నా స్తుతి పాత్రుడా - నా యేసయ్యా నా ఆరాధనకు నీవె యోగ్యుడవయ్యా (2) నీ వాక్యమే నా పరవశము నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము (2) నీ వాక్యమే నా పాదములకు దీపము (3) ||నా స్తుతి పాత్రుడా|| నీ కృపయే నా ఆశ్రయము నీ కృపయే నా ఆత్మకు అభిషేకము (2) నీ కృపయే నా జీవన ఆధారము (3) ||నా స్తుతి పాత్రుడా|| నీ సౌందర్యము యెరూషలేము నీ పరిపూర్ణత సీయోను శిఖరము (2) నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము (3) ||నా స్తుతి పాత్రుడా||
@gunturprabhu46445 ай бұрын
దేవుని స్తుతియుంచుడి క్రొత్తగా వచ్చింది ట్రాక్ కావాలి
@maibupastham2014 ай бұрын
Super song 🎧
@yessayyakrupa2 жыл бұрын
Na dheepammu yeasya.. worship track upload chaiayandi anna please waiting..
@NarsimhaMeesala-op8tx11 ай бұрын
Original pettandi
@nagarajupastham965611 ай бұрын
❤🙏✝️
@pastorprabhukiran.kotari67473 жыл бұрын
Thanks bro
@vattielisha623210 ай бұрын
Jivam anali javam kadu
@vattielisha623210 ай бұрын
Jivana adaram javanu kadu
@josephjosephjyothi86053 жыл бұрын
Very good. God bless you brother
@Hosannagraceministriestiruvuru2 жыл бұрын
Anna super and nice anna and praise the lord Anna
@munimuni6263 Жыл бұрын
😅🎉❤
@baskaranjerome24184 жыл бұрын
I want tamil Christian. treack
@yesupadamm5603 жыл бұрын
👌👌👌👍👍
@heavenlyfireministries-sir46304 жыл бұрын
👍💐💐💐
@anandvaragani19173 жыл бұрын
Nice 👍👍👍
@pastorprabhukiran.kotari67473 жыл бұрын
🙏🙏🙏🙏👍👍👍
@manikyaraosalagala97634 жыл бұрын
👌 super
@santhispandan15203 жыл бұрын
Make more tracks of Andhra Christian songs. Please