Meet My Family After 4years

  Рет қаралды 235,348

Naa Anveshana

Naa Anveshana

Күн бұрын

Пікірлер: 1 300
@NaaAnveshana
@NaaAnveshana 4 сағат бұрын
నా జన్మ ధన్యం అయిపోయింది నా కోరికలు అన్ని తీరిపోయాయి నన్ను ఇంత వాడిని చేసిన మీ అందరికీ జన్మజన్మల రుణపడి ఉంటాను మిగిలిన 120 దేశాలను ఆనందంగా సంతోషంగా మీకు చూపిస్తాను ఇట్లు మీ ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ
@rambomminapalli7066
@rambomminapalli7066 4 сағат бұрын
Congrats annaya miru chala kastapadaru mi kalla tho maku chupincharu ur really greate any way gud mrng annaya
@nehemiahbypa4833
@nehemiahbypa4833 4 сағат бұрын
Good morning Anna🎉🎉🎉🎉
@Adiripole
@Adiripole 4 сағат бұрын
Nuvvu laboratory and museum piece.
@chandukavalla7616
@chandukavalla7616 4 сағат бұрын
Nice bro 🎉❤
@panchupraveen7252
@panchupraveen7252 4 сағат бұрын
మామ మా గద్వాల్ చూపించలేదు
@charanmobiles3623
@charanmobiles3623 2 сағат бұрын
తరుణ్ భాస్కర్ సింప్లిసిటీ కి హ్యాట్సాఫ్ తను మీ ఫ్యాన్ గా పరియచం చేసుకోవడం తన సింప్లిసిటీ కి నిదర్శనం
@karthikg2146
@karthikg2146 2 сағат бұрын
anvesh family thechina luggage video chusi mind block ayuntadhi
@user-bala686
@user-bala686 3 сағат бұрын
Director Tharun Baskar respected button ✅
@burkapitta.6658
@burkapitta.6658 3 сағат бұрын
అన్న నువు ఎక్కడున్న కొంచెం జాగ్రత్తగా ఉండు. మన ఇండియన్ మీడియాకు చాలా దూరంగా ఉండు. ప్రత్యేకంగా తెలుగు మీడీయా యూట్యూబ్ చానెల్లకు చాలా దూరంగ ఉండండి. మీరు ఎంతో కష్టపడి ఈ స్తాయికొచ్చారు. మీరు ఎప్పుడు ఇండియాకు ఒస్తారా? ఎప్పుడు మీ జీవితాన్ని సర్వనాశనం చేద్దామా? అనీ తెలుగు మీడీయ. యూట్యూబ్. చానెల్లు అన్ని గుంట నక్కల్లా మీకోసం ఎదురు చూస్తున్నాయి. మీరు ప్రపంచానికి మొత్తం తెలుసు. దయచేసి మీరు తెలుగు మీడీయాకి దూరంగా ఉండండి..
@nagulmeerask1025
@nagulmeerask1025 2 сағат бұрын
ఎక్సులెంట్ సజేషన్ బ్రదర్ జఫ్ఫా యూట్యూబ్ చానల్స్ రెడిగా ఉంటాయి
@venkatarao6122
@venkatarao6122 2 сағат бұрын
బుర్ఖా పిట్టా, నీ అంత అమాయకుడు కాదు అన్వేష్
@venkatarao6122
@venkatarao6122 2 сағат бұрын
బుర్ఖా పిట్టా నీ అంత అమాయకుడు కాదు అన్వేష్
@venkatarao6122
@venkatarao6122 2 сағат бұрын
​@@nagulmeerask1025ఇలాంటి సజెషన్స్ తో మనిషి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయోద్దు, అన్వేష్ గెలిచింది ఆత్మస్థైర్యం తోనే
@pvr7in1channel
@pvr7in1channel 2 сағат бұрын
Correctga chepparu andi
@sravankumar8349
@sravankumar8349 3 сағат бұрын
అవి వస్తువులు కాదు అమ్మ ప్రేమ ప్రపంచమంత తిరిగిన ఇంత ఆనందాన్ని పొందలేము .ఎంజాయ్ ❤
@teamrocky8573
@teamrocky8573 2 сағат бұрын
గొంగళి పురుగు...... నుండి..... సీతా కోక చిలుకా గా మారడానికి..... అలాగే నీ కష్టం, అవమానం, దాటి పైక ఈ సంతోషం...... విజయం సాధించిన వీరుడు గా తెలుగువారి గుండెల్లో చెరగని ముద్ర వేసిన మిత్రమా గ్రే
@teamrocky8573
@teamrocky8573 2 сағат бұрын
Great 👍
@Chantigadu34
@Chantigadu34 4 сағат бұрын
జీవితంలో ఎలా పైకి రావాలో నిన్ను చూసి నేర్చుకోవచ్చు 😊
@braju1532
@braju1532 Сағат бұрын
మీరు ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన వ్యక్తి. మీరు ప్రతిరోజూ బలంగా మరియు సంతోషంగా ఉండాలని కోరుతుంటూ, "నా స్నేహితుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను
@nagavishnusai.k
@nagavishnusai.k 3 сағат бұрын
దేశం కానీ దేశం తిరిగి తన ఫ్యామిలీ దూరంగా ఉండటం అంటే చాలావరకు సాహసమే, కొన్నిసార్లు దూరాలె సక్సెస్ కి దారి తీసింది, మళ్లీ సంతోషంగా ఫ్యామిలీతో ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ అమాయకుడు ❤...
@varshachinna1433
@varshachinna1433 3 сағат бұрын
నీకె కాదు అన్న మిమ్మల్ని చూస్తుంటే మాకు ఆనందభాష్పాలు వచ్చాయి.😢🎉❤😊
@tangudugopalakrishna2735
@tangudugopalakrishna2735 3 сағат бұрын
మాతృ భూమికి 💐🇮🇳 వచ్చినట్టు ఉంది.మా family లొ కూడా ఈ రోజు చాలా సంతోషం కలిగింది 💐💐💐🇮🇳🇮🇳🇮🇳.
@sirimyhome8441
@sirimyhome8441 3 сағат бұрын
అమ్మ నాన్న లను కలిసినందుకు మాకు చాలా.. సంతోషంగా... ఉంది..😊 మాకు ఒక గుడ్ న్యూస్.. బ్యాంకాక్ ట్రిప్ ఓన్లీ ఒక లక్షలో నలుగురికీ... సుూపర్ బయ్యా
@Swathivizagvlogs
@Swathivizagvlogs 3 сағат бұрын
నిజంగా అండి నేను అనుకున్నాను మీ ఫ్యామిలీ వస్తున్నారు అనుకున్నాను అన్వేష్ గారు మీరు మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉండండి
@KHALEEL_DARLING_9999
@KHALEEL_DARLING_9999 2 сағат бұрын
అమ్మ బ్లెస్సింగ్ తీసుకొని హగ్ చేసుకున్నప్పుడు.... Littrelly నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి అన్న.... Love You Anna ❤ అమ్మ
@jaggukumar170
@jaggukumar170 Сағат бұрын
మీ అమ్మ కూడ చెయ్యి బావుంటుంది కదా, అంతే గాని పక్కోడు చేసే దాన్ని చూసి emotion అవ్వడం యెందుకు,
@KHALEEL_DARLING_9999
@KHALEEL_DARLING_9999 Сағат бұрын
@@jaggukumar170 నేను కూడా చేస్తాను.... అమ్మ సెంటిమెంటు కదా బ్రో కన్నీళ్ళు ఆగలేదు... 😍
@eodkybb
@eodkybb Сағат бұрын
​@@jaggukumar170ni amma denga
@jaggukumar170
@jaggukumar170 14 минут бұрын
సూపర్ 👌
@BathalaVijay-r9v
@BathalaVijay-r9v 3 сағат бұрын
Amma garu India nundi Thailand ki vachinattu ledu... Dmart nundi intiki vachinattundhi... Mother's ❤
@nagaveninagaveni6612
@nagaveninagaveni6612 29 минут бұрын
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@NaaAnveshana
@NaaAnveshana 24 минут бұрын
Haaaaa😂😂😂😂
@santoshkumargantyada1160
@santoshkumargantyada1160 2 сағат бұрын
ని కళ్లతో మా కళ్ళకు ప్రపంచాన్ని చూపిస్తున్న ప్రపంచ యాత్రికూడా ఇదే నీకు మా సుబ్క్రైబర్లు తరుపున ధన్యవాద శుభాకాంక్షలు
@ExplorelifeYPMR
@ExplorelifeYPMR 3 сағат бұрын
ప్రపంచాన్ని చుట్టి వచ్చిన వీరుడు అన్వేషణ 🎉🎉🎉🎉
@Jagdishgonapa
@Jagdishgonapa 3 сағат бұрын
కల్మషం లేని మనసు అన్వేష్ తమ్ముడు నీవు నిండి నూరు వెళ్ళు హ్యాపీ గా ఉండాలి తమ్మి
@ashokranganapalem689
@ashokranganapalem689 3 сағат бұрын
నేను నిజంగానే ఇంటికి వచ్చావ్ ఏమో అనుకున్నా... ఇన్ని సంవత్సరాలు తర్వాత అయినా కుటుంబ సభ్యులను కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది మాకు కూడా❤❤❤
@sudharshanavamsi
@sudharshanavamsi Сағат бұрын
తల్లి తండ్రుల తో ఎవరూ మ్యాచ్ చైలేరు బ్రదర్.. నాకు కళ్ళలో నీళ్ళు కారుతున్నాయి.. అందులో అమ్మా ప్రేమ తో ఇంక ఎవరూ సరికారు..గా బ్లేస్ యూ బ్రో..all the best ❤❤❤❤
@ChandraguptaKing-js9rj
@ChandraguptaKing-js9rj 3 сағат бұрын
TELUGU =NAA ANVESHANA Kannada = dr. Bro Tamil = tamil trekker Malayalam = hitchhiking nomad
@inferno4079
@inferno4079 2 сағат бұрын
Great bro mee Amma chala happy ga vundhi mimmalni chusi recent ga mother expired ayyaru ame wishes emi full fill cheyaledhu nenu happy journey bro
@challachaitanya1060
@challachaitanya1060 3 сағат бұрын
Jeevitham ipoyindhii anna pratinakodukii nvu oka inspiration.anna ninnu ammayai vadalisindii pelli choopulu loo .manchi ayyindi dana valle prapanchayathrukudu puttadu eroju ma kosam
@TheSrinu53
@TheSrinu53 2 сағат бұрын
ఇదే మివీడియోస్ లో అన్నిటికన్నా బెస్ట్ వీడియో🎉🎉🎉❤
@MALLESH1983
@MALLESH1983 3 сағат бұрын
అన్నా ఎంతైనా కన్నతల్లి ప్రేమ అట్లనే ఉంటది అన్న మా అమ్మ కూడా అంతే నాకు 41 సంవత్సరాలు ఇప్పటికీ మా అమ్మ టమాట పచ్చిమిర్చి పచ్చడి నూరి పెడతారు మా అమ్మకు 65 సంవత్సరాలు ఇప్పటికీ నన్ను చిన్నపిల్ల గాని లెక్కనే చుస్తది కన్న తల్లి ప్రేమ అంతే❤❤
@NaaAnveshana
@NaaAnveshana 2 сағат бұрын
Kada
@MALLESH1983
@MALLESH1983 Сағат бұрын
Hum ❤❤
@RowthuSundararao
@RowthuSundararao 2 сағат бұрын
అన్వేషణ చాలా గ్రేట్ అన్నా నువ్వు నీ కళ్ళతో అన్ని దేశాలు మాకు చూపిస్తున్నా చాలా రోజుల తర్వాత అమ్మ వాళ్ళు వస్తున్నారు ఎంజాయ్ చెయ్ అన్న 💐💐💐
@VenuPrathyu
@VenuPrathyu 3 сағат бұрын
అమ్మ ప్రేమ అన్న ...సూపర్ అమ్మ .....అన్న మాకు చాలా ఇష్టం
@Palnadu-Puli
@Palnadu-Puli Сағат бұрын
చాలా రోజుల తర్వాత... అమ్మా నాన్నలతో నిన్ను ఇలా చూడటం చాలా హ్యాపీగా ఉంది అన్న..❤❤❤
@AnilkumaruSbm
@AnilkumaruSbm 3 сағат бұрын
History was recreated by నా అన్వేషణ ❤
@mallisettykeshava1642
@mallisettykeshava1642 2 сағат бұрын
12:32 Ekkada leyni Saruku Manadeygarey undi 😂😂😂😂.....AMMA Prema Anna Adi❤❤❤❤❤❤❤
@mkdjmassdance8564
@mkdjmassdance8564 4 сағат бұрын
అన్నా మాది విజయనగరం మీ ఊరికి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్నావు మాత్రమే
@prajwal9820
@prajwal9820 Сағат бұрын
నువ్వు మా కళ్ళకి ప్రపంచాన్ని చూపించడానికి బ్రతికున్నావ్ ఆన్న 🎉 యువర్ రియల్ హీరో ఎంతో మంది యువకుల జీవితాలను దారి మళ్లించి దేశ ఔన్నత్యానికి నీ వంతు కృషి చేస్తున్నావ్ ఆన్న🙏
@DeepakSdr96
@DeepakSdr96 3 сағат бұрын
హ్యాపీగా ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చెయ్యండి అన్వేష్ గారు 😊👨‍👨‍👦‍👦.
@radhakrishnabhamidipati
@radhakrishnabhamidipati 2 сағат бұрын
కుటుంబసభ్యులను చూడబోతున్నాను అనే మీఆనందం మాకు ఆనందంగానేవుంది, అద్భుతమైన వీడియో
@nareshkumarbotta317
@nareshkumarbotta317 4 сағат бұрын
Meru me family tho kalasinanduku chala happy ga undi BRO ❤
@gopalakrishna-kt4oo
@gopalakrishna-kt4oo 15 минут бұрын
తల్లిదండ్రులను కలవడం అనేది ఫోన్లో వీడియో కాల్ కన్నా డైరెక్ట్ కలవడం మంచిది ఇండియాకు నీవు వెళ్లకుండా నీ దగ్గరికి వాళ్లు తీసుకోవడం చాలా మంచిది అనిపించింది చాలా చక్కనైన ఫ్యామిలీ💐💐💐💐❤️❤️❤️ హ్యాపీ జర్నీ అన్వేష్ హ్యాపీ
@vijay2007india
@vijay2007india Сағат бұрын
హమ్మయ! 4 సంవస్థారాలు ఈ ప్రపంచ యాత్రికుడు వీరుడు సూరుడు ధీరుడు అన్వేష్ ఈ ప్రపంచంలో ఉన్న అన్ని ఖండాలని చీల్చి చండాడి ప్రపంచంలో సందు బొందు జల్లడబట్టి మాకు కనువిందు కొలిపే వీడియో లు తీసి మన తెలుగు ప్రజలకు చూపించి అందరి మనసులు గెలుచుకొని మన త్రివర్ణ పతాకం దిగ్విజయంగా ఎగరవేసి అలుపెరగని విక్రమార్కుడులా శ్రమించి తిరిగి భారత దేశంలో అడుగు పెట్టిన నీకు నా తరఫున మన అందరి తెలుగు ప్రజల తరపున గుండెలు నిండా ప్రేమాభిమానాలతో స్వాగతం సుస్వాగతం❤❤❤❤🎉
@kumarbabu3370
@kumarbabu3370 2 сағат бұрын
తమ్ముడు వీడియో చూస్తూ మా కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆనందభాష్పలు 🙏
@rajanipatchigolla2604
@rajanipatchigolla2604 Сағат бұрын
పర్లేదు బ్రో అమ్మ ప్రేమ అన్ని తిను సంతోషం తో అమ్మ చాలా happy గా feel అవుతుంది
@patrunibhaskar
@patrunibhaskar 3 сағат бұрын
Anna nuvvu Mee family ni kaliste maku maa face lo smile 😊 tho veligupothundi
@SSS-uj7ut
@SSS-uj7ut Сағат бұрын
మీ అమ్మ నాన్నలను నువ్వున్న చోటుకి అది కూడా డిసెంబర్ నెలలో బ్యాంకాక్ తీసుకొని వచ్చావు చూశావు ఇది నీ జీవితానికి హైలెట్ అన్వేష్.... నీలో మెచ్చుకోవాల్సిన విషయం ఏమిటంటే నీకు ఎటువంటి భేషజం ఉండదు ... మీ అమ్మ గారిలో చాలా మార్పు గమనించాను... చాలా సంతోషం ...
@nelapatiabhishek
@nelapatiabhishek 4 сағат бұрын
Ready ga undu Suman tv vallu vastaru
@INDIANAAMIR
@INDIANAAMIR 3 сағат бұрын
It's true Brother 😂
@honeythepretty9187
@honeythepretty9187 3 сағат бұрын
Thailand velthara suman tv
@INDIANAAMIR
@INDIANAAMIR 3 сағат бұрын
@@honeythepretty9187 i think it's not possible to Go 🤣😂
@RushiRebal
@RushiRebal 3 сағат бұрын
😂😂
@SSB....899
@SSB....899 3 сағат бұрын
India vaste vachestaru
@AshokY-3
@AshokY-3 Сағат бұрын
5:43 ❤ అమ్మ చేతి వంట కోసం... Heart' touching . god subscribers blessings 😇 u
@shaikabdulkareem6678
@shaikabdulkareem6678 Сағат бұрын
Cool. Happy to see amma nanna. Enjoy .Bellam avayaka. Vizag vaalaki baaga parchiyam.
@Nature0703
@Nature0703 31 минут бұрын
Amma prema ante anthe alage untundi unlimited
@tangudugopalakrishna2735
@tangudugopalakrishna2735 3 сағат бұрын
గొప్ప "మదుర క్షణం" ఈ రోజు🙏🙏🗽🗽🗽🗽🇮🇳🇮🇳🇮🇳💐💐🏆🏆.
@ddpddp143
@ddpddp143 2 сағат бұрын
గుడ్ మార్నింగ్ అన్నయ్య మీ వల్ల ప్రపంచం లో ప్రతీ దేశాన్ని నా కళ్ళు తో చూస్తున్నాను అనిపిస్తుంది ....take care annaya
@tangudugopalakrishna2735
@tangudugopalakrishna2735 3 сағат бұрын
మీ "meet-up కి ఎదురు చూస్తున్న మీ ఫాలోవర్స్🎉❤.మీకు చూడాలనీ మా కోరిక🇮🇳🇮🇳🇮🇳. మీరు ఇచ్చే "🎁" మాకు కోరిక లేదు.మీ గురించి మా "ఒడిశా" కళా ఖండం " ఎదురు చూస్తుంది.
@nagcharan6564
@nagcharan6564 32 минут бұрын
డబ్బు విలువ గూర్చి ప్రతిసారి చెప్తారు అన్వేష్ గారు... ❤❤❤
@sivatejaswi
@sivatejaswi 3 сағат бұрын
Chala happy undi bro .. have a great time 🎉
@Danush_21
@Danush_21 Сағат бұрын
దెబ్బ తిన్న పులి అన్నమాట, 4 years back అంత భాద తో start చేశారు youtube. Great Anna , so you never give up.. congratulations Anna A beautiful vlog from your channel 🙂🙂🙂👌👌🙏🙏
@gayathripadala7845
@gayathripadala7845 3 сағат бұрын
Maku chala happy ga vundi,amma vallani chusta,amma prema ki salute ❤
@Deekshithapapa
@Deekshithapapa 2 сағат бұрын
Me parents chooda gane naku eyes lo water vachay anvesh..nijanga oka feel good movie la undi e vlog..🎉🎉🎉🎉
@srinivasaraju555
@srinivasaraju555 4 сағат бұрын
శుభోదయం అన్వేష్
@Revanthjamesgajula777
@Revanthjamesgajula777 2 сағат бұрын
Anvesh bhai really you are the best inspiration to the upcoming generation 👏 congratulations 💐💐💐
@mkumar1686
@mkumar1686 2 сағат бұрын
❤❤❤ అమ్మ నాన్న కలుడు కొడం చాల సంతోషం ❤❤❤ ❤❤❤❤❤❤
@sharankumar9664
@sharankumar9664 55 минут бұрын
Finally after 4 years meeting your parents is great we so called normal people 10-7 Job holders maximum would not dare like your hardwork but you did it and succeeded in case our marriage got cancelled then maximum we would changed to other cities for work but you choosed to be youtuber which is more risk with rusk hope you enjoy thailand with your family 😊
@tangudugopalakrishna2735
@tangudugopalakrishna2735 3 сағат бұрын
Pranam 🙏💐 to your parents!👏👏👏we have no sufficient words except 🙏🙏🙏🗽.How can we appreciate your parents ( మీ అమ్మ నాన్న లి కి అందరం ఋణ పడి వుంటాం 💐🏆🙏👏.
@suvarnasuneethasuneetha1114
@suvarnasuneethasuneetha1114 Сағат бұрын
Santhoshamga undhi mimmalni chusthe God bless you Anwesh gaaru
@mahikarteek
@mahikarteek Сағат бұрын
Very inspiring journey brother upcoming kuda baagaa jaragali❤❤
@chandumahankali9680
@chandumahankali9680 15 минут бұрын
Anna.. you are very down to earth and transparent anduke intha mandhi love meeru pondhagalguthunaru ❤❤❤ Chala Manchi video
@kurmarao.swarajmaneger
@kurmarao.swarajmaneger 3 сағат бұрын
అమ్మ తెలివిగా అక్కడ మళ్ళీ అన్ని కొనుక్కోవడం ఎందుకు అని మీ నలుగురికి నెలరోజులు కు సరిపడా కిరాణా ఐటమ్స్ తీసుకొని వచ్చారు మీరు గ్రేట్ అమ్మ లవ్ యు ❤️❤️❤️❤️❤️
@lakshmanraoadari7625
@lakshmanraoadari7625 3 минут бұрын
Nijamuga meeru great after 4 years parents ni kalusthunnaru Congrats
@loveoframcharanofficial5068
@loveoframcharanofficial5068 3 сағат бұрын
Congratulations 🎉🎉 ❤ "నీ "అన్వేషణ అన్నా
@khajask5448
@khajask5448 18 минут бұрын
ఇలాంటి రోజు మళ్ళీ రాదు అమ్మానాన్నతో సంతోషంగా ఉండు భయ్యా
@mvsp120
@mvsp120 3 сағат бұрын
Happy to see you with your beloved parents and wish you all the best
@urstrulysiva3853
@urstrulysiva3853 2 сағат бұрын
వీడియోలో మీ పేరెంట్స్ ని చూడడం చాలా ఆనందంగా ఉంది అన్న వీడియోలో మొత్తం అమ్మ ప్రేమను కనపడుతుంది❤. ప్రతి ఒక్క కొడుకు మీలాగే పేరెంట్స్ ని హ్యాపీగా ఉండేటట్లు చూసుకోవాలి అన్న.. 🙏🙏
@manasachovturimanasa9765
@manasachovturimanasa9765 2 сағат бұрын
మాకు కూడా సంతోషం గా ఉంది మీరు మీ ఫ్యామిలీని కలిసినందుకు 😊
@pravalikach9727
@pravalikach9727 Сағат бұрын
Feeling very happy andi,meru ila happy ga untene memu kuda Happy ga untam,chala chala santhosham ga undi,meru kuda maku family member laga ne andi,me efforts,me risks anni makosame chesaru,,be happy andi 🎉🎉🎉🎉❤❤❤❤
@kranthiranadev7315
@kranthiranadev7315 2 сағат бұрын
Happy for you Anvesh bro 😊All the best for your future travels
@prasad5576
@prasad5576 Сағат бұрын
India akhanda yatra nundi follow avuthunna bro.. you are inspiration for youth..zero to hero ❤❤ anvesh journey 🔥🔥
@ppolinaidu5133
@ppolinaidu5133 4 сағат бұрын
Nenu uttara andhra lo puttinandhuku proud ga feel avuthunna anna nee valla from bobbili
@PrasanthUttarandraabbae
@PrasanthUttarandraabbae 3 сағат бұрын
Manadi uttarandra bro kostandra kadu
@ppolinaidu5133
@ppolinaidu5133 Сағат бұрын
@@PrasanthUttarandraabbae thank you corrected
@chinnis5766
@chinnis5766 11 минут бұрын
Family tho manchigaa tym spend cheyali ani korukuntunna annaa❤
@PrasadK-f1k
@PrasadK-f1k 3 сағат бұрын
Really your all videos very very nice. Super. My heartfully your life long 😁😁keep smiling always😁 be happy 😁👈👍Annayya garu. Nice video.
@prakash6298
@prakash6298 3 сағат бұрын
చాలా చాలా సంతోషం గా ఉంది. మీ కుటుంబం అంతా కలసి సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
@SriranjithaMrunalini
@SriranjithaMrunalini Сағат бұрын
Anvesh after two and three years very very marvelous content video babu .god bless you nanna😢😢😢
@rudravarma5931
@rudravarma5931 3 сағат бұрын
Good morning annayyaa vachava india ki ❤️🎉
@praveennuthanapati4247
@praveennuthanapati4247 2 сағат бұрын
Chalaa happy ga undhi anna 4years tharuvatha family ni kalisav so happy njoy
@rameshg341
@rameshg341 4 сағат бұрын
Weekend lo release chasav video Edi pakka two million views vasthundi within ten days lo❤❤❤
@skofficial0828
@skofficial0828 Сағат бұрын
Nv family ni meet avthav ani expect chesa anna but India ki vastav anukunna, enjoy with your parents ❤❤❤ chela happy ga undi anna makkuda,love from west godavari ❤❤
@SAnusha-od8bh
@SAnusha-od8bh 2 сағат бұрын
Entha adrushtam annaya anthamandi Prema geluchukunnav every pain give a success all the best for your journey ❤❤
@Posina.
@Posina. Сағат бұрын
అన్నా ... అమ్మని, నానన్ని, తమ్ముడిని అడిగానని చెప్పు ❤😍
@manishapuliparambil
@manishapuliparambil 2 сағат бұрын
Koduku entha peddha vadu ainna kani kanna thalli ki chinna pillavadu a Thalli prema therachaleni runnam ❤
@BharatKumar-dw8bb
@BharatKumar-dw8bb 26 минут бұрын
Enjoy with your family... It's your hardwork which you are here... All best brother...
@SriDevi-pe2oz
@SriDevi-pe2oz 3 сағат бұрын
Congrats🎉🎉🎉తమ్ముడు
@telugusrinivas8850
@telugusrinivas8850 47 минут бұрын
U did a lot of hard work to get succeed in life bro🎉❤
@prasannakumar1625
@prasannakumar1625 3 сағат бұрын
Amma Prema purest selfless love ❤❤
@bitraguntasuresh3113
@bitraguntasuresh3113 20 минут бұрын
అమ్మ ప్రేమ ఎప్పుడు ఎక్కడైనా ఒక్కటే అన్వేష్ చాలా మంచి వీడియో
@pavanKumar-SNT
@pavanKumar-SNT 3 сағат бұрын
Love from Vizianagaram bro
@Srinivasrao77
@Srinivasrao77 40 минут бұрын
That"s Mother Love❤
@sanamrajesh9159
@sanamrajesh9159 3 сағат бұрын
Good morning anvesh. All ways keep smiling 😅😅😊😊😂😂
@mrrahman9446
@mrrahman9446 13 минут бұрын
నమస్కారం అన అమ నాన మీ తమ్ముడు అందరూ కలిసారు చాలా చాలా ఆనందంగా ఉంది గుడ్ విడియో హెపి జర్నీ
@Gopiyadav172
@Gopiyadav172 3 сағат бұрын
Super annna❤❤❤
@DivyaBehera-gh6ew
@DivyaBehera-gh6ew 11 минут бұрын
So sweet of you Anna Me family ni choosi chala chala happy ga undii Love you soo soo much bro
@uggamer132
@uggamer132 2 сағат бұрын
9:19 అమ్మ ప్రేమ 🙏❤️❤️
@nothingbutcooking420
@nothingbutcooking420 15 минут бұрын
E video chala bagundi anna family tho yeppudu ilaney happy ga vundali ❤
@Immortaleditss
@Immortaleditss 4 сағат бұрын
Hi annaaa❤
@dadsgirl8388
@dadsgirl8388 3 минут бұрын
Super anna... Happy to see u r family...... Takecare anna
@maheshreddy6491
@maheshreddy6491 4 сағат бұрын
Hi Anvesh anna ela vunnav
@SAGAR_32SA
@SAGAR_32SA Сағат бұрын
నీ ఆనందమే మా ఆనందం అన్నా సంతోషకరంగా ఉండు అమ్మ ప్రేమని స్వేద తీరు
Tuna 🍣 ​⁠@patrickzeinali ​⁠@ChefRush
00:48
albert_cancook
Рет қаралды 148 МЛН
UFC 310 : Рахмонов VS Мачадо Гэрри
05:00
Setanta Sports UFC
Рет қаралды 1,2 МЛН
things to do in trinidad and tobago
18:37
Naa Anveshana
Рет қаралды 1,2 МЛН
Naa Anveshana Marriage Partner Who ?
44:27
Naa Anveshana
Рет қаралды 926 М.
Things to do in Punta Cana Dominican Republic
16:25
Naa Anveshana
Рет қаралды 828 М.
Things to do in antigua guatemala | lake atitlan guide
18:43
Naa Anveshana
Рет қаралды 767 М.