ నాకు నన్ను వదలి వేయకు నన్ను వదలి వేయకు **** గజిబిజి లోకపు గందరగోళము అజ పజ తెలియని ఆందోళనము గజిబిజి లోకపు గందరగోళము అజ పజ తెలియని ఆందోళనము నిజము నెఱుగు తగు నిష్ఠ శూన్యము అజవందిత నీవఖిలము నాకు నిజము నెఱుగు తగు నిష్ఠ శూన్యము అజవందిత నీవఖిలము నాకు అజవందిత నీవఖిలము నాకు అజవందిత నీవఖిలము నాకు నా కర్మమునకూ నన్ను వదలి వేయకు నీ కారుణ్యమే నిలువనీడ నాకు నా కర్మమునకూ నన్ను వదలి వేయకు నన్ను వదలి వేయకు నన్ను వదలి వేయకు మాటవినని ఒకమనసున్నది కదా మాటవినని దొకమనసున్నది కద మాటి మాటికిని మరపించును నిను మాటవినని దొకమనసున్నది కద మాటి మాటికిని మరపించును నిను గాటముగా నిలుకడనెరుగనిది ఏటికి వెత నీవే హితుడవు నాకు గాటముగా నిలుకడనెరుగనిది ఏటికి వెత నీవే హితుడవు నాకు నా కర్మమునకూ నన్ను వదలి వేయకు నీ కారుణ్యమే నిలువనీడ నాకు నిలువనీడ నాకు నన్ను వదలి వేయకు దురిత ఘనమ్ముల దుఃఖ వర్షముల దురిత ఘనమ్ముల దుఃఖ వర్షముల తెరిపిలేక ఏ తెరువును కానక దురిత ఘనమ్ముల దుఃఖ వర్షముల తెరిపిలేక ఏ తెరువును కానక హర నిను వీడితి వర షణ్ముఖ నుత హర నిను వీడితి వర షణ్ముఖ నుత దరిచేరగ నీవే శరణము నాకు హర నిను వీడితి వర షణ్ముఖ నుత దరిచేరగ నీవే శరణము నాకు నా కర్మమునకూ నన్ను వదలి వేయకు నా కర్మమునకూ నన్ను వదలి వేయకు నీ కారుణ్యమే నిలువనీడ నాకు నీ కారుణ్యమే నిలువనీడ నాకు నన్ను వదలి వేయకు నన్ను వదలి వేయకు నన్ను వదలి వేయకు నన్ను వదలి వేయకు నన్ను వదలి వేయకు నన్ను వదలి వేయకు
@suneethap819912 күн бұрын
🙏
@dalavaihimabindu176111 күн бұрын
🙏🙏
@sravanikotipalli54111 күн бұрын
చాలా చాలా ధన్యవాదాలు అండి రచన పెట్టినందుకు ఇంకా నేను విని రాయడం కోసం చాలా ఆపి ఆపి రాస్తున్నాను మీ మీ రచన కనిపించింది చాలా సహాయపడింది ధన్యవాదాలు
@zr196111 күн бұрын
వీడితి...కాదేమో....వేడితి...అనుకుంటా..* మీరే call తీసుకుంటే మీ ప్రయత్నానికి...100% ఫలితం అని నా అభిప్రాయం...శుభం..
@hvrao92659 күн бұрын
Thank you SirJi, I’ll correct it 🙏
@PullabhotlaMahaLakshmiКүн бұрын
మీ పాటలన్నీ అద్భుతంగా ఉంటాయి. ఈ పాట చాలా బాగుంది.
@vprasad643313 күн бұрын
ఓ సంగీత సాహిత్య స్వర నిధి.. మీ స్వరంలో సరిగమలు పదనిసలు ఉన్నాయి. ఇంకా.. వయోలిన్ మృదంగం, తబలా ఫ్లూట్, క్యాషియో హార్మోనియం. . లాంటి తదితర సంగీత పరికరాలు మీ స్వరం లోనే ఇమిడి ఉన్నాయి. సత్యం సత్యం సత్యం. God bless all of you throughout the life.
@Ram_talks10 күн бұрын
అన్నమయ్య సినిమా కంటే ముందే శ్రీ అన్నమాచార్య సంకీర్తనలను ప్రజలకు చేరువ చేయాలని వందలకొద్దీ అన్నమయ్య సంకీర్తనలను స్వరపరిచి,తన అద్భుత గాత్రంతో గానం చేసి, తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన గాయకుడిగా విశిష్టమైన సేవలు చేస్తున్న గాన గంధర్వుడు.. "శ్రీగరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్" గారికి వారి సనాతన ధార్మిక సేవలను గుర్తించి భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించి, పద్మశ్రీ పురస్కారాలకే వన్నె తేవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రార్థిస్తున్నాము. ఈ విషయమై.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలను, సంబంధిత అధికారులను ప్రభావితం చేయగలిగిన వారు, వారి శక్తి మేరకు ఈ విషయం గురించి ప్రయత్నం చేసి, స్వామి వారి కృపకు పాత్రులు కావాలసిందిగా.. మీ అందరి పాద పద్మములు పట్టి ప్రార్థిస్తున్నాను. Please forward above text to all జై శ్రీసీతారామ్🙏 నమో వేంకటేశాయ🙏 గోవింద గోవింద గోవిందా
@rayudupadmarekha747712 күн бұрын
గురూ గారికి నమస్కారం, మీ సంగీతం తో కూడిన ఏ పాటలు పడిన తన్మయం తో వింటాము, మీ ఫ్యాన్ అండి.
@ravirachuririsingsun273514 күн бұрын
ఆహా ఎంత బావుందో పదజాలం. అద్భుతం 🙏
@manjulakasula14614 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏
@zr196112 күн бұрын
నా మనః స్తితి ఇదే కదా
@VijayaLakshmi-np5eq13 күн бұрын
అద్భుతంగా వుంది పాట మీ గొంతులో
@kirangunna199314 күн бұрын
గురువు గారి పాద పద్మములకి నా నమస్కారములు
@jvlkameswari20653 күн бұрын
Guruvugaru! Idi naa manasu vedana vinnavetane dukkham aagatledu porlukosthondi
@mkartik595814 күн бұрын
Me voice adbutam guruvu garu ye life ki meru maku dorakatam ma adurstam🙏🙏
@vennapusasudharshanreddy58125 күн бұрын
జై శ్రీమన్నారాయణ గురువు గారు నమస్కారము 🙏 ఈ సంకీర్తన చాలా బాగుంది అని నేను డౌన్లోడ్ చేసుకున్నాను mp3 గురువు గారు🙏💐 😊🎉🎉🎉🎉🎉❤❤❤❤❤😊
శర్మ గారు రాసిన కవితకు b k ప్రసాద్ అందించిన రేవతిరాగం. 🎉🎉🎉
@SiddavatamThirupathiredd-ne7uw14 күн бұрын
Govindaa govindaa govindaa
@bpk168314 күн бұрын
Superb 🙏mi ganam vinadanike adrustam undali
@vasanthapotharaju284013 күн бұрын
అతి అద్భుతంగా పాడారు గురువు గారు 🎉🎉
@yellapragadashakunthala479914 күн бұрын
Manasu pulakarinchi poyindhi guruvu garu vintuvunte. Annayya melo kanipistunnaru. padabhivandanalu guruvu garu
@ramasavi266613 күн бұрын
Namasumanjalulu sir
@mkartik595814 күн бұрын
Super singing 👌👌
@kamalamachiraju312913 күн бұрын
ఓం నమశ్శివాయ ..... శ్రీ గురుభ్యోనమ
@bgopinath100213 күн бұрын
Sahityam anta goppaga yemi lekunna Guruvugari swaram lo adbhutam ga palikindi Guruvugariki 🙏
@lsb993314 күн бұрын
Namaskaram andi
@kemabharathi516913 күн бұрын
Thanks a lot Guruvu Garu.no words at all.
@gangasainba468513 күн бұрын
Shathakoti namaskaralu🙏🙏🙏🙏🙏
@kamalareddy24014 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐
@nagarajaswamySirialwarla14 күн бұрын
❤
@muraliv422414 күн бұрын
🙏🙏🙏
@ravirachuririsingsun273514 күн бұрын
🙏🙏👌👏👏
@KLeela-k1w14 күн бұрын
🙏🙏🙏🙏🙏
@mkartik595814 күн бұрын
Naku matram meru God ante
@Ram_talks10 күн бұрын
అన్నమయ్య సినిమా కంటే ముందే శ్రీ అన్నమాచార్య సంకీర్తనలను ప్రజలకు చేరువ చేయాలని వందలకొద్దీ అన్నమయ్య సంకీర్తనలను స్వరపరిచి,తన అద్భుత గాత్రంతో గానం చేసి, తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన గాయకుడిగా విశిష్టమైన సేవలు చేస్తున్న గాన గంధర్వుడు.. "శ్రీగరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్" గారికి వారి సనాతన ధార్మిక సేవలను గుర్తించి భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించి, పద్మశ్రీ పురస్కారాలకే వన్నె తేవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రార్థిస్తున్నాము. ఈ విషయమై.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలను, సంబంధిత అధికారులను ప్రభావితం చేయగలిగిన వారు, వారి శక్తి మేరకు ఈ విషయం గురించి ప్రయత్నం చేసి, స్వామి వారి కృపకు పాత్రులు కావాలసిందిగా.. మీ అందరి పాద పద్మములు పట్టి ప్రార్థిస్తున్నాను. Please forward above text to all జై శ్రీసీతారామ్🙏 నమో వేంకటేశాయ🙏 గోవింద గోవింద గోవిందా
@manoramaaluru51522 күн бұрын
Lyrics pls.
@tejaswithavanam915310 күн бұрын
Pata Mottam description lo pedite baguntundi na manavi
@Mrchallenge0015 күн бұрын
Meeru subtitles KZbin lo on cheskunte lyrics vasthaayi