నా 90 రోజుల యూరప్ యాత్రని , మీ లైకులు, కామెంట్లు చేసి వీడియోస్ని పూర్తిగా చూస్తారని కోరుకుంటున్నా🙏
@SrinuModugumudi-q1x7 ай бұрын
Big fann annya from bhimavaram
@arunkumararun77117 ай бұрын
Happy EUROPE TRIP BRO
@chandraprakash48967 ай бұрын
Anna helth jagrathaa annnayaa
@Pandu-88-d3t7 ай бұрын
Happy journey anna
@singarakondae74317 ай бұрын
🎉🎉
@DearUniverse-o8n7 ай бұрын
డబ్బులు అందరు సంపాదిస్తారు బ్రదర్ ప్రపంచ ప్రకృతి అందం చూస్తూ చూపిస్తూ జీవితాన్ని ఆనందంగా గడపడం చాలా కష్టంతో కూడుకున్న అదృష్టం
@pediredlasiva7 ай бұрын
అన్వేష్ పవర్ ఆఫ్ వైజాగ్
@chanduucharan69157 ай бұрын
@@PrasadVallamdas nv vizag nundi first baytaki ra first 😂
@fayaz09837 ай бұрын
అన్న మేము చూడని ప్రదేశాలను మీరు చూపిస్తున్నందుకు చాలా థాంక్స్.
@harishreddymavuram38507 ай бұрын
అవినాష్ అన్నా ఒకటి చెప్తున్నా ప్రపంచాని మూడో కన్ను తో నడిపించే వాడు శివుడు అయితె,మూడో కన్ను లాంటి కెమెరా తో ప్రపంచాని చూపిస్తున్న నీకు ధన్యవాదాలు అన్నా LOVE FROM INDIA 🇮🇳 🎉😊
@PuppalasVlogs7 ай бұрын
nennu kuda mudo camera tho chedagoduthadu Jagratha.anthaga pogideyaku Vadina
@Yesubabu7777 ай бұрын
హయ్ అన్న మీ విడియోలు చూస్తుంటే నేను ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళలేకపోయినా? మీలో నన్ను చూసుకుంటున్న ధన్యవాధాలు అన్న,
@Kandisanthoshkumar2 ай бұрын
రేయ్ నీ ఏజ్ ఎంత ఉంటది నాకు తెలియదు కానీ నేను 46 నీ నోటి టాలెంట్ అవ్వవు ఎంతమంది మనసు దోచుకున్నాడు ఎంతమంది యాత్రికులు ఎన్ని చేసినా అంత నీకు కిందనే రాజబాబు లాగా ఒకసారి ఒక దేశానికి దేశంలో ఉన్నవారు ఏది పోవాలి అని సందేశం చాలా బాగుంది ఒక దేశం మీద మనం ఏడవడం కాదు మన దేశాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి అనేది ప్రతి ఒక్క మనిషి ఆలోచించే మాట్లాడుతున్నారు మీరు
@sk.shabanamohammed99787 ай бұрын
Miru yenta busy ga vunna Anni comments chusi likes istaru bro. Ur heart is very pure😊
@nmanoj617 ай бұрын
Simulator andi auto liker adi
@Showwithmehandle7 ай бұрын
Ne gudha bro 😂😂😂
@naveenbabu57517 ай бұрын
Yes👌
@joyfull.juless7 ай бұрын
May13 na andhra Pradesh ki vasthuna naa anveshana... Deniki anni enquiry chestey vote veyydaniki anni tellisindi... 🔥🔥🔥
@kumaravarma45197 ай бұрын
ఆటగాడు నా అన్వేషణ యూరప్ దేశాల్లో ప్లాట్ పిచ్ లపై ఆట మొదలు పెట్టారు 😊 బ్రేక్ ఇవ్వడానికి రెడీ గా ఉన్నాం 😂
RajaReddy is also on Europe trip, please support him. Raja Reddy supporters like here. 🎉
@freshedits84087 ай бұрын
Yes
@hingesaikiran15777 ай бұрын
Ayna enaki potiki vastadu ane e eroupe trip ki pothundu😅😅😅
@tarunnaik30537 ай бұрын
Kalistharu le bro aayan tho vlog chestharu anukunta
@saee56467 ай бұрын
@@tarunnaik3053కనీసం ఈ కామెంట్ కి లైక్ కూడా కొట్టలేదు
@unbox_travel7 ай бұрын
Inthakamundhu Ravi chesina pane nuvvu kuda chesthe idhariki theda emundhi inka . Raja reddy Europe travel ipude start chesaru nuvvu ventane bag sardesukuni velthe.. guruvuke gunapam dimpinattu kadha koncham alochinchu , Me idharu kalisi videos chesthe matram neeku full support
@VC_NL7 ай бұрын
It was not a last minute decision. They already spoke with each other. Before Raja Reddy started his trip, more than a month ago Anvesh mentioned that they are going to meet soon somewhere in Europe.
@unbox_travel7 ай бұрын
@@VC_NL Wow couldn't wait to see two great KZbinrs collaborating
@mohammadirrfanahamad7 ай бұрын
Anvesh Anna plz clarify
@infoclub17467 ай бұрын
Chepevi Sri ranga neethulu chesevi gabbu panulu
@KishoreBabuYarlapati7 ай бұрын
ప్రపంచ యాత్రికుడు విజ్ఞానాన్ని పంచుతున్నాడు ...ఒక తెలుగోడిగా గర్వించు 🥰🥰🥰
@kishoremachani80947 ай бұрын
ఎలా ఉన్నావ్ భయ్యా..... బాగున్నావా ? నిన్ను చూస్తే జలసిగా ఉందీ.... ఒకప్పుడు ఎలా ఉంటావోడివి ,ఇప్పుడు ఎలా ఉన్నావ్ ...కష్టానికి ప్రతిఫలం ఈ జనరేషన్ కి నువ్వే నిదర్శనం బ్రో....
@vijaykumarpedapanga97697 ай бұрын
మీ యాత్ర దిగ్విజయంగా పూర్తి అవ్వాలని, మంచి లొకేషన్స్ చూపించాలి అని కోరుకుంటూ.... 👏👏👏👏👍👍👍👍❤️❤️❤️❤️
@itharavenipradeep24177 ай бұрын
అన్వేష్ అన్న నువ్వు ఊరికే ఇట్లా ప్రతిసారి నిజాలు చెప్తున్నావ్ మీరు తీసే కంటెంట్ సూపర్ అన్న కంగ్రాట్స్ హ్యాపీ జర్నీ బ్రో
@ganeshmunasa17387 ай бұрын
భగవంతుని ఆశీస్సులు ఎప్పుడు మీకు ఉండాలి తమ్ముడు ❤️
@p.muneendra84867 ай бұрын
నీ వైపు ఇతరులు విసిరే రాళ్లతో నీ ఎదుగుదలకు పునాదులు వేసుకునీ ఇంకా గొప్పగా ఎదగాలని కోరుకుంటున్న అన్న☝️🫶🥰😘
@siverichinnababu27487 ай бұрын
"Anvesh Anna ......mi videos 3- 4 days Aina parvaledu ........maku matram content & locations chala chala important.........miru maku thappkunda istrau Ani asistunnanu ...." Thank you Anna
@bolevinodkumar417 ай бұрын
మీ వీడియో లన్ని వెరైటీ గా ఉంటుంది 💐 మా ఆంధ్ర అబ్బాయి కి ఇంకా ఎన్నో చూపించాలని దేముడు ని కోరుకుంటాన్నాను god bless you 💐 జై హింద్
@moonl13213 ай бұрын
Brother I m laxmi devi ..from hyd .meeru chala chala chala great ...enthala travel chesi public ki chupinchi meeru evaru cheyaleni sahasam chestunaru ....god bless you brother ...meeru inka inka chala videos chesi inka andaru nundi great anipinchukovali ...all d best ...meeku achivement evvali mana India meeku ...❤❤❤
@SrikanthbanjoGogarla-rw1qo7 ай бұрын
యూరప్ అందాలను చూడటానికి కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తూ ఉంటాను❤😍
@davidgera107 ай бұрын
Kayalu kosam chusthunna ani cheppu😂😂
@SrikanthbanjoGogarla-rw1qo7 ай бұрын
@@davidgera10 పచ్చ కామెర్లు వచ్చిన వానికి లోకమంత పచ్చగా కనిపిస్తదాట నీలంటోనికి...
@davidgera107 ай бұрын
@@SrikanthbanjoGogarla-rw1qoHaha okok
@suryaarts38957 ай бұрын
చాలా బాగుంది అన్నా... యూరప్ దేశాలు చూపిస్తున్నందుకు... మీకు ధన్యవాదాలు 🎉
@rowdy80737 ай бұрын
Anna Machilipatnam Ani Cheputunapuudu ... Ne face lo vachina Smile vere level lo vundi bro 😊😅 .......... Love you bro @anvesh Bayya 💥🧡
@maheshch37 ай бұрын
అమ్మా అవకాయ్ నా అన్వేషణ ఎప్పడు అద్భుతం waiting❤❤❤
@chakravarthythiruvaipati91947 ай бұрын
అవును తమ్ముడు నీవు చెప్పింది కరెక్ట్. రోజు మీ వీడియోస్ రోజు చూడాలని వున్న మీ క్వాలిటీ వీడియోస్ ఇంకా ముఖ్యము. ఈ లోపు మీ 1200 వీడియోస్ చూసేస్తాము.. ఆల్ ది బెస్ట్ తమ్ముడు 🌹🌹🌹❤❤❤
@giduturi7 ай бұрын
Congrats,90 రోజుల యూరోప్ వీడియోలు యూరోప్ అందాలని చూసి ఆనందిస్తాము.
@naturalnischala97117 ай бұрын
This is the right time to see Amsterdam tulip garden very beautiful memu 5 years back vellam Europe
@naturalnischala97117 ай бұрын
Tq for your replay
@infoclub17467 ай бұрын
Anna Ravi traveller meeru annukunna country ki visit chesadani pedda golla chesav kada, ippudu Raji Reddy Anna Europe tour lo unnade nuvvu kavalanw Target chestunav anipistundi
@pradeeparikatla7 ай бұрын
Europe lo oka country kadu ayya konni desalu 😅😅😅
@infoclub17467 ай бұрын
@@pradeeparikatla bro nenu ekkada Europe okka country chepaledu bro okasari na comment chusuko,Raji Reddy Anna clear ga videlo Europe veltunna ani cheppadu mari anvesh Anna kuda Europe plan cheyadam enti.Neekartamaite ok, lekapothe em cheyalem
@balakrishnasivagiri34324 ай бұрын
అన్నా మీరు చాలా మంచోళ్ళు అందుకే మీ వెనక దేవుడు ఉన్నాడు❤❤
@khajababuguduguntla70097 ай бұрын
Good morning Anvesh Anna... 🤝💐 బుర్ర పాడు యూరప్ వీడియోలు కోసం వెయిటింగ్..... All the best Anna...... 🤝💐
@mvsramakrishna84877 ай бұрын
ప్రియ మిత్రమా, శుభ అభినందనలు... మీ మహీధర రామకృష్ణ.... Kotauratla... Narsipatnam
@naveenbabu57517 ай бұрын
Thank you brother garu, mee dhaya valla memu e prapancham chudagaluguthunam 👌, and mee outfit ✨👌
సూపర్ అన్వేష్ బ్రో❤.ఐరోపా కండానికి స్వాగతం సుస్వాగతం💐.జయ హొ ప్రపంచ యాత్రికుడు జయ జయ హొ...నీకు ఎలా వీలయితే అలా వీడియో లు పెట్టు బ్రో.మేము చూసి ఆనన్దిస్తాము.❤🙏
@ambarishsn0027 ай бұрын
wow.... with @TeluguTraveller already covering Europe for the past few days and Naa Anveshana too now heading to Europe, the next couple of months is gonna be a treat of a content from the two. While @TeluguTraveller primarily focuses on family-audience content, Naa Anveshana thrills us with highlighting the culture and traditions of the people.
@shekarkiladi23837 ай бұрын
అన్న నేను ❤Melissa❤ video's కొన్ని చూసాను నిన్ను చాలా బాగా చూపించింది
@nareshbara87357 ай бұрын
యూరోప్ అందాలు మామూలుగా ఉండదు అన్నయ్యతో❤
@Inmykitchen-rm2ts7 ай бұрын
అన్నయ్య మొన్న పెట్టిన వీడియో చూసాను గానోధ్యము ఐనది అసలు పెళ్ళి చేసుకోవద్దు ఆమ్మో థాంక్స్ 👉మీరు సూపర్ 👍
@RamuRolla-d6o7 ай бұрын
హాయ్ భీమిలి అన్న వీడియో చుసాను బాగుంది,ఈ,90, రోజులు ఏమి ఏమి, వీడియోస్ చుపిస్తరో, అని, నాకు, చాలా ఆత్రుతగా ఉంది, హ్యాపీ జర్నీ అల్ద్ బెస్ట్ బ్రదర్ అండ్ జైహింద్ ♥️💙♥️
@user-dm3cw5wx9t7 ай бұрын
We are always with you anna... Love from Telangana❤
@panjaneyulu35477 ай бұрын
Congratulations anvesh.all the best for Europe trip
@tarungamingytatozvideos60627 ай бұрын
Miru upload chesina first video nundi eroju videos varaku anni chusanu.. Mostly Antarctica videos ayite enni sarlu chusano nake telidu love ur videos bayya
@Kurnool-p4l7 ай бұрын
యూరప్ లో విత్తనాలు చల్లడానికి వెళుతున్న ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ యాత్రికుడు
చూసీ పులకరించి పోవడానికి మేము సిద్దంగా వునము అన్నా
@praveenyara62107 ай бұрын
British వాడు దొబ్బుకెళ్ళిన మన సంపద చూపించు అన్వేష్ అన్న🙏🙏
@TravellingwithPrasad7 ай бұрын
😂
@prashanthaldandi1087 ай бұрын
Member ani unte money kattala
@SAIEE3767 ай бұрын
@@prashanthaldandi108 haa avunu bro
@Raja-ky2bg7 ай бұрын
Love From Karnataka ❤😍 Dr bro fans ❤❤ ಜೈ ಡಾ ಬ್ರೋ..ಜೈ ಅನ್ವೇಷಣ್ಣ..❤
@Ypotharaju7 ай бұрын
ನಮಸ್ಕಾರ 🙏 ನಮ್ಮದು ಬಳ್ಳಾರಿ
@Safh1857 ай бұрын
బాబు నేను ఈ యాత్ర కోసమే చాలా రోజులు ఎదురు చూస్తున్నా ! . అన్ని దేశాలు కవర్ చెయ్యండి ! .😅😅😅😅
@chinninaveen0007 ай бұрын
Superb video, full support.... Waiting for beautiful europe videos with interesting stories. Quality 🔥
@ONERUPEESEVA7 ай бұрын
ఈ భూమి మీదకి నిన్ను దేవుడు మాత్రం కొన్ని కోట్ల ప్రజలకి చూడలేని భూమి అందాలను మరియు భూమి మీద జరిగే అన్యాయంను చూపిస్తూ ప్రజలకు చూపించడానికి మరియు వాళ్ళని ఉత్సహ పరచడానికి దేవుడు పంపించాడు అన్న జై అన్వేష్ అన్న ఆ దేవుడు మీకు అన్ని సకల ఆరోగ్య ఐశ్వర్యం ఆనందలను కలిగించాలి అని ఆ దేవుడిని కోరుకుంటున్నాను జై భారత్ 🙏🏻🙏🏻🙏🏻
@naveenindupalli95507 ай бұрын
Ithey anvesh bro ... Europe ni dummu dulapabothunnadu ❤All the best ❤😊
@nagisettyvijendrasubbarao13707 ай бұрын
we are all waiting for this Europe trip. All the best Anvesh bro. .Your sense of humour is really Good ( mummy evadidu 🤣)
@rajeswaranaidu11887 ай бұрын
సూపర్ తెలుగు వాడి పేరు ప్రపంచంలో వినిపిస్తూ ఉన్నందుకు
@SANJEEVKUMAR-sw5kh7 ай бұрын
భగవంతుడు నీకు మంచి ఆరోగ్యం దయచేయాలి
@LevistilluPramod7 ай бұрын
నీ లాంగ్వేజ్ చాలా ఇంట్రెస్ట్ గా ఉంది సార్ 😊😊
@krishnarao62357 ай бұрын
Best of luck, keep rocking with excellent content 🎉
@manojaminny93227 ай бұрын
I am eagerly wainting for your trips to netherland, switzerland and all northern parts of the continent(finland,sweden,norway,Poland)🥳🥳. Thank you Annaya for going to Europe
@galipellipavan96267 ай бұрын
God bless you Anna safe journey from siddipet 🏏🇮🇳💙
@rayudusrinivas87787 ай бұрын
6:50 🤣 God bless you నిండా వందనాలు ఉంటా 😂😂
@suryaraj-fu8ct7 ай бұрын
All the best and happy journey bro
@Danush_217 ай бұрын
3:18 , ఆ timing మీకు తెలుసు కాబట్టి, you are sustaining in traveling.
@nirmalababy38857 ай бұрын
Nice video meru yeppudu kastapadi video chestu untaru maa support yeppudu untundi aa devudi ashirvadamu yeppudu meku undalani koruk untanu mee europe journey anta successful ga jaragalani korukuntanu alage health kuda baga chusukondi Tq anveshgaru god bless you andi
@amulusatish19197 ай бұрын
అన్న మీ ప్రతి వీడియో ని చూస్తాను, లైక్ చేస్తాను.....మీరు అదృష్టవంతులు అన్న... నేను సంవత్సరం నుండి కష్టపడుతున్నాను.. వంట ఛానెల్ హిట్ కావడం లేదన్న. 😭😭😭😭😭😭😭😭😭😭
@mukthip7 ай бұрын
Nice video sir. Keep safe,be safe travel safe.🎉
@israyelukatari37717 ай бұрын
Your the best teacher you explain every thing
@Last-captain9167 ай бұрын
Travelling and tourism lo masters chesaru ❤😅❤
@vamsiy.n.v13177 ай бұрын
అన్వేషణ సూపర్❤
@balakrishnasivagiri34324 ай бұрын
హలోఅన్న మీరు చాలా అదృష్టవంతులు
@Srkreddy877 ай бұрын
అన్వేష్ బ్రో, నువ్వు హ్యాపీగా నీ హార్డ్వర్క్ చ్చేసుకుంటూవెళ్ళు అందరూ నీకు సపోర్ట్ చేస్తారు. 👍
@ravijayanth47637 ай бұрын
God bless you anna దేవుడు మీ ప్రతి ప్రయాణంలో తోడుగా ఉండును గాక
@VaraPrasad-jh5fn7 ай бұрын
అతను ఇంత గొప్ప వాడవడానికి కారణం ఏసు ప్రభువే...
@mythoughts25467 ай бұрын
😂
@raghavendra77437 ай бұрын
Europe Yatra full successful ga avali ani heart, full ga Korukuntunna Anna ❤
@aksharrra7 ай бұрын
Have a wonderful trip in Europe Anvesh garu...Let's support even Raja reddy garu, he is also in Europe
@kiransai5337 ай бұрын
Bro na life lo okasarina okaroju ina nilaga undali bro Ur great bro❤️❤️❤️❤️
@madhurayalu2037 ай бұрын
The take-off sunset is Superb...Anvesh
@RajaCookingRecipes7 ай бұрын
Super Happy journey brother 😊❤👍
@MABUZAR-b7p7 ай бұрын
Superb bro all the best
@NaaManoPrayanam7 ай бұрын
Welcome to Europe Bro 🔥
@mrrahman94467 ай бұрын
అన నమస్కారం బాగున్నావా యురప్ అని చాలా బాగా చుపిస్తూ వుంటవని కొరుక్కుంటూ నను 90రోజులు హెపీ జర్నీ
@nasarvalli40647 ай бұрын
Ee Nee Yaatra subham jaragalani aasistoo....... God bless you. Next video kosam😮😮😮
@AsiaLoTinkuTeluguTravel7 ай бұрын
Na anveshana Garu . Watching your videos from 4 years . I love you brother ❤
@thisandthatfloridausa61127 ай бұрын
Anvesh Anna thopu, Dammu Unte Aapu. You have a good trip Anna. God bless you and your family.🙂❤✌👍
@Crasdfffgghjjj7 ай бұрын
Content traveller king......in India.....
@nikhilchintu81227 ай бұрын
Miru chala great brother.....em ashinchakunda content istunaru
@kanurirevathi42637 ай бұрын
History gurinchi chala baga chepparu🤗
@sravankumarfruitlops7 ай бұрын
Hai I like this video very much Wish you happy trip Give us beautiful content I wish you all the best Keep go on waiting for your next video ❤
@HarreskummarT7 ай бұрын
ఓ ప్రపంచ యాత్రికుడా 💓💓💓 From ADILABAD
@madhusudhanavedantam7267 ай бұрын
I am waiting to enjoy your Europe series!!
@Star_Super197 ай бұрын
Makem telidu anna 😅anduke ni videos chustamu🎉👏👏👏
@Kakinadapropertys7 ай бұрын
అన్నయ నీ వీడియోస్ లో ఏదో miss అవుతోంది
@patakotisrinivas19187 ай бұрын
Keep rocking anvesh..all the best..
@poor-Travelar7 ай бұрын
అన్నా Europe చెడ్డిలు బాగ చూపించాలని కోరుతున్నాను 😂❤
@EuropeKathalu7 ай бұрын
*Europe lo adugu pettina ventane papa facial chesi maree welcome cheppindhi* ❤ *prapancham anthaa tirugutoo finally maa time zone loki vachavu bro, Hearty welcome to Europe* ❤
@ImTarunkumarP7 ай бұрын
6:30 bagundhi 😢❤ pilla
@dhanub547 ай бұрын
Asalu neeku swardham antu undadhu anna...andhuke neeku pedda fan ni anna...❤❤