నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే హొ.. యద చప్పుడు చేసే శృతి నీవే ఎండల్లో వెన్నెల తెచ్చావే హొ.. నిప్పుల్లో వానై వచ్చావే నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే ఓ.. యద చప్పుడు చేసే శృతి నీవే నీ పరువాల పూ జల్లే కురిపించావే నా మనసును దోచి మాయను చేసి మురిపించావే నా మదిలోని భావనల అర్ధం నువ్వే బుగ్గల్లోన మెరిసేటి సిగ్గైనావే నా లోకం చీకటి కోన నువ్వొస్తే వెన్నెల వాన ప్రతి రేయి పున్నమి అనుకోనా చెలియా చెలియా హొ.. ఎండల్లో వెన్నెల్లో తెచ్చావే హొ.. నిప్పుల్లో వానై వచ్చావే నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే హో.. యద చప్పుడు చేసే శృతి నీవే ఓ.. ఎండల్లో వెన్నెల తెచ్చావే హో.. నిప్పుల్లో వానై వచ్చావే
@krishnareddygedela52693 жыл бұрын
Bro your great
@repudivinodkumar32943 жыл бұрын
How bro🙄🙄
@madikianjali3173 жыл бұрын
సూపర్ బ్రో
@udaykumar09283 жыл бұрын
@@repudivinodkumar3294 copy paste 🤣
@billa48413 жыл бұрын
Copy paste bro idi fix.... Ela chapanu telusa.... Vallu song lo last chalanam chayaledu Kani miru adi kuda ela rasaru bro..🤣🤣 Ikade pappu lo leg vesi dhoriki poyavu🤣🤣
@manoharyedururi60063 жыл бұрын
Pragna + yashaswi = Deadly Combo ❤️🥰
@starrowgaming27783 жыл бұрын
Pragna shots matram osum asalu ...... Camera man hats off bro
@mounika62283 жыл бұрын
kzbin.info/www/bejne/m37Rn4lpjbtoh9U
@naveenkoppati68503 жыл бұрын
kzbin.info/www/bejne/iZmVYaN7m8uNh68
@naveenkoppati68503 жыл бұрын
kzbin.info/www/bejne/iZmVYaN7m8uNh68
@rockstarpavankalyan6073 жыл бұрын
Magical voice humming singing yashaswi sir and pragna mam
@naveenkoppati68503 жыл бұрын
kzbin.info/www/bejne/iZmVYaN7m8uNh68
@kranthi34193 жыл бұрын
ఈ పాట విన్న వెంటనే ప్రతి ఒక్క singer లైక్ కొట్టాల్సిన song..... ❤❤❤❤
@MadhubabuPoda3 жыл бұрын
మిత్రులారా ఈ కింద ఇచ్చిన వాటిలో మీకు ఇష్టమైన పాట విని మీ అభిప్రాయాన్ని తెలియేయగలరు. పాట: ఆలయాన హారతిలో చిత్రం: సుస్వాగతం సమయం: 4 నిమిషాల 22 సెకన్లు లింక్: kzbin.info/www/bejne/aZq5cqiIeJJrnaM పాట: ప్రణామం ప్రణామం చిత్రం: జనతా గ్యారేజ్ సమయం: 3 నిమిషాల 53 సెకన్లు లింక్: kzbin.info/www/bejne/eZXUdK2KiNZljZY పాట: మైనా ఏ మైనావే చిత్రం: మా అన్నయ్య సమయం: 4 నిమిషాల 49 సెకన్లు లింక్: kzbin.info/www/bejne/paDHe4uHg7l_gJI పాట: ఎంత సక్కగున్నవే చిత్రం: రంగస్థలం సమయం: 3 నిమిషాల 57 సెకన్లు లింక్: kzbin.info/www/bejne/p5_Gk6Bvl9l2n6M పాట: హలో గురూ ప్రేమ కోసమే చిత్రం: నిర్ణయం సమయం: 5 నిమిషాల 6 సెకన్లు లింక్: kzbin.info/www/bejne/b3-0g56mq5WWeZo
@kanthamanisatyakavitadevi98693 жыл бұрын
@@MadhubabuPoda ఇంత మంచి పాటలు పెట్టి బక పాట గురించి చెప్పమంటే ఎలా
@MadhubabuPoda3 жыл бұрын
@@kanthamanisatyakavitadevi9869 ఇచ్చిన అన్ని పాటలు వినే అంత సమయం ఉండకపోవచ్చు కదా! అందుకని ఏదైనా ఒక పాట విని మీ అభిప్రాయాలను వ్యక్తం చేస్తారు అని ఆశాభావంతో అలా పెట్టడం జరిగింది. 😊
@challaabhishekreddy44323 жыл бұрын
Super bro
@pargiramesh22313 жыл бұрын
@@MadhubabuPoda nice brother
@anshu41763 жыл бұрын
After watching this i became fan of pragna nayani voice😍❤
@srujanamusics3 жыл бұрын
😊
@sharathkrishna68373 жыл бұрын
Then subscribe her youtube channel
@hanudasari1233 жыл бұрын
She has beautiful voice. Like Sunitha
@gowthamkumar20563 жыл бұрын
Pedda abhimanam eh idi
@kruthikgoudkruthikgoud11393 жыл бұрын
After watching this I became fan of pragna nayani voice😍❤️ Lets how many likes I get...
@sriman12-p5q3 жыл бұрын
Pragna nayani fans like👍👍👍❤️
@naveenkoppati68503 жыл бұрын
kzbin.info/www/bejne/iZmVYaN7m8uNh68
@naveenkoppati68503 жыл бұрын
kzbin.info/www/bejne/iZmVYaN7m8uNh68
@janardhanrao32382 жыл бұрын
నా ప్రాణం నువ్వైపోతే… గుండెల్లో కోలాటం నీతోటి బతకడానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే… హో హో ఎద చప్పుడు చేసే శృతి నీవే ఎండల్లో వెన్నెల తెచ్చావే… హో హో నిప్పుల్లో వానై వచ్చావే నా ప్రాణం నువ్వైపోతే… గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే ఓఓ.. ఎద చప్పుడు చేసే శృతి నీవే నీ పరువాల పూ జల్లే కురిపించావే నా మనసును దోచి… మాయను చేసి మురిపించావే నా మదిలోని భావనల… అర్ధం నువ్వే బుగ్గల్లోన మెరిసేటి సిగ్గైనావే నా లోకం చీకటి కోన… నువ్వొస్తే వెన్నెల వాన ప్రతి రేయి పున్నమి అనుకోనా… చెలియా చెలియా హొ… ఎండల్లో వెన్నెల తెచ్చావే హొ… నిప్పుల్లో వానై వచ్చావే నా ప్రాణం నువ్వైపోతే… గుండెల్లో కోలాటం నీతోటి బతకడానికే… చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే హో హో ఎద చప్పుడు చేసే శృతి నీవే ఓఓ… ఎండల్లో వెన్నెల తెచ్చావే హో నిప్పుల్లో వానై వచ్చావే నీ తోడంటు ఉండని నాడే… జగమే శూన్యం నీ సింధూరం అవుతుంటే… నా జన్మే ధన్యం నీ మురిపించే రాగం రేపే… మల్లెల మోహం నా మదిలోన చిందులు వేసే… అల్లరి దాహం నీ జాడగ ఉంటే తప్పా… నా నీడకి అర్ధం లేదే అంతకంటే వరమే ఏలా… ప్రియా ప్రియా ఎండల్లో వెన్నెల తెచ్చావే… హో హో నిప్పుల్లో వానై వచ్చావే నా ప్రాణం నువ్వైపోతే… గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే ఓఓ.. ఎద చప్పుడు చేసే శృతి నీవే ఎండల్లో వెన్నెల తెచ్చావే… హో హో నిప్పుల్లో వానై వచ్చావే Bigg Boss Telugu 6 Voting
@Vaddisai1433 жыл бұрын
Excellent singing pragna and yashaswi ❤️
@MadhubabuPoda3 жыл бұрын
మిత్రులారా ఈ కింద ఇచ్చిన వాటిలో మీకు ఇష్టమైన పాట విని మీ అభిప్రాయాన్ని తెలియేయగలరు. పాట: ఆలయాన హారతిలో చిత్రం: సుస్వాగతం సమయం: 4 నిమిషాల 22 సెకన్లు లింక్: kzbin.info/www/bejne/aZq5cqiIeJJrnaM పాట: ప్రణామం ప్రణామం చిత్రం: జనతా గ్యారేజ్ సమయం: 3 నిమిషాల 53 సెకన్లు లింక్: kzbin.info/www/bejne/eZXUdK2KiNZljZY పాట: మైనా ఏ మైనావే చిత్రం: మా అన్నయ్య సమయం: 4 నిమిషాల 49 సెకన్లు లింక్: kzbin.info/www/bejne/paDHe4uHg7l_gJI పాట: ఎంత సక్కగున్నవే చిత్రం: రంగస్థలం సమయం: 3 నిమిషాల 57 సెకన్లు లింక్: kzbin.info/www/bejne/p5_Gk6Bvl9l2n6M పాట: హలో గురూ ప్రేమ కోసమే చిత్రం: నిర్ణయం సమయం: 5 నిమిషాల 6 సెకన్లు లింక్: kzbin.info/www/bejne/b3-0g56mq5WWeZo
@RaniTechinTelugu373 жыл бұрын
kzbin.info/www/bejne/h4Lbc3-qjNtkmZY
@anandinandigam82453 жыл бұрын
kzbin.info/www/bejne/h2OkqpigltelnNU
@bhakthisagartelugu20213 жыл бұрын
kzbin.info/www/bejne/q4SZin6ui95po7s
@achyuthaevents28123 жыл бұрын
Pragna Nayini DOP by Achyuthaevents Follow us on instagram.com/achyuthaevents?
@parvathisankranthi13913 жыл бұрын
Excellent both of them 👍👍👍all the best yasaswi and pragnya
@RRR-ik6oj3 жыл бұрын
What a magical voice yasaswi, What a stunning beauty pragna...💖
@Syamkumareee293 жыл бұрын
Yasaswi fans 👍👍
@anushayadav34853 жыл бұрын
Song motham yeseswi annaya and pragna akka voice tho nindipoyindhi😍 Ee song motham ninduga vundhi Vintunte inka inka venali ani anipisthunthi I love ur voice ananya❤❤❤❤😘😘😘
@jaanujaanu9663 жыл бұрын
Yess
@dhurbhakasindhuja68593 жыл бұрын
No words ...pragna gari voice osm..ee song audio lo vinte shreya goshal anukuntaru .mee voice ala undhi ..edho magic undhi mee voice lo.inka yasaswi gari gurinchi cheppanavasaram ledhu.he has legendary voice.iddari swaram athi madhuram😍😍
@thialknaidu79613 жыл бұрын
Leady singer voice exalent anna ni voice gurinchi cheppallante no words
@sandhyasanjuu65593 жыл бұрын
Chala yadhuruchustunnamu me songs kosam yasaswi garu
@satishgovind10472 жыл бұрын
Super prgna nayani garu ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@యువరైతుఅంజి3 жыл бұрын
మరిన్ని సాంగ్స్ అప్లోడ్ చేయి ఏమైనా అరిగిపోతావా... ఈమధ్య కరువైపోతానవే నీ అభిమాని కడప నుంచి యా సామి...♥♥♥♥♥♥
@manasamanu25013 жыл бұрын
Baleyannaru
@bhakthisagartelugu20213 жыл бұрын
kzbin.info/www/bejne/q4SZin6ui95po7s
@agriculture7943 жыл бұрын
Comments pitevallu photo penha click
@harikrish41143 жыл бұрын
Superr ga chepparu
@naveenkoppati68503 жыл бұрын
kzbin.info/www/bejne/iZmVYaN7m8uNh68
@shivaraj27073 жыл бұрын
Love u pragna gaaru Every guy feels like stand beside u till last breath
@prasanthgandi1963 жыл бұрын
Priyathama priyathama (Majili)- Male version please! Yasashwi kondepudi❤
Excellent melodious man with melodious queen.... U both will have great future broo..... Love u both so much....
@rockyraju8453 жыл бұрын
అన్నయ్య నీ పాటలకోసం చాలా ఎదురు చూస్తున్నాం....యశస్వి పాటకు ఒక 👍 ఏసుకోండి.. కాకినాడ అభిమానులు...
@swethabujji74763 жыл бұрын
😎😎👍
@rockyraju8453 жыл бұрын
@@swethabujji7476 tq swetha
@swethabujji74763 жыл бұрын
@@rockyraju845 😊👍
@sagarikastrendyworld28603 жыл бұрын
kzbin.info/www/bejne/nnywY2maoNJ0l9U
@TippuAsmin3 жыл бұрын
kzbin.info/www/bejne/rJm5k2aLfc90b9U
@sravaniamarapu55043 жыл бұрын
She had a mettle of bcmg a junior Shreya Ghoshal too .. perseverance fetches alot.. yasashwi has the soul singing like Karthik and unni krishnan 😁😁 stay blessed both of u .. good rendition 👍 u both can create a lot lot markable coversongs soon 😁❤️
@naveenkoppati68503 жыл бұрын
kzbin.info/www/bejne/iZmVYaN7m8uNh68
@soniaripaka79893 жыл бұрын
😏😏😏😏😏😏😏😏😏😏😏
@soniaripaka79893 жыл бұрын
💋
@vsurendravsurendra60773 жыл бұрын
Super.ilove.you.s.s.v
@harishkandru42403 жыл бұрын
Learnt New words 😀, well described...
@jsunitha60103 жыл бұрын
Exlent...... Voice👌👌👌👌👌👌👌👌
@mounika62283 жыл бұрын
kzbin.info/www/bejne/m37Rn4lpjbtoh9U
@bhanusribochche63513 жыл бұрын
Pragna....... No words to describe but, one thing Ur voice 🍯 honey
@srujanamusics3 жыл бұрын
❤️
@telugucarsinfo91773 жыл бұрын
Goose bumps coming when ssv starts singeing...
@murthybangarumurthybangaru5463 жыл бұрын
Both are excellent singers god blessed u with ur voice all the best both of u guys
@gayatridevi93823 жыл бұрын
Amazing singing both of you, all the best for your life
@palakurthisagar13823 ай бұрын
Hi. ...nice song super beautiful have wow thanks so much chala istam. ..❤👌💐👏👏
@its_me_Shree943 жыл бұрын
Superb ❣️ pragna yash😍
@bswapna76573 жыл бұрын
Super entha madhuramga vundo vintunte me gonthulo amrutham vundi bro and pragna garu meeru life long elage paadaali madhuranga God bless you both of you❤
@mohanponnada24473 жыл бұрын
One day Yasaswi wii be Icon singer in Tollywood
@lathabadhipadaga63013 жыл бұрын
Miru e pata padina kothaga vinatu untudi superb voice 👌👌👌song
@bolluseshagiri99603 жыл бұрын
My favourite singers in sarigamapa. Really loved it 🤩.
@harikasribooktalks3 жыл бұрын
yasaswi nee voice ante naaku chaala istam! and pragna akka kuda baaga paadindi! all the best for both of you!
@vijaya06283 жыл бұрын
Pragna voice ssv Voice vry pleasant....❤️❤️❤️
@gowthamimusuluri14493 жыл бұрын
Miss your voices lot ,,, both are fabulous ........ words is not describe about you both ❤️❤️
@sivachandureddy32293 жыл бұрын
💯
@naveenkoppati68503 жыл бұрын
kzbin.info/www/bejne/iZmVYaN7m8uNh68
@ravijhade51883 жыл бұрын
Am missing you gowthami
@Praveenkumar-eg5jn3 жыл бұрын
Nice but ....World antey ...edi over
@gowthamimusuluri14493 жыл бұрын
@@Praveenkumar-eg5jn World analedhu single words lo chepalem antuna bcz we recognise and appreciate the talent what ever the person
Unfortunately, oka like a kottagalam else this deserves millions of likes ❤️❤️❤️
@bhakthisagartelugu20213 жыл бұрын
kzbin.info/www/bejne/q4SZin6ui95po7s
@kadapalavasantha70553 жыл бұрын
Such a Heart melting voice Yasaswiiii🤗
@Hepsireddy1433 жыл бұрын
Really amazing singing both of you super exlente😍😘
@praveen82673 жыл бұрын
Magical voice with excellent singing
@aparnanimmakanti95973 жыл бұрын
🖤yasaswi garu me songs 🎵 anta naku chala estam 🤗me voice very nice😍meru chala handsome😍 ga vuntaru I like u so much 🥰
@govardhanaraojakkamsetti6833 жыл бұрын
Excellent voice yasaswi Anna. Pragna(junior suneetha) Garu meru Kuda Chala baga padutharu . I like your voice junior suneetha Garu e song lo Chala baga act chesaru killing expressions ossam all tha best both of you ❤️
@Ambati_Swamy3 жыл бұрын
Tq Yesaswi to take me back to 3 years to remember my golden days with my loved one
@solomon28863 жыл бұрын
Listening for first time female voice. Ultimate, next level. She will have bright future l.
@aparnap83553 жыл бұрын
It was just awesome. My most favourite singers.
@kakarlasrinivasulu83373 жыл бұрын
Super,song,very super vise,allthebest yasshivi
@vinyabingi46593 жыл бұрын
The voice of pragna and yasaswi was awesome ❤️❤️feel good song 👏👏
@jeevithalukalapu64843 жыл бұрын
😍😍super my favourite singers kalisi ila super undi
@naveen-wn5ds3 жыл бұрын
Karuvai pothunam yashashvi nee song koosoum 💖waiting for more 💖💖💖
@supriyasrinivas72623 жыл бұрын
Pragna garu ma inti dagare untadi daily chustuntamu she is very very lovely❤❤❤just like her voice
@ponnamprathyugoud85763 жыл бұрын
Superb Yashaswi and pragna naiani Akka😍😍
@meghanamadhu12673 жыл бұрын
రెండు అద్భుతాలు ఒకే చోట ❤️❤️❤️👏👏👏👏
@bhaskarybhaskary79083 жыл бұрын
.
@bhaskarybhaskary79083 жыл бұрын
Yas
@karlkishoreofficial47693 жыл бұрын
కరువైపోయి ఉన్నాం SSV నీ సాంగ్స్ కోసం... 👏👏 WAITING FOR MORE
@MadhubabuPoda3 жыл бұрын
మిత్రులారా ఈ కింద ఇచ్చిన వాటిలో మీకు ఇష్టమైన పాట విని మీ అభిప్రాయాన్ని తెలియేయగలరు. పాట: ఆలయాన హారతిలో చిత్రం: సుస్వాగతం సమయం: 4 నిమిషాల 22 సెకన్లు లింక్: kzbin.info/www/bejne/aZq5cqiIeJJrnaM పాట: ప్రణామం ప్రణామం చిత్రం: జనతా గ్యారేజ్ సమయం: 3 నిమిషాల 53 సెకన్లు లింక్: kzbin.info/www/bejne/eZXUdK2KiNZljZY పాట: మైనా ఏ మైనావే చిత్రం: మా అన్నయ్య సమయం: 4 నిమిషాల 49 సెకన్లు లింక్: kzbin.info/www/bejne/paDHe4uHg7l_gJI పాట: ఎంత సక్కగున్నవే చిత్రం: రంగస్థలం సమయం: 3 నిమిషాల 57 సెకన్లు లింక్: kzbin.info/www/bejne/p5_Gk6Bvl9l2n6M పాట: హలో గురూ ప్రేమ కోసమే చిత్రం: నిర్ణయం సమయం: 5 నిమిషాల 6 సెకన్లు లింక్: kzbin.info/www/bejne/b3-0g56mq5WWeZo
@santhib88463 жыл бұрын
😉
@saikumar.m3 жыл бұрын
Ssv aa 😂😂 itla unnar entira
@bujji15393 жыл бұрын
@@MadhubabuPoda myina emyinave song❤️
@tejasri57363 жыл бұрын
Ss me to annaya mi song kosam waiting 😘
@rjdogrades59003 жыл бұрын
E song venakapote nak nka daily nidra patatle. Bro. My daily dose to sleep ❤🌈
@vyshu84453 жыл бұрын
Outstanding performance anna......👍💕🎉🎉🎉
@MadhubabuPoda3 жыл бұрын
మిత్రులారా ఈ కింద ఇచ్చిన వాటిలో మీకు ఇష్టమైన పాట విని మీ అభిప్రాయాన్ని తెలియేయగలరు. పాట: ఆలయాన హారతిలో చిత్రం: సుస్వాగతం సమయం: 4 నిమిషాల 22 సెకన్లు లింక్: kzbin.info/www/bejne/aZq5cqiIeJJrnaM పాట: ప్రణామం ప్రణామం చిత్రం: జనతా గ్యారేజ్ సమయం: 3 నిమిషాల 53 సెకన్లు లింక్: kzbin.info/www/bejne/eZXUdK2KiNZljZY పాట: మైనా ఏ మైనావే చిత్రం: మా అన్నయ్య సమయం: 4 నిమిషాల 49 సెకన్లు లింక్: kzbin.info/www/bejne/paDHe4uHg7l_gJI పాట: ఎంత సక్కగున్నవే చిత్రం: రంగస్థలం సమయం: 3 నిమిషాల 57 సెకన్లు లింక్: kzbin.info/www/bejne/p5_Gk6Bvl9l2n6M పాట: హలో గురూ ప్రేమ కోసమే చిత్రం: నిర్ణయం సమయం: 5 నిమిషాల 6 సెకన్లు లింక్: kzbin.info/www/bejne/b3-0g56mq5WWeZo
@sagarikastrendyworld28603 жыл бұрын
kzbin.info/www/bejne/nnywY2maoNJ0l9U
@bhakthisagartelugu20213 жыл бұрын
kzbin.info/www/bejne/q4SZin6ui95po7s
@__one_boy_journey12733 жыл бұрын
Anna ha
@The-bq6gt3 жыл бұрын
Pragna mam 🌹.. Both of u got really really sweet vocals.. Expecting a lot more💕ALL THE BEST 😊.
@anvithavepari31283 жыл бұрын
Woww😍 both are my fave
@testeraccount52573 жыл бұрын
Pragna's expressions are superb. The way she sings is beautiful
@tulasipagadala43993 жыл бұрын
Both are amazing 😍.... looking for wonderful ❤️❤️
@mulasadurgapadmini17393 жыл бұрын
Awesome idharu singers love you both,camera man was super
@kavyachowhan87763 жыл бұрын
Two amazing singer in one song after long time we are so happy to see
@naveenkoppati68503 жыл бұрын
kzbin.info/www/bejne/iZmVYaN7m8uNh68
@anuangelo20073 жыл бұрын
Yasaswi as usual ... awesome...pragya .... soothing voice
@krishnamohanjuluri54003 жыл бұрын
Outstanding Performance with your voices … Both of you Excellent singing ❤️❤️
@user-cn3re2kommulapraneetha3 жыл бұрын
Sister you sang very well ❤️ and your voice is so soothing and both well good job
@pravalikaharishkumar3 жыл бұрын
Idhi vinnaka original kuda thakkuve bro🥰 Such a pleasant feel😍🤩 SSV is unstoppable
@gathramajantha25942 жыл бұрын
I favourite pragna and everyone's favourite yashaswi in same video😍😍
@supriyasrinivas72623 жыл бұрын
Both are my favorite singers 🎤🎤amazing voice and superb song❤❤❤❤ keep going good luck 👍
@mohansubhash34753 жыл бұрын
I have listen 90 times in a days excellent bayya yesaswi and pragna madam
@hemanthkumarng90393 жыл бұрын
Awesome and so soulful rendition by both.. Really soothing to heart and mind.. God bless you
@gajalakshmi51263 жыл бұрын
Pragna akka so glad 😊 to see yu
@Revanthkumar_586383 жыл бұрын
Exlent voice both of u 😘🥰 nd superr 😍
@sravanipadmasali3 жыл бұрын
wonderful song.. yasaswi song movie lo nu padinatte undi.. such a great voice u have...loved it
@tekulavanya90263 жыл бұрын
Camera man ki oka like vesukondi
@nandushorts340610 ай бұрын
Endhuku pragna ni bhaga tesadana😅 Joke bro nice job done by cam man..❤
@gyaramallesh57093 жыл бұрын
Pragna gari voice ki oka like 👍
@harshikaluva80123 жыл бұрын
I never thought that nayini garu has really Shreya`s voice but when I got hear this literally not really I felt like Shreya ghosal voice wow it's amazing
@vijayavijju453 жыл бұрын
But telugu version is sung by chinmayi sripada not shreya Ghoshal
@naveenkoppati68503 жыл бұрын
kzbin.info/www/bejne/iZmVYaN7m8uNh68
@commonman72733 жыл бұрын
wahhhh, What a song guys, both are suberbbbbbbbbbbb. I love this song. Yasaswi i want to hear more songs from you. Both are sang very well keep it up and best of luck.
@mamar96293 жыл бұрын
Amazing voice of Melodious singers. Good to see both singing together.
@harishth70793 жыл бұрын
Wow Both your voice really awesome. Feel good
@shlokamemories98573 жыл бұрын
Wah Rey Wah!!!! Entha kammaga undhi Mee voice tho ee paata♥️♥️👏👏👍😊😊
Exlent song, super combination, congratulations both of you
@djshivasaidvk71803 жыл бұрын
Anna ur rocked anna song superrrrrbbbbbbbbbbbbb ❤️💙💖...
@singervikramrathod88483 жыл бұрын
I am big fan of yashaswi and pragna nayani, yuthi Harshavardhana , Ananya bhaskar, totally I love saregamapa singers 😘🙏 veerini chusi nenu anno nerchukunnanu E song own create aa ledaa movie song aa pragna nayani gaari voice ki big fan hogaya
@bullammay92822 жыл бұрын
I just fell in love with your voices both of you.. 😍
@pannuruvenkatesh53123 жыл бұрын
Mind blowing both are voice superb
@srinivas-themiddleclassind55233 жыл бұрын
Pragnya voice quality is excellent.
@Shyam_singa_roy2 жыл бұрын
Big fan of you, dear brother. All the best for your beautiful journey....
@kurasony97023 жыл бұрын
No words bro about your singing l love somach your voice