ప్రస్తుత సమాజ పోకడలను ప్రతిబింబిస్తూ, సందేశాత్మకమైన ప్రదర్శన చేసిన మీ అందరికి అభినందనలు తెలియజేస్తూ... స్త్రీ అంటే అబల కాదు సబల అని దైర్యంగా, మనోస్థైర్యంగా, నిర్భయంగా ఆదిశక్తిగా ఉంటే ఎలాంటి ప్రతికూల పరిస్థితులను అయినా ఎదుర్కొగలరు..అదేవిధంగా ప్రభుత్వాలు సహితం అట్లాంటి ఆకతాయలు తోకలు కత్తిరించేలా కఠిన చర్యలు తీసుకోవాలి... జై హింద్ జై భారత్✊️✊️✊️✊️✊️