sriracha tiger zoo pattaya thailand

  Рет қаралды 983,553

Naa Anveshana

Naa Anveshana

Күн бұрын

sriracha tiger zoo pattaya, sriracha tiger zoo, sriracha tiger zoo pattaya thailand, pattaya, thailand, tiger park pattaya, thailand tour, sriracha tiger zoo bangkok thailand, tech travel eat tiger zoo, zoo in thailand
#naaanveshana #thailand #tigerpark #pattaya #telugutraveller #travelvlog #traveling #traveller #travel #adventure

Пікірлер: 1 200
@goodmorning7307
@goodmorning7307 Жыл бұрын
Thailand వెళ్లి చూపించు చూపించు అనడం బాగా అలవాటు అయింది. పులులకి పేలు చూడడం బాగుంది. 👌👌👌. నాన్నకి మళ్ళీ పెళ్ళి అంటూ వాళ్ళ కొంపల్లో చిచ్చుపెట్టేలా మాట్లాడితే ఎలా🤔🤔🤔 పిల్లలు ఎదగాలి healthy గా. ABCD లు నేర్చుకో ఇంగ్లీష్ మాట్లాడాలి foreigners తో ....what a funny conversations. పులులతో రకరకాలుగా మాట్లాడిన ఏకైక వ్యక్తి నువ్వే అన్వేష్. వాటికి అర్దం అయితే పగలబడి నవ్వేవి😂😂😂😂😘
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Edo sir pillalaki saradaga vuntadi chudadaniki me pillalandariki chupinchandhi
@trendingfoodofficial
@trendingfoodofficial Жыл бұрын
Annya lovu😍
@shivajshivaj3159
@shivajshivaj3159 Жыл бұрын
@@trendingfoodofficial .
@pusalavenkannababu2011
@pusalavenkannababu2011 Жыл бұрын
Annaya super
@sharmaanupoju5322
@sharmaanupoju5322 Жыл бұрын
హలో బాగా వర్ణించావు అబ్బాయి
@induripushpa
@induripushpa Жыл бұрын
అయ్యో తమ్ముడు పులితో మాట్లాడుతూ ఉంటే నాకు నవ్వు ఆగలేదు తమ్ముడు 🤣🤣🤣🤣🤣
@bobbychannel8940
@bobbychannel8940 Жыл бұрын
అన్న చాలా రోజులకి బాగా నవ్వుకుని enjoy చేసాను వీడియో పులి ఏమో కాని నువ్వు దానితో మాట్లాడిన మాటలు చాలా బాగున్నాయి... 😄😄😄👌 అన్వేష్ తోపు దమ్ము ఉంటే ఆపు...... 👍
@Praveenbolle
@Praveenbolle Жыл бұрын
ఒక పులి ఇంకో పులి 🐅తో ఆడుకుంటోంది అన్నయ్య ❤️😍🔥
@veerraghavareddy8790
@veerraghavareddy8790 Жыл бұрын
థాయిలాండ్ పులి తో ఇండియన్ పులి సూపర్ 👌వాళ్ళ ఫ్యామిలీ లో చిచ్చు పెట్టకు .వాటికి కూడా సంబంధాలు చూస్తున్నావు బాగుంది తమ్ముడు
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Hahaha
@sameermamen7578
@sameermamen7578 Жыл бұрын
Nice video, comedy also nice brother
@mohanrajuofficial
@mohanrajuofficial Жыл бұрын
పులులుతో కామెడీ ఏంటి అన్న సూపర్ 😂🤣😂
@mahimaheswari748
@mahimaheswari748 Жыл бұрын
అన్ని పులులు ఒకేలా వునాయి నాకైతే చాలా బాగా నచ్చింది ఈ వీడియో పులులతో కామెడీగా మాట్లాడుతూ నవ్వుతూ అలా చాడీలు చెప్తూ వాళ్ళ కుటుంబం లో గొడవలు పెట్టడానికి ట్రై చేస్తూ చివర్లో బేబీ బాయ్ అంటే బలే నవోచింది నాకు థాంక్స్ అన్నా 🐅 పార్క్ చూపించినందుకు మీరు బాగుండాలి.
@Krillin123
@Krillin123 Жыл бұрын
14:21 Puli mama dhi anveshisthandu 🤣🤣 19:56 Me when I was in school behind my teacher
@boyathirumalesh8508
@boyathirumalesh8508 Жыл бұрын
మీ ధైర్యానికి హ్యాట్సాఫ్ అండి.. ఎంత ట్రైనర్స్ ఉన్నాకూడా అవి ఒక్కోసారి ఎటాక్..చేసే అవకాశం ఉంటుంది కానీ మీరు ఏ మాత్రం బెదరలేదు సూపర్ అన్వేష్ అన్న.. 👍👍👌
@m.ravikumar2256
@m.ravikumar2256 Жыл бұрын
చిన్న టైగర్ పిల్ల,, చాలా బాగా నచ్చింది సార్
@palleboinaramesh2333
@palleboinaramesh2333 Жыл бұрын
థాంక్యూ నా అన్వేషణ నా లాంటి ఎంతోమంది పేదవారికి ప్రపంచం మొత్తాన్ని చూపిస్తున్నారు మేము కలలో కూడా ఊహించుకోలేని ప్రపంచాన్ని మాకు చూపిస్తున్నందుకు మీకు కృతఙ్ఞతలు అన్న
@darshanprasad3076
@darshanprasad3076 Жыл бұрын
పులి తో ఇంతా ధైర్యం గా ఆడుకుంటున్నావో అంటే నువ్వు మామొలోడీవీ కాదు బాబోయ్ 🔥👌👌
@nagarajuraju1537
@nagarajuraju1537 Жыл бұрын
బ్రదర్ మీ లాంగ్వేజ్ సూపర్ ఉంటది నిజంగా మీరు తెలుగులో మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉంటుంది బ్రదరు
@Vidyacamphor
@Vidyacamphor Жыл бұрын
Thumbnail బాగ లేదు.. కుటుంబాలు చేస్తారు.. మంచి thumbnail పెట్టండి
@madagoninagaraju7146
@madagoninagaraju7146 Жыл бұрын
నిజమైన పులితో...యూట్యూబ్ స్టార్ పులి అన్వేష్ అన్న....వీడియో చాలా బాగుంది అన్న....🥰❤️
@karthikappilisetti340
@karthikappilisetti340 Жыл бұрын
Chaala Mandi you tubers ikkada velli videos chesaru kani ..ni antha dhairyamga and funny ga yevaru Chupinchaledhu....
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Thanks
@cvenukumar9040
@cvenukumar9040 Жыл бұрын
4k lo matram video adripoyindi anna 🔥love from anathapuram😍
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Thanks
@pavanrs643
@pavanrs643 Жыл бұрын
😍👍🏼
@Ramesh6358RC
@Ramesh6358RC Жыл бұрын
పులితో మాట్లాడుతుంటే బలే ఉంది అన్వేస్ అన్న 😄😄
@janardhandarling8192
@janardhandarling8192 Жыл бұрын
Gopaga vundhanna babu. Ninati nunchi chustunte epuda upload chesedhi video. Finally happy upload the video🥳🥳🥳
@mahadevkorra7972
@mahadevkorra7972 Жыл бұрын
పులి పిల్లలతో ఆడుకోవడం అన్వేష్ అన్న తర్వాతే ఎవరైనా వీడియో మామూలుగా లేదు సూపర్
@travelwithdeva7438
@travelwithdeva7438 Жыл бұрын
Bro 4 pululu ethi chupinchai kakunda pulidhi ethi chusa ane Thumbnail Super undedhi bro......Ayina pulidhi ethi chudatam endhi Annieaaaa😂😂😂😅😅😅😂😂😂😂😂😂😂😂
@PremKumar-kn4sg
@PremKumar-kn4sg Жыл бұрын
అన్న full comedy bro mamulugaa vundadu🔥🔥🔥🔥 anveshanna majaka
@pokemonitishere202
@pokemonitishere202 11 ай бұрын
ఈ tiger పార్కులు అంతే బ్రో. పులుల్ని చాలా హింసిస్తరు. గోళ్ళు తీసేసి, మత్తు ఇచ్చి ఫోటోలు తీసుకునేలా డబ్బు కోసం ఏమైనా చేస్తారు. అవి కొంచెం వయసు అయిపోయాయి అనిపిస్తే వాటి తోలు, ఎముకలతో చేసే మందు కోసం చైనాకు అమ్నేస్తారు. పులి పిల్లలను వాటి తల్లుల నుండి వేరు చేస్తారు. చాలా సార్లు ఈ పర్కులపై జతుప్రేమికులు దాడులు కూడా చేశారు. అయినా ఇవి మారవు. నిజానికి ఒక ఆరోగ్యమైన మత్తు ఇవ్వని పులి ఒక మనిషిని చెయ్యి వేయనీయడం కాదు కదా దగ్గరకు కూడా రానివ్వదు.
@boomboom4172
@boomboom4172 Жыл бұрын
Tiger inner feeling : yevvara merantha 🤣😂😂😂😂😂 but Love your videos bro and ur language entertain me more&more and our whole family member enjoys alot , me and my mom watches ur videos happy to ur videos , ma mom office unchi ragane and free time lo mi videos chustharu ekkuva , all the best and takecare bro , love frm vizag ☺️❤️🤘🏻🤙🏻
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Thanks
@omanmi4668
@omanmi4668 Жыл бұрын
@@NaaAnveshana Hi
@lifeistillyoung
@lifeistillyoung Жыл бұрын
Ninna ravalsina video ippudu pettava nuvvu ranu ranu punctuality thapputhunnav....Waiting ikkada....Inkosari repatinundi time ki raledhu anuko ekkadunnavo akkadiki jodichukoni kotteyagalanu
@munisekharch2807
@munisekharch2807 Жыл бұрын
చూపిస్తుంది మసాజ్ చేపించు అన్న పెద్దది అవుతుంది
@dsuneel6732
@dsuneel6732 Жыл бұрын
Loll
@hitlerff1879
@hitlerff1879 Жыл бұрын
అంత మాట అన్నావు ఏంటి బ్రో...lol...🤣🤣
@Danush_21
@Danush_21 Жыл бұрын
🙏🙏😂😂
@Mr_Sri_Harsha_Sharma
@Mr_Sri_Harsha_Sharma Жыл бұрын
😂🤣😂😂😂
@munisekharch2807
@munisekharch2807 Жыл бұрын
Hiii
@venkyvc3832
@venkyvc3832 Жыл бұрын
✤అన్వేష్✤ ✤అన్న✤ ✤తోపు✤ ✤ధముంటే✤ ✤అప్పూ✤ ✤🔥🔥💥💥 ఒక✤ ✤ప్రయాణ✤ ✤కింగ్✤ ✤టైగర్✤ ✤🐯✤ ✤తో✤ ✤మారో✤ ✤టైగర్✤ ❤️🤩🤩
@santoshkumargantyada1160
@santoshkumargantyada1160 Жыл бұрын
పులుల మద్య సింహం లా ఉన్నావ్ అన్న సూపర్ థాంక్ యు ప్రపంచం చూపిస్త్తున్నావ్ మాకు
@HariKrishna-om4uy
@HariKrishna-om4uy Жыл бұрын
Papam vatiki sedation istunnaremo kada. Mattumandu tisukoni janalani entertain chestunnai. God bless.
@siddiqpathan619
@siddiqpathan619 Жыл бұрын
నీ దేర్యనికి నా వందనాలు
@VinodKumarHere
@VinodKumarHere Жыл бұрын
అందరూ చూడమే కాదు అన్న వీడియోస్ కి 1 like చేసి support చేయండి అన్న video super👍👍🤝🤝
@rajeshkhumbarthi5185
@rajeshkhumbarthi5185 Жыл бұрын
They are doing business in tiger....they will give tiger "durgs" bro we want real tiger vlogs
@venkatapavankumarpatchipul9210
@venkatapavankumarpatchipul9210 Жыл бұрын
పట్టాయ లో పులి 🐅 పార్క్ లో పులి రాజా... (అన్వేష).... 🥰🥰
@jaisairam2197
@jaisairam2197 Жыл бұрын
Papam vaatini enti antha mabbu ga baddakam ga thayar chesaru drugs istharo emo 😂😂😂
@nature_lover...123
@nature_lover...123 Жыл бұрын
జాగ్రత్తగా ఉండండి brother....చాలా గ్రేట్ మీరు❤❤
@dADAquaHobby
@dADAquaHobby Жыл бұрын
Bro meeru attacking mode loki vellaru telikundane😅😅, andhuke 4th Pedha Puli lechi attacking mode loki vachindhi, tharvatha meru jump ayaru akadnunchi.
@smadhubabu9947
@smadhubabu9947 Жыл бұрын
శుభోయం అన్వేష్ గారు
@patarlasolomonkumar6349
@patarlasolomonkumar6349 11 ай бұрын
Mamu kuda chupistam ga.. Ma BULLIKAYAS ❤❤❤❤❤❤❤❤❤
@krameshnandananda1382
@krameshnandananda1382 Жыл бұрын
Super awesome annaya love you Annaya 💚💜💛👌👌👌
@telugumotos6543
@telugumotos6543 Жыл бұрын
Enti annaya anni tigers ki kalu yethi mari chusthunaru bhale undhi annaya
@sivashankar7794
@sivashankar7794 Жыл бұрын
ANVESH ANNA TOPPU DAMUNTE APPU 🤙. ALL DI BEST BROTHER FROM KKD ❤️.
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Thanks
@ganeshgubbi4749
@ganeshgubbi4749 Жыл бұрын
Telugu Tiger & Thailand Tiger in One Frame👌💥 Love From (Bagepalli)Karnataka Anvesh Annayya❤
@lokesh.r9970
@lokesh.r9970 Жыл бұрын
Hey I'm from srinivaspur kolar district Karnataka
@cHiLBROo
@cHiLBROo Жыл бұрын
Puli 🔥🔥🔥🔥 Anvesh Anna thoppu dammu unte appu 🔥🔥🔥💪🏻
@YT-tb3dk
@YT-tb3dk Жыл бұрын
He was seeing tigers as his children
@SandeepKumar-cr8ft
@SandeepKumar-cr8ft Жыл бұрын
Superb. Yavaru koodaa intaka mundu intha clear ga chupinchaledu... Thank you prapancha yaatrikudaaaa.....
@sudhakararao653
@sudhakararao653 Жыл бұрын
Anvesh తో ఆట ...పులి తో వేట ..ఒక్కటే
@chaitu_ash7600
@chaitu_ash7600 Жыл бұрын
Life lo ide first time intha clear ga big wild tigers ni chudatam brother. Really like this video very very very much. 💟💟💟💟💟💟💟💟💟💟💟💟💟💟💟💟💟💟💟💟💟💟💟💟💟💟💟💟💟💟💟💟💟💟💟💟💟
@nischalhomey
@nischalhomey Ай бұрын
మేమూ టూర్ వెళ్తున్నము అండి అక్కడికి. పులులు లతో బాగా మాట్లాడారు అండి 🤗
@Madan_07
@Madan_07 Жыл бұрын
16:50 🤣🤣 epic dialogue
@GuruvamsiOfficial
@GuruvamsiOfficial Жыл бұрын
Watching this video after seeing memes in Instagram 😂😂😂😂😂😂😂
@raghuramchinni729
@raghuramchinni729 Жыл бұрын
Gud morning anna Bangkok beaches explore cheyu anna😁😁😁
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Next
@raghuramchinni729
@raghuramchinni729 Жыл бұрын
Waiting anna😁😁😁
@yarakarajusiddhu
@yarakarajusiddhu Жыл бұрын
Love from Hyderabad ❤️🔥
@shankar2661
@shankar2661 Жыл бұрын
Anna endhuku avi em anatledhu. Train chesara vaatiki
@kvchaitanyareddy4247
@kvchaitanyareddy4247 Жыл бұрын
Morning morning ninnu nee videos chuste edho teliyani mind relief brother 💟💟💟 you are edicted 😉🌹
@venuexploringteluguvlogs
@venuexploringteluguvlogs Жыл бұрын
🐯🐅🐅🐯Tigar park video nextleval anna. Anvesh anna thopu Dhamunte appu. 🐯🐅🐅🐯
@SikandarSajju
@SikandarSajju Жыл бұрын
Mamuluga undadhu manathoni.....Brave dialogue broo.. 😂😂😂😂😂😍
@NellaGanesh-m7z
@NellaGanesh-m7z Жыл бұрын
Bro ne job alaa tiragadamenaa ledhaa anii tirugutubaraa 🙄
@rowdy8407
@rowdy8407 Жыл бұрын
One man SHOW Na ANVESH 😎
@reneshnaidu7778
@reneshnaidu7778 Жыл бұрын
machiga shorts pettu babu fast ga 1M vachasthai. andharu shorts petti millions loki velthunaru nuvu status pedthav gani shorts petav
@avofficialchannel23
@avofficialchannel23 Жыл бұрын
Shorts పెడితే వీడియో వ్యూస్ తగ్గిపోతాయి బ్రో అందుకే పెట్టాడు...
@avofficialchannel23
@avofficialchannel23 Жыл бұрын
Shorts చూసి వచ్చిన subscribers videos చూడరు... Shorts చూస్తారు విడియో notification వచ్చిన చూడరు దానివల్ల వీడియో ఎక్కువ రీచ్ ఉండదు దానితో వీడియో వ్యూస్ పడిపోతాయి
@satyamugi154
@satyamugi154 Жыл бұрын
Anna ur great keep going reach ur gaol all the best 👍
@Nanipichii
@Nanipichii Жыл бұрын
Anna Bangkok pilla ki nevu video chesina deggara nundi eppatikiii 75k subscribers perigaru.. views aethy 7 lakhs
@mubarakshaik4482
@mubarakshaik4482 Жыл бұрын
@naa anveshana you're Multiple Talented Traveller
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Ammo thanks
@KalyanasVoice
@KalyanasVoice Жыл бұрын
పులి మరో పులి తో సరదా మాటలు, హాస్యం చాలా బాగుంది. పులి తో కూడా అడుకో వచ్చు అని నిరూపించిన మన అన్వేష్! Nice video Please 50k likes
@viralkingshorts206
@viralkingshorts206 Жыл бұрын
All Tigers are so cute and the expression you gave when one tiger planned to catch you...then you realized and exited....that is superb..keep it up anvesh...your way of explaining in telugu is humorous.
@sandhyam3732
@sandhyam3732 Жыл бұрын
Yes
@All_in_one1433
@All_in_one1433 Жыл бұрын
ఈ వీడియోలో ఆ పులులతో మంచిగా ఆట రక్తి కట్టించారు అది మీ వల్లనే సాధ్యం ఇదే వీడియో వేరే వాళ్ళు చూపిస్తే చూడలేం బోరింగ్ గా ఉంటుంది. మీరు కాబట్టి చాలా ఇంట్రెస్ట్ గా అనిపించింది వీడియో మొత్తం థాంక్యూ వెరీ మచ్
@harishkumarhr8097
@harishkumarhr8097 Жыл бұрын
Happy new year annaya..... All the best for your future trips, have a safe journey
@user-eb5bb7by6p
@user-eb5bb7by6p Жыл бұрын
So sad to see those . Seems they given some sort of sedation to them . To make them alert or to move they are using ice and stick .😢😢
@DineshKumar25k
@DineshKumar25k Жыл бұрын
We really enjoyed the video and your running commentary 😂
@kvchaitanyareddy4247
@kvchaitanyareddy4247 Жыл бұрын
Tiger ni kiss Chesina magaadu maa anvesh okkade 😁😁😁😁😁. Video adbutham ga undhi. Puli tho puliraju 😂😂😂😂👌👌
@sandeepsanny6693
@sandeepsanny6693 Жыл бұрын
Love from Karnataka Bengaluru ❤️👌
@bhuvanchand775
@bhuvanchand775 Жыл бұрын
గుడ్ మార్నింగ్ రా అన్వేష్ మాయ్య "పులితో వేట..అన్వేష్ తో యాత్ర " చాలా మజా మాయ్య పటాయాలో పప్పల గట్టిగా కొట్టినట్టున్నావ్ కుర్రోడువి మాంచి గ్లామర్ వచ్చావ్ 👌👌👌
@kalyanalluri9873
@kalyanalluri9873 Жыл бұрын
All the best for your future trips👍
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Thank you
@allabakshushaik9576
@allabakshushaik9576 Жыл бұрын
అన్వేష్ గారు ఏపి నుండి చెన్నై కి దగ్గర వాళ్ళు బ్యాంకాక్ కి వెళ్ళాలంటే ఎలా వెళ్లి తె ఈజీగా తక్కువ ఖర్చు తో వెళ్ళవచ్చు , మెదట ఎక్కడి నుండి మెదలు పెట్టాలి, తక్కువ రేటు లో రూమ్, స్వతహాగా వెళ్ళవచ్చా, లేదా ఏజంట్ ద్వారా వెళ్ళాల, ఇంగ్లీష్ రాకపోయినా పర్వాలేదా వీడియో చేయండి అన్వేష్ గారు 💐👌👌👌👌👌👍👍👍👍
@vishnuhoney2182
@vishnuhoney2182 Жыл бұрын
Jai anvesh annaa ❤️
@madhuhm744
@madhuhm744 Жыл бұрын
థాయ్ లాండ్ లో 🐅 తో బాగానే ఆడుకున్నావు అలాగే మన వైజాగ్ లో కూడా ఒక్కసారి చేయ్యండి
@abhigamersyt7922
@abhigamersyt7922 Жыл бұрын
Lot's of love from banglore 💖💖❣️❣️
@suryachandraimmandhi5491
@suryachandraimmandhi5491 Жыл бұрын
big tiger 🐅🐅 super ga vunnai anna and video super super chala bhagundhe anna 🙏🙏👌👌🔥🔥 and park super duper
@luckyhappy8741
@luckyhappy8741 Жыл бұрын
Good morning anvesh bro... Travel safe ❣️
@aakarshana8063
@aakarshana8063 Жыл бұрын
వావ్ ,థాయిలాండ్ లో ధైర్యాన్ని మించిన అందం వుంది.ఈ అందమంతా నాదే .పులి గారు హాయిగా వుండండి ! 💋 - విజయ్ ,ఒంగోలు
@exclusiveamazondiscounts7207
@exclusiveamazondiscounts7207 Жыл бұрын
Two tigers in frame💛❤
@VenkatReddy-ql5cw
@VenkatReddy-ql5cw Жыл бұрын
17th minute lo gunde jhallumannada anniyyaa.. 😛
@royalreddy3996
@royalreddy3996 Жыл бұрын
💞💞 anvesh anna thopu dhamunte apu big big fan of you anna love from kadapa. 💞💞💞💞
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Hi
@Vidyacamphor
@Vidyacamphor Жыл бұрын
Thumbnail చూచి పెట్రా... కుటుంబాలు చూచున్నాయి
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Tappu ame ledu kada
@Vidyacamphor
@Vidyacamphor Жыл бұрын
@@NaaAnveshana తప్పే.. కుటుంబాలు చూస్తాయ్.. మంచి సూక్ష్మచిత్రం పెట్టు.. మంచి కంటెంట్ చెయ్యి
@narendranizam
@narendranizam Жыл бұрын
సూపర్ పట్టయా లో పులి రాజు... 👌
@chaitu_ash7600
@chaitu_ash7600 Жыл бұрын
Nijam cheptunna. ...Pink color loki vachesav. Massage mahima. Konni rojulu akada unte......gurthupattalem. 👌👌💟
@kvchaitanyareddy4247
@kvchaitanyareddy4247 Жыл бұрын
Wild animals ni kuda Thailand vaalu friendly animals chesesaru ante. Nijamga Thailand valaki hats off dear 👌👌
@mahidharreddy1771
@mahidharreddy1771 Жыл бұрын
Normally wild animals are very friendly with owner only brother but these tigers are very friendly with visitors also means I think they are giving some drugs or injections brother.
@kvchaitanyareddy4247
@kvchaitanyareddy4247 Жыл бұрын
@@mahidharreddy1771 s absolutely 👍🌹
@mahidharreddy1771
@mahidharreddy1771 Жыл бұрын
@@kvchaitanyareddy4247 yes, are you from vizag? Brother.
@kvchaitanyareddy4247
@kvchaitanyareddy4247 Жыл бұрын
@@mahidharreddy1771 s brother from vizag. Anvesh dhi naadhi same area ne. Tagarapuvalasa naadhi 😊. ..meedhi ekada brother
@mahidharreddy1771
@mahidharreddy1771 Жыл бұрын
@@kvchaitanyareddy4247 oh ok i am from pulivendula brother.
@venki3960
@venki3960 Жыл бұрын
Puli Raju Anvesh super bro good morning love from Chennai
@pranaavmuthyala8117
@pranaavmuthyala8117 Жыл бұрын
Anna mi videos chala chala baguntay we are enjoying alot with ur slang...... Lots of love frm hyd anna.... Be safe and take care anna
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Sure
@pranaavmuthyala8117
@pranaavmuthyala8117 Жыл бұрын
😍😍🥳🥳🥳tanq so much for ur rply anna
@Stacck_market
@Stacck_market 6 ай бұрын
17 mini mana anna ki uchha kaaripoindi 😅
@kirankumar1556
@kirankumar1556 Жыл бұрын
పులితో సూపర్ ❤️❤️❤️
@missv1234
@missv1234 Жыл бұрын
15:47 alaa choostundenti 🤣🤣🤣🤣🤣
@NissiJustin
@NissiJustin Жыл бұрын
17:10 Tiger: Nuvu Puli vo iety nenu enti manishina 🐯 Naa Aneveshana: Edho tedaga unde 🤣 Papan hurt ienatuga undi Jump iepothe better 🥲
@Commonpeople1985
@Commonpeople1985 Жыл бұрын
పులి పండు చూసావా భయ్యా 😂😂
@nammanadu9683
@nammanadu9683 Жыл бұрын
ಸೂಪರ್ ಹೀರೋ.... ❤
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Thanks you
@mrfrankleisure
@mrfrankleisure Жыл бұрын
Ilanti vi encourage cheyodu bro.. safari park is very much valid.. but this is animal cruelty.. drugged animals.. starving and training of animals.. Meru pay chesina dabbulu ni vaati kosame use chestaru..
@swethasingh1474
@swethasingh1474 Жыл бұрын
Your conversation is so cute andi
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Thanks
@Ammaigaru457
@Ammaigaru457 Жыл бұрын
Tiger Zoo Pattaya Thailand....Super Anvesh👌🏻Your Slang Is Too Funny 😂 And Entertainment ❤️
@Telugu_Vlogs_Off
@Telugu_Vlogs_Off Жыл бұрын
Felt sad 😭 they're not their usual they should be free 😔 i hope they're happy
@mallireddyqatar1239
@mallireddyqatar1239 Жыл бұрын
చనువిచ్చింది కదా అని చెప్పి దగ్గరికి పోయి చూపించు అంటున్నావ్ నోట్లో యేసయ్య గలదు చూసుకో జాగ్రత్త అన్నాయ్
Masai mara national park safari kenya
17:41
Naa Anveshana
Рет қаралды 2,6 МЛН
bangkok floating market 2022
20:34
Naa Anveshana
Рет қаралды 1 МЛН
Will A Guitar Boat Hold My Weight?
00:20
MrBeast
Рет қаралды 253 МЛН
БЕЛКА СЬЕЛА КОТЕНКА?#cat
00:13
Лайки Like
Рет қаралды 2,5 МЛН
Naa anveshana funny vlogs | Ukraine Vlogs | Jaguar Kumar
22:23
Naa Anveshana
Рет қаралды 1 МЛН
Tigers in Thailand
5:39
Michael Bassolino
Рет қаралды 3,1 М.
Disneyland Hong Kong 2023
17:57
Naa Anveshana
Рет қаралды 1,1 МЛН
Most active volcano in vanuatu mount yasur volcano
18:19
Naa Anveshana
Рет қаралды 1,6 МЛН
Ravi Teja And Srinivasa Reddy Oo Nimmakaya Comedy Scene | Express Comedy Club
18:14
Tiger Park In Pattaya Thailand 🇹🇭 | Uma Telugu Traveller
20:23
Uma Telugu Traveller
Рет қаралды 265 М.
Tigers favored by keepers #love #animals #heartwarming #cute
0:34
mcclure dasilva
Рет қаралды 4,4 МЛН
Will A Guitar Boat Hold My Weight?
00:20
MrBeast
Рет қаралды 253 МЛН