తొందరలో ఇండియా రాబోతున్న ఆటగాడికి స్వాగతం సుస్వాగతం ,, అలాగే వచ్చే ముందు కొన్ని మంచి ఆటలు ఆడుకొని రావాల్సిందిగా కోరుకుంటూ ఇట్లు మీ అమాయకుడు😂❤
@rajukaatanaidu1962 күн бұрын
ఆటలు గురించి మీరు ఇంత బాగా చెబుతారు మీరు అమాయకుడు ఎందుకు అవుతారు సార్
@aynugff8052 күн бұрын
pathivrata Savitri vachindhi 😂😂😂
@aynugff8052 күн бұрын
సేమ్ అమ్మాయి లాగానే ఉన్నావ్ రా నీ మొఖం నువ్వు తేడాగానివారా
@AnilKumar-xb6ns2 күн бұрын
Super 😊💯 bro
@rudravarma59312 күн бұрын
😂😂😂😂😂
@bhaskarramavideos40162 күн бұрын
తమ్ముడూ... మా కోసం చాల స్రమించావు. ఒక సలహా.... తొడలు కొట్టినప్పుడు నూనె వ్రాయకూడదు... అలా వ్రాస్తే black spots ఏర్పడతాయి.... క్రీం వ్రాసుకుంటే చక్కకగా ఉంటుంది... థాంక్స్ తమ్ముడు
@vasuvasu41252 күн бұрын
అన్వేష్ అన్నా నీ ఆరోగ్యం జాగ్రత్త.. నీ ఆరోగ్యం బాగుంటే, నీ కళ్ళతో ఈ ప్రపంచం మొత్తాన్ని మా కాళ్లకు చూపిస్తావు.. గాడ్ బ్లెస్స్ యు అన్వేష్ అన్నా ❤❤❤❤
@seelamsuresh6982 күн бұрын
కులం కూడు పెట్టదు మతం మంచినీళ్లు ఇవ్వదు సంస్కారమే సాయం చేస్తుంది మమకారమే మంచిని పంచుతుంది మానవత్వమే చివరికి మిగులుతుంది. ... శుభోదయం మిత్రులారా ✍️
@Sangeetha999942 күн бұрын
Nice! Good morning bro😊
@abdulkalam.sk68522 күн бұрын
Absolutely 💯
@NonSensewithnosense2 күн бұрын
Kulam kudu enduku pettadu??? Kulam peruthone kada reservations tho 99 marks vachina vadiki kakunda 30marks vachina vadiki govt jobs .. dalitha bandu scheme tho 10lakhs., govt colleges lo admissions.. ivi Anni enti??
@sureshsirigiri68592 күн бұрын
👌👌👌👌
@venkatarr2 күн бұрын
కులం పేరుతో రిజర్వేషన్స్ పేరుతో జాబ్ లు ఫ్రీ గా తెంగేది ఎవరు మరి
@indian41342 күн бұрын
అన్న నేను టీచర్.... స్కూల్స్ బుక్స్ లో భారతీయ సంస్కృతుల గూర్చి చక్కగా పిల్లలకి చెప్తాము... వాళ్ళు స్కూల్స్ లో ఎలాంటి కుల మత బేధం లేకుండా చక్కగా ఉంటారు... ఒక ఏజ్ వచ్చాక ఈ రాజకీయ నాయకులా మాటలకి అలానే కొన్ని యూట్యూబ్ చానెల్స్ లో రెచ్చగొట్టే మత విద్వేషాలకి మారిపోతున్నారు....వీళ్ళని తన్నాలి ముందు ఓట్ల కోసం నాయకులు మత స్వలాభం కోసం మతోన్మాదులు ఉన్న దేశం మనది
@Kk_gaming-5-12 күн бұрын
Muslims ekkuva unna area lo temple lo songs sound ekkuva vastey akkada Hindus ni emi antaro telusa. Hindus ekkuva unna place lo Muslims masid nundi sound vachina emi anamu ala vallu undaru emi telusu neeku.Christians tirupati ki vachi valla devudu gurinchi pracharam chestaru Hindus eppydu ayina church ki velli ala behave chessma.
@Kk_gaming-5-12 күн бұрын
Bangladesh chudu Hindus situation Muslims enta torture chestinaru. Hindus majority anduke happy ga unnam. Vallu majority ayitey appudu chudu manam Hindus festival chesukovali anna bayapadatam
@Kk_gaming-5-12 күн бұрын
Muslims waqf board gurinchi telusa vallu India lo nachina place ni ma Muslims di ani cheppi teasukuntaru andulo members Muslims enta Mandi lands kabja chesaro telusa. Court ki ki da velladaniki undadu. Modi government vachaka andulo Hindus kuda compulsory chesaru. A board use chesukoni enta Mandi Hindus life's to adukunaro neeku telusa.
@indian41342 күн бұрын
@@Kk_gaming-5-1 🤣🤣🤣🤣
@indian41342 күн бұрын
@@Kk_gaming-5-1 🤣🤣🤣🤣
@ashokraj0752 күн бұрын
ఇలాంటివి వీడియోలు ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నా అన్వేషణ... వీడియో చాలా బాగా వచ్చింది❤
@suripogulahanumanthu72232 күн бұрын
నా గెస్సింగ్ ప్రకారం మీరు ఇప్పుడు థాయిలాండ్ కి వెళ్తారు ఎందుకంటే మీరు ప్రతి సంవత్సరం చివరి రోజు అండ్ మొదటి రోజు థాయిలాండ్ లోనే జరుపుకుంటారు❤❤❤
@AbhiNuluКүн бұрын
ఐ లవ్ యూ అన్వేష్ అన్న 💞💞💞మనుషుల్ని కలిపేది మతం కులం కాదు, అన్ని మతాల కన్నా అన్ని కులాల కన్నా , గొప్ప కులం మనకున్న ఏకైక కులం మానవత్వం ప్రేమతత్వం, దయచేసి కులం మతం బట్టి కాకుండా మానవత్వంతో మనిషిగా గుర్తించండి🙏 ఈ పోస్ట్ భారతదేశంలో ఉన్న రాజకీయ నాయకులకు , ప్రజలకు అంకితం జై భీమ్ జై భారత్🇮🇳
@FoodieNTravel2 күн бұрын
హెల్లొ అన్న మీరు చాల కష్టపడుతున్నారు Great . మొత్తానికి Trinidad &Tobago Trip successfully completed, మీ వాళ్ళ మాకు మంచి విషయం తెలిసినయి, మన భారతీయులు ఎక్కువగా migrate అయ్యినా దేశం ఇది కూడా ఒక్కటని. బీచ్ లో ఎప్పుడు స్నానం చేసిన బయటకి రావగానే మంచినీళ్ళతో స్నానం పక్కగా చెయ్యాలన్న Thank You 🙏 నా
@luckkyrox54002 күн бұрын
హాయ్ బ్రదర్ ఫస్ట్ లైక్ నాదే మీ వీడియోస్ అన్ని సూపర్ గా ఉంటాయి బ్రదర్❤❤❤
@harishreddymavuram38502 күн бұрын
అవినాష్ అన్నా ఒకటి చెప్తున్నా ప్రపంచాని మూడో కన్ను తో నడిపించే వాడు శివుడు అయితె,మూడో కన్ను లాంటి కెమెరా తో ప్రపంచాని చూపిస్తున్న నీకు ధన్యవాదాలు అన్నా LOVE FROM INDIA 🇮🇳 🎉😊
@RAJUNAIKTV52 күн бұрын
అన్నా నువ్వు చాలా గ్రేట్ ఎందుకంటే youtube లో అందరూ వీడియోస్ చేయొచ్చు అని అందరికీ మీ వీడియోస్ ద్వారా తెలియజేశారు నేను ఎవరో నీకు తెలియక పోవచ్చు కానీ కానీ నువ్వు మా ఫ్యామిలీ ఒక భాగం నీవల్ల నేను కూడా ఒక్క చిన్న youtube ఛానల్ ఓపెన్ చేసాను నువ్వు మా ఇన్స్పిరేషన్ ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీకి ఎన్టీఆర్ ఏఎన్నార్ ఎలాగో నువ్వు మన తెలుగు youtubers కి అందరికీ నువ్వు అలాగా మాది భద్రాచలం నువ్వు ఏ ఊర్లో ఉన్న మా రాములవారికి నేను కోరుకునేది ఒక్కటే నీకు అంత మంచి జరగాలని
@Ravi-sh5il2 күн бұрын
I become happy when a new video comes up. Thank you so much Anvesh :)
@gattisharma53952 күн бұрын
ఏ జర్నీ చేసిన ఆనందంగా చేస్తారు అందర్నీ రంజింప చేస్తారు మాటలతోటి ప్రతి వీడియో లో ఒక స్పెషల్ చూపిస్తారు ధనియా టొబాకో అన్ని చూపించారు చాలా చాలా బాగున్నాయి టీ షర్ట్లు ఎవరికి ఇస్తారు నాకు మాత్రం రాదు అనుకుంటున్నా ఎంజాయ్ చేస్తున్నారు అందరికీ ఎంజాయ్మెంట్ ఇస్తున్నారు చాలా చాలా ధన్యవాదాలు థాంక్యూ❤
@teja29712 күн бұрын
Miru india vasthe nikanna thopu celebrity leru heros kuda paniki raru anthaga prapanchani maku andamaina kallalo chupettavu.... Big fan ayyav bayya❤
@vijayalg92932 күн бұрын
బాగుంది అన్వేష్ . నీ ఆరోగ్యం జాగ్రత్త.
@Ramanakv52022 күн бұрын
వీడియోస్ చాలా బాగున్నాయి ఇంప్రూవ్ అయినాయి.... అందరూ చూసేటట్లు
@worldissobeautiful8272 күн бұрын
First like and first comment... enjoy
@srinivasaraopeddiraju38992 күн бұрын
Awesome beaches in Tobago last video but beautiful video
@MadhavaHimaraka2 күн бұрын
మన దేశంలో కూడ అందరు ఇలానే ఉండాలి ... నేను ఒక క్రిస్టియన్ ని...... I love హిందూ, ముస్లిం,etc...... మనం అందరం కూడ ఇలానే ఉండాలి ...
@MallamsujathaSujatha2 күн бұрын
Arey babu nuvvu Christian ayithe Peru marchuko matham marchuko
@MadhavaHimaraka2 күн бұрын
@MallamsujathaSujatha ఎందుకు సార్ అలా అంటారు.. మనం అందరం ఒకటే
@saibenbendi6902 күн бұрын
Andaran okate Anna bhavana meeku vundocchu kani mi pustakam anduku oppukoodu mammalani vebhicharulu alage ma devullu Raya rappa ani dooshanam chestundi..@@MadhavaHimaraka.
@john10352 күн бұрын
Nijam chypthundhi bible nuvv nijam telusuko Ani @@saibenbendi690
@sundeepk11382 күн бұрын
@@MallamsujathaSujatha adhe e foreigner ayina hindhu peru pettukunte (christian ayina kuda) velli sanka nakestharu
@ArvindSajithКүн бұрын
Atleast every 3rd day aina new video upload chey bro ❤
@sundart24672 күн бұрын
అవినాష్ గారు మీ ఆరోగ్యం జాగ్రత్త మీరు ఇండియా వస్తానంటే మా పవన్ కళ్యాణ్ బాబుకి ఎంతమంది ఫాన్స్ ఉన్నారో అంతమంది ఫ్యాన్స్ మీకు ఇక్కడ ఇండియాలో ఉన్నారు ఎయిర్ పోర్ట్ దద్దరిల్లిపోద్ది వెల్కమ్ టు ఇండియా 🙏💐
@gravinderreddy18492 күн бұрын
Fans 10 members ayithe anti fans 100 members vunaru pawala ki😂😂
@babjanshaikh2 күн бұрын
Pawala ganiki nenu fan kadu
@Hemanth.13_122 күн бұрын
@@gravinderreddy1849 రా మ మోడ్డ కుదవందే మీకు రోజు గడవధ 11 సీట్లు వచ్చాయి next aa puluvendhule దిక్కు 1 సీట్ రావడానికి రెడ్డి న కొడకల్లర
@Hemanth.13_122 күн бұрын
@@babjanshaikh దేన్గితే పాకిస్తాన్ పోతావ్ సాయిబు నాకొడకా
@AWARENESS7272 күн бұрын
VASCODIGAMA, COLAMBUS VEELU NEE MUNDU JUJUBI ANNA. RABOYE ROJULLO NE VEDIO CHUPINCHI CLASSES CHEBUTHARU. UR ANALYSIS. CONENT. POLYTILCAL MINDSET, MARKETING, HISTORICAL KNOWLEDGE, EVERY THING UR TRUE INDIAN.
కంటెంట్ లేదు అని ఎవరు అన్నాడు bro ..15 mins time తెలీకుండా చూసా సూపర్ ఉంది వీడియో అండ్ పోలీసులు వచ్చారు వీడియో తియ్యొద్దు అన్నారు చుడు super comedy
@srinivaskarthik36152 күн бұрын
ఇంగ్లీష్ గురించి చాలా బాగా చెప్పావు అన్న
@KishoreVana-n1h2 күн бұрын
Nijam ga chusanu anna ne eyes tho ee prepanchanni Hat's off anna Suprese kosam w8ing ❤
@Shaiksha2662 күн бұрын
Anvesh Anna thopu dammunte apu 🎉🎉
@kirank5052 күн бұрын
అన్నా నువ్వు ఫస్ట్ వీడియోలు పెట్టేటప్పుడు ఆ వీడియోలో ఉన్న ప్రదేశాలు అక్కడ అలవాట్లు అవన్నీ చూడడానికి చూసేవాళ్ళం కానీ ఇప్పుడు నువ్వు ఒక రూమ్ లో చేసిన సరే మేము చూస్తాము మేము అలవాటు పడిపోయాము .... చవక చవక ❤
@Atlurepenchalaiah-dh6oi2 күн бұрын
నా అన్వేషణ గారు మీరు ఎందుకు ఈ వీడియో లో ఒంటరిగా వున్నారు ..... మీతో ఆడుకోవటానికి ఎవరు లేనందుకు చాలా చింతిస్తున్నను 😢😢😢😢😢😢😢😢😢
@RamaSarmaSVSКүн бұрын
🎉🎉🎉 Really u r an innovative Solo Travellor . We r able to see the world with your eyes. U r explaing in detail about the place and its importance . U r completing all countries continent by continent. You are a TRUTH SPEAKING AND OPEN HEARTED PERSON ANVESH JI. All the best forever and hope we may see your marriage or your wife in the near future .
@tangudugopalakrishna27352 күн бұрын
మాతృ భూమికి "స్వాగతం"💐.
@sdbcellpoint8900Күн бұрын
Naa Anna ఎప్పుడు ఏ ఆటంకం లేకుండా ఉండాలని కోరుకుంటున్న
@yeahshhhhКүн бұрын
NEWTON medha apple padite physics start ayindi...Mi medha regi pandu padindi so world tour subject start cheyandi..😂❤ idhi universe sign😅 And welcome to INDONESIA ❤🎉
@vijaysuryam72262 күн бұрын
Video aithe chala bagundhi Anaya, drone shots aithe chala beautiful ga unadhi Anaya, swiming pool aithe samudram madhayalo lo thrilling ga unadhi Anaya.
@sandeepmogilipaka47312 күн бұрын
First like and comment naadhey ❤😊
@BTS-zl8pe2 күн бұрын
మేము చూడలేని ఎన్నో వింతలు వినోదాలు, విశేషాలు, అన్నీ మాకు కంటికి కనపడే లాగా చూపిస్తున్నారు .. మేము మీకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను.. అలాగే చాలామంది ప్రేమను. . అనురాగాలను అభిమానులను సొంతం చేసుకున్నారు ... మేము మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని మీరు పాడు చేసుకోవద్దు, ఇట్లు డబ్బుతో కొనలేని మీ తమ్ముడు
@haribabuchimakurthi41022 күн бұрын
ANVESH UR WONDER TELUGU PEOPLE SHOULD PROWD FOR UR ADVENTURES🎉🎉🎉🎉🎉
@jagadishlocavarapu4116Күн бұрын
చాలా బాగుంది అన్వేష్ గాడ్ బ్లెస్స్
@Reddy-zer2 күн бұрын
anvesh anna videos lo places untai✅ anevesh anna matalaloo manchi superb content untundi✅✅✅✅ unique anvesh anna🔥
@nareshkummarikuntla-b1h2 күн бұрын
నువ్వేమైనా చెయ్ కానీ వీడియో duration పెంచు సామీ సోది అయినా పర్లేదు ❤❤❤❤
@subashpamera53162 күн бұрын
Superb అన్వేష్ mama 😊
@dadsgirl83882 күн бұрын
Island super undi nijanga.... Current issue clearga cheppev anna entha cheppena maarane country edainaa undhi ante indians ne......children ke em theleyadhu voka age vachena tharwathe e gajji vachesthundii.... Takecare nd gudnyt anna
@vijayalakshmi73602 күн бұрын
అన్వేషు ఇండియా వస్తున్నావా నీ కళ్ళల్లో ఆనందం చూస్తుంటే నీకు పెళ్లి కుదిరింది అనిపిస్తుంది
@SRHVolgas19902 күн бұрын
Neeku kadha
@januakkishorts2 күн бұрын
Nee amayakathvam😂
@Kurnool-p4l2 күн бұрын
Music next level mama🎉🎉🎉🎉🎉
@TelugustaffКүн бұрын
Anna INDIA annadu antay vachinatay😅😅 love u annna aroygayam jagrataaaa ❤
@dhanunjayadhanunjaya67582 күн бұрын
ఇలాంటి మంచి వీడియోలు పెట్టినందుకు మీకు కృతజ్ఞతలు,ఎందుకంటే మేము ఎలాగు అక్కడ కి వెళ్ళ లేము మీ వీడియో ద్వారా చూసి ఆనందిస్తూనామ్
@AlienfromAndromeda242 күн бұрын
Welcome to the US 🇺🇸 bro! ❤ keep up the amazing work.
@bandibaabbhu2 күн бұрын
, అన్న మాన దేశం వచ్చాడంటే youtube rs మొత్తం షేక్ అవుతది❤❤
@cloudlearn218112 сағат бұрын
ఈ రోజు ఈనాడు main న్యూస్ పేపర్లో వచ్చింది....స్టాక్ మార్కెట్ లో నష్టం వల్ల మొత్తం ఫ్యామిలీ ఆత్మహత్య చేసుకున్నారు....from మంచిర్యాల
@chinninaveen00010 сағат бұрын
Evala paper lo chusa car pramadam lo family murthi ani..
@hareeshbejjam53732 күн бұрын
First view ❤
@jagapathikakarlapudi36662 күн бұрын
టుబాగో లో సముద్రం మధ్యలో స్విమ్మింగ్ పూల్ చాలా బాగుంది.
@mr._.danny._.022 күн бұрын
1st view 1st commont
@buna198006012 күн бұрын
Super Anvesh, your videos are always informative and brings smile in everyone face.. keep it brother
@kalyankumar80962 күн бұрын
దమ్ముంటే ఆపు అన్వేషణ తోపు❤❤❤🎉🎉🎉 ప్రపంచ ఆటగాడు anna super
@pudaridevendhar22652 күн бұрын
దమ్ము లేదు ...🗣️దగ్గు ఉంటే అపవచా బ్రో...
@krishnakandhi2 күн бұрын
వచ్చేస్తున్నారు అన్నయ్య వెల్కమ్ టు ఇండియా 🎉🎉❤❤ని వీడియోస్ అన్ని బాగుంటాయి అన్నయ్య ని ఓపిక కి 🫡❤❤
@DeepakSdr962 күн бұрын
Superb Anvesh Gaaru 🎉🎉❤❤.
@KotagiriSrijyothi2 күн бұрын
Super chalabagumdi brother ma jivitamlo ellativi chudaleam ni valla chusam thanks you so much
@gjramudu12072 күн бұрын
Ok chala baaaagundhe anna
@balasimha7777Күн бұрын
Excellent 👍🏻 and beautiful blog Anvesh brother.congratulation brother
@c.srikanthsagar51242 күн бұрын
Love ❤ from Hyderabad 🤩💥
@basaraju78982 күн бұрын
Super bro god bless you Jai javan jai kisan 🇮🇳
@shankerb67492 күн бұрын
భారతదేశ ఆణిముత్యమా మా ప్రియమైన అన్వేషకుడా అన్వేష.. ప్రపంచం మొట్టమొదటి ప్రపంచ యాత్రికుడా జయము జయము
@ravikatam89082 күн бұрын
ట్రినిడాడ్ టొబాగో ❤❤🎉🎉 సూపర్ వీడియో అన్న ❤️🩹 Well come to India 🎉🎉
@TBCNEWSTELUGU2 күн бұрын
8:14 దగ్గర మాత్రం సూపర్ వుంది బయ్యా చూడడానికి ....😋😄😄😄😋😋
@SCమాలబుద్దిస్ట్444413 сағат бұрын
ఏం చేస్తావు
@sreelatharajrealestates4 сағат бұрын
ఆటగాడు 😂
@gortisrinivasarao10782 күн бұрын
It (swimming pool) looks like a lagoon. It's probably a lagoon. Wonderful!!!
@CharanYTgamer462 күн бұрын
Anna first view atagadu fan bolthey
@AnilKumar-uy6pu15 сағат бұрын
Proud of you anvesh bro❤
@sirisirisha13962 күн бұрын
1st like 😊❤
@umamaheswararaochigurupati1946Күн бұрын
Anvesh ante topu,...topu ante anvesh🎉❤ good
@abhilashreddy96772 күн бұрын
Video chala chala bagundhi anna
@saivenkat895Күн бұрын
Anna ni kosam wait cheysthuna India ki raga ne akada kalavali oka video thiyandi memu vastham anna ❤
@RagvikTalks2 күн бұрын
Nice video 😊
@jojojuju3422 күн бұрын
టైంకి తినే జాగ్రత్తగా ఉండండి అన్న.
@salmonpanem90192 күн бұрын
పాపం అన్వేష్ బ్రో... అందరు జంట గా ఉన్నారు అక్కడ...ఒక్క అన్వేష్ బ్రదర్ తప్ప 😊😊
@pj799pj715 сағат бұрын
Bava nuvvu supereh ❤💯
@dhone_media2 күн бұрын
Nice
@naguchinni57912 күн бұрын
very nice message 🎉🎉God bless you nanna
@salmonpanem90192 күн бұрын
Best policy
@sravankumarfruitlops2 күн бұрын
Hai 👋 I like this video very much 😍 keep go on waiting for your next video ❤❤❤
@mrsandeepyt80432 күн бұрын
నీ కళ్ళలో ఆనందం చూస్తుంటే కచ్చితంగా నువ్వు భారతదేశానికి వస్తున్నట్లు ఉన్నావ్ అన్న వెల్కమ్❤❤💐💐
@VC_NLКүн бұрын
Premium class... Anvesh anna Richuuuu
@shaikabdulkareem66782 күн бұрын
Cool
@tejasimhareddy2 күн бұрын
Babaiii...you are rocking
@SYesVlogs2 күн бұрын
Manam kula pichatho matha pichatho kottukoni british vallani antunnama😂😂😂 vallu unnappudu e godavaley manaki avaledhey🤔
@thehindu48252 күн бұрын
They tortured and luted indians Long live india
@artsandcrafts2028Күн бұрын
Bro I like u r all videos eagerly awaiting every time take care
@GorlaShivaji-m1h20 сағат бұрын
Sharma Gari family chala Sampradhayam unnaru😂😂😂
@siddhivinayakadevelopers.5172Күн бұрын
Welcome back India brother
@VimalChoudary-rt1oe2 күн бұрын
Anvesh bro nice information and nice vlog 🎉
@mkath21042 күн бұрын
,🫶👏🙌👍👌🤝సూపర్ అన్వేష్ బ్రో. టొబాగో దేశాన్ని కూడా చూపించావ్. చాలా థాంక్స్...జయ హొ ప్రపంచ యాత్రికుడు నా అన్వేష్ జయ జయ హొ.🤝👌👍🙌👏🫶
@harishthadagonda36572 күн бұрын
Good morning Anna wow amazing super video enjoy
@kotturumadhubabu2 күн бұрын
Beautiful Video 😍 Nature 🌊🏖️🌿🏞️😍
@Atlurepenchalaiah-dh6oi2 күн бұрын
నా అన్వేషన గారు మీరు ఒంటరిగా ఆడుకోవటం నాకు బొత్తిగా నచ్చలేదంndi కావున మీరు ఎవరో ఒకరు like melissa లాగా వారితో మీరు ఆడుకోవాలి ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ ఆడుకుంటారని కోరుకుంటూ మీ శ్రేయోభిలాసి నా నరసింహ గారు
@veereshprabha15442 күн бұрын
Samudram madhyalo swimming pool super anna ,manchi atagadivey 😊 anyway welcome to India 🎉
@gopalsandipeta2584Күн бұрын
Always with Naa Anveshana 🎉❤,,
@AvinashVinod1432 күн бұрын
Annaya ne helth jagartha ❤❤❤ love you brother
@Godavariabbai-ps5uu2 күн бұрын
Fist comment 🎉❤🔥
@rajadharavath1134Күн бұрын
ఆటగాడి ఆటలు మహా అద్భుతం 😊😊😊....
@user...2242 күн бұрын
కరెక్ట్ బ్రదర్ మీరు చెపింది ప్రపంచంలో మనుషులు అందరు ఒకటే దేవుడు ఒక్కడే కులం మతం ఎం లేవు మనం క్రియేట్ చేసుకున్నాము కులం మతం దేవుడు ఒక్కడే జీసస్ ✅✅.....