నా పాట పంచామృతం నా పాట పంచామృతం నా గానాన గీర్వాణి… స్నానాలు సాగించ నా పాట పంచామృతం నా గానాన గీర్వాణి… స్నానాలు సాగించ నా పాట పంచామృతం ఆ, వల్లకి మీటగ పల్లవపాణి అంగుళి చేయదా పల్లవిదీ వల్లకి మీటగ పల్లవపాణి అంగుళి చేయనా పల్లవినీ శారద స్వరముల సంచారానికి శారద స్వరముల సంచారానికి చరణములందించనా, ఆ ఆఆ నా పాట పంచామృతం నా గానాన గీర్వాణి స్నానాలు సాగించ నా పాట పంచామృతం గళము కొలను కాగా ప్రతి పాట పద్మమేగా పదము వెల్లివిరిసి రాదా విధిసతి పాదపీఠి కాగా శృతిలయలు మంగళహారతులై స్వరసరళి స్వాగత గీతికలై ప్రతిక్షణం సుమార్చనం సరస్వతీ సమర్పణం గగనము గెలువగ గమక గతులు సాగా పశువుల శిశువుల ఫణుల శిరసులూగా, ఆఆ నా పాట పంచామృతం దా నిసనిదమ దనిదమగ మదమగసా సని సగ మదనిస గమదనిస గమ గసా నిదమగ నా పాట పంచామృతం నీ దనిసగ నిగ సని దమగా గా సని దాదా నిసాదాద మానీని దాగాగ నిగ దసమనిగగ నా పాట పంచామృతం స సగమగ సని సాగామ గా సమగసని నిసగస నిస నిసగమ గసగస గసనిదమగ సని సగ మదని గమదనిస గసనిదమగ నా పాట పంచామృతం స ప స సనిపమగసనిపసా సగమప మగ సగమప మగ సగమప మప మప నీపమపా సరిగప దపగప దా పగ దా గప దప గరి ససరిగరీ సా రిమపనిస రిమపనిస మపనిసరి మా రిప మారిసరి సామ సామ సామ పదసరిరీ సాదపమ మప దదాప మప దదాప మప దదాప మపసదా పమపద సా పమపదరి సరిరి సరిరి సరిరి సరిరి సరిసద సరి దసరి పదసరి మప దసరి రి మపదసరి సరి మపదసరి పనిస గపద రిమప సగమగ సమగస నిదమగ నా పాట పంచామృతం నా గానాన గీర్వాణి స్నానాలు సాగించ నా పాట పంచామృతం
SPB's singing for two actors at a time with two different voices was marvelous. We may not see such a wonderful singer on this earth again.
@ANJANKUMAR__19365 ай бұрын
Yes.
@sambanasudhakar.51365 ай бұрын
Yes Absolutely Correct Sir...
@srinivasraosunkara82195 ай бұрын
No sir. Sp singing for mohanbaabu. And mano singing for nagesh gaaru......
@vardhankumar71514 ай бұрын
😊
@Rajakumar-qw2vu2 ай бұрын
1,. SX t@@ANJANKUMAR__1936
@nagarajunagalucky Жыл бұрын
ఈ పాట వింటే ఎంతమందికి చిన్నతనం గుర్తుకువస్తుంది. ఒక లైక్
@Nerallamadhavi Жыл бұрын
Si uh
@durgaelluri1587 Жыл бұрын
@@Nerallamadhavinoo😊m f. 😮 k
@ChinnuKommineni Жыл бұрын
@@Nerallamadhavi6😅99LH 🎉🎉🎉 6:49
@poornachandarmadira5506 Жыл бұрын
1000
@jagganirajkumar9143 Жыл бұрын
Pata vinnaka singar kavali anipisthundi
@nagireddylingareddy98834 ай бұрын
బాలు గారు ఒక పక్క గంభీరత్వం, ఇంకో పక్క లాలిత్యం అద్భుతం
@madhumandli2 ай бұрын
సిరివెన్నెల గారి కలం లో పురుడు పోసుకొన్న పాట కీరవాణి లో సంగీతం లో బాలు గారి గొంతు లో జారిన పాట 🎉
@sureshkumarnagulapalli68834 ай бұрын
ఈ పాట స్పెషల్ sp బాలు గారు ❤️🙏🙏
@SopetiYogeshwarrao3 ай бұрын
❤❤❤❤❤❤
@pavankumar-gn2vy Жыл бұрын
ಕನ್ನಡದಲ್ಲಿ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಮೂಡಿ ಬಂದಿದೆ.
@madhumandli3 ай бұрын
బలేదు కన్నడలో బాగున్న అది కీరవాణి గారి ప్రతిభ
@eswarkumarbanda221212 күн бұрын
Bai muchuko 😂😂
@likeatravel38254 ай бұрын
Balu sir both voice superb wat variations. Amazing sir.
@SnehaPatnaik-w7l6 ай бұрын
Mohanbabugaru garu sangeetam nijanga paadinatlu chala baagaa action chesaru nagesh gaaru action kuda chala baagundhi appati movies vere level 👌 namaste
@KiranKurapati-e2r5 ай бұрын
I love this song
@pyramidmeditationandspirit14915 ай бұрын
Yes
@vinjavarapu Жыл бұрын
Nagesh sir is the Music director❤❤❤❤❤
@NeerudiRavi Жыл бұрын
ఎం ఎం కీరవాణి మ్యూజికల్🙏🙏💯💯👌👌⭐⭐🙏🙏
@narasimharamulukaleshwaram29596 ай бұрын
Nagesh... super...timing❤
@DhachuVivek5 ай бұрын
57😅
@praveensharma27593 ай бұрын
ఈ పాట నిజంగా పంచామృతమే
@sriharigunnam958 Жыл бұрын
My favourite song is gold
@ambalashankar5806Ай бұрын
డైలాగ్ కింగ్ మోహన్ బాబు గారికి వందనాలు
@ntr...die..hard..fan...86885 ай бұрын
కనిపించే రూపాని బట్టి కనిపించని కళ ని అంచనా వేయడం మంచిది కాదు..✍️
@shaikakbar54354 ай бұрын
😊
@kogilajagan93463 ай бұрын
😂❤0000,😊,
@devayya453 ай бұрын
@@shaikakbar5435t😊
@GaddalaPoshettyАй бұрын
😂🥺@@shaikakbar5435
@SidduPeddammaАй бұрын
😊
@nasarshaik7573Ай бұрын
Mohan baabu thush....indulo nagesh natana aha aha adbhutham,amogham
@sridevik70746 жыл бұрын
Mahonthamaina Pata Chala rare gem of a song
@drshyamuganta2604 Жыл бұрын
నాగేష్ నటన అద్భుతం 🌹🌹
@ksreddy1153 ай бұрын
తమిళ ఓవరాక్షన్
@madhumandli3 ай бұрын
మూవీ తీసింది తమిళ్ వాళ్ళు కాదు తెలుగు రాఘవేంద్ర రావు @@ksreddy115
@madhumandli3 ай бұрын
@@ksreddy115he is from kannada
@PvrAmmulu2 ай бұрын
@ksrGt6by VT6eddy😊😊Yg😊ByC115
@pavanienterprises2 ай бұрын
yes sir
@NaveenSupriya-e9i2 ай бұрын
మన s p బాలసుబ్రహ్మణ్యం గారు పడితే ఎవరు కనుగొన్నలేరు మన s.p గారి ఒక like
@nsrinivarao47772 ай бұрын
Correct
@eswarrao8312Ай бұрын
Me swaraniki matalu chalalu ela pogadali mimmalni..❤🙏🏾
@MandhulaLaxman5 ай бұрын
ఈ పాట మహా అద్భుతం
@TeddyTube_Cub5 ай бұрын
This song was hit because of Nagesh garu... And his expressions and acting.. varu goppa natulu..
@NareshGangula-jr8dd5 ай бұрын
😊😊😊
@sairamaraoelchuri5264 ай бұрын
Most Melodious Hit Song Hats Up Volga Vedios
@ramulugoud3356 Жыл бұрын
Old Is Gold 10_10_2023 🙏🙏🙏🙏🙏
@rajurmrm4253 Жыл бұрын
❤
@palniramalingam4432 Жыл бұрын
Amazing dual rendition by great SPB
@kumbhamvenkat198020 сағат бұрын
బాలు గారి గాత్రం చాలా ఆద్భుతం
@srinivasachari303117 күн бұрын
😊my favourite song is gold
@NASAPPAGARISANKARAREDDY5 ай бұрын
Balu with 2 different tones , super super sir
@srinivasraosunkara82195 ай бұрын
No sir... SP SINGING FOR MOHAN BABU.. AND MANO SINGING FOR NAGESH GAARU
@sreenadhganti33152 ай бұрын
Both voices balu sang keeravani garu mentioned this in many interviews
@MrDekka12347 жыл бұрын
baalu managed with two tones nicely
@rudrapratap89726 ай бұрын
No its not balu garu both voice One is balu garu Other bala murali garu
@adarshguptak9 жыл бұрын
"Kharaharapriya lo gira gira dorlinchi" LOL.. our dialogue writers can write funny dialogues on anything :P Even on such great raagas too :)
@Mrmaravego11 жыл бұрын
Relete with the ferverous pride applicable to a head strong scilor in music.Balu's tone adaptation to Nagesh is superb.Veteran actor Nagesh had acted very well in the role.His initial dialogues & facial expressions signalling his conceding to his opponent's competence are marvellous.He proved once again that he could also play character roles.
@jashtivenkataramana551515 күн бұрын
Amazing song composition. Keeravani great music
@satyakadiyala12 жыл бұрын
this song is all about Nagesh .. great acting ..
@sivojisivarani123-fm8ys Жыл бұрын
1993/2023/supergoodsong🙏🙏🙏🙏🙏
@mahendranathvankeswaram70273 ай бұрын
చిత్ర బృందం నకు ధన్యవాదాలు....
@sadularajender6497Ай бұрын
Patarasina mahanubahuniki padabihi vandhanam
@rajkumarg343723 күн бұрын
Ever green song music n mohan babu great person tq
@sudarsanareddy63522 ай бұрын
Super song
@kalapalamm2806 жыл бұрын
Nagesh shocks, mohan babu rocks.
@venkateshkosaraju82838 жыл бұрын
This is MM.Keeravani musical hit in Allari Mogudu movie released in 1993.
@appalarajupilla95222 ай бұрын
Old is gold 🙏🙏🙏
@BxjskakjjdixjxjJxkxksjsjsjАй бұрын
Nmnmann
@workday14456 ай бұрын
SPB sir .. two voices 🎤 ❤
@LaknaramBhajanasongs6 ай бұрын
విలేజ్ భజన సాంగ్స్ చానెల్ సబ్స్క్రైబ్ చేసి సహకారం అందించండి. అమృతం లాంటి మా కీర్తనలు ఆలకించి తరించండి
@ambalashankar5806Ай бұрын
ఎస్పీ బాలు గారికి వందనాలు
@sumanthummidi-xx9me Жыл бұрын
Very good song thank you spb
@chaitanyamachiraju44394 ай бұрын
Nagesh gari acting original god gift
@rajasekhar5982Ай бұрын
Sp Balu 👏👏👏
@masthanyasarapu1942 Жыл бұрын
Hats off nagesh garu
@CHALANTIDAVIDRAJU-eq2ey6 ай бұрын
నగేశ్ గారా మజాకానా,మరి బాబు బాబేగా మోహన్ బాబు
@nageshyadavelli4676Ай бұрын
Super and super song sir❤
@vempadapuramana2008 Жыл бұрын
పాట నిజముగా పంచ ఆమృతం
@somasekharreddy2023Ай бұрын
Song competition
@ChigurlaSekhar-dm2xl Жыл бұрын
Super ❤❤❤
@naveenkumar_javvaji Жыл бұрын
Old is gold
@vithaldasvithaldas7714 Жыл бұрын
Kindly watch kannada this type of song ninu nine illi manu nane music by Dr Hamsalekha sir
@rajuraju-w4l2 ай бұрын
Maa pakitidi cheynaamaaku vinayaikudu raadu adi free adi paytinaaduku amaa
@vinjavarapu Жыл бұрын
Nagesh sir is the inspiration to young actors
@dr.rajeshkumar84025 ай бұрын
Good song Hats up Nagesh
@ramulugoud3356Ай бұрын
Old is gold 07_10_2024❤️❤️❤️
@ramamurthyvadagurramu405410 күн бұрын
Super sir,
@venkateshkosaraju82838 жыл бұрын
Super music by MM.Keeravani garu
@MrRajGunda12 жыл бұрын
Another awesome rendition of this song... A MUST WATCH / LISTEN Search in youtube with "Naa Paata Panchamrutham by Bhanu Prakash"
@mallikarjunakamisetty7203 Жыл бұрын
❤❤❤❤❤❤
@chandaharshavardhanreddy2741 Жыл бұрын
😊😊😊
@THARUN_7777 Жыл бұрын
@@chandaharshavardhanreddy2741xdzoj? Hu IIIIIIOIIIII😊😊bbm look moon look mn j 🎉l x xx,, zz l FL😂❤as I don't😢think😊think Asa nhi kr hu or the way🎉❤❤l
Maanusulaa adi meeru adi okaadu adi meeku undaa adi ani
@ManojKumararch9 жыл бұрын
nagesh gets shocked because the hero sings swaras not related to the prevailing ragam hindolam...but he hasn't committed any mistake...because by employing gruha bedam one can completely alter the swara sthanas making it a completely new ragam...but hero uses it to make 5 ragam...hence panchamritham
@dvsrhome36038 жыл бұрын
Manoj Kumar k
@mukeshgadidasu12497 жыл бұрын
Thank you this information helps
@hazarathaiahvarikunta71606 жыл бұрын
Manoj Kumar
@khajavali9182 Жыл бұрын
,, ,, , , ,
@dmddmdshafi4000 Жыл бұрын
Npsn😊puun😊
@gudikandulabalusiddulu79352 ай бұрын
నా ఇష్టం ఐన పాట ❤❤❤
@mohdmoizsir Жыл бұрын
Very nice
@tirumaleshyt17966 ай бұрын
Superb song
@АндрейКалайчев-б9р Жыл бұрын
Лараппу чичарри частавену!
@pyramidmeditationandspirit14915 ай бұрын
Correct
@Kanugularambabu14552 ай бұрын
Spb garu 🎉
@shekharreddys254512 күн бұрын
😢Good song
@ramboiniАй бұрын
Spb❤
@venkateshvenky31283 ай бұрын
Love you song ❤❤❤❤❤❤
@ramsudheer72866 ай бұрын
Great artist nagesh
@SrinivasuluM-e2k4 ай бұрын
పోటీ వున్నప్పుడు ఒక్కరి తోని పాట పడించారు పాడింది జేసుదాస్ గారూ అది పోటీఆనందుకువుతుంది
@neerajauppala72783 ай бұрын
kadu baby sp balu garu nagesgh garki mohan babu garki play babu singer only sp balu garu