Naa priyuda yesayya ॥ నా ప్రియుడా యేసయ్యా నీ కృప లేనిదే నే బ్రతుకలేను ॥ Live Song Pas.ABRAHAM Anna

  Рет қаралды 16,329

HOSANNA MINISTRIES OFFICIAL

Жыл бұрын

#Hosannaministries
నా ప్రియుడా యెసయ్యా - నీ కృప లేనిదే నే బ్రతుకలేను
క్షణమైనా -నే బ్రతుకలేను - 2 నా ప్రియుడా…. ఆ ఆ అ అ -
నీ చేతితోనే నను లేపినావు - నీ చేతిలోనే నను చెక్కుకొంటివి -2
నీ చేతి నీడలో నను దాచుకొంటివి -2 ॥ నా ప్రియుడా ॥
నీ వాక్కులన్ని వాగ్దానములై - నా వాక్కు పంపి స్వస్థత నిచ్చితివి -2
నీ వాగ్దానములు మార్పులేనివి -2 ॥ నా ప్రియుడా ॥
ముందెన్నడూ నేను వెళ్ళనీ - నూతనమైన మార్గములన్నిటిలో 2
నా తోడు నీవై నన్ను నడిపినావు -2 ॥ నా ప్రియుడా ॥
సర్వోన్నతుడా సర్వకృపానిధి - సర్వసంపదలు నీలోనే యున్నవి2
నీవు నా పక్షమై నిలిచి యున్నావు -2 ॥ నా ప్రియుడా ॥

Пікірлер: 16
@Gospel_Messages_2023
@Gospel_Messages_2023 Жыл бұрын
నా ప్రియుడా యెసయ్యా - నీ కృప లేనిదే నే బ్రతుకలేను క్షణమైనా -నే బ్రతుకలేను - 2 నా ప్రియుడా…. ఆ ఆ అ అ - నీ చేతితోనే నను లేపినావు - నీ చేతిలోనే నను చెక్కుకొంటివి -2 నీ చేతి నీడలో నను దాచుకొంటివి -2 ॥ నా ప్రియుడా ॥ నీ వాక్కులన్ని వాగ్దానములై - నా వాక్కు పంపి స్వస్థత నిచ్చితివి -2 నీ వాగ్దానములు మార్పులేనివి -2 ॥ నా ప్రియుడా ॥ ముందెన్నడూ నేను వెళ్ళనీ - నూతనమైన మార్గములన్నిటిలో 2 నా తోడు నీవై నన్ను నడిపినావు -2 ॥ నా ప్రియుడా ॥ సర్వోన్నతుడా సర్వకృపానిధి - సర్వసంపదలు నీలోనే యున్నవి2 నీవు నా పక్షమై నిలిచి యున్నావు -2 ॥ నా ప్రియుడా ॥
@panugantiyegneshwar6856
@panugantiyegneshwar6856 Жыл бұрын
Hallelujah...amen glory to God
@mr___rolex_7
@mr___rolex_7 Жыл бұрын
Praise the lord🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻✝️🛐
@GracePrayerhouse-uu8tq
@GracePrayerhouse-uu8tq 3 ай бұрын
❤❤❤❤❤❤
@sweety-tu2qq
@sweety-tu2qq Жыл бұрын
Thank u Jesus
@VijayKumar-kt9el
@VijayKumar-kt9el Жыл бұрын
🙏🙏🙏🙏
@malapatipremraj5091
@malapatipremraj5091 Жыл бұрын
Really heart touching song Thank you god
@vanajathommandru
@vanajathommandru Жыл бұрын
Na priyuda yesayya
@chohwc9767
@chohwc9767 Жыл бұрын
praise the lord🙏🙏
@rameshrandy7887
@rameshrandy7887 Жыл бұрын
Amen 🙌 Praise the lord 🙌🙌🙌👏👏👏👏
@suredavidhu5929
@suredavidhu5929 Жыл бұрын
Praise the lord 🙏 hallelujah
@Lakshmi-ki4wd
@Lakshmi-ki4wd Жыл бұрын
Prise the lord anna
@sudhab4550
@sudhab4550 9 ай бұрын
Glory to God
@ketharisunderraju8928
@ketharisunderraju8928 Жыл бұрын
Praise the Lord anna 🙏🙏🙏
@vanajathommandru
@vanajathommandru Жыл бұрын
Praise the lord 🙏 abraham anna
@VemulaRajesh-uy5ud
@VemulaRajesh-uy5ud Жыл бұрын
🙏🙏
Крутой фокус + секрет! #shorts
00:10
Роман Magic
Рет қаралды 40 МЛН
Когда отец одевает ребёнка @JaySharon
00:16
История одного вокалиста
Рет қаралды 13 МЛН
How I Turned a Lolipop Into A New One 🤯🍭
00:19
Wian
Рет қаралды 10 МЛН
Synyptas 4 | Арамызда бір сатқын бар ! | 4 Bolim
17:24
ЛАМПОЧКА ВО РТУ #shorts
0:20
Паша Осадчий
Рет қаралды 1,4 МЛН
MY HEIGHT vs MrBEAST CREW 🙈📏
0:22
Celine Dept
Рет қаралды 9 МЛН
Ghost of childhood
0:23
ARGEN
Рет қаралды 5 МЛН